Ee song lo Edo mattundamma......💙 I never feel bord listening to this song.. One the best music composed by Harry's jayraj sir🙏 This song will never become old..
This song is a time piece. Will Stay evergreen. Very Few Movies are known for their Songs, this is one of them. Proud of you Harris Jayaraj. One of the Best Music Composers in the World. ☺🎵
Ninna emito talavadantaa next emito manakeylanta ,neydu matramey ento mukyam friendu dostu munnadalunnadey needantara punya bhumilo toduntara rara….🎶🎵🎶🎶 My all time fav … never get bored with this even after playing for 1000 times …Tysm Harris JayRaj 🫡
జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా ప్రేమా (2) జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా అలరించే పరిమళమా వినలేవా కలవరమా కింద భూమి ఉంది ఆటే ఆడమంది నింగే నీకు హద్దు సందేహాలు వద్దు ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయి అణునిముషం మనసుని మురిపించేయి ఏ పువ్వుల్లోను కన్నీళ్ళని చూడలేదే జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో శిల్పి చీల తత్వం శిల చెక్కటమే మగువల తీరు తప్పులెంచటమే గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం ఈ లోకం లోన ఉన్నోడెవడు రాముడు కాడో జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా ప్రేమా (2)
What a music . Life is very beautifull, when I am hearing this song. Thanks to the music director. Thanks for music director taste in music. I am very happy. I can not describe my happiness in words. Bye music director sir.
Brings back memories of my days in Melbourne. Happened to stay there during this movie. Watched this movie atleast once in a day. Those were awesome days. Music is such a wonderful thing than pictures. It will make u feel the emotions and lot of memories which are not captured in a camera
Role edaina acting lo toppu ba nuvu. Vishal movie lo vilianisam highlight. Ipudu Surya ET lo kuda villan. Not only this every song is soluful.. 💕in this movie
this song really deserves international attention, (late )movie director jeeva and editor V.T Vijayan, obviously harris composed in the level of international touch with expensive gear and keyboard synth Its a typical music genre and combination of pure western music and very futuristic instruments is been programmed perfectly. Songs name which has a some bit sort of same flavour of musical nativity 1)Micheal Jackson baby in mine 2)Blue all rise 3)Adina howard -freak like me 4)Next- too close. 5)Pattambutchi parakuthe from Thenvattu (album is been removed officially but available on you tube) 6)Thottal poo malaroom remix retro dance mix Similar vertical of composition..... Harris and Rahman is the only composer who can touch this level of heights. June ponal is Dance pop mix -lounge sound backing.
@@Someguy-uo6eh Stop your cringe comments here like Un educated fool. What is the level of your knowledge in music. Can you read and understand what i have mentioned in comments section. What is expected from average low class minded people
This is the one of the best songs ❤ to control our anger or to get free from any stress / tension..... Whenever i listens to this song it takes me to different world of happiness where i can get my inner peace ❤❤❤.... 😊
This song always recollect my college days memories such a soothing melody 🎶 whoever listen this has good taste of music... Only harris jayaraj can give whole album of hit songs like orange, garshana, surya s/o krishnan etc
It was during when I joined freshman year in Med school that I went to. Ohh I was so obsessed with song... We used to sing this song together. Nostalgia..
Lyrics music .. wow ...exspecially ..these lines...sagipomma pasi manasa Thulipomma poola oodilo silpi jeeva thatwam sila chekkadame...my soul ...exactly in heaven❤❤❤❤
Bruh Harris signature style is like that Anjana from Ghatikudu Tholimerupa from Varnaa Remo and nokia- Aparichitudu Mabbulu- Yentha vaadu gaani Amigo- Bandobasth Sunanda- Dev
Till date, one of the most matured love story movies ever. 2 ki individuality untundi. Last lo iddaru okati avvaru. Ade Telugu lo tiste last lo oka fight scene petti iddarni kalipestaaru.
