|అష్టమ స్థానం మరియు అష్టమాధిపతి మీద గురు మరియు శని దృష్టి ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి|8th house|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @sudheerkaipa6258
    @sudheerkaipa6258 หลายเดือนก่อน +2

    Super guruvugaru.

  • @user-ln5kw6fs5c
    @user-ln5kw6fs5c หลายเดือนก่อน +1

    Namaskaram swami

  • @madhurivaitla7698
    @madhurivaitla7698 หลายเดือนก่อน +1

    Thank you gurivu garu

  • @Su11165
    @Su11165 หลายเดือนก่อน

    Very well said

  • @maheshpanda8904
    @maheshpanda8904 หลายเดือนก่อน +2

    Guruvgaru namaskaram nadi simhalagnam simhalagnam ki 5th and 8th loard aina gurubagavanulu 12th house karkatakam with ketu and 12th loard moon 6th house makaram with rahu combination and 10degress gap lo vunnaru ede good or bad???guruvgaru na okka question ki meru answer evvaladu denikina evvandi guruvgaru???

  • @pradam19bs64
    @pradam19bs64 หลายเดือนก่อน

    Super super hero

  • @sunithagunji3933
    @sunithagunji3933 หลายเดือนก่อน

    Thank you for this vedio sir,🙏 naku astmadhipathi guruvu ayi ,astama stanam nu bhagya drushti tho guruvey chusthunaru..

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 หลายเดือนก่อน +1

    🌹🙏🌹
    శ్రీ గురుభ్యోనమః..🙏

    • @badegandhi5345
      @badegandhi5345 หลายเดือนก่อน

      @@subramanyamkaranam4096 మంచ లేఖ చెడ అండి

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 หลายเดือนก่อน +1

    👍🙏

  • @lavylavy3868
    @lavylavy3868 หลายเดือนก่อน +1

    namasthe guruji, 8th house lo rahu vundi, guru drusti vunte ela vuntundi( thula lagnam)

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 หลายเดือนก่อน

    Maa daridranki Astama sthanam and asthamadhipathini rendu Seni chusthunadu sir. Vrushabha lagnam.2nd place lo seni unnadu. 11thvplace lo Guruvu, Ravi both . Rendu meeda seni drusthi undi.

  • @krishnakishore3889
    @krishnakishore3889 หลายเดือนก่อน

    గురువు గారు,
    తులా లగ్నం - చంద్ర+గురు+ శని - కన్య రాశి. శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. మకరం లో కుజ కేతు గ్రహలు. గురువు తన 5 వ దృష్టి తో మకర రాశి. నవమ దృష్టి తో వృషభ రాశి చూస్తున్నారు. శని తన తృతీయ దృష్టి తో శుక్రుడు నీ చూస్తున్నారు. మీరు చెప్పిన విధానం గా శని దృష్టి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మిగిలిన ఫలితాలు చూడాలి..

  • @kodali.balakoteswararao723
    @kodali.balakoteswararao723 หลายเดือนก่อน

    Naa birth chart lo satrun 8th house Aquarius own house lo unnaru and guru drushti 5th aspect 8th house chusthunaru..

  • @OrugantyRaghu
    @OrugantyRaghu หลายเดือนก่อน

    Silver sivalingam ki Abhilashekam chycha.. sivarudramantram. Kuda chadavacha sir

  • @dharanivallamkonda6365
    @dharanivallamkonda6365 หลายเดือนก่อน

    Guru garu my lagnam karkatakam shani in 2 house seeing in 8 house is good or bag because he is seeing In kubam 8 house and guru also seeing 8 house

  • @nagakirankumarpemmadi2449
    @nagakirankumarpemmadi2449 หลายเดือนก่อน

    Guru rahu in second house of kumba lagna.8th house ketu medha guru drushti same results vsrthisthayya

  • @venky77777
    @venky77777 หลายเดือนก่อน

    Nakshatralu kooda consider chesi cheppandi guruvugaru rashi prakaram ani bavuntai kani nakstharam inka powerful ga jarguthai kadha

  • @azaygowdd8795
    @azaygowdd8795 หลายเดือนก่อน

    Vrichika lagnam sani 2lo ,guru 8lo ,bududu 11 lo, saturn ki 8va stanam, stanadipati bududu paina drusti undi ,sudanga nagative insunnadu ,positive eppudu istadu a dasalo istadu ,rahudasa jarugutundi ,gurudasa ela untundi sir.

