స్వామీజి కి నమస్కారములతో, ఒక సందేహం. అసలు ఇప్పుడున్న శ్రీలంక ఒకప్పుడు సిలోన్ వెనక్కి వెళితే భరత ఖండంలో అంతర్భాగం. ఇప్పుడున్నది continental drift ,వల్ల ఏర్పడింది. ఒక పరిశోధన ప్రకారం అది అదృశ్య రూపంలో ఉన్నది... చాలా చాలా దూరంలో ఉంది.
Mee pada padmacharanalaki na sodara sodareelani asheerwadinche mee karamulaku, mapai meeru chuse challanj chupu unna nayanamulaku na siarassu vanchi pranamalu chestu sada mee asseessulu kurutu mee Sri vani
B.MallaReddy Sanikavaram Vig.P.Araveedu Mandalam.Prakasham.dt.OmNamasivaya OmNamasivaya OmNamasivaya Jai Gurudeva Pranamamulu mee kuJai Jai Gurudevobava.JaiSriRam
శంభాల కంటికి కనిపించని ఓ రహస్య నగరం. మన పురాణాల్లో సిద్ధవటం అంటారు. అనితరసాధ్యమైన యోగులకు తపః సంపన్నులకు మాత్రమే శంబళలోకి యోగ దృష్టితో ప్రవేశించ గలరు, అచ్చటి దేవతలను దర్శించగలరు ఇది కేవలం యోగసాధానతోనే సాధ్యము. భూలోక త్రివిస్టపం అంటే భూలోక స్వర్గం. కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య ప్రాంతం. అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అశ్వద్ధామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ.. సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిట్చ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబళ నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనల ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్‌కు కూడా అల్టిమా తులే అనే టీమ్‌ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించినా ఫలితం లేకుండా పోయింది.
Hope you would do another episode and ask Swamiji the eligibility of aspirants to join his ashram ? Swamij is just a fountain of spiritual knowledge both contemporary and the ancient scriptures. It would be great to be worthy of his guidance! Good you brought up the name of Kavya kanta Ganapati Muni, but you should do a full episode on him. He is as great as Ramana Maharishi, sad that h is not known to many of us Telugu's. Request you would do a full episode on Kavya Kanta Ganapati muni as he deserves a lot of recognition. It is said that he is even greater than Kalidasa !
With Due Respect to Sri Guruji who is a grear Saint I himbly request you to ask on my behalf when the Go Hatya will be stopped in Our Country where majority are Hindu Community...Om Namaha Sivayaha
నమస్కారం స్వామిజి గారు . యాంకర్ గారు మీరు స్వామి జి గారి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది . మాలాంటి వాళ్ళు స్వామి వారిని కలిసే అవకాశం ఉంటుందా . మాది మధ్యతరగతి కుటుంబం .
మహానుభావుడు భగవత్స్వరూపుడు అయినా స్వామీజీకి నమస్కారము
Guru gariki, na sirasu vanchi padhabivandanamulu, koti koti pranamulu
శ్రీగురుభ్యోన్నమః
శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి పాదాలకు శిరసాభివందనములు
PLEASE PERMIT ME TO COME SE
Please permit me to come to kuthalam.permt me to take guru upadeseshm
Gurudeva....nadiche devudu ...dharshana bhagyam kalpichu thandri🙏🙏🙏
Guru voice is amrut am,his way
Of speaking shows is Brahmanandam
Excellent progrme.Words is
Not enough to express
శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః
Good detailed anugraha bhashnam.,
Sree ghurubhyonnamaha🌼🌼🌼🌷🌷🌷🙏🙏🙏🙏🙏padaabhivandanalu.mee dharshanam kosam ammavarini korutunna 🙏
Great Guru siddeswarananda Bharathi . Thank you guruvu garu
Sri Sri siddeswarananda swamiji meeku naa shastanga pranatuli.Naaku Mee darshanamu kaliginchandi T Soma Sundara Reddy
Gurudeva padabivandanalu maku thama tharasanam kalpinchandi ...🙏🙏🙏🙏🙏🙏🙏;🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు స్వామి
Thanks PMC. Beautiful discourse. Awesome, really.
Nh
Jai gurudavasaranam .
