బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు
అ లైక్ దిస్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తా మంచి మంచి ఎపిసోడ్స్ ఇవన్నీ చాలా చాలా బాగా చూస్తాను నేను మళ్లీ తెనాలి రామకృష్ణ స్టోరీస్ పెట్టేందుకు ధన్యవాదాలు ఛానల్ వారికి
Next episode lo atanu aa language lo rama krishan kanipedutadu First tatachrya ratani chempa demba kodutadu then tenali rama krishna atani vijayanagaram anta timpinchi alisipoyela chesi atanu gada nidralo unnapudu dipam lo oil ni antani cheti minda vestadu ala atani language telugu ani telustundi One of my favorite episode❤❤
దేశ భాషాలందు తెలుగు లెస్స
Repati nundi 3 episodes ×3 days = 9 episodes 🥰🥰🥰
Nijama 3 episodesa repati nunchi
@NanduNandu-jc6tn yes but only Friday + Saturday + Sunday
Remaining Days 2 episodes
Roju 3 episode s petandi ayyya anam kuda thinali anipinchatledhu serial chudakunda
బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు
అ లైక్ దిస్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తా మంచి మంచి ఎపిసోడ్స్ ఇవన్నీ చాలా చాలా బాగా చూస్తాను నేను మళ్లీ తెనాలి రామకృష్ణ స్టోరీస్ పెట్టేందుకు ధన్యవాదాలు ఛానల్ వారికి
Very very interesting tenali rama series
Super undhi e episode super
Very very interesting tenali rama series, maharaj ki jai 😊💐❤🤍❤🤍❤🤍❤🤍❤🤍❤🤍❤🤍❤🤍❤🤍❤
మొత్తానికి మహా మంత్రి వాయిస్ కూడా మార్చేశారు 😂😂😂
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 13:02 dhani 😂
ఎంత అమాయకులు ధని, మని
అన్ని నిజాలు మాట్లాడుతున్నారు
ఆ విషయం తాతాచర్యకు అర్ధం కాదు 😅
The only intresting serial to watch😀🌟
Next episode lo atanu aa language lo rama krishan kanipedutadu
First tatachrya ratani chempa demba kodutadu then tenali rama krishna atani vijayanagaram anta timpinchi alisipoyela chesi atanu gada nidralo unnapudu dipam lo oil ni antani cheti minda vestadu ala atani language telugu ani telustundi
One of my favorite episode❤❤
Saneswaruni - Divya Charithra |
Next episode super ga untadhe
Guest vachinapudu music 😅😅😅super
He is one of the greatest kings ❤
Krishnadevaraya ki Jay ❤❤❤
Tenali ramakrishna ❤
Super episode 😂
దాని మనీ 😂😂😂 ఆ ఊహ ఎంత బాగుంది
I am the first 💐
Tqqq so much
1st comment
Super kotetion rama krishna garidhi
Tenali ❤❤❤
Earoju,ammavaari,aasheesulu,ghanamghaa,raamaa,
Kings expressions ❤
Manchi,aalochanalatho,,prajalaku,meylujarigeylaa,prathi,vakkaruu,mundhuku,saagaali,
Erri pappa tatajii 🎉🎉🎉😂😂😂😂😂😂
Nadhe first comment and view
Supar.rama..krishna.next.149..,e...p..s....
First view
Faste comente
Anna, please upload one story per day
First comment
Super
Dhani Mani Acharya full fun😂😂
ఒక చిన్న డౌటు మీరు ఎందుకు ఎపిసోడ్లు ఆరోజు మర్చిపోయారు ఎందుకో చెప్తారా మీకు ఎలాంటి సమస్య అయినా వచ్చిందా కానీ డైలీ పెడుతున్నారు థాంక్యూ సో మచ్
Yenduku season two lo maharaju ni yanduku maricharu
Aayana(manav gohil) remuneration yekkuvanta! Comedy taggindi, emotion sentiment yeppudu yekkuvayyayi season 2 lo
1min lo36 views
1h petandi episodes 😍😍😍
Dhani mani voice and ramakrishna voice assalu set kaledhu
Dani ,mani ,rama krishna, appaji voice lu manchiga previous vi leda manchi voice lu change cheyandi, and vere evvariki voice lu change cheyakandi
Daily 3 Episodes pettandi pls
Mod episode super
ఏమిటి ఇంకా రావట్లేదు
7:07 highlight
ఇలాంటి comedy ni assala బరించలేకపోతున్నం😂
Pls upload two episodes daily
Kahaneelu cheppadam lo raja guruv Ph D chesadu😂
Please 3 episodes
🥳🥳🥳🥳🥳🤩🤩🤩🤩🤩🤩
3 episodes a day
17:48😂😂
Papam rama krishna pandithulu gariki holidays levu
Keep 5 parts daily please.....
Nenu leave adiginappudu ma maneger kuda anthe.
🙏🙏🙏
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉,🙏🙏🙏🤝
❤
ఉప్మా చాలా వేడిగా ఉంది
Maha manthri voice baledhu
👌😇
Mon to thu episodes release cheyara?
❤❤❤❤❤
Ramakrishna ki savallu కొత్త కాదు
149 episode send
Next em jaruguthaadho telusugaa andharikeee
Thana matrubhasa ento kanukko mantadu
Tenali telivigaa kanukkunradu
Adhi elaano cheppandi chuddham
Naku telusu answer
Ippudu mee vanthu
Enduko e roju episode bore ga vundi
May be thana bhasha Bengali.
🎉🎉🎉🎉🎉🎉🎉
5min 2k
Super
Super episodes ❤