మనం ఇచ్చిన వస్త్రాలే కట్టారు స్వామికి, మహిమ గల దండం ఇచ్చారు | Must Visited Temples In Arunachalam |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • నేను ఇచ్చిన వస్త్రాలే కట్టారు స్వామికి, మహిమ గల దండం ఇచ్చారు | Must Visited Temples In Arunachalam | #mustvisitedtemplestiruvannamalai #anchorsanthoshivlogs #arunachala abhishekamdetails
    నేను ఇచ్చిన వస్త్రాలే కట్టారు స్వామికి, మహిమ గల దండం ఇచ్చారు | Must Visited Temples In Arunachalam |
    #arunachalamabhishekam #tiruvannamalaiabhishekam #arunachalammustvisitedtemple #mustvisitedtemplesinarunachalam #tiruvannamalai #mustvisitedtemplesintiruvannamalai #arunachalam #arunachalamtour2024 #abhishekamtiruvannamalaidetails

ความคิดเห็น • 527

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 6 หลายเดือนก่อน +30

    2023 లో మేము ఇలాగే వెళ్లినప్పుడు గర్భగుడిలోకి తీసుకెళ్లారు అప్పుడు అభిషేకం కాకుండా మామూలు గర్భగుడిలోకి తెలిసిన వాళ్ల ద్వారా వెళ్తే ఎంత లావుగా ఉంటుందో ఆ దండ తీసుకొచ్చి నా చేతిలో ఇలాగే పెట్టారు స్వామి వారు ఎందుకు పెట్టారో కూడా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అది. అనుకోని ప్రసాదం ఇచ్చినట్టుగా నేను ఇప్పటివరకు సంతోషంగా ఉంటున్నాను. ఆ భగవంతుడు ఆయన అలా ఇప్పించినందుకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను రోజు.

    • @ratnabalabhadruni8029
      @ratnabalabhadruni8029 6 หลายเดือนก่อน +2

      Abshikhamu tickets ala tisukovali kodiga chapandi memu chala sarlu vellamu Swami variki abshikhamu chayichukivali anukoona ma korika ala vundi please give advise mam

    • @bhavanigonapa2826
      @bhavanigonapa2826 หลายเดือนก่อน +1

      స్వామి వారి అభిషేకం టికెట్స్ ఎలా తీసుకోవాలో కొంచెం చెప్పండి

  • @kavitha2354
    @kavitha2354 6 หลายเดือนก่อน +21

    చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ వీడియోస్ చూస్తుంటే శివయ్య గురించి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటే ఒక తెలియని వైబ్రేషన్ అలాగే మీరు లాస్ట్ ఇయర్ పెట్టిన తిరుమల వీడియోస్ చూసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది మాకు మళ్లీ ఇప్పుడు మీరు వెళ్లిన ప్రతి దైవ దర్శనం నాకు కలిగిస్తున్న అందుకు చాలా చాలా ధన్యవాదములు మళ్లీ మేము ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణాచల శివయ్య దర్శన భాగ్యం మాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @laxmanvandu2588
    @laxmanvandu2588 6 หลายเดือนก่อน +7

    నమస్తే సిస్టర్ మి వీడియో మొదటి సారి చూసాను అది కూడా అరుణాచలం వీడియో.మీరు అరుణాచలం గురించి చెబుతూ వుంటే నేనే దర్శనం చేసుకుంటున్నాన అనుకున్న అంత మధురంగా చెప్పారు అరుణాచల శివ గురించి.
    మీకు వందనాలు🙏

  • @muralikrishna-eh6hr
    @muralikrishna-eh6hr หลายเดือนก่อน

    సంతోషిని గారు ఆ శివయ్య దయ వల్ల పోయిన నెల మాకు అభిషేకం చూసే అదృష్టం కలిగింది. మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగింది.

