Are These The Next Generation Leaders in BJP? | PM Modi | Haryana | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 60

  • @Sunny-BHARATH
    @Sunny-BHARATH 5 วันที่ผ่านมา +18

    నాయకుడు అంటే మోడీ లాగనే వుండాలి BJP లో మోడీ లాగా వెరే వాళ్ళు కనిపించలేరు ఆయిన లగా వుంటేనే భారత్ దేశం ని మూంద్కు తిస్కొనిపోవొచ్చు జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్ జై మోడీ 💐💐🚩🚩🙏🙏⛳⛳⛳🌲

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 6 วันที่ผ่านมา +10

    Jai Bharat.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 6 วันที่ผ่านมา +31

    నెక్స్ట్ జనరేషన్ నాయకులు
    దేవేంద్ర ఫడ్నవీస్
    అణ్ణామలై
    నాయబ్ సింగ్ శైనీ
    అమిత్ షా
    హిమంత బిశ్వ శర్మ
    తేజస్వి సూర్య

    • @guggillaramu1713
      @guggillaramu1713 5 วันที่ผ่านมา

      Amitshah west

    • @dr.prameelashomeopathy
      @dr.prameelashomeopathy 5 วันที่ผ่านมา +2

      Yogi

    • @bandipraveenreddy4631
      @bandipraveenreddy4631 5 วันที่ผ่านมา +2

      Yogi adithya nadh super cm

    • @rajareddy2964
      @rajareddy2964 5 วันที่ผ่านมา

      Nannu marchipoyav

    • @SathaiahBedadha
      @SathaiahBedadha 4 วันที่ผ่านมา

      Nekstu jeneration after modi ji those who interested modi palasi politicks after p m they can protetect our country vithananni batte chettu trying to ekspress my vopinians

  • @kanakadritappa2035
    @kanakadritappa2035 6 วันที่ผ่านมา +13

    జై బీజేపీ జై మోదీ జై శ్రీరామ్ జై భారత్

  • @anjaneyulukappala-im1iw
    @anjaneyulukappala-im1iw 5 วันที่ผ่านมา +4

    Very good information sir. Inform to Youth leaders and Good life coming days.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 6 วันที่ผ่านมา +8

    Bharat matha ki jai 🙏

  • @chakravarthysrinivaschalla221
    @chakravarthysrinivaschalla221 6 วันที่ผ่านมา +4

    🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @Pa1-369
    @Pa1-369 6 วันที่ผ่านมา +6

    Nirmala sitharaman can play a major role in future.... Pplay not like her for tax system. But but she took pressure to fund every project in India. Behind every successful Cabinet Ministers she is there.

    • @satyaduvvuri2744
      @satyaduvvuri2744 5 วันที่ผ่านมา

      But is Nirmala Sitharaman a leader and a vote puller?

  • @kooravishweshwar8095
    @kooravishweshwar8095 6 วันที่ผ่านมา +6

    But very sad news BJP leadership in Telangana fail please set the Telangana right and dedication leaders

  • @YadavVenkataswamy
    @YadavVenkataswamy 5 วันที่ผ่านมา +2

    Super thanks namaste sir ji

  • @vijayadairyalwalvijayatela4829
    @vijayadairyalwalvijayatela4829 6 วันที่ผ่านมา +3

    జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P జై శ్రీరామ్ జై B.J.P

  • @Baratiya3132
    @Baratiya3132 5 วันที่ผ่านมา +8

    భారతదేశంలో 2014లో మొదలైన బీజేపీ శకం రాబోయే దశాబ్దాల పాటు కొనసాగుతుంది. ఎన్నికలలో విజయం సాధించడంలో బిజెపి ప్రావీణ్యం సంపాదించింది మరియు రాబోయే సంవత్సరాల్లో ఇది హర్యానా మరియు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా ఇది ఆల్ టైమ్ బెస్ట్ విజయ పరంపరకు చేరుకుంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత హిందువులను ఏకం చేయడం ద్వారా బీజేపీ అఖండ విజయం సాధిస్తోంది. *"ఏక్ హైటో సేఫ్ హై"* మరియు *"బాటేంగే తో కటేంగే"*. 2014 నుంచి బీజేపీ హిందువులను ఏకం చేయవచ్చు కానీ ఆ సమయంలో బీజేపీని ఎవరు నమ్ముతారు, అందుకే బీజేపీ ఈ పదేళ్లలో ఎలాంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి చేసి దేశ భద్రతను కాపాడి ప్రజల విశ్వాసాన్ని పొందింది. ఎలాంటి అవినీతికి తావులేకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తానన్న బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ నుండి బిజెపి ఎన్నికలలో హిందువుల ఐక్యతను *"ఏక్ హైటో సేఫ్ హై"* ని తీసుకువెళుతుంది.

    • @lakkarajushankar
      @lakkarajushankar 4 วันที่ผ่านมา

      ముందు మన వ్యక్తిగత జీవితం బాగుపడేలా చూసుకుందాం బ్రదర్, మనం బాగుంటే దేశం అదే బాగుంటుంది.

  • @prathapaswini4542
    @prathapaswini4542 5 วันที่ผ่านมา +4

    🚩🔱💪🏼👌🏾🕉👍🏻

  • @balagolla9443
    @balagolla9443 5 วันที่ผ่านมา +1

    Suparsir jaihomodiji

  • @ajjamharish3564
    @ajjamharish3564 6 วันที่ผ่านมา +2

    Jai Shree ram

  • @jwalakirandarsi3026
    @jwalakirandarsi3026 6 วันที่ผ่านมา +5

    Suresh garu mu visleshana chala baguntundi

  • @praveenreddy9312
    @praveenreddy9312 5 วันที่ผ่านมา

    Thanks for sharing this information

  • @durgavilla3680
    @durgavilla3680 6 วันที่ผ่านมา +2

    JAI SRIRAM
    JAI BHARAT
    JAI BJP

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 5 วันที่ผ่านมา

    Jai shree Raam

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 5 วันที่ผ่านมา +1

    From South India, Annamalai and Pawan have the capability to become national leaders.

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 5 วันที่ผ่านมา

    Bjp Jai Modi 🚩🚩🚩🙏🙏🙏

  • @rangamannariskala982
    @rangamannariskala982 4 วันที่ผ่านมา

    🎉

  • @raghubondalapati
    @raghubondalapati 5 วันที่ผ่านมา

    Good analysis

  • @rokkam5555
    @rokkam5555 5 วันที่ผ่านมา

    Nice analysis sir. I am a follower of National Hub. Sri Pawan Kalyan is also to be taken in the BJP in future.

  • @narasimharao2341
    @narasimharao2341 5 วันที่ผ่านมา

    Jai modiji

  • @nageswarraob7685
    @nageswarraob7685 5 วันที่ผ่านมา

    Ji bjp🙏🙏❤️🇮🇳🌹🌹🌹🌹🌹

  • @Badrith1234
    @Badrith1234 5 วันที่ผ่านมา +1

    Great topic

  • @ramanagorthi
    @ramanagorthi 5 วันที่ผ่านมา

    సార్ మీ ఎనాలిసిస్ excellent

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 6 วันที่ผ่านมา +1

    Local issues and local leadership matter in state elections. Example jharkhand. So BJP should groom. For example when sambit patra was not there as spokesperson in general elections, considerable damage was caused

  • @dhanunjayareddychint
    @dhanunjayareddychint 6 วันที่ผ่านมา +8

    AP BJP ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు

  • @ORZOSKY
    @ORZOSKY 6 วันที่ผ่านมา +1

    If Indians are lucky . Nirmala sitharaman may not be in cabinet.

  • @anumularamakrishnaramakris2510
    @anumularamakrishnaramakris2510 5 วันที่ผ่านมา

    బిజెపిలో లీడర్ తయారు చేస్తుంది

  • @narasimhareddybobbala9598
    @narasimhareddybobbala9598 5 วันที่ผ่านมา +1

    JAI BJP

  • @-ssch
    @-ssch 5 วันที่ผ่านมา

    Telangana needs more BJP candidates for the areas Which are lost..
    BJP should definitely aim and win - Telangana and Karnataka for sure

  • @shivanandreddy3955
    @shivanandreddy3955 5 วันที่ผ่านมา

    Yes sir its 100 true, bjp vaallaku kalece pane cheyadam ledu, nenu chucnata varaku, jai shri ram

  • @anand8717
    @anand8717 5 วันที่ผ่านมา +2

    దయ చేసి ఆమెని తీసేయ్యండయ్యా.... మధ్యతరగతి నడ్డి విరస్తుంది

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 5 วันที่ผ่านมา

    ప్రధాని గా ర్యాలీ లు ఉండాలి. ఎలక్షన్ ప్రచారం లొ ర్యాలీ లు ఓట్లు రాల్చావు.

  • @enareshy
    @enareshy 5 วันที่ผ่านมา

    The day Modi leaves BJP.. there is no BJP no next generation.. it will follow the fate of Cong..

  • @somayajulucsjr9187
    @somayajulucsjr9187 5 วันที่ผ่านมา

    సాయి, బీజేపీ వారు ఎలక్షన్ మేనేజ్ చేశారు అనే మీ పదజాలం మీ భాష అభావం దర్శిస్తోంది. దిద్దుకోండి. 💐

  • @atharali376
    @atharali376 5 วันที่ผ่านมา

    Definitely new,next ,educated generation ravali,ee vayasu aee poi nadava layka badha padutunna ee musali generation povali.

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 6 วันที่ผ่านมา

    🇳🇪

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 6 วันที่ผ่านมา +2

    ఓకే... హిందువుల పార్టి అని అంటారు..... హిందువులు కు ఓక్క చట్టం చేయరు..... వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కూడ రద్దు చేయ లేరు... 😅

  • @savithrigadiraju9157
    @savithrigadiraju9157 5 วันที่ผ่านมา

    Modi thappukuntene Bjp punjukuntundi.ayana self dabba,self make up lu bore koduthunnayi.ADANI case medaki chuttukuntundu.Ap leader Jagan kuda Modi ni defame chesthadu.most dangerous fellow Jagan.

  • @narayanasure9474
    @narayanasure9474 5 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂 ʏᴇᴠᴀᴅʀᴀ ᴠɪᴅᴜ ɪɴᴛᴀ ᴛᴀʟᴇɴᴛᴇᴅ ʟᴀ ᴜɴɴᴀᴅᴜ😂😂😂

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 5 วันที่ผ่านมา +2

    భారత్ తప్పు త్రోవలో పోతుంది.
    హిందు రాష్ట్రం గా మార్చండి
    భారత్ లో సెక్యూలరిజం వద్దు.
    రాజకీయాలలో హిందువులే ఉండాలి.
    ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం హిందువుల కె ఉండాలి.
    మైనారిటీస్ కి వోటింగ్ హక్కు ఇవ్వవద్దు
    కన్సెషన్ ఉన్నవాటి. ధరలు పెంచి హిందువులకె కన్సెషన్ పెట్టండి ఇంటి టాక్స్ , feez, train concession e̤t̤c̤ e̤t̤c̤..hindhuvulake. V̤ṳn̤d̤a̤l̤i̤.
    C̤o̤n̤c̤e̤s̤s̤i̤o̤n̤ v̤ṳn̤n̤a̤ వాటి ధరలు.
    V̤i̤p̤a̤r̤e̤e̤t̤h̤a̤m̤g̤a̤ p̤e̤n̤c̤h̤a̤l̤i̤
    మైనారిటీస్ కడుపు కాళీ దేశం. వదిలి వెళ్లిపోయేటట్లు చేయాలి
    కఠినంగా ఉండక. పోతే భారత్ ముక్కలు అవుతాది.

  • @SuribabuSuri-d9h
    @SuribabuSuri-d9h 5 วันที่ผ่านมา +1

    C p m, c p I oka chetta party lu

  • @gc1263
    @gc1263 5 วันที่ผ่านมา +2

    Q1. 200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు?
    Ans: బహుశా 10 వేల మందో.. లక్ష మందో..
    Q2. మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?
    Ans: భారతీయులే
    Q3. జలియన్ వాలా బాగ్ లో 1300 మందిని కాల్చిపారేయమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు?
    Ans: జనరల్ డయ్యర్
    Q4. కాల్పులు జరిపింది ఎవరు?
    Ans: కాల్పులు జరిపిన సిపాయిలంతా భారతీయులే.
    Q5. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?
    Ans: ???????????
    Q6. ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు?
    Ans: మహా అంటే 30,000 మంది
    Q7. 800 సంవత్సరాల పాటు మరి వారి రాజ్యం సాగిందంటే వాళ్లకు అంత సైన్యం ఎక్కడిది?
    Ans: మనలోనే మతం మారి కొందరు.. మారకుండా కొందరు.
    ఈ దేశం మళ్లీ మళ్లీ పరాయి పాలకుల చేతికి వెళ్తోందంటే అర్థం బయటి వాడు బలవంతుడు అని కాదు.
    మనాళ్లే డబ్బు కోసం, హోదా కోసం, సుఖం కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. శతాబ్దాల పాటు మన ప్రజల్నే చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు/హోదా/సుఖం కోసం.
    స్వార్ధపరులు., మోసగాళ్ళు., విద్రోహులు., అల్ప బుద్ధులు., శత్రువులతో స్నేహం చేసి మన వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారు., మన వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం ఉన్న వారు.,
    కపట మనస్తత్వం కలిగిన వారు., డబ్బులకు అమ్ముడు పోయే వారు మన మధ్యనే కోకొల్లలు.
    అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం కొన్ని పక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఊతమిచ్చేందుకు వెనుకాడడం లేదు.
    👉భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లకు వీరూ, వీరి కుటుంబమే ప్రధానం.
    సమాజం, దేశం ఏమైపోయినా సరే వీరికి బాధనిపించదు.
    ఇది మనకెవరికీ మింగుడు పడక పోయినా చేదు నిజం.
    ఓటుకు నోటు వేసే వాళ్ళం అంతకంటే నీచులం విదేశీల కంటే మనమే పెద్ద దేశద్రోహులం
    కులానికి ఉచిత పతాకాలు ముందర మోకరిల్లి దేశానికి ప్రమాదంగా మారుతావున్నాము