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 หลายเดือนก่อน

    Sir, Guruvu Seni sama sapthamam lo unte Ela untadi anedi vedio cheyandi, adi good or bad a? . Ma babu ki 2nd place lo Guruvu unnadu. 8th place(makaram) lo seni unnadu. Midhuna lagnam. Karkataka, uchham lo Guruvu Ravi, budhudu unnadu.

  • @somanadhareddy1789
    @somanadhareddy1789 17 วันที่ผ่านมา

    స్వామీ.. కర్కాటక లగ్నం, భాగ్య దృష్టితో అష్టమంపై గురుదృష్టి, దశమ దృష్టితో అష్టమాధిపతి శని దృష్టి. శని, గురు దృష్టి కుంభరాశిపై వుంది. ద్వితీయాధిపతి రవి కుంభంలో వున్నాడు.

  • @Abhiram333-m3q
    @Abhiram333-m3q 20 ชั่วโมงที่ผ่านมา

    నాది సింహ రాశి 8th house లో గురుడు వున్నాడు ఆ గురువుని 6th house లో వున్న శిని 3 వ దృష్టి తో చూస్తున్నాడు ఏమన్నా అవుతునాథ

  • @suryakumari2985
    @suryakumari2985 หลายเดือนก่อน

    8 th lord guruvu ఐ తే గురువు గారు

  • @jrsl05104
    @jrsl05104 หลายเดือนก่อน

    గురువు గారు అష్టమ స్థానాన్ని శని సప్తమ దృష్టి తో చూస్తే మాంగల్య దోషం అంటారు నిజమేనా

  • @subrahamanyamvenkata3092
    @subrahamanyamvenkata3092 หลายเดือนก่อน

    Rahu,kethu house lards in same house conjunction

  • @prashanthadithya05
    @prashanthadithya05 หลายเดือนก่อน

    Gurugaru, please show an example and say, otherwise, it is difficult to understand.

  • @VasudevaKotti
    @VasudevaKotti หลายเดือนก่อน

    Tula Lagna. Venus in 5th in Shatabisha, Rahu in Libra. Saturn in Cancer & Jupiter in Aries. 8th House Empty & No Aspects, Venus 8th From Saturn. Pending Venus Dasha 12:19

  • @padmalathabuddi8378
    @padmalathabuddi8378 หลายเดือนก่อน

    8lo,kytuvu,vundi12 lo,guru,kujulu,vunty,vartistunda

  • @badegandhi5345
    @badegandhi5345 หลายเดือนก่อน

    అష్టమన్ని గురు శని 5 10 దృష్టితో ఇద్దరు చూస్తున్నారు మరియు అష్టమంలో అష్టమాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఉంటాడు.ఎలా ఉంటుంది

  • @suryakumari2985
    @suryakumari2985 หลายเดือนก่อน

    8 th lord తో గురువు కలసి వుంటే

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 3 วันที่ผ่านมา

    అష్టమాధిపతి గురువు అయ్యాడు నాది సింహ లగ్నం
    కానీ గురువు పంచమ స్థానంలో ఉన్నాడు
    శని 8 ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు
    శని దృష్టి పంచమ స్థానంలో ఉన్న గురువు మీద ఉంది

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 3 วันที่ผ่านมา

    అష్టమాధిపతి ధనస్సు రాశిలో ఉన్నాడు
    ధనస్సు రాశి యొక్క అధిపతి గురువు
    అష్టమాధిపతి కూడా గురువే గురువుగారు

  • @ajayreddy1800
    @ajayreddy1800 หลายเดือนก่อน

    శని పాలిత వాళ్లకి గురువు పాపి కదా

    • @badegandhi5345
      @badegandhi5345 หลายเดือนก่อน

      గురు పాపి అయినా సుబుడు అయినా గురు దృష్టి ఎప్పుడు శుభమే

    • @ajayreddy1800
      @ajayreddy1800 หลายเดือนก่อน

      @@badegandhi5345,,,గురువు ని శని మూడవ ద్రుష్టి తో చూస్తుంది,,,గురువు 8 లో,,శని 6 లో వుంది,,నాది వృషభ లగ్నం,,

    • @Abhiram333-m3q
      @Abhiram333-m3q 20 ชั่วโมงที่ผ่านมา

      Same bro​@@ajayreddy1800

  • @shanmukh5327
    @shanmukh5327 หลายเดือนก่อน

    అష్టమ అధిపతి వక్రం లో వుండి దానిని గురువు చూస్తున్న లేదా శని చూస్తున్న మీరు చెప్పిన ఫలితాలు vuntaya గురువుగారు? రిప్లై ఇస్తారు అని ఆశిస్తున్న.