  • @Ragamaalika
    @Ragamaalika 6 หลายเดือนก่อน +4

    మీ అరుణాచల యాత్ర వీడియోస్ చూసాను అండి.కళ్ళకు కట్టినట్లు మీ వర్ణన అద్భుతం. మీ voice మీ మాటలు వింటూ ఉండా లనిపిస్తుంది. చాలా బాగా detail ga చెప్పారు.మాకు ఆ స్వామి దర్శనం కలిగే భాగ్యం, గిరి ప్రదక్షిణ భాగ్యం త్వరలో రావాలి🙏 🙏 స్వామి ఎపుడూ రప్పించుకుంటారో ఓం నమశ్శివాయ. చాలా థాంక్స్ అండి🙏😊

  • @madhurohanam
    @madhurohanam 6 หลายเดือนก่อน +15

    అదునాచలేశ్వరా నీ పిలుపుకై వేచి వున్నా తండ్రి నాకు ఎపుడు నీ దర్శన భాగ్యం కల్పించే వరం ఇస్తావు స్వామి నీ పిలుపుకోసం యెదురుచూస్తున్న తండ్రి దయతలచవా నా పైన శివయ్య🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🙏🙏

    • @srinivasnampally3713
      @srinivasnampally3713 3 หลายเดือนก่อน

      మీరు స్వామి వస్తున్నా అని బయలుదేరండి అంతే అన్ని ఆయనే చూసుకుంటారు నమ్మండి, మేమూ కేవలం 3 -4 రోజుల వ్యవది లో బయలుదేరామ్ అంతే, అరుణాచలశివ అరుణాచలశివా అరుణాచలశివా🙏🙏

  • @somanathprasadsala3988
    @somanathprasadsala3988 5 หลายเดือนก่อน +1

    చిరంజీవి సౌభాగ్యవతి
    సంతోషి గారు చాలా చక్కగా వివరించారు. సంతోషం...

  • @induindu7384
    @induindu7384 6 หลายเดือนก่อน +54

    😊😊😊😊❤❤❤ బంగారు తల్లివి రా కళ్ళకు కట్టినట్టు చూసినట్టు ఫీల్ వస్తది మీరు చెప్తే నాన్న ❤❤❤❤❤

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน +6

      Tq ma... Naku matalu ravatam ledu explaning ki lekapothe ninnane post cheyyali ee video... Ika thappadu ani edo matlada... Miku ardham ayyindi ane anukuntunna 😍🙏

    • @mukalachinaramana5882
      @mukalachinaramana5882 6 หลายเดือนก่อน +6

      💐💐💐👌👌👌🎉🎉🎉🙏చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పుతుoటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయండి. అక్కడ అభిషేకంనకు, accoumudation ఎవరిని సంప్రదించాలి దయచేసి తెలియజేగలరు.

    • @pranithapasham9384
      @pranithapasham9384 6 หลายเดือนก่อน +5

      Abhishekam tickets cheppandi akka

    • @manjug4254
      @manjug4254 6 หลายเดือนก่อน +1

      Santhoshi garu meeku thanks for this video 🙏🙏🙏🙏

    • @sravanibhonagiri942
      @sravanibhonagiri942 6 หลายเดือนก่อน +1

      Meeru chala lucky andi sathssangathyam dorokindi Meeru shivayya anugraham pondaru🙏

  • @haranathraju9311
    @haranathraju9311 6 หลายเดือนก่อน +2

    చాలా గొప్ప ఉంది తల్లి, మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఓం నమః శిశివాయ.

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 6 หลายเดือนก่อน +25

    అభిషేకం కి ఎలా బుక్ చేసుకోవాలి అక్క...కొంచెం వివరంగా చెప్పండి అక్క

    • @VENKEY_.14342
      @VENKEY_.14342 6 หลายเดือนก่อน +3

      How to book abhisekam tickets

    • @hemalathaguduru1553
      @hemalathaguduru1553 6 หลายเดือนก่อน +3

      Ame cheppadu manalni pichollam ame vedios chusi message lu chyyadam

    • @pillaapparao1417
      @pillaapparao1417 4 วันที่ผ่านมา

      అభిషేకం టికెట్ phone no. తెలపండి. అమ్మ

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 6 หลายเดือนก่อน +13

    అమ్మ మీరు ఇంకా చాలా చూడలేదు నండూరి శ్రీనివాస్ గారికి ఏటుజెడ్ అరుణాచలం యాత్ర అని మీరు youtube లో కొట్టండి ఆయన అంత వివరంగా తీసి పెట్టారు అందులో కూడా చాలా మిస్ అయ్యాయి నేను పది సార్లు వెళ్ళాక నాకు ఇంకొంచెం తెలుసా ఈ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీరు పచ్చి ఇమ్మని టెంపుల్ మిస్సయ్యారు అది కొండ పైన ఉంటుంది పార్వతీదేవి అలిగి వచ్చిన ప్లేస్ అనేసి అక్కడ ఆకుపచ్చ రంగు కుంకుమ అమ్ముతారు ఎంతో సువాసన భరితంగా ఉంటుంది అది కనుక ఎవరైనా పేదవాళ్లు డబ్బుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రోజు కుంకుమ పెట్టుకుంటే వాటికి ధనానికి లోటు లేకుండా ఉంటుందిట నేను జనవరిలో మొన్న పదో సారి వెళ్ళినప్పుడు ఒక డజన్ తీసుకున్నాను అందరికీ ఎవరికైతే డబ్బు ఇబ్బంది ఉందో వాళ్లకి ఇద్దాము అనేసి .

