జబర్దస్త్ Shooting లో మా భోజనం ఇలానే ఉంటుంది || Shining Shanthi || Infinitum Media
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.ค. 2022
- Hello Guys Hope You All Fine
Here is the my new video do like, share, comment and subscribe to my channel.
"జబర్దస్త్ Shooting లో మా భోజనం ఇలానే ఉంటుంది" is a Telugu Vlog Featuring our
#ShanthiSwaroop #Faima
Editor : Hemanth LS
Designer : Rajesh Rebel
Produced by #Infinitum Network Solutions
Follow Me On
Insta : jabardasthshant...
Facebook : / shanthiswaroop.jabarda...
#Jabardasthpavithra #Jabardasthpraveen #JabardasthNukaraju #PatasAsiya - บันเทิง
Your Great ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని మరిచిపోకుండా తలచుకున్నా మీ కల్మశంలేని మనిషి మీరు
ఈ వీడియో RP చేపింది అబద్దం అని చూపించాలి అని చేశావు కదా శాంతి 👍
Super bro
Aa okla roje manchiga petti, video cheincharemo , manam cheppalem
RP gaaru cheppindi nijamo abaddamo pakkanapedithe... Mess baalekapothe MALLEMALA lo chesetapude, bagundadu ani adina interview lo chepaali Or management ki aina cheppali.. Anthe kaani ippudu andulo cheyyatledu kabatti, bayatiki vachi బురద challatam correct kaaadu..
Correct... Same feeling
@@bhanugcp1408 ala matladoddu... IT companies lo bojanam not free vallaku inka free peduthunanru adi alochinchandi
రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి అన్నిటిని పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎక్కడైనా నిల దొక్కుకోవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే
S
Whole video I was enjoyed with a heartful smile! Mirandharu ela friendly ga Happy ga vundali forever Shati Swaroop garu
Mr.Shanthi, I appreciate the way you proven your self and build a career with dedication and practice! All the best
Yes
RP anna rocks... damage control video from Shanthi
మంచి కవర్ డ్రైవ్
RP దయ వల్ల మీకు మంచి ఫుడ్ పెడుతున్నారు
మీరు RP కి థాంక్స్ చెప్పండి
Thu ni bathuku
@@susimithasusimitha8634 ఏమి నీ బతుకు ఏమి అయినది
@@susimithasusimitha8634 ఏమి అయిన ఇబ్బంది ఉంటే చెప్పు
Ya bro
నువ్వు ఎక్కడ ఫోటో చూసినావా
Good Jodi Asiya and Raju ❤️💕
Hi shanti, very nice video. I am happy to see all at one place and you clarified the food problem. Wish u all the best.
ఇది ఫేక్ వీడియో.. మీ మల్లె మాల ఫుడ్ గురించి ఇంతకు ముందు ఎందుకు పెట్టలేదు... శాంతి స్వరూప్..
Food mida video kavalani cheinchunyaru rp interview ayyaka
yes
yes..correct...
1000000%
Yes no doubt
Aunu nijam
Shanti garu Adi gari ni vochei skit cheyamanadi yendu kantey me iddari combination chala baguntundi.skit choodalanipistundi
నిప్పు లేనిది పొగ రాదు
Superb bro miru chala manchi varu 👌👌 dhayachesi shanthi gari gurinchi thapuga comment cheyakandi food buagokapothey yeppatti nundi villu jabardast lo chesthunaru vallu kuda manayali kadha ala cheyyaledhu antey vallaki akada anni comforts vunnai anukovachu inka jabardast valla chala mandhi manchi manchi life ni pondharu manchi positions ki vellaru
I like your hard work brother always i support brother ☺️❤️
Shanthiswaroop gaaru meru chala Baga chestarandi nenu mimmalni tirupathi shilpaaramam lo me acting chusa akkada ancor kanna mere Baga anchoring chesaru ......nice andi
భోజనం చుస్తే అర్ధమవుతుంది చాలా చాలా చీప్ క్వాలిటీ అని ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్ షూట్ లో కూడా చక్కటి భోజనం పెడుతున్నారు
Quality ante biryani a bro🤦.....adhi daily tinte potharu.....annam kuragayalu inthakana manchi food emuntundi
Me అమ్మని వచ్చి vandi pettanu
Ante me ఇంట్లో roju పంచ బక్ష పరమాన్నలు tintunnara anni kuralu unnay vatine cheef food antunnaru ante enka మీ ఇంట్లో రోజుకి 10 వెరైటీ kuralu వండుతారా leka బిరియాని వండుతారా leka chiken మటన్ వండుతారా set lo ఎంతమంది ఉంటారో leliyadu అలాంటిది freega peduthunnaru ga ala అనడం ఎంత varaku కరెక్ట్ అన్నం పెట్టేవాళ్ళని ala insult cheyyakudadu అన్నదానం chala goppadi nuvvu దీన్నే cheef food annavante nuvvu రాయల్ ఫ్యామిలీ నుండి vavchavome
@@srihanuman3879 Hello Shooting entha lighting kinda pani cheyalo thelusa . 10 mins comedy choosesi em undile anukuntav. Khastaniki thagina bojanam adagadam thappu kaadu. Veg aa Non veg ani matter kaadu. Non veg thinte enduku potharu . Maana thathala kalomlo Non veg thinnaru kada , Mana kante bagunnaru kada. Understand the Facts. Oka video Mallemala ki aganist ga vachindi ani intha mandi cover chesthunate ardham chesuko bro
Rp garu matladaka mundu video chesi vunte bagunnu Shanti gaaru
Yes
RP ala matladatadani expect cheyyaru kada bro..
