దేవుడు ఉన్నాడా ..దెయ్యం ఉందా ?- Ramananandha Bharathi Swamiji Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 61

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 2 หลายเดือนก่อน

    గురుదేవా ఓ గురుదేవా మీకు పాదాభివందెములు గురుదేవా

  • @S.V.TS.V.T-w7z
    @S.V.TS.V.T-w7z 3 หลายเดือนก่อน

    స్వామి వెరీ వెరీ ప్రాక్టికల్ గా వున్నారు స్వామి 🙏

  • @telepardhu5519
    @telepardhu5519 10 หลายเดือนก่อน +6

    ఓం నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ. ఓం శంకర ఓం శంకర ఓం గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @epcservices6018
    @epcservices6018 10 หลายเดือนก่อน +4

    దేవుళ్ళు& దెయ్యాలు& మతాలు ఈ మూడింటిని సృష్టించిన మాయదారి మనిషి మాత్రం ఉన్నాడు!
    అందుకే ఇప్పుడు చాలా చాలా క్లిష్ట పరిస్థితులను సృష్టించుకొని, అందులో చిక్కుకు పోయి, గిల గిల కొట్టుకుంటున్నాడు నేటి అతి తెలివి తేటల ఆధునికమానవుడు!
    జై భారత్

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน

      దేవుళ్ళని మనిషి సృష్టించలేదు సర్.దేవుడే మనుషుల్ని,దెయ్యాల్ని సృష్టించారు.మతాలు మనం సృష్టించుకున్నాం

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 8 หลายเดือนก่อน

      ఇవి అన్నియు సృష్టి లో బాగాలే ఇవి అన్నియు సృష్టికి బయట నుండి వచ్చినవి కాదు వీటి అన్నిటికి కారణం సృష్టే సృష్టించిన వారే మనవులది ఎవ్వరి ఏ తప్పు లేదు ఏమి జరిగిన సృష్టిలో బాగంగానే జరుగుతున్నాయి.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 หลายเดือนก่อน

      @@anjaneyaswamyprasannam1812 మీరు చెప్పింది నాకు ఏమీ అర్ధం కాలేదు.ఇంకొంచెం వివరంగా చెప్పమని మనవి

    • @epcservices6018
      @epcservices6018 8 หลายเดือนก่อน

      @@anjaneyaswamyprasannam1812
      అవును మనం నిమిత్త మాత్రులం మాత్రమే
      మనది ఏమి లేదు! అంతా విధి యొక్క చిద్విలాసం మాత్రమే!

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 หลายเดือนก่อน +7

    దేవుడు అంటే అర్థం దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.

  • @renukareddykoosa11
    @renukareddykoosa11 9 หลายเดือนก่อน +1

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు..అందరూ మనసు పెట్టీ విని పాటించాల్సిన విషయాలు🙏🙏thanq very much కృష్ణా 😊🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน

      ఏదేవుళ్ళ జీవిత చరిత్రలో అయినా ఎవరైనా సరే కానీ మన వేదాలలో ఉన్న ఒకే ఒక దేవుడు అతను ప్రజాపతిగాను పరిశుద్ధుడిగాను ప్రజల రక్త అపరాధములను తన మీద వేసుకొని మన కోసం చనిపోవాలి అది కూడా ఒక బలి యజ్ఞంగా మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి ఆ వేదాలకి ఈ చరిత్రకి సంబంధం ఉందా అందుగురించి ఏసుక్రీస్తుకు ఈ వేదాలు సరిపోతాయి 🙏 అంతే తప్ప మరొకటి కాదు 🙏 సృష్టిని ఆరాధించు వారందరూ నరక పాత్రులని మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి అందుకే సృష్టికర్త అయిన ఆ దేవుని ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించాలి దేవుడు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు 😥 బలి కర్మ కాండా గురించి వ్రాయబడింది వేదాల్లో అది నెరవేర్చిన వారు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు 😭సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లోకాలు తెలిసిన వారే హిందువులు🙏ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడవండి మన అందరికీ దేవుడు హెబ్రీయులకు 9:12
      మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
      హెబ్రీయులకు 9:16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9:17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      హెబ్రీయులకు 9:26
      అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
      హెబ్రీయులకు 9:27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.హెబ్రీయులకు 9:28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి బలి అయ్యే యజ్ఞం మరియు మృత్యుంజయుడు అవుతారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్+ వేదాలు భవిష్య పురాణం ఋగ్వేదము కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీలించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మతో మీ సొంత కుటుంబ ఆత్మలను కూడా మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼పరిశీలించండి

    • @madhusudhanaraotadinada6208
      @madhusudhanaraotadinada6208 7 หลายเดือนก่อน

      నమస్కారములు స్వామి 🙏🏽🙏🏽

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL456 2 หลายเดือนก่อน

    Wonderful swamiji

  • @Telugmanikiran
    @Telugmanikiran 5 หลายเดือนก่อน

    ఓం, గురుదేవోబ్యోఃనమః నా హృదయం లో కొలువై ఉన్న గురువే బ్రహ్మానందం స్థితి ❤❤pశివరామకృష్ట, కాశి గోత్రం గుంటూరు

  • @srinunarni3595
    @srinunarni3595 9 หลายเดือนก่อน +2

    Super Guriji excellent speech

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน

      ఏదేవుళ్ళ జీవిత చరిత్రలో అయినా ఎవరైనా సరే కానీ మన వేదాలలో ఉన్న ఒకే ఒక దేవుడు అతను ప్రజాపతిగాను పరిశుద్ధుడిగాను ప్రజల రక్త అపరాధములను తన మీద వేసుకొని మన కోసం చనిపోవాలి అది కూడా ఒక బలి యజ్ఞంగా మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి ఆ వేదాలకి ఈ చరిత్రకి సంబంధం ఉందా అందుగురించి ఏసుక్రీస్తుకు ఈ వేదాలు సరిపోతాయి 🙏 అంతే తప్ప మరొకటి కాదు 🙏 సృష్టిని ఆరాధించు వారందరూ నరక పాత్రులని మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి అందుకే సృష్టికర్త అయిన ఆ దేవుని ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించాలి దేవుడు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు 😥 బలి కర్మ కాండా గురించి వ్రాయబడింది వేదాల్లో అది నెరవేర్చిన వారు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు 😭సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లోకాలు తెలిసిన వారే హిందువులు🙏ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడవండి మన అందరికీ దేవుడు హెబ్రీయులకు 9:12
      మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
      హెబ్రీయులకు 9:16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9:17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      హెబ్రీయులకు 9:26
      అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
      హెబ్రీయులకు 9:27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.హెబ్రీయులకు 9:28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి బలి అయ్యే యజ్ఞం మరియు మృత్యుంజయుడు అవుతారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్+ వేదాలు భవిష్య పురాణం ఋగ్వేదము కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీలించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మతో మీ సొంత కుటుంబ ఆత్మలను కూడా మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼పరిశీలించండి

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli5904 10 หลายเดือนก่อน +3

    Chala Baga chaparu namaskaram🎉😊

    @srinunarni3595 9 หลายเดือนก่อน +1

    Guruji super speech

  • @chandramouly311
    @chandramouly311 7 หลายเดือนก่อน

    గురువు గారికి ఆత్మ నమస్కారములు

  • @aruripadma
    @aruripadma 9 หลายเดือนก่อน

    Chala baaga chepparu Swami

  • @shradhasaburi72swasalu
    @shradhasaburi72swasalu 8 หลายเดือนก่อน

    Guruvu Gaariki Aathma Pranamamulu🙏🙏🙏

  • @NagarajNaidu202
    @NagarajNaidu202 10 หลายเดือนก่อน +1

    Guruji super speach

  • @ravibaburao
    @ravibaburao 10 หลายเดือนก่อน +2

    All the most important thing
    Jai shree Ram

  • @baswaiahswamymatam6101
    @baswaiahswamymatam6101 9 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @RaviRavi-zt7vo
    @RaviRavi-zt7vo 10 หลายเดือนก่อน +2