    • @alliswell5086
      @alliswell5086 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @SeshasaiGK
    @SeshasaiGK 20 วันที่ผ่านมา

    Mee video baga upayogpadindandi.. just completed my giri pradakshina 2 days back and back home now

  • @Sridevireddy123
    @Sridevireddy123 6 หลายเดือนก่อน +3

    Namaste Akka,
    Chala,chala lucky nenu ...
    E video lo Girii pradhakshna,Darshana guruchi,a temples guruchi manchi visheyallu cheyparu....santha koti namaskarallu meeku.....😊
    OM ARUNACHALA SHIVA

  • @nagamanipujari4370
    @nagamanipujari4370 6 หลายเดือนก่อน +25

    అభిషేకం ఎలా బుక్ చేసుకోవాలి డి సంతోషి గారు చెప్పండి ♥️♥️♥️

    • @tirumanimulaswamy6400
      @tirumanimulaswamy6400 หลายเดือนก่อน

      Hi sister
      Abhishekam ki number please

    • @maheswararaokoppineedi4207
      @maheswararaokoppineedi4207 หลายเดือนก่อน

      Hi madam అభిషేకం ఎలా చేయాలి ఫోన్ నో ప్లీజ్

  • @KK-ju6hu
    @KK-ju6hu 6 หลายเดือนก่อน +2

    Thank you santhoshi garu for such a detailed & well narrated on point video and complete trip playlist. Full of spiritual vibes.
    Thank you so much for mentioning Contact Numbers for Abhishekam at 15:45

    • @KK-ju6hu
      @KK-ju6hu 6 หลายเดือนก่อน

      For Abhishekam booking there is an Official website THIRUKOIL

    • @KK-ju6hu
      @KK-ju6hu 6 หลายเดือนก่อน

      If language not understood, Change website language to English from top right corner

    • @KK-ju6hu
      @KK-ju6hu 6 หลายเดือนก่อน

      Click on HOME and TEMPLE BOOKING SERVICES in Blue color.

    • @KK-ju6hu
      @KK-ju6hu 6 หลายเดือนก่อน

      Click on TEMPLE SERVICES

  • @padmavathi9967
    @padmavathi9967 6 หลายเดือนก่อน

    అమ్మ మీరు చాలా అదృష్టవంతులు మీ వాయిస్ చాలా చాలా బాగుంది ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది చాలా బాగా చూపించారు 🙏🙏🙏

  • @santhoshkumar552
    @santhoshkumar552 6 หลายเดือนก่อน

    మీరు మాట్లాడుతుంటే మాకు కూడా చూసినట్టు అనిపిస్తుంది అమ్మ చాలా సంతోషంగా ఉంది

  • @srilalitavedam6008
    @srilalitavedam6008 6 หลายเดือนก่อน +8

    స్కందాశ్రమం విరూపాక్ష గుహ కూడా చాలా అద్భుతమైన ప్రదేశాలు

  • @VeenaVadla-k3u
    @VeenaVadla-k3u 6 หลายเดือนก่อน +4

    So Nice Santhoshi garu, its a God gift andi 🙏

  • @jayaranivutturi4690
    @jayaranivutturi4690 6 หลายเดือนก่อน +1

    మెము అరుణాచలం వెళ్లి నాం చాలా మంచిగా అనిపించింది అరుణాచలెశాయ నమః

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 6 หลายเดือนก่อน +4

    Thalli janma dhanyam ayndi ra. Memu velletappudu thappakunda mee informetion chala help avuthundi. Tq somuch. Happy mahasivarathri