Sri Rama jaya Rama jaya jaya Rama
I realise that I am very lucky to listen Swamy ji .
స్వామి వారి మోము మోహనకరము గా ఉంటుంది
Super sir tq, brahma devudu thana kuthurini pelli chesukunnadu ani antunnaru edi nijam? Guruvu garu mayandu dayunchi vivarana evvagalaru
Jai jai gurudevainamah and thanks for knowledge
స్వామీజి కి నమస్కారములతో,
ఒక సందేహం. అసలు ఇప్పుడున్న శ్రీలంక ఒకప్పుడు సిలోన్ వెనక్కి వెళితే భరత ఖండంలో అంతర్భాగం. ఇప్పుడున్నది continental drift ,వల్ల ఏర్పడింది.
ఒక పరిశోధన ప్రకారం అది అదృశ్య రూపంలో ఉన్నది... చాలా చాలా దూరంలో ఉంది.
Mee pada padmacharanalaki na sodara sodareelani asheerwadinche mee karamulaku, mapai meeru chuse challanj chupu unna nayanamulaku na siarassu vanchi pranamalu chestu sada mee asseessulu kurutu mee Sri vani
Om guru bio namaha
Gurubyo namaha andi
🙏🙏🙏
💐💐💐
Guruvugariki !
🙏🕉️ OM Namahshivaya Jai Hind Jai Bharat 🇮🇳 Jai shree ram
B.MallaReddy Sanikavaram Vig.P.Araveedu Mandalam.Prakasham.dt.OmNamasivaya OmNamasivaya OmNamasivaya Jai Gurudeva Pranamamulu mee kuJai Jai Gurudevobava.JaiSriRam
Namaskaaram guruvugaru
Alage thnqs to anchor
Jai guru dev🙏🙏🌹
om namo gurudeva
Maalaati saamaanya maanavulanu dayachesi kaapaadandi swamy
GURUVU GARIKI PADABIVANDANAM
Namaskaaram guruvugariki
Praja pitha brahma baba vaariki,guruvugaarikee prema poorvaka vandanaalu...omshanthi
Om sree siddashwari bharathinanada swamivariki na shirassu vanchi namaskaram chesthunnanu🙏🙏🙏🙏
శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ యతీశాయ నమోనమః
Anantha koti pranams guruji
Om sri gurubhyo namaha 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺💐💐💐🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala vishayalu telusu kunnam guruvugaru 🙏
Wow Really So Beautiful Explain Master Superb 👌😍🙏❤️
సజ్జన సాంగత్యం😘👌🙏🙏🙏🙏
24:00అగస్ధ్యులవారు కాశీ పుణ్యక్షేత్రంకు వీడుకోలు తెలిపే పద్యం😘👌🙏🙏🙏స్వామివారు చదువుతుంటే,ఆ దృశ్యం కళ్ళెదుట కదలాడిన అనుభూతి...🙏🙏
కోటి కోటి ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏
🌻🌼🌺🌹🙏🙏🙏🙏🌹🌺🌼🌻
Jai gurudeva
శంభాల కంటికి కనిపించని ఓ రహస్య నగరం. మన పురాణాల్లో సిద్ధవటం అంటారు.
అనితరసాధ్యమైన యోగులకు తపః సంపన్నులకు మాత్రమే శంబళలోకి యోగ దృష్టితో
ప్రవేశించ గలరు, అచ్చటి దేవతలను దర్శించగలరు ఇది కేవలం యోగసాధానతోనే సాధ్యము.
భూలోక త్రివిస్టపం అంటే భూలోక స్వర్గం.
కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య ప్రాంతం.
అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అశ్వద్ధామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద,
మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు,
మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ.. సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు.
శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు.
తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిట్చ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబళ నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనల ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్‌కు కూడా అల్టిమా తులే అనే టీమ్‌ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించినా ఫలితం లేకుండా పోయింది.
Guruvugarki padabivandanalu
మంచి వీడియో.
