ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
This song is performing in my school
Good 🥰🥰🥰🥰🥰🥰 super song
Super 💗 song🎉
Hi,Super
Boys Super
Super
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంటఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలామల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడుఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలాఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహాఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)జన్మించినాడంట వెన్నెలాఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహాబెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)రాజులకు రాజంట వెన్నెలాఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహాదర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)బంగారు సాంబ్రాణి బోళంతెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)పాపులైన మనకోసం వెన్నెల… ఆహాప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)పరలోకానికి మార్గం వెన్నెలాఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహాపాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)క్రొత్తగా జన్మించు వెన్నెలారక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
❤😊🎉
👍👌👌👌☝️
Super Boys, girls
Good
Super boys girls
Super performance santhosham ga undandi 😊 god bless you all and merry Christmas 🎄 to all 💋
Supper song see once plz
Supper dance
Name
Hi
Vivek
th-cam.com/video/OoJ04CxsCsE/w-d-xo.htmlsi=Eier4N3Hb1n6KADG
9 see by
This song is performing in my school
Good 🥰🥰🥰🥰🥰🥰 super song
Super 💗 song🎉
Hi,Super
Boys Super
Super
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా
రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
❤😊🎉
👍👌👌👌☝️
Super Boys, girls
Good
Super boys girls
Super performance santhosham ga undandi 😊 god bless you all and merry Christmas 🎄 to all 💋
Supper song see once plz
Supper dance
Name
Hi
Vivek
th-cam.com/video/OoJ04CxsCsE/w-d-xo.htmlsi=Eier4N3Hb1n6KADG
9 see by
Hi