  • @krishnapujari1576
    @krishnapujari1576 6 หลายเดือนก่อน +8

    ఓం అరుణాచల శివ ❤️🙏

  • @anuradhasomesula3702
    @anuradhasomesula3702 6 หลายเดือนก่อน +1

    Dhanyuralivamma Santhoshi🙏🙌
    Entha devotion tho Meeru Arunachala Shivaaya ni Chaala baga Chupincharu 🙏
    Memu October Dasara time lo Darshinchukunnamu 🙏
    Meeru cheptunte naaku Goosebumps Vastunnayi
    Memu US lo Vuntaamu
    When we will Come India
    Want to meet you Amma
    🙏

  • @vanajashetty2204
    @vanajashetty2204 5 หลายเดือนก่อน

    నిజంగా సంతోషి చాలా చక్కగా వివరిస్తారు నువ్వు చెప్పుతుంటే మేము కూడా కళ్ళారా వీక్షించిన అనిపిస్తుంది

  • @saiviswanadh
    @saiviswanadh 6 หลายเดือนก่อน +2

    నేను.. అనే భావన పోగొట్టేదే అరుణాచల యాత్ర...ఓం శివోహం

  • @ManojKumar-ni1wb
    @ManojKumar-ni1wb 6 หลายเดือนก่อน +6

    Arunachalashiva arunachalashiva arunachalashiva 🙏🙏🙏🙏

  • @sumalathagold
    @sumalathagold 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤చాలా సంతోషం

  • @madhub7571
    @madhub7571 6 หลายเดือนก่อน

    అమ్మ ఆ అరుణాచల స్వామి నిజరూప దర్శనం కలిగించిన నీకు పాదాభివందనం తల్లి. ఆ స్వామి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం అరుణాచలేశాయ నమః

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน

      Ayyoo antha mata enduku ma... Mee blessings ivvandi chalu

  • @AdaviNagamani
    @AdaviNagamani 6 หลายเดือนก่อน +1

    చాలా బాగా చూపించారు ఓం నమశ్శివాయ

  • @rajyalaxmipooja2406
    @rajyalaxmipooja2406 6 หลายเดือนก่อน

    God bless you andi 🙏🙏🙏living in diff country but with your video really felt we are in arunachala just imagined complete pradakshanam from here it’s bcoz of all your efforts are reached to us very graceful always thankful and stay blessed 😊🙏🙏🙏feeling so blessed can’t express so happy 🙏🙏

  • @kasirajusita3214
    @kasirajusita3214 6 หลายเดือนก่อน +3

    చాలా సంతోషం వేసింది

  • @manjulagudepu7701
    @manjulagudepu7701 6 หลายเดือนก่อน +1

    మీ వాయిస్ చాలా బాగుంది. మేము రీసెంట్ గా పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్ళాము. మొదటి సారి వెళ్ళాము కాబట్టి అక్కడ అసలు ఎలాంటి పరిస్తితి ఉంటుందో తెలియదు. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గిరి ప్రదక్షణ చాలా భగ జరిగింది. ప్రదక్షణ పూర్తి అయ్యాక దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్నం కానీ ఆ జనాలు చూసి భయం వేసింది . అక్కడ ఉన్న వాళ్ళు 7 నుండి 8 గంటల సమయం పడతుందన్నారు. ప్రదక్షణ చేసి చాలా అలిసిపోయాము కాబట్టి అసలు నిలబడలేకపోయం. బయట రాజ గోపురం దగ్గర దీపం వెలిగించి టెంకాయ కొట్టి అక్కడే మొక్కుకొని వచ్చాం. చాలా బాధ పడ్డాం దర్శనం చేసుకోలేక పోయినందుకు. Next time వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ స్మమివరిని దర్శించుకుని వస్తాము. ఓం నమః శివాయ.

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน

      Akkda unde giri ne swamy varu ma... Miku darshanam ayyinatle ... Dont worry 😊🙏

    • @nagallamohan1355
      @nagallamohan1355 9 วันที่ผ่านมา

      అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అత్యంత ముఖ్యమైన విషయం ప్రధాన ఆలయంలో దర్శనం కాకపోయినా పర్వాలేదు మరొకసారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి

  • @radhikaanka1528
    @radhikaanka1528 6 หลายเดือนก่อน +2

    Nijanga chala bagaa explaain chesaru santhoshi garu thank you so much

  • @nandakumar-rp8pr
    @nandakumar-rp8pr 6 หลายเดือนก่อน

    Thank you very much for your great efforts towards Sri Arunachaleshwara Swamy. Maha shivarathri special coverage was very nice. with lot of devotion and energy your narration was good and presentation also nice. God bless you madam 🙏🙏

  • @umadevik8469
    @umadevik8469 6 หลายเดือนก่อน +4

    Arunachalam 🙏🙏 chala chakkaga chupincharu 🌹🌹

  • @haridevaroy9220
    @haridevaroy9220 6 หลายเดือนก่อน +4

    Pachaiamma temple, druga amma temple and vana durga amma temple... Chudandi... Manchi powerful temples...

