చాలా బాగా చెప్పారు జి ఈ దేశద్రోహులను మారీచుడితో పోలిక చాలా బాగుంది జి, మీ పలికిన ప్రతి పలుకు మాకు ఓ మైలురాయి జి,, మీ స్ఫూర్తిదాయాకమైన ప్రసంగం వింటుంటే రోమాలు నిక్కపొరుచుకున్నాయి జి స్పైర్తిదయాకమైనా మీ ప్రసంగం వినే భాగ్యన్ని కలగచెసిన మీకు పాదాభివందనం జి
సామాజిక సమరసత కోసం పరితపించి మారుమూల గ్రామాలలో విస్తృతంగా పర్యటించి గడప లోపల కులం గడప దాటితే హైందవులం అని అందరిలో సమరసత ను పెంచిన నిత్య నిరంతర ప్రచారకులు సదాశివ గారికి వందనం
మాననీయ సదాశివగారికి అనేకానేక దండ ప్రణామాలు. మీ ఇంటర్వ్యూలో మీరు అత్యద్భుతమైన సమాచారాన్ని మాకు అందించారు. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు. 1947 నాటి స్వాతంత్ర్యం నుండి 2047 కంటే ముందే స్వరాజ్యాన్ని సాధించుకుందాం. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలద్వారా మాకు సమాచారాన్ని అందిస్తూ ఉండండి.
ఆదరణీయ సదాశివ జీ నమస్కారం. ఎన్నో విషయాలను తెలియచేశారు.మతము-ధర్మము-సెక్యులరు-వాటిపద్దతులు,స్వయం సేవకునిగా,ప్రచారక్ గా,కేంద్ర కార్యకర్తగా, కరసేవకునిగా,ఏడు కొండలు కాదు-రెండు కొండలే మీవి,అంతర్వేది రధము,దేవాలయాలు వాటి పని ఇంకా ఎన్నో ఉద్యమారు,కార్యక్రమాలు చాలా విషయాలు మాకు స్పూర్తి దాయకంగా ఉన్నాయి. భారత్ మాతాకి జై.
Jai sriram
ధన్యవాదములు
హిందూత్వంపై జరుగుతున్న దాడులను గూర్చి చక్కగా వివరించిన శ్రీ సదాశివ గార్కి ధన్యవాదములు
ధన్యవాదములు
🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏🙏
చాలా సంతోషం గా ఉంది... ఇంత గొప్ప కార్యక్రమం రిలై చేసినందుకు 🙏🙏🙏
🙏🙏🙏
చక్కటి విశ్లేషణ.... గంభీరంగా ఉంది...బాగుంది .... సదాశివ గారూ ధన్యవాదాలు.
@@pardhasaradhikandala8443 🙏🙏🙏🙏
2047 నాటికి భారత్ మరల విశ్వ గురుస్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
🕉️
Sada siva మీకు ధన్యవాదములు చాలా బాగా చెప్పారు
మీ కాశీ
ధన్యవాదములు. 🙏🙏🙏🙏
Doing constructive work. Congratulations to all those who are involved in the project...varanasi subrahmanyam
ధన్యవాదములు అండీ...
మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలు మా ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి ఇవన్నీ 🙏🏻🙏🏻🙏🏻
సంతోషం. శుభం.
సదాశివా మహాదెవా! సంభవామి క్షణే క్షణే, వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ, హిందూ సమాజం యొక్క బాధ్యత అన్ని విషయాలు చక్కగా తెలియజేశారు ధన్యవాదములు...
ధన్యవాదములు అండీ... 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు. 👌
🙏🙏🙏🙏
Sadasiva ji namaskaram.🙏🙏🙏
🙏🙏🙏
Adbhutaha. Mee lakshyam sadhinche Margam marinta vegamga sagalani anduku bhagavanthudu meeku anni shakti yukthulu ivvalani prathistunnanu.
🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు జి ఈ దేశద్రోహులను మారీచుడితో పోలిక చాలా బాగుంది జి, మీ పలికిన ప్రతి పలుకు మాకు ఓ మైలురాయి జి,, మీ స్ఫూర్తిదాయాకమైన ప్రసంగం వింటుంటే రోమాలు నిక్కపొరుచుకున్నాయి జి
స్పైర్తిదయాకమైనా మీ ప్రసంగం వినే భాగ్యన్ని కలగచెసిన మీకు పాదాభివందనం జి
🙏🙏🙏
భారత్ మాతా కి జై
🙏🙏🙏🙏
సామాజిక సమరసత కోసం పరితపించి మారుమూల గ్రామాలలో విస్తృతంగా పర్యటించి గడప లోపల కులం గడప దాటితే హైందవులం అని అందరిలో సమరసత ను పెంచిన నిత్య నిరంతర ప్రచారకులు సదాశివ గారికి వందనం
ధన్యవాదములు అండీ... 🙏🙏🙏
మహాశయా,,,,నమస్సులు,,
చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను,,,,సంతోషం,,,
మీ సాన్నిహిత్యం నా సౌభాగ్యం,,,,
🕉️
నమస్సులు
ధన్యవాదములు అండీ
అనేక విషయాలను స్పృశించి అవగాహన కల్పించిన మాననీయ సదాశివగారికి అనేకానేక ధన్యవాదాలు. 🤝🤝🤝
భారత్ మాతా కీ జై🙏🙏🙏
ధన్యవాదములు అండీ
చాల బాగా వివరంగా చెప్పావు శివా! చాల విషయాలు తెలియజేశావు. సూపర్ 👏👏👏
🙏🙏🙏🙏
సదా శివం భజా మ్యహం
🙏🙏🙏🙏
సదాశివ జీ చక్కగా వివరించారు. మీకు నమొవాకాలు
ధన్యవాదములు అండీ... 🙏🙏🙏🙏
Chala baga chepparu
🙏🙏🙏
Bharat mataki jai
🙏🙏🙏
మాననీయ సదాశివగారికి అనేకానేక దండ ప్రణామాలు. మీ ఇంటర్వ్యూలో మీరు అత్యద్భుతమైన సమాచారాన్ని మాకు అందించారు. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు. 1947 నాటి స్వాతంత్ర్యం నుండి 2047 కంటే ముందే స్వరాజ్యాన్ని సాధించుకుందాం. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలద్వారా మాకు సమాచారాన్ని అందిస్తూ ఉండండి.
🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అండి 🙏
🙏🙏🙏🙏
ఆదరణీయ సదాశివ జీ నమస్కారం.
ఎన్నో విషయాలను తెలియచేశారు.మతము-ధర్మము-సెక్యులరు-వాటిపద్దతులు,స్వయం సేవకునిగా,ప్రచారక్ గా,కేంద్ర కార్యకర్తగా, కరసేవకునిగా,ఏడు కొండలు కాదు-రెండు కొండలే మీవి,అంతర్వేది రధము,దేవాలయాలు వాటి పని ఇంకా ఎన్నో ఉద్యమారు,కార్యక్రమాలు చాలా విషయాలు మాకు స్పూర్తి దాయకంగా ఉన్నాయి.
భారత్ మాతాకి జై.
ధన్యవాదములు అండీ... 🙏🙏🙏
RSS means Ready For Selfless Service is realistic slogan by Loknaik Jayaprakash Narayan
🕉️
For ever 100 days pracharak is a high voltage Nationalist Intellectual.Great personality
ధన్యవాదములు అండీ...
మంచి సమాచారం అందించారు . ధన్యవాదములు
🙏🙏🙏
సదాశివా అంటే నిరంతరము శివుడే అనే కదా?
🙏🙏🙏🙏
Jai Shriram
ధన్యవాదములు 🙏🙏🙏