New Twist In Phone Tapping Case | Used Technology From Hyderabad | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోట్వీస్ట్
ฝัง
- เผยแพร่เมื่อ 6 เม.ย. 2024
- రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రణీత్ బృందం అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మాదాపూర్ లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులే.. అక్రమ వ్యవహాలన్నీ దగ్గరుండి చూసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో వైపు ప్రణీత్ రావే స్వయంగా ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను మూసిలో పడేసినట్లు.. అధికారులు ఆధారాలు సేకరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
అటు తిరిగి కేసు మొత్తం వాడిమిదే వేసుకుంటున్నాడు. ఇదంతా కెసిఆర్, ktr లను తప్పించుటానికేనా?
Yes
ఇదంతా వద్దు point కి రా.. కెసిఆర్ ఎప్పుడు జైలుకి పోతాడు 😂😂
KTR IT lu tesukochindi Phone tapping cheseka😂😂
TRS kcr eppudu jail ki velthadu
Evm మీద కూడా tapping అయిందో అని అనుమానం...
Already election commission challenge chesindiii ade hack avvadhu ani a party ki aina doubt untea test chesko ani chepindiii
Anchor please sound loudly
Hyderabad la ilanti technology unte central agency evani aathulu peekutundi
Ji
ilanti broker fellows ni cheppu tiskuni kottali
Correct ye bro, kaani valla boss cheppina Pani cheyali kada. Inka boss minister ayithe Inka compulsory cheyyali eeyina kakopothe inkolu chestharu. 😂
@@Satya2408 😡😡
So many encounter also fake encounter
Chandalu vesukuni manchi Mic konukkondi, mee channel lo volume eppatiki peragadam ledu.
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ పూర్ ఆఫీసర్లను పంపి తెప్పించవచ్చు కదా
Broker ips....
ఇక్కడ ఇంకా ఏదో తేలియని రహస్య మైనవి విషయం దాచిపెట్టి....ఈ చిన్న గుంట నక్కల పిల్లలు పట్టుకోని పదే పదే మాట్లాడం వ్యర్థం.... IT minister అప్పట్లో కామంతో కళ్లు మూసుకుపోయి ఫీలిం సిటిలో తాగి బొంత కప్పు కోని పండుకోన్నడు, రాత్రి వేళల్లో హిరోయిన్ లతో రాసలీలలో ఉన్నాడు ఈ twiter టిల్లు గాడు వాడిని బయటికి లాగండి ఇలా వాడి పాత ఫోన్ రికార్డులను పరిశీలించండి వాటిని యుట్యూబ్ లో పెట్టండి
Next evm software scam loading
Israel technology adi bjp too purchased.Bteam la ki help chesinde bjp.donga battalu iddaru