    • @sweety-cy2yn
      @sweety-cy2yn 5 หลายเดือนก่อน

      Vana duraga temple yekkada vundi

  • @jyothikvl1661
    @jyothikvl1661 6 หลายเดือนก่อน +3

    Nice santhosigaru meru nijamga so lucky Andi datta anugraham sivaiah ashrivadam anthe make first same anubhuthi giri pradakshana time lo chivaridi esanya lingam dagara gudi close chesaru pathulu garu just vellabothunaru mamu vellamu deepalu veiginchi danama pettucunamu Anthe MA mundu 4memebers unttunaru pathulu garu ma husband ni pilichi karpuram chethilo pitti swami vari mundu veliginchamannaru varu velipoyaru yemito kani antha sivaiah leela ga anukonnamu malli next month vellathamu ilativi chusina chippina anubuthi matalo cheppalemu kadandi santhosi garu 🙏🙏

  • @ramuch5382
    @ramuch5382 6 หลายเดือนก่อน +1

    I met shanku swamy 3 times .. Arunachala siva🙏🙏🙏🙏

  • @panduruumamaheswararao8161
    @panduruumamaheswararao8161 6 หลายเดือนก่อน

    🕉️ ఓం నమఃశివాయ : అరుణాచలం శివ మహా భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం మాత : రమణ మహర్షి ఆశ్రమం లో నుండి అరుణ గిరి తప్పనిసరిగా చూడాలి మాత ధన్యోస్మి

  • @SarvaniVemula-sl4hr
    @SarvaniVemula-sl4hr 6 หลายเดือนก่อน +2

    Hi akka chala happy ga umdi.... A sivayyani chupinchi nandhuku thank you so much akka.. manasuku chala happy anipinchindi....

  • @kusumavegunta167
    @kusumavegunta167 6 หลายเดือนก่อน

    Madam you have d😮escribed 😅everything in a devotional feelingand it creates the same feeling in the viewers also Thank you Amma.😊

  • @k.bhagyasri4402
    @k.bhagyasri4402 6 หลายเดือนก่อน

    Chala chala baga cheparu akka miru . Naku ayithe malli arunachalam velinate vundhi . Asala memu karthika jothi dharsanam time lo velamu chala janam antha janam lo kuda maku chala bagavdharshanam ayindhi .malli miru ani chupisthunte yentha baga anipisthundho . Chala chala thank you akka . Miku marini punya kshetralu velali ani manaspurthiga korukuntunanu .
    Happy shivratri .

  • @anuradhasomesula3702
    @anuradhasomesula3702 6 หลายเดือนก่อน

    Enno vlogs Choosina kalagalani Anubhoothi Divine Mee vlogs lo Feel avuthaaru
    Nenu mee mother age Vuntundi
    Arunachalam lo Edo Gandaragol nigame naaku alage Vundi
    Mee Vlog Choodaraa naaku inka ekkuvaindi 🙏💐

  • @Serial_promos1501
    @Serial_promos1501 6 หลายเดือนก่อน +6

    Abhishekam ki entha money adugutharu akka.... plzzz okasari chepandi

  • @VijayKumar-pu3dm
    @VijayKumar-pu3dm 6 หลายเดือนก่อน

    It's a Magic place ma'am as you told. how many times you u will visit na there is no end of your wish to visit again it really a magic and wisdom place even my experience was Awesome

  • @jvanuradha6198
    @jvanuradha6198 6 หลายเดือนก่อน

    Mam meeru pettina arunachalam vedios chala bagunnayi entho Mandi ki use avuthundi mam Naku kuda arunachalam ante chala estam akkada adugu pettagane okarakamina vibrations vastayi manaspurthiga enkosari giri pradakshina cheyyali anipistundi meeru cheputhu unte thank you so much mam 🌹🙏

  • @kvraobsnl
    @kvraobsnl 6 หลายเดือนก่อน

    Chaala baagundi mee presentation. First time mee video choostunnanu. Giri pradakshina cheyaalani chaalaa korikagaa vundi kaani enduko avadam ledu. Meeru chaalaa adrustavanthulu Santhoshi garu 🙏🙏