@@kc272 RP ki balisindi
Food Mundu Nunchi Ave Undedi Kothagaa Emi Eppudu Cheyinchesi Chupinchatldu Meeku Example Ki Patas Show Unte Students ki Bhojanaalu Pettaam a College Lecturers kuda Food alaa Undi elaaa Undi Ani Evvaru Complaint Evvaldu . Food Gurinchi Matlaadina Oke okka manishi RP Imkevaraina Matlaadaraa akkade ardamavvatldaaa .
అరేయ్ బాబు వాడు చెప్పాడు కాబట్టే... వీళ్ళు అలా వుండదు అనీ చెప్పుతు వీడియో చేశారు... మీరు మీ కామెంట్స్
Covering video after rp interview. .. You all should say thanks to rp for this changing food
Rp Nee punyama ani ippati nunchi veellandhariki manchi food pedataaru .....tq RP....
వీడి వీడియో కోసం ప్రత్యేకంగా చేయించిన వంటలు... అవునా స్వరూప్ అన్నయ్య
Ya bro
Haaa Avunu
@@ranijambula5332 అక్కడ చేసిన వంటలు అక్కడే తినేస్తారు...వీళ్ళ కోసం వంట చేసిన చోటు నే క్యారియర్ ఎవ్వరూ పెట్టరు కదా🤣🤣🤣🤣🤣
@@durgaprasadkona5389 నిజం మాట్లాడిన వాడికి శత్రువులు ఎక్కువ అని మా తాతగారు చెప్పారు
Super bro
Good shanti....nivanna tinninti vasalu lekapetaledhu good
Wow food naaa nice acting 👌👌👌
Bongu.....inni rojulu em pikinav mari....rp cheppindi currecte👌
Super bro
Rp correct what a covering super
Bring Ali to jabardast as judge 👍👍
Shanthi gaaru meeru super andi, god bless you
Good chala baaga chepparu, food gurinchi,
It's great counter nellore to nellore. Shanti to rp great politics understand the matter. Mr shanti you try to understand I am from Bttr
Shanti saroop really so super 👌👌👌👌
ఇన్నాళ్లుగా లేనిదీ
ఇప్పుడు ఆర్పీ అన్న భోజనం గురించి మాట్లాడరని రెడీ చేసి చూపిస్తున్నారు ఇది నమ్మాలని లేదు
Super bro
పక్క script
Rpgadimodasuku
Shanti garu chaala manchi pani chesaru e vedeo 👌👌
Thank you anna me friends happy vundali all the best 👍💯👍💯
Super Annaya ❤️
బ్యూటిఫుల్ సైట్.వెరీ గుడ్. Thanq
Nuka Raju comedy super🤣🤣🤣🤣🤣🤣🤣
Rp cheppina tharuvatha miru vedio pettaru ,food eppudu janalu chuddaniki manchi food pettaremo
Super team 💫
భోజనం బాగుంది అని అన్నిసార్లు చెబుతుంటే... మాకు ఎందుకో డౌట్ వస్తుంది. Anyway RP గారి వల్ల మీరు మంచి భోజనం తింటున్నారు.
😁😁😁😁
Nee pekinav ley
Bochu kuda theledu meru matladedhena
Headline chudu
Enti meru velli chusara akkadi bojanam bagundo bagoledo
Nice video maku telisindi manchi food pedtunaru ani
అబ్బ శాంతి ఎంత బాగున్నాడో గాడ్స్ గిఫ్ట్
V. Good santhi garu
food mataram bagutudhi aduku bagadhu andi avaro ado hatta paticukovadhu
Eni rojulu em chesaru mari rp garu annaru ani chesaru kada great script 🙏
Adhi mamulu kada manalni evarana kincha paristhyne react avutham kani anavasaranga noresukoni padipomu kadha
@@hemalatha303 feel kaku
S bro
😂 RP Anna effect 😄
Rpammapuku
Good shanthi. Nice video
Nice contain శాంతి అక్క మీ మొబైల్ మోడల్
ఇది చూసాక RP చెప్పింది కరెక్ట్ అనిపించింది....
ఏంటి rp me brothera leka nedikuda alanti mentality na 🙏
@@vineeshaVolgsideascooking RP నిజాలు అలా ఉన్నాయి మరి
Shanti garu meeru chala manchivaru.ilagey jabardasth lo vundi manchi manchi concepts cheyandi andarilagey meeru jabardasth vodili vellakandi yendukantey jabardasth meeku life ichindi.
Akka shooting lo ala chastaro video pettandi
Rp వల్ల మీకు లాభమే గాని నష్టం ఉండదు ఇకమీదట. అన్ని కరెక్ట్ గా ఉంటాయి
Yelagaithee cover cheyyataniki try chesav shanti....andharu ninnu nammali anukuntunna
Kani R.P CRT🔥
Hi Andi nice concept. evariko chakkani answer ichinattundi.maa confusion clear ayyindi.reply isthara please.
ఎంత లేపాలి అనుకున్న అవ్వదు నిజాలు బయటకు వచ్చేశాయి స్వరూప్
Yes...😂
Mega Dagaa brothers conspiracy against Mallemala
God bless🙏 🙏❤❤❤
Ipudu food gurinchi special vlog with manager ....doubt doubts
Meeru chela Baga chestaru videos
Last but not least fiama declared her future husband Praveen
Super jabardast show miku machi life echindhi food Ela untey enti andi kontha madhi alagey vagutharu rp ki food nachaka potey appudey vellipovachuga avasaram tiripoganey food Baga ledhu tea Baga ledhu Ani matladuthunnadu nenu rp dhi script antanu rp cheppudumatalu
శాంతి స్వరూప్ అన్న నువ్వు చాలా మంచి వీడియో చేసావ్ అన్న మీరు చేసిన భోజనం ఈ భోజనం కోసం ఆ పిచ్చోడు ఎన్ని మాటలు మాట్లాడాడు అన్న అది ఎంతవరకు కరెక్ట్ అన్న మర భోజనం తిని మీ అందరూ బ్రతకడం లేదన్న ఎందుకన్న ఆర్పి ఏమైందన్నా అసలు ఆర్ పి కి కొంచెం చూపించండి అన్న ఎవరి దగ్గరైనా చూపించండి అన్నా కొంచెం
చాలా బాగుంది
Nice covering
Inni rojulu lendhi ee roju endhi idhi prajalaku nijam ento telusu Lee rp anna 💯 correct super
Enni days practice chestharu andi meeru
Shanti garu u really gud
నిజంగా శాంతి గారు మీరు చాలా అందంగా ఉంటారు 🥰🥰🥰
Super kadha madam Suvarna Sanamandra
Hi madam Suvarna Sanamandra how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@@vardhanreddynani8035 okay
గ్రహంతర వాసి కప్పుల గా ఉన్నారు అచ్చం శాంతి బాబు అస్సలు చూడలేక పోతున్నాము రా పెళ్లి చేసుకోరా బాబు ఇప్పటికే ని వయస్సు 40 సంవత్సరాల పైన ఉంటాది డబ్బు డబ్బు ఎంత సంపాదించి సచ్చిన తర్వాత ఏమి తిసుకుని వెళ్ళతావు
@@vardhanreddynani8035 poduney pullhora Raja lu ekuva ayepoyaru 🤦
Okkk Andi keep it up
Anitha pedda show ki e food chala thakuuve
థాంక్యూ సో మచ్ అండీ శాంతి గారు మీరు ఈ వీడియో పెట్టడం చాలా మంచిది అయ్యింది 🙏🙏 బాగోదంట ఆర్ పి గారికి ఈ ఫుడ్డు కూడా లేకుండా వచ్చాడు కదా అందుకే నచ్చలేదు ఏమో బురద జల్లాలనుకున్నాడు అతను ఏమి దొరక్క ఫుడ్డు మీద ఫుడ్ అని పెట్టాడు ఎందుకంటే జబర్దస్త్ రేటింగ్ తగ్గిద్దామని ఆలోచనతో వాళ్ల స్టార్ కామెడీ రేటింగ్ ఎక్కువ రావాలనేసి నెగిటివ్ కామెంట్ చేస్తున్నాడు ఆయన ఏమీ బాగోకపోతే మీరందరూ చేస్తున్నారు అక్కడ ఎప్పటినుంచో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇంకా god bless you all😍😍😍😍 జబర్దస్త్ లో అందరూ ఇష్టం నాకు చాలా మల్లెమాల కూడా చాలా ఇష్టం 😍😍😍😍😍
Super ga cheppav madam Suvarna Sanamandra
Vadiki chikin paytta laydhu ani gola
@@durga5614 yre😍😍