మృదుమధురంగా మృదుమధురంగా పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ... ఓహో తళ తళ లాడే తళుకుల తారే ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా నీ ముందే నీ ముందే నిలిచానే చినదానా ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా హో ఒక పక్క చనువుంది నీకోసం తపనుంది అవమానం భరియించి యాచించా మృదుమధురంగా మృదుమధురంగా పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ... ఓహో తళ తళ లాడే తళుకుల తారే ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లే కనిపించే వయ్యారి నీకోసమే బ్రతికానే వలపంటే ఎదకింపై నీ బాట పట్టానే కడతేర్చ వస్తావో వ్యధ పాలు చేస్తావో ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే శల్యమై శల్యమై సంచారి అయినానే మృదుమధురంగా మృదుమధురంగా పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ... ఓహో తళ తళ లాడే తళుకుల తారే ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా నీ ముందే నీ ముందే నిలిచానే చినదానా నీ వెంబడి వచ్చాక నా నన్నిక పోయాక మదినేదో పరితాపం కుదిపెనే తొలిమొహం తప్పేదో తెలియదులే ఒప్పేదో తెలియదులే ఏ పక్కనున్నానో అది కూడ తెలియదులే అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం ఏ క్షణం పోవునో ఎదలోని ఈ మౌనం నీవల్లే నీవల్లే ఉన్నాలే చెలికాడ నీ ముందే నీ ముందే మెల్లంగా నిలిచారా ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా ఒక పక్క చనువుంది ఉబికొచ్చే తపనుంది అభిమానం పదమంటే యాచించా
All songs in this movie are My fav , it's an amazing feel that can't bring any other songs nowadays... Tamil version even better ❤️❤️❤️❤️❤️ memories 😭🥰🥰🥰🥰🥰
Everyone who's listening to this song in 2024 has a very good taste for music!
23-01-2021
11-02-2021
Yes!!! I'm
Yeah
21/02/2021
ఈ లాంటి మ్యూజిక్ హరీశ్ జయరాజ్ తరువాతనే ఎవ్వరైనా ఇవ్వగలరు 💐
Nenu eppatiki oka 15 years nunchi ee song vintunna ika mundhu vinta....never skipped song
Nenu kuda
2007 lo e movie release ayindhi, appudu nenu 10th class
Same bro@@marcopolo2.0-cj6vk
It's 2022 and my ears are still ready to hear dis song on loop🤩
Hi
You can hear all harris jayaraj Telugu songs 🤩
Yes
👌
Me 🙋🏼♂️ babe
2023 lo entha mandi vintunnaru.....
90s kids ki all time favourite song....💘
93.5 Red FM ....
3:40 (Spanish language) Hola!! Como Estas?! ...... hello how are you?
3:48 Bien... Gracias........Good...thank you!
Now why these
😂😂😂😂@@haricharan5827
నేను ఎక్కువ తమిళ్లో వింటా ఉన్నాను ఈ సాంగ్ చాలా ఇష్టాంi love this song
Ee song lo Edo mattundamma......💙
I never feel bord listening to this song..
One the best music composed by Harry's jayraj sir🙏
This song will never become old..
You are right..!🥰
"Navvuna Loveu ledhu.. Love unna navvu radhe..
"Ninna emito talavadantaa next emito manakeylanta nedu
mathramey entho mukyam friendu" These lines 🎶❤️🔥
Harris music vintu enta journey anna cheseyoccchu... Melodious and simultaneously modern....
Maro lokam lo unnattu undi e song vinte lovely song♥️♥️
జూన్ పోతే వారు జూలై గలి
క్రమాంగా వోల్లో లోయ
పువ్వుల్లో తేనుందమ్మా,
ప్రేమల్లో బాదుందమ్మా
ఎన్నాళ్లు తోచలేదేయ్ ఏమైందో తెలియలేదు
నవ్వునా లవ్వులేదు, లవున్నా నవ్వు రాదే
నిన్న ఎమిటో తలవదంటా
ఎమిటో మనకీలంట ,నేడు
మాత్రమే ఏంతో ముక్యం ఫ్రెండ్
దోస్తు ముందరున్నదే నీదంటరా