Jai Sanatan Dharm ki Jay Bharat Bhumi ki Jay🇮🇳🐚🐚🐚
Saraswati Putrudu ee swami
Excellent message thanks gurujee
Jai sree ram
Narayana Narayana
జై గురు దేవ పాహిమాం మీ దర్శనం కల్పించండి.🙏🙏🙏🙏🙏🙏🙏
Great discourse of Hindu history by great god's surrender rishi
Hope you would do another episode and ask Swamiji the eligibility of aspirants to join his ashram ? Swamij is just a fountain of spiritual knowledge both contemporary and the ancient scriptures. It would be great to be worthy of his guidance! Good you brought up the name of Kavya kanta Ganapati Muni, but you should do a full episode on him. He is as great as Ramana Maharishi, sad that h is not known to many of us Telugu's. Request you would do a full episode on Kavya Kanta Ganapati muni as he deserves a lot of recognition. It is said that he is even greater than Kalidasa !
🙏Jai Gurudev🙏
WISH YOU HAPPY DEEPAVALI, VERY AWESOME SATSANG. OM NAMAHA SHIVAYA. THANK YOU
GURUVU GARI PADA PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU
Jaya Guru Datta
Swamiji me darshana began kaligela ashirvadinchandi
🙏🙏🙏 namaste guruji ji thank you very much
Pranams guruvugariki
Ommmmm namo arunachala sivaiah namaha, jai gurudevyebhyo namaha
Om gurubyom namaha 🙏
Gurubhyonamaha!
స్వామి నమస్కారం
Omsri gurubanmi🙏🙏🙏🙏🍏🍏
With Due Respect to Sri Guruji who is a grear Saint I himbly request you to ask on my behalf when the Go Hatya will be stopped in Our Country where majority are Hindu Community...Om Namaha Sivayaha
Guruv Garu padhane vadhna
Om namo deva
🙏🙏 namaskaram guruji🙏🙏🙏
Guru deva ni darshanam kavali kastalalo unam swami akkada darshanam kavali tandri🙏🙏🙏🙏🙏
ఓం
ధన్యోస్మి _/\_
sadguruvennamah
Swyami padalaku Sirasu vanchi namaskaristunnanu
Anchoring super....
p m c chanalaku ravadan ma adrustam swami..🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏
Radha Krishna Garu guruvu Garu gurinchi ala annaru ee channel ee guruvugaru daggariki vellindi anali . Manakosame Andi.
Hanuman Pratyangira Jai !
🙏🙏🙏🙏
స్వామీజీ, తమరు ఒక్కసారి పూర్తి ఎపిసోడ్ నారదుల వారి గురించి చేయగలరని మనవి
ravi shastri gari miru swami varu matladinappudu madyala vellakandi
Vari matalu akshra lakshlatho samanam
A
Nandam parmanandam .
Bramhanandam .
Mepadadrsanam.saranam gurudava j
A
I
Kuratalam raavali guruvugaru- meeru gurumantram icharu hyderabad loni pratyamgiri gudiki vachinappudu andi - Naa life ne change aindhi 🙏🏻🙏🏻
🙏
gurubhyonnamaha
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🏼🙏🏼🙏🏼
🌹🌹🙏🙏🙏🙏🌹🌹
Genius
🙏🙏🙏🙌🙌
నమస్కారం స్వామిజి గారు . యాంకర్ గారు మీరు స్వామి జి గారి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది . మాలాంటి వాళ్ళు స్వామి వారిని కలిసే అవకాశం ఉంటుందా . మాది మధ్యతరగతి కుటుంబం .
U can meet swimiji at Kutralam tamilnadu
@@gopal7243 meru Swami varini darsichukonnara
@@laxmipoint639 yes i took darshan...swamiji is at UK n US tour now..u can meet swamiji at december
@@gopal7243
Where in USA is His trip. Would be very interested to see and get His blessings.
వైజాగ్ 20. 12.19 నుంచి 30. వరకు వుంటారు
Swami varu eppudu ekkada unnaru
Kurtalam lo
Kurthalam lo vunaru
@@tvenkat2329 sir meru kuda kurthalam lo unntara
Mom.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri guru Devula divya sri charanaaravindamulaku hrudaya purvaka namasumajali 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Kurthalam adress please
Mammlni dayatho anugrahinchandi
💐🏵🥀🌼🙏🙏🙏
🕉
స్వామి తమ దర్షన భాగ్యం కలికించరా?
How can I contact swamy ji pls tell me
Hi sar
Dhaya chesi Swamy nikhileshwarananda gari pe
Oka Video cheyandi
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru