Paddanandi Full Video Song | Student No.1 | Jr NTR | MM Keeravani | SS Rajamouli | Vyjayanthi Movies
ฝัง
- เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
- Watch Paddanandi Full Video Song | Student No.1 | Jr NTR | MM Keeravani | SS Rajamouli | Vyjayanthi Movies
#PaddanandiVideoSong #StudentNo1 #JrNTR #VyjayanthiMovies #MMKeeravani #SSRajamouli #Gajala #KSChithra #UditNarayan #Chandrabose
Song Lyrics:
Sa sa ma pa sa ma pa ni ma pa sa ni pa ma ri sa ri
Nannu preminche magavadivi nuvvenani
Cheyi kalipe aa chelikadivi nuvvenani
Naaku anipinchindi nammakam kudirindi
Anni kalisochi ee pichi modalayyindi
Paddanandi premalo mari vidduramga undile idi
Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga
Paddanandi premalo mari vidduramga undile idi
Paddanandi premalo mari vidduramga undile idi
Ee kanthalona daagi undi ayaskanthamu
Thana vaipu nannu laaguthondi vayaskanthamu
Nee chethilona daagi undi manthradandamu
Nuvu thakagaane chengumandi maguva dehamu
Iddaridi oke sthithi emiti ee paristhithi
Iddaridi oke sthithi emiti ee paristhithi
Valapu gurramekki venta cheyamandi swary
Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga
Paddanandi premalo mari vidduramga undile idi
Naa eedu nedu paaduthondi bhama dandakam
Naa onti ninda nindi undi ushnamandalam
Naa patha pedavi koruthondi kotha panakam
Naa andamantha choopamanti hastha yaakhavam
Kalisunte ekadasi kalapadithe oke khushi
Kalisunte ekadasi kalapadithe oke khushi
Vayasulona unnollaku thappadi swayam krushi
Paddanandi premalo mari vidduramga undile idi
Nijamgaaaa nijamgaaaa ila eroje tholisaariga
Paddanandi premalo mari vidduramga undile idi
For more updates:
Subscribe us on TH-cam: www.youtube.co...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us on Twitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies
90's లో పుట్టిన వారికి ఖచ్చితంగా ఈ పాటతో అనుబంధం ఉంటుంది.
అప్పట్లో ఒక సంచలనం ఈ పాట!
కీరవాణి గారు అద్భుతమైన పాటను తెలుగు వారికి అందించారు.
💯
Yes
👍👍👍👍
Avunu
@@varnanaturevlogs HTC grf
అబ్బా ఏమి పాటలు నిజంగా కీరవాణి సార్ గారికి పాదాభివందనం
ఈ సినిమాలో అచ్చం అన్న N T రామ రావు గారి పోలికలతో కనిపిస్తుంటే చాల సంతోషం గా ఉంది అన్న N T రామ రావు గారిని చూసినట్టు ఉంది చాల సంతోషం గా ఉంది జై NTR
పోలికలు ఒక్కటే కాదు. ఆయన Acting Range, డైలాగ్స్, మంచితనం
Frst నిన్ను chuddali Teaser Etv లో చూసినప్పుడు. jnr Ntr ని
Nandamuri majakaaa
Ji Telugu desam
77777777
పల్లవి:
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని...
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని...
నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది..
అన్ని కలిసొచ్చి ...ఈ పిచ్చి మొదలయ్యింది...
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
చరణం 1:
ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము...
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము...
ఒహొ..ఒహొ...ఒ..ఒ...
నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము...
నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము...
ఒహొ..ఒ..ఒహొ..ఒ..
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ..
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ...
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
చరణం 2:
నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం...
నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం...
ఒహొ..ఒ..ఒహొ..ఒ..
నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం..
నా అందమంత చూపమంది హస్త లాఘవం..
ఒహొ..ఒ..ఒహొ..ఒ...
కలిసుంటే ఏకాదశి... కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి ...కలబడితే ఒకే ఖుషి
వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి...ఈ...
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది...
నిజంగా నిజంగా ...ఇలా ఈరోజే తొలిసారిగా..
పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది..
1
Thanks bro🌹💞
copy and paste 😂
Thanks 😊
Super 😘
ఐ లవ్ యు చంద్రబోస్ గారు ఇలాంటి పాటలు రాసినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి పాటలు వింటే మాకు ఎంతో ఆనందంగా ఉంటాయి
చిన్నపుడు మేము ప్రేమలో ఉన్నపుడు ఇలాంటి పాటలు మమ్మల్ని ఊహల్లో తెసుకెళ్ళేవి...... ఆ అనుభూతి ఇప్పటికి మారువలేకున్నాము....
A
😏
CORRECT ANNA
@@chintuchintu3126 ca
By
2004 10th batch love song, తెలియని ప్రేమలో పడిన జంట. Missing lot sw.... Thaa... 😢😥
Asalu e song Choreography chesina master ki 🙏🙏🙏🙏🙏 chala simple ga kanipechy wow moments chepechadu chala nice ga chesaru both of them. Simply superb.
నేను స్కూల్ చదివే రోజుల్లో ఈ పాట బాగా ఫేమస్. ఎంతలా అంటే తెలుగు ఎక్సమ్ లో విడ్డూరం అనే సొంత వాక్యం కి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది అని నా స్నేహితుడు రాసేటంతగా ఫేమస్
😀😀😀😅
Mee frnd super bro😂
🤣🤣🤣🤣🤣🤣😂
🤣🤣
S
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.... మళ్లీ మళ్లీ వింటున్నా....
Nuvvu kuda premalo paddaav kavachu...😄
Yes sir yenni saarlu vinna malla vinalanipesthundhi e song chusara movie
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తది ఈ పాట వింటే ....
Jr NTR జీవితంలో మరచి పోలేని పాట లైఫ్ స్టైల్ మార్చిన సినిమా
ಬೇಕು
Song
@@nagabushannagabushan1443 o
I am also 7th class
I am also like this song and remember me childhood memories
Rajamouli+ Keeravani+ NTR=Extradionary and Deadly Combination 💙😍
Nijamga 💕i love this song
క్రెడిట్ గోస్ to కె.రాఘవేంద్ర రావు బి. ఏ
I still feel ssr correct cinema ivale ntr ki.
Singer Udit Narayan
My favorite song. Sathyam theatre chennai i see the movies. Now biggest fan of NTR
(Sorry i am from Kerala )
ఇవ్వరేం చెప్పినా.. అప్పటి పాటలే వేరే నబ్బా.... అది మాటల్లో చెప్పలేని అనుభూతి అంతే....❤❤❤❤
చంద్రబోస్ గారికి అభినందనలు..
My favourite songs. Nannu Nandamuri Taraka Ramarao fan ni chesina movie. NTR Anna love U Anna 😍 for ever
super super songs🎧 ilantivi eppudu ravala ani korukuntuna anna NTR ANNA
ఈ పాట వింటున్నంత సేపు అప్పటి రోజులు కళ్ళల్లో కదిలాడినట్లు అనిపిస్తుంది.❤️
Ss
@@saichandrakoneru కక్కక్కక్క్ఖక్క్కఖక్కక్కక్క్కఖక్క్
So ilovu Mouni prama love nise song
Nijamey bro
అప్పట్లో సినిమాలు వేరు ❤ పాటలు వేరు🧡
అప్పుడే బాగుండేది ...ఎదైనా సినిమా అయినా ..జీవితం అయినా . బంధాలు బంధుత్వాలు . నేను 8th class అప్పుడు
Yess bro
Same feeling bro..
Malli ravali as rojulu
@@kishore198812 lllllll
Avunu
Ye
చిత్ర గారి సూపర్ గా పాడారు 👍
Singers udit narayan garu and Chitra garu voice superb
😇🐇❤️❤️
searching for who is singer
Thanks For Uploading My all Time Favourie watched 7 times Tarak 💪🏽💪🏽💪🏽💪🏽💪🏽...This movie ran 100 days in more than 40 centers while his contempararies PK and MB Tholi prema and Murari they were ran in only 30 centers that iself summarize how big he was at the age of 19 💥💥💥
ఈ కాంతలోన దాగివుంది అయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము
Yekanta lona
1:47
Most brilliant expression of the song
😂😂😂@@allinone-gv7wd
అప్పట్లో సాంగ్స్ వినడానికి చాలా బాగుండేవి ఎన్ని రోజులు విన్న వినాలి అనిపించేవి ఇప్పటి సాంగ్స్ రెండుమూడు సార్లూ వింటే అస్సలు వినబుద్ధి కావడంలేదు
Yes
see Geetha vindam enti gaani apptlo chiina songs books vundvi literarally ....entha kastamo vaatnini konukovalntey....inka school culture lo ithey faskkk..I'm proudly say I'm 1994 generation ....Raj🇮🇳💙👮
Yes
@@sivakrishna4554 to be able
@@sivakrishna4554 to be able
Nenu nearly 5 to 6 years.... MA village lo func ki ea song vesevallu, I had so many childhood memories while listening this song
Raghavendra Rao gari song composing , rajamouli gari srusti, keeravani gari music, ntr gari dance enno enno memories, thanks to vyjayanthi Ashwani fatty garu.
Spelling mistake fatty kadu dattu garu
@@Mintu750 pakkana 3 dots meeda nokkite edit chesukovachu comment ni 👍
Male singer evaru
Rajamouli+ keeravani+NTR=Deadly combination ❤️
Your words come true with rrr
0
Ooo
@@varshagaming1065 //
+ చంద్రబోస్ ✍️✍️✍️
All time favorite song❤️🥰😍
చాలా బాగుంది పాట 👍💞
వామ్మో ఎం music రా బాబు ఇంకో 100 సంవత్సరాలు అయినా నిను మరువరు mm కీరవాణి sir
avunu super song
@@saimanoj9121 ..kk8899900
:jjj
@@saimanoj9121 j
1q1qq౧1౧ààà1àà❤❤@@RajeshKumar-du1zc
ఈ మూవీ తోటి Jr NTR ఫ్యాన్ అయ్యాను,,, అప్పుడు మేము 7 th క్లాస్,,, 😀😀
Same and luckily jr ntr ni first time kuda chusa vijayawada vacharu movie release roju iam 4 yrs old kid ma dady tana shoulders midha kurcho petti chupincharu still remember the day from then to now forever ntr anna fan ❤
Nenu student no1 chusi
Tarak fan ayyanu
Apudu nenu UKG nenu
Me tooooo......
9th
My favourite movie ❤️❤️
My name my best friend name durga 😍😍combined your name 😇😇
@@sudheerbammidi6632 🤣🤣🤣
❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary lyrics 💯❤️🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Udit ji voice Awesome and sweet voice😍👌🙏
నిజం గా ఆ రోజులు మరల వస్తే బాగుండు... చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము
What a transformation Jr.NTR, most hardworking and inspiration 👏
What a transformation Jr NTR most hardworking and inspiration🤚
@@rajukumarsangem3854 xxcccrx
My favorite hero NTR ❤️love from tamilnadu ❤️
2024lo chuse vallu oka like vesukondi ❤️
The man who wrote this song and musician got oscar award. Chandrabose+mm keeravani
❤
పోలికలు ఒక్కటేయ్ కాదు. senior Ntr Acting range, డైలాగ్, ఆయన మంచి తనం ఉన్నాయి.
అట్ల తద్ది కి మా వేప చెట్టు కి ఊయ్యల వేస్తే అక్కడ మేము అందరం ఈ పాట లను వింటా ఊయ్యల ఊగీ వారం అందరం ఈ సాంగ్స్ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర దుర్గమ్మతల్లి గుడి దగ్గర వేసే వారు ఆ రోజూ లు చాలా మంచివి మళ్ళి రావు పంత మంచి రోజులు
❤️❤️👍❤️👍❤️❤️❤️❤️❤️👍
ప్రతీ పెళ్ళి డాన్సులో ఈ పాట ఉండేది 🔥🔥🔥
Rajamouli movies lo best songs in this movie.. reason may be selection done by raghavendra rao garu... Ee sinimaki darsaka parivekshana ayane
ఈ పాటను నేను నా చిన్నపుడు మై కా లో వినే వాడిని మైకాని ,1 ఒక వైపు 1 ఒకవైపు నా పటే వారు వర్షం వస్తే మళ్ళి .లోపల పేట్టేవారు నా కు బాగా గుర్తు❤️❤️❤️❤️
ఆ రో జులు మళ్ళి రావు
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
E song naa car vintunte Chala happy ga vuntundi ❤️❤️❤️❤️
Waah keeravani garu 😍😍😍
Happy to see these video songs in full HD, Excited to see more songs.
Very Beautiful Song.....Jr NTR Heart'Touching Song
Childhood enjoy this song 😉
And now feel this song 😀❤️
At the age of 18 yrs YoungTigerNTR Acting, dance with grace greatest actor
Best actor in present generation
Man of Masses of India is NTR
#NTRFOROSCARS
#NTRGoesGlobal
Jai NTR
""VYJAYANTHI MOVIES"" channel lo
AUDIO quality super ga isthunnaru 👏👏👏👏👏👏👏👏👌👌👌 Home theaters, bluetooth earphones lo good experience ❤
ఈరోజు ప్రముఖ గాయని కే.ఎస్. చిత్ర కు పుట్టినరోజు శుభాకాంక్షలు
From 2001 to 2020....... still going....... beautiful
Hi
Nenu kuda
Still its going onnnnn only.... His songs will not have ending ...