Yes నిజానికి అతను వెళ్ళిపోయి టు ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నాడు అంటే మిని లేని వాళ్ళు నెగటివ్ కామెంట్స్ ఎన్నో పెడుతున్నారు అతను చెప్పేది నిజమా అబద్దమా అసలు ఆలోచించరు ఒకరి మీద నెగటివ్ గా మాట్లాడతున్నారంటే మనవాళ్లు కామెంట్లు పెట్టడానికి ముందుంటారు వాళ్లకి ఎంత ఇష్టమో అది పాజిటివ్ వీడియో అయితే ఎవరూ చూడరు కామెంట్స్ చేయరు
@@vardhanreddynani8035 tq
శాంతి స్వరూప్ అన్నా నమస్తే మీ యాక్టింగ్ బాగుంటది నాక్కూడా జబర్దస్త్లో యాక్టింగ్ చేయాలని ఉంది ఏమన్నా అవకాశం ఉంటే దయచేసి నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం ఒక్కసారి అన్న యాక్టింగ్ చేయాలని నా కోరిక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్న దయచేసి నాకు అవకాశం కలిగేలా చూస్తారని కోరుకుంటున్నాను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను మీరు దయచేసి కలిసి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అన్నగారు 🙏
Hi Andi nenu Miku and dorababu bavaki pedda fan Ni andi
God bless Vip❤
Video chesi ededo chepte chepparu gani kanisam mi manasulo ayna thanks cheppukondi RP gariki miku manchi food pettinanduku
Mi acting baga untundi andi. Meeru Bharatha natyam kani kuchipudi kani nerchukonte avabhalaku help avutundi kada andi. Dancer shiva Shankar master laga.🎉
ఇన్ని సార్లు భోజనం బాగుంటుంది అంటే డౌట్ వస్తుంది శాంతి గారు
Kavalse food gurichi cheyamanaru anduke anii sarlu food food atunadu
S bro
Good job👌👍👏
Nice video 👍
i love nukaraju ❤️
Excellent
కూటి కోసం కోటి వేషాలు. I love u all but RP చేపింది కరెక్ట్ అని పక్క prove అయింది
Super ❤️ anna 😍🥰😍
Santi swarup gaaru meru Gemini TV lo oka show cheyamdi
ప్రశ్నించే తత్వం లేకపోతే మీరు ఎప్పుడు ఆర్టిస్టులు గానే ఉండిపోతారు...
RP ప్రశ్నించి నప్పుడే ఫుడ్ గురించి వీడియో చెయ్యాలా... నాలుగు రాళ్లు కనిపించగానే ఎవ్వరికైనా కండ్లు నీతికేక్కుతాయి.. స్వరూప్ గారు.
RP గాడు అక్కడ చేసేటప్పుడు ప్రశినిస్తే దాన్ని ప్రశ్నించడం అంటారు..బయటకి వచ్చాక 2 years tarwata చేస్తే..దాన్ని బలుపు అంటారు
@@sakethreddyca4971 yes aunu a food kuda leni sthai nundi vostharu koncham money ragane eila matlatharuu
@@sakethreddyca4971 👌
Shining Shanthi garu Nagaur ok chance epping chandaniya Nenu chinna chinna skit plaster please ok 🙏🙏
Right time to post to video soooooo mach
థాంక్యూ సో మచ్ అన్న మంచి వీడియో చూపించారు ఆర్పి అన్నకి ఏమైంది అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం పర్థం లేని మాటలు అసలు ఇంటర్వ్యూలు చూడలేకపోతున్నాం అన్న బాబు
Nookaraju❤❤
సూపర్ వీడియో
ఫుడ్ చాలా బాగున్నవి... 👌👌
Super anna l love you
మీ వీడియో చూసిన తరువాత ,,RP కి సిగ్గు రావాలి
How is u r helth prasadh garu
E video lo naku baga nachina scene hi friends bye bye friend 😁😁
Rp is helped to your team regarding good meals
Praveen & faima No 1 jodi🤡🥰🥰🥰
Rp gari daya valla andariki videos ki, content dorikindi
Vadu peedha pokaa mallemalaki 🐖
శాంతి గారు చలా అందంగా ఉన్నారు
Santhi super and sudheer ki nenu I love you Cheppanu ani cheppu I'm mariya I'm big fan of you sudheer I love you sudheer I'm waiting for you sudheer I'm mariya I'm big fan of you sudheer please akka santi ok na and replay
Super your food.
తినే తిండి గురించి ఎప్పుడు కామెంట్స్ చేయకూడదు....100 %... 🌹👍🏻