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 6 หลายเดือนก่อน +1

    మీ సంకల్పం నీకీ 🎉🎉🎉🎉🎉❤❤❤మేము కూడా వెళ్ళాలి అని ఉంది కానీ ఒక్క సారి వేళ్ళాను దర్శానం చేసూకోని వాచ్చామూ మా వారు 4 సార్లు గిరి ప్రదక్షిణ చేసారు నేను చెయ్యగలనా అనిపింస్తుంది మా. చూడలి స్వామి దయ నేను చెయ్యగలనా అని

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน

      Helath baguka pothe alanti nirnayalu vaddu ma... Healthy ithene cheyandi .... Leda entha time pattina parledu ani aaguthu nemmadiga cheyandi

    • @klakshmi1524
      @klakshmi1524 6 หลายเดือนก่อน

      No health gurinchi aalochinchakandi, Anni arunchaleswara swamy choosukuntaaru

  • @jakkulaanand4890
    @jakkulaanand4890 6 หลายเดือนก่อน +4

    Om Sri Arunachala Shiva

  • @PendemRadhika-n6t
    @PendemRadhika-n6t 6 หลายเดือนก่อน

    అక్క మీరు చెప్పినట్లు అరుణాచలేశ్వరుని దర్శనము ఎ౦తో భాగ్యము, నేను 2023 ఫిబ్రవరి 6 న వెళ్లాను, ఈ క్షణం వరకు కూడా అదే తన్మయత్వం నాలో, ఏ౦ మాయో గాని ప్రపంచాన్నే మర్చి పోతున్నాను, ఆధ్యాత్మిక ౦గా నాలో చాలా మార్పు వచ్చి౦ది .భూమిమీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి అరుణాచలేశ్వరుని దర్శనము కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల

  • @laxmayyagarikavitha1041
    @laxmayyagarikavitha1041 6 หลายเดือนก่อน +1

    Hi santhoshi garu chala happy ga vundandi miru chepthunte vinnakoddi vinali anipisthundandi vedio appude aipoinda anenthaga linamayi chusthunnanandi❤

  • @gouthamihamsika5781
    @gouthamihamsika5781 6 หลายเดือนก่อน

    Thank you so much andi... elaanti videos pettinanduku... Naku okasaari ins vellaali anipinchindi... Sivayya darshanam kosam waiting akka...very positive feeling akka....

  • @Alliswell_Cool
    @Alliswell_Cool 6 หลายเดือนก่อน +1

    అదృష్టం... వరించింది...😊😊😊😊

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 6 หลายเดือนก่อน

    నమస్తే సిస్టర్ అరుణాచల యాత్రకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చూసాను నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి సిస్టర్ మీకు ఏ విధమైన కామెంట్ పెట్టాలో కూడా తెలియడం లేదు నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలు సిస్టర్ అరుణాచల శివయ్య నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తాడో🙏🙏

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน +1

      Tq so much ma 😍🙏videos anni chusi nannu encourage chesinanduku

  • @lavs1819
    @lavs1819 6 หลายเดือนก่อน +4

    Abhishekam ticket evaru istaru ekkada estaru.process chepandi

  • @rajendra_yaddala
    @rajendra_yaddala 27 วันที่ผ่านมา

    Arunachala 🙏🙏

  • @sibbyalasurendra5253
    @sibbyalasurendra5253 6 หลายเดือนก่อน +2

    Please share how to attend Abhishekam

  • @gowthamkishorevelupula7462
    @gowthamkishorevelupula7462 6 หลายเดือนก่อน +3

    Nijanga chala bagaa explaain chesaru akkaa ❤❤❤

  • @bhavanigonapa2826
    @bhavanigonapa2826 หลายเดือนก่อน +1

    అభిషేకం టికెట్స్ ఎలా తీసుకోవాలో కొంచెం చెప్పండి

  • @revatirao3161
    @revatirao3161 6 หลายเดือนก่อน

    You are very lucky indeed.. Om Arunachala Shiva.. When is my turn! Just waiting..

  • @arundhathigampala4202
    @arundhathigampala4202 6 หลายเดือนก่อน

    Chalabaja undi akka. Arunachala shiva ni darshana bagyam kalpinchu thandri.