    Super Anna

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 9 หลายเดือนก่อน

    Srimm guru datha namha

  • @nagalakshmisripada
    @nagalakshmisripada 10 หลายเดือนก่อน +2

    Excellent video prti okkaru vinali

  • @pramesh4176
    @pramesh4176 7 หลายเดือนก่อน

    🙏🏻🌹🌻🔥🌻🌹🙏🏻

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 หลายเดือนก่อน +13

    దెయ్యం కూడా ఉంది.అకాల మరణం పొందిన వాళ్ళు( అంటే హఠాత్తుగా మరణించడం) సూక్ష్మ శరీరంతో జీవిస్తూ ఉంటారు.వాళ్ళనే దెయ్యాలు అని మనం ప్రపంచ భాషలో అంటాం.ఆథ్యాత్మికంగా సూక్ష్మ శరీరం అంటారు

    • @ss7538
      @ss7538 9 หลายเดือนก่อน

      Hi sir.. Nice sir.... I want to talk sir... Sschalam writer

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน

      ఇక్కడ చర్చిస్తే అందరూ చూస్తారు కదా? అందుచేత దయచేసి ఇక్కడే అడగండి.అవసరం అయితే నా ఫోన్ నెంబర్ షేర్ చేస్తాను.మీ నెంబర్ షేర్ చేయవచ్చు.ప్రస్తుతం ఇక్కడ చర్చిద్దాం.నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం మీ అందరికీ పంచే అదృష్టం దక్కుతుంది.దయచేసి ఎటువంటి విమర్శలు చేయవద్దని మనవి.ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించిన జ్ఞానం కనుక విమర్శలు చేస్తే క్షమించరాని పాపం తెచ్చుకోవాలి.సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు గానీ విమర్శలు వద్దని మరో సారి మనవి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน

      నమస్కారం.దయచేసి ఇక్కడే చర్చిద్దాం.ఇక్కడైతే అందరూ చూస్తారు.వాళ్ళకి కూడా తెలుస్తుంది.అవసరం అయితే ఫోన్ నెంబర్లు షేర్ చేసుకోవచ్చు.అర్ధం చేసుకోమని మనవి.ఇంకో విషయం ముఖ్యంగా విమర్శలు చేయవద్దని మనవి.ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించిన జ్ఞానం కనుక విమర్శలు చేస్తే క్షమించరాని పాపాన్ని పొందవలసి ఉంటుంది.సందేహాలు తీర్చుకోండి గానీ విమర్శలు వద్దని మనవి

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน

      ఏదేవుళ్ళ జీవిత చరిత్రలో అయినా ఎవరైనా సరే కానీ మన వేదాలలో ఉన్న ఒకే ఒక దేవుడు అతను ప్రజాపతిగాను పరిశుద్ధుడిగాను ప్రజల రక్త అపరాధములను తన మీద వేసుకొని మన కోసం చనిపోవాలి అది కూడా ఒక బలి యజ్ఞంగా మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి ఆ వేదాలకి ఈ చరిత్రకి సంబంధం ఉందా అందుగురించి ఏసుక్రీస్తుకు ఈ వేదాలు సరిపోతాయి 🙏 అంతే తప్ప మరొకటి కాదు 🙏 సృష్టిని ఆరాధించు వారందరూ నరక పాత్రులని మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి అందుకే సృష్టికర్త అయిన ఆ దేవుని ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించాలి దేవుడు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు 😥 బలి కర్మ కాండా గురించి వ్రాయబడింది వేదాల్లో అది నెరవేర్చిన వారు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు 😭సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లోకాలు తెలిసిన వారే హిందువులు🙏ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడవండి మన అందరికీ దేవుడు హెబ్రీయులకు 9:12
      మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
      హెబ్రీయులకు 9:16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9:17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      హెబ్రీయులకు 9:26
      అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
      హెబ్రీయులకు 9:27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.హెబ్రీయులకు 9:28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి బలి అయ్యే యజ్ఞం మరియు మృత్యుంజయుడు అవుతారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్+ వేదాలు భవిష్య పురాణం ఋగ్వేదము కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీలించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మతో మీ సొంత కుటుంబ ఆత్మలను కూడా మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼పరిశీలించండి

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน

      ​@@ss7538ఏదేవుళ్ళ జీవిత చరిత్రలో అయినా ఎవరైనా సరే కానీ మన వేదాలలో ఉన్న ఒకే ఒక దేవుడు అతను ప్రజాపతిగాను పరిశుద్ధుడిగాను ప్రజల రక్త అపరాధములను తన మీద వేసుకొని మన కోసం చనిపోవాలి అది కూడా ఒక బలి యజ్ఞంగా మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి ఆ వేదాలకి ఈ చరిత్రకి సంబంధం ఉందా అందుగురించి ఏసుక్రీస్తుకు ఈ వేదాలు సరిపోతాయి 🙏 అంతే తప్ప మరొకటి కాదు 🙏 సృష్టిని ఆరాధించు వారందరూ నరక పాత్రులని మన వేదాలు సాక్ష్యం చెబుతున్నాయి అందుకే సృష్టికర్త అయిన ఆ దేవుని ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించాలి దేవుడు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు 😥 బలి కర్మ కాండా గురించి వ్రాయబడింది వేదాల్లో అది నెరవేర్చిన వారు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు 😭సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లోకాలు తెలిసిన వారే హిందువులు🙏ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడవండి మన అందరికీ దేవుడు హెబ్రీయులకు 9:12
      మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
      హెబ్రీయులకు 9:16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9:17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      హెబ్రీయులకు 9:26
      అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
      హెబ్రీయులకు 9:27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.హెబ్రీయులకు 9:28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి బలి అయ్యే యజ్ఞం మరియు మృత్యుంజయుడు అవుతారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్+ వేదాలు భవిష్య పురాణం ఋగ్వేదము కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీలించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మతో మీ సొంత కుటుంబ ఆత్మలను కూడా మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼పరిశీలించండి

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 9 หลายเดือนก่อน

    👏👏🙏🙏🙏

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 8 หลายเดือนก่อน

    మోక్షం అంటే ఎవరూ ఇచ్చేది కాదు
    అది ఒక "మానసిక స్థితి".

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 6 หลายเดือนก่อน

      భగవత్గీత చదవండి

  • @ram_gopal_..
    @ram_gopal_.. 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @bujjibabu140
    @bujjibabu140 9 หลายเดือนก่อน

    Om

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 9 หลายเดือนก่อน

    Aum ji

  • @FatherMotherguru
    @FatherMotherguru 9 หลายเดือนก่อน

    S this is Real. God is only one

  • @KatariDenisha
    @KatariDenisha 9 หลายเดือนก่อน +4

    మనకు అనుభవంలొ లేదు కాబట్టి ఏది లేదు అంటే ఎట్టా స్వామి షట్ దర్శినిలొ మహర్షులు దర్శించినవి ఏవి .

  • @Nsyamsundar
    @Nsyamsundar 10 หลายเดือนก่อน +1

    Jai ravana brahma

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 9 หลายเดือนก่อน

    అయ్యా నమస్కారం స్వామి వారి నెంబర్ సెండ్ చెయ్యండి

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 9 หลายเดือนก่อน

    Swami address chepandi plese

  • @nagalakshmisripada
    @nagalakshmisripada 10 หลายเดือนก่อน +2

    Prati okkru vinandi

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL456 2 หลายเดือนก่อน

    ఓరే అయ్యలు ఆయన చెప్పేది అంతా నిజమే మీరు సగం తెలుసుకొని బెడ్ కామెంట్లు పెట్టకండి సత్యమేందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి ఇందులో యంకార్ వారు అడిగే విధానం చాలా నిదానం కావటంతో వీడియో హైలెట్ అయిపోయింది

  • @tahsildarthorrur4521
    @tahsildarthorrur4521 8 หลายเดือนก่อน

    Manishi matrame nijam devudu fhayysm ledhu

  • @csg-dq9jx
    @csg-dq9jx 9 หลายเดือนก่อน

    Moksham vaste vaaru ikkada enduku untaaru.

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 9 หลายเดือนก่อน

    Kakkaiah ku veera Brahmendra swami chupettadu.

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 9 หลายเดือนก่อน

    Manchi swami hi education ledhu adrusta vanthudu nijayathi undhi

  • @Imaxsound
    @Imaxsound 9 หลายเดือนก่อน +1

    Swamy meeru Modi gari gurinchi entho divyanga chepparu.🙏