అక్క video చాలా బాగుంది అక్కso nice అక్క ఇలాంటి మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఎల్లపుడు నీ పై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥺😍🤗♥️🌍
ఇగో అత్తమ్మ బ్యాగ్ రెడీగా ఉంది అది పట్టుకుని మా అమ్మ గారి ఇంటికి పీకుతా నీ డైలాగ్ డెలివరీ కానీ మీ యాక్టింగ్ కాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడు ఎక్స్లెంట్ అక్క నీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అక్క రామ గౌడ్ మీ అభిమాని. సంగారెడ్డి🙏
హాయ్ రజిని గారు బాగున్నారా వీడియో చాలా బాగుంది మీ కుటుంబ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి నేను మీకు పెద్ద అభిమానిని పెద్ద ఫ్యాన్స్ ని నా పేరు వరప్రసాద్ సౌదీఅర్బియ్ నుంచి మాట్లాడుతున్నాను🌹🌹
అక్క video చాలా బాగుంది అక్కso nice అక్క ఇలాంటి మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాలు ఎల్లపుడు నీ పై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥺😍🤗♥️🌍
మీరు మేకప్ వేసుకున్న అందంగా ఉన్నారు మీరు మేకప్ తీసిన అందంగా ఉన్నారు ఎందుకో తెలుసా ,, మీ మనసు చాలా మంచిది కాబట్టి మేడం❤❤❤
ఒడి బియ్యం కూడా మా కర్నూల్ లో చాలా విలువ ఇస్తాం రజిని అక్క
మన సాంప్రదాయాలను చక్కగా చూపించారు. బాగుంది.
సూపర్ మి వీడియోస్ మొత్తం చూస్తాను మర్వీన్ వీడియో లు బాగుంటాయి ప్రతి ఆదివారం మి వీడియో కోసం వెట్ చేస్తాం చాలా బాగుంటాయి
సూపర్ గా చేసారు రజిని మంచి సంప్రదాయం
Rajini, without make upye meeru bagunnavu amma. I am fan of ur Marvin videos... makeup yekuviyendiraa. Naturalgaaney bagunnavuraa.❤
Superr akka మీరంటే చాలా ఇష్టం ❤అక్క మి వీడియో తప్పకుండా చూసాను నాకు కూడా acting చేసుడు chala istham akka
Mi video natural ga untayi akka chala estam naaku mi videos chusthunna
Hai రజని గారు.. మీ కోడలు మీ లాగే ఉంది...🎉🎉
I am a big fan of you Rajini garu ❤❤❤❤❤❤
Hai rajani garu I am watching your videos daily you have super acting and I am from chennure district mancherial
మగవాళ్లకు పొయ్యరు కదా😂🎉❤
Postharu
Wow super raa rajini
Madhi Ap ma uri kodalu miru ma. Family' motham mi France all the best God bless you
I'm big fan off hu rajini❤
మీ చెల్లలులు చాలా అందంగా ఉన్నారు
Rajini garu miku big fan
Hi rajini akka your so beautiful and your acting all so super akka rajini akka super super
Big fan of u andi
మాది ఆంధ్ర మాకు ఒడి బియ్యం తెలియదు ఫంక్షన్ అయితే చాలా బాగుంది
Without make-up కూడా బాగానే ఉన్నవ్ రజినీ🎉🎉
Rajini garu chala thanks endhukante ma uri vallu kanipincharu mi dhaya valla nenu eppudu ranu mana uriki
Super rajini garu
❤challa,bagundi,video,rajani
Back Side rathnagiri gutta na rajini garu ❤
Akka me Village
Super 👌👌👌
Thank you
Super and nice vlog rajini🥰
So nice
అక్క bava చాలా బాగుండు 🥰❤️
Krishna district lo ledandi ee aacharam,super
Video chala bagundhi nice
మీది ఎక్కడ రజినీ..???