  • @ramyadora3313
    @ramyadora3313 6 หลายเดือนก่อน +2

    మీ వీడియో స్ చాలా బాగుంటాయి మా కళ్ళకు కఠినట్టు చూపించేర్ సంతోషి గారు ఓం అరుణాచలం స్వరాయ నమః

  • @sarangapanisenapati7841
    @sarangapanisenapati7841 6 หลายเดือนก่อน

    We are watching each & every Video prepared by you mam. Om Arunachala Shivaya🙏🙏

  • @praveenagudala2235
    @praveenagudala2235 6 หลายเดือนก่อน +1

    Pachyamman temple and Mahishasura mardhini durgamma temple..chaalaa bauntai andi...very positive energy loaded places...next visit lo chudandi without missing...

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  6 หลายเดือนก่อน

      Tq so much ma... Next time thappakunda velthanu 😊🙏

    • @sarathkumarb1379
      @sarathkumarb1379 6 หลายเดือนก่อน

      Yes andi..chaala manchi temples 😊

  • @egraju1334
    @egraju1334 6 หลายเดือนก่อน +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🔱🔱🔱

  • @cakalidasu5615
    @cakalidasu5615 6 หลายเดือนก่อน

    Amma meeku koti koti koti namaskaralu....Arunachala swmay nija roopa darshanam cheyancharh thalli 🙏🙏🙏

  • @durgaprasad09364
    @durgaprasad09364 6 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించి చెప్పారండి అలాగే మీరు తిరుమల శ్రీవారి అభిషేకం లో పాల్గొన్నారాండి

  • @rnvenianil5481
    @rnvenianil5481 6 หลายเดือนก่อน

    Hi , sister gudi loni విశేషాలు చాలా బాగా వివరించారు thank you soo much

  • @seshus3899
    @seshus3899 5 หลายเดือนก่อน

    Chala Baga chepparu Santhoshi garu. Memu inthakundu vellamu. Giri pradakshina chesamu. Shivasannidi vaari rooms lo vunnamu. Ee month April 18, 19 kuda velthunnamu. Arunachalershwarunni darshanam , Giri pradikshana chesikuni raagalamu.

  • @seshakumari-zc7rx
    @seshakumari-zc7rx 6 หลายเดือนก่อน +1

    Tq. Very much Arunachalam kallaku kattinatluga chepparu

  • @akhilabodige4344
    @akhilabodige4344 6 หลายเดือนก่อน +1

    More power and great strength to you akka ❤️love you......Ur Pure heart deserve infinite blessings 🙏🙏🙏❤️❤️❤️

  • @salendrisunitha4222
    @salendrisunitha4222 6 หลายเดือนก่อน

    Me voice gurinchi chusthanu and meeru cheppe vidhanam chala chala beautiful ga untundhi chevulaki vina sompuga untadhi me voice ala vintuntey

  • @vishalan6390
    @vishalan6390 6 หลายเดือนก่อน

    Santhoshi garu metho patu maku kuda arunachalam chusina anubhavanni kaligincharu.meku dhanyavadhalu.na kallalo kuda adho theliyani anubuthi tho neellu thirigayi.Arunachala Shiva .....Arunachala Shiva......🙏

  • @Ramesh-gq3pe
    @Ramesh-gq3pe 6 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ

  • @satyamshilaja384
    @satyamshilaja384 6 หลายเดือนก่อน

    ఓంనమ: శివయ సర్వం శివ మయం🙏🙏దత్తాత్రేయ స్వమి గురీంచి చెపండి అమ్మ 🙏

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ 6 หลายเดือนก่อน

    Video chala clear ga tisaru .akkadaki vellina feel vastundi.

  • @sravanthichittanoori2150
    @sravanthichittanoori2150 6 หลายเดือนก่อน +7

    Arunachala shiva

  • @baruna5842
    @baruna5842 6 หลายเดือนก่อน

    Hi santhoshi garu
    Meru unni visit chesaro ledho teliyadu but okasari nanduri srinivas garu complete details about arunachalam vedios chesaru okasari choodundi meru yedina miss iyyi vunte malli vellinapudu choodachu

  • @bondimadhuri8295
    @bondimadhuri8295 3 หลายเดือนก่อน

    Elanti anubhoothi memu kanchi kamakshi amma daggara ki vellinapudu pondham. Abhishekam time lo abhishekam ayyaka amma vaariki memu echina saree kattaru. Ma anandhaniki avadhulu levu antha manchiga anipinchindi.