Na birthday ki ma parents ee movie ki teesukellaru...super songs and movie..😍😍😍😍ntr dance aithe inka matallev😍😍😍
Chithra ma voice always cute ♥️
Abba m song mind nudi povatle ♥️
Woowwww Tqs vyjayanthi movies
జై ఎన్టీఆర్ అన్న ❤👌♥️🙏
Actually I can't remember his name in my childhood..I used to call NTR as Paddamandi...
Ntr tv lo vachina prathisari mummy mummy paddamandi vachadu anevadni😂❤️
Super bro
Wow that's great
😂😂
T immm bpkkkc ba
❤️❤️🌹🌹❤️🌹ntr👌👌
ఈరోజు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
School days lo oka oopu oopesindi appatlo 90's lo... Great music, singers,lyrics.. love feeling vachestadi vinte ee song yevarikaina...😍😍😍🥰🥰
Ea పాట లో గజాల acting ఎక్స్ప్రెషన్స్ super
Wonderful song 🥰🥰😘😘
I love this song 💚💚💚💚
Thank you for remastering these songs
ఈ పడ్డప్పుడు నేను ఐదో క్లాస్ చదువుతున్నాను సాంగ్ ♥️♥️
Yemi yeti rasaru song 😘 prabhavathi 😘😘 pormavilla komatti Sagar
ఈ సినిమా తోని అన్న (యన్ టి ఆర్) కీ అభిమానిని అయ్యాను 4th class Jai NTR🔥🔥🔥🔥
yes me also...Bro...
8th or 9th ayi vuntavu... Le.. gurthu thechuko
@@tejaravindhernaiktejavath8810 artham kale
etol
pe
చిత్ర గారి వాయిస్ సూపర్
❤❤❤❤❤❤awesome melodious song,paddanandi premlo mary vidduranga undile adi.
My ఫెవరెట్ హీరో ❤️
Ivvem Paatalu swamy Morning nundi vintune unna...❤
Thanks sir
Jai NTR All ways my best song 🥰💪🤘💖🌹
Desha basallo telugu lessa ntr fan from karnataka..great composition.
గేయ రచయిత గారిని ఎంత పొగిడిన తక్కువే ! పామరులకే అర్ధం అయ్యే రీతిలో పదాలను వాడిన తీరు అద్భుతం !
Very lovely song and super super music song. Old is really gold
Nenu 2002 lo putta kani ee song ante nku chala istam
Naa fav song ❤️😍😍😍
1st Comment : NTR Fans Like kottandi
Simple and superb lyrics by chandrabose sir 💕💕💕
Such a love magic ✨✨✨ song. I loved it 🥰🥰🥰🥰🥰🥰🥰. I always love this song ❤️❤️❤️❤️
Amrutham thaguthunnatlu undi song thank you very much kiravani sir chandrabosu sir
Chithra mam what a beautiful voice
One of my fav ever green song
Thanks for Uploading Full hd
Love u so much
😘😘😘
really sor
@@AnuRadha-lk6ig 👍👍👍
నిజంగా ఈ పాట చాల బాగుంది.
My all time favorite song...💞💞💞💞
చిరు fan నేను ఈ మూవీ లో సాంగ్స్ ఐతే అన్నీ 👌🏿👌🏿👌🏿
2nd మూవీ తో 200movies అనుభవం ఉండేలా నటించాడు.
Sr.NTR gari Genes🙌
Chalabaaga chepparu nagesh anna gaaru
@@ram3910 Vgczyfj.ju
నేను స్కూల్ లో చదువుతున్నపుడు. మా స్కూల్ పక్కన కాలేజి ఫంక్షన్ లో ఈ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారు. క్లాస్ లో ఒక్కరూ లేరు అంటే నమ్మండి...
Rey enni videos ku idhe comment chestav ra
@@rangaswamysukalappa4709 sorry ee song ki kadu ekkadho putti ekkadho perigi ane pata ki
@@narehanumantha4317😮
I think I can say NTR fans are true fans they didn't even care about looks but they just see his talent ❤️😍😻
yes
😂😂😂
@@sharathchandra2002 pora caste pichi naa kodaka
Thammudu fans andhari ki untaru kani PAWAN KALYAN ki bakthulu untaru.
@@naasamajam4616 avunu avunu kap's 😂😂
ఎస్ ఎస్ రాజమౌళి సార్ 🌹❤👌🙏
Udit Narayan sir magical voice 😍
Udith/chitra superb voice,
Thank you 💗💗💗 uploading
Claps used in the composition. Awesome.
Jr. NTR Fan from Tamilnadu ❤
My All Time Favorite Song Thank You Vyjayanthi Movies....I have Been Waiting for Student No1 Original Print
Superb song "paddanandi premalo mari vidduranga vundhile idhi"😁
Jai NTR Anna ❤️🌊
E song lo NTR Vere level anthe 😍