Super chellamma Jai yadav
వీడియో చాలా బాగుంది
Hii akka madhi manchehual srinidhi akka maaku telusu chala manchi ga chesthundi
A uru akka
Rajinigaru meru me sir chala bagunaruu
Akka me sister's lo me pedda chelli chala bagundi
Earrings set avvaledu set paina vachina petknte bagundedi
అక్క మీ కోడలు సారీ ఉన్న నా సారీ సేమ్ అక్క
Marvin team mounika and mounika vala mumy missing kadh rajini
Home tour🎉🎉❤❤
Mii village ekada
Super akka ❤❤❤🎉🎉
Akka me adapaduchidi ratnagiri kada akka
మేకప్ అమ్మాయి అమౌంట్ ఎంత తీసుకుంది
ఇగో అత్తమ్మ బ్యాగ్ రెడీగా ఉంది అది పట్టుకుని మా అమ్మ గారి ఇంటికి పీకుతా నీ డైలాగ్ డెలివరీ కానీ మీ యాక్టింగ్ కాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడు ఎక్స్లెంట్ అక్క నీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అక్క రామ గౌడ్ మీ అభిమాని. సంగారెడ్డి🙏
@@Prabhaprabha-jw5 thunk you so much 🙏
Rajini❤❤❤❤❤❤
Super akka
Function ekkada village
Me background lo undi koppur gutta na andi
Bagundi
Rathnakar valladi real couples ha reel couples ha
Real
Rajini akka my model
Odibiyyam postharu kani pelli ienavallu postharu vallukuda wife and husband postharu okavela husband Rani paristhithi iethe oka tawal bujam Pina vesukoni postharu ledante eddari adavallu iena postharu okkaru poyyaru
Ratnageri Gutta kada
Haii bro
Hii Madhi Raikal akka
Mi pillalni chupinchara
Rajini garu me pillalanu chupinchandi
Nice
Thanks
Saree functions shouldn’t say outside to public akkaya its internal functions.
👌👌👌👌
Amma , sisters bagunnara.
అక్క మీరు యాదవ్స్
Super super❤
Madi kuda mancherial ...akka
nuvu super
మంచిర్యాల మా జిల్లానే😊
Hi అక్క 😍🤗♥️🌍
Maku ledha Mahesh anna
Maku kuda ma adapaduchulaki vundi same
Akka mee pillani chupettaledu chala dissapoint ayya🥺 any how next video famly tho cheyu super👌 ellappudu nuvu inka manchi manchi kutumba chitralu tiyalani korukuntunna👣 please🙏 frnds ma akka channelni subscribe chesukovalani korukuntunna🎉🎉
Next time chupista ❤
Midhi evuru rajni akka
Mi haram akada thisukunnaru cheppandi cost antha
రజని సిస్టర్మీిఫక్షన్లోమార్విన్ వీడియోస్తీంలోఉన్న మౌనిక సిస్టర్ రాలేదేంఎ.మ్.సత్యం. కరీంనగర్.
Sari function low vodibhiyyam poyyaru endhukantey function ayipoyaka ganga snanam chesakey devuniyi muttukunturu kadhu me ranghepally low kusa
Am Village lo akka function chepu plz
Miru yadav ha akka
Achina fankshan ayena ma amma vallu nakuda postharu
మీరు యాదవుల అలాగే ఉంద్ది అడిగినంద్దుకు ఏమునుకోవద్దు
Yes yadavs
Hi Akka ❤️✨❣️
Hi akka Meru Yadav's a
Mi uuru eekkada
miru yadhavs akka
Yayvaree eshtam vareedhy
వీడియో చాలా బాగుంది అక్క నేను మీకు పెద్ద అభిమానిని మీ ప్రతి వీడియో చూస్తాను నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది అక్క రామా గౌడ్ సంగారెడ్డి 🌹
Avunu etlane postharu akka kani wife husband kalisi postharu miru single ga posinaru
Hi akka
అక్క మీరు యాదవ్
Ma sir name kuda Mandala
Ma intlo alantivi ledhu ma dhantlo only marriage ki anthe
Akka me husbund chupiyandi
❤❤❤
హాయ్ రజిని గారు బాగున్నారా వీడియో చాలా బాగుంది మీ కుటుంబ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి నేను మీకు పెద్ద అభిమానిని పెద్ద ఫ్యాన్స్ ని నా పేరు వరప్రసాద్ సౌదీఅర్బియ్ నుంచి మాట్లాడుతున్నాను🌹🌹
Thunk you so much vara prasad garu🙏
Memu mancherial and ma enti name kuda mandala
Andra valaku teledu vade beyam ma side unde made rayalasema
Hai akka memu yadavs memu kuda biyyam posthamu