  • @boddujayasree9789
    @boddujayasree9789 6 หลายเดือนก่อน +1

    Thank you God bless you

  • @srilathab4548
    @srilathab4548 6 หลายเดือนก่อน +3

    Jai guru datta sri guru datta 😊🙏🙏🙏

  • @vijayadurga9095
    @vijayadurga9095 4 หลายเดือนก่อน

    Video chala bavundi Amma.

  • @ramayerra789
    @ramayerra789 6 หลายเดือนก่อน +1

    Namasthe andi Normal days lo abhishekaham ki kuda ekkuva cost avutundha andi, memu arpil lo veltunnam Arunachalam koncham cheppagalara

  • @neelimarao5815
    @neelimarao5815 6 หลายเดือนก่อน

    TQ so much santhoshini chala chala anandam gaa undhi maa kallatho chusi nattu undhi❤

  • @boorabhavani1202
    @boorabhavani1202 4 หลายเดือนก่อน

    Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala.....

  • @parameswarb8717
    @parameswarb8717 6 หลายเดือนก่อน

    అమ్మ ఏమి మీ అదృష్టం
    🙏🏻🙏🏻🙏🏻

  • @kkrishna6104
    @kkrishna6104 6 หลายเดือนก่อน +1

    Amma meeru chala lucky

  • @Dhana-ky3po
    @Dhana-ky3po 6 หลายเดือนก่อน +1

    Thank you sister thank you so much

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 6 หลายเดือนก่อน +1

    Nannemduku theesukovatledu thandri arunachalam

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 6 หลายเดือนก่อน +1

    Pachayavanamma amma vari temple baguntundhi
    Amma varu akada dynam chesyaru🙏🏻

  • @gompanaidu
    @gompanaidu 6 หลายเดือนก่อน

    Meeru chala adrusta vantulandi swammeeji dandam echarante meeku purwa janma punyamandi chala Baga vivarincharu memukuda adrustavantulame meeku ichina dandamunu chusinanduku thanku mam

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 6 หลายเดือนก่อน

    ❤ మేమే అక్కడికి వెళ్లి చూసినట్టుగా కనిపిస్తుంది❤ ధన్యవాదాలు❤

  • @gandlalakshinarayana6001
    @gandlalakshinarayana6001 6 หลายเดือนก่อน +1

    Akka. Om Aruna Chala Sheva 👏👏👏👏👏🌹🌹🌹

  • @naladigandhibabu287
    @naladigandhibabu287 5 หลายเดือนก่อน

    Very good explain tq so much akka

  • @nagendra5537
    @nagendra5537 4 หลายเดือนก่อน

    అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏💐🌹💐

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 6 หลายเดือนก่อน

    2016లో మేము ఇలాగే అరుణాచలం వెళ్ళినప్పుడు స్వామివారికి బట్టలు తీసుకెళ్ళాను అమ్మవారికి కూడాను అభిషేకం చేసిన బట్టలు అప్పటికప్పుడు కట్టేశారు. ఇలా రెండుసార్లు స్వామివారికి అమ్మవారికి బట్టలు పెట్టుకున్నాను అప్పుడు 2016లో అభిషేకం టికెట్ 250 రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు పది సార్లు మాత్రమే వెళ్ళగలిగాను. మనీ మధ్య జనవరిలో వెళ్ళినప్పుడు మాత్రం అంతా మార్చేశారు 12500. వేల రూపాయలు అభిషేకానికి ఐదుగురిని మాత్రమే లోపలికి అలవాటు చేస్తున్నారు అది కూడా 15 రోజుల ముందరే బుక్ చేసుకోవాలి.

  • @padminigopinath9857
    @padminigopinath9857 6 หลายเดือนก่อน +1

    Very divine video santhoshi garu😊

  • @usharao860
    @usharao860 6 หลายเดือนก่อน

    Adbhutam chelli. Bhagya salivi. Chaganti garu cheppinattu yenni janmala punyamo untene kani aruna chalam lo adugu pettaleru. Om nama: shi aya🙏🙏🙏🙏🙏

  • @MachaLeelavathi
    @MachaLeelavathi 6 หลายเดือนก่อน

    Chala santhosham thali Om Namasivaya. 🙏🙏🙏🙏🙏

  • @satyacommerce8774
    @satyacommerce8774 6 หลายเดือนก่อน

    Santhoshi garu aha anta bagyem kaligindhi miku mato panchukuntunte maku chala Happy ga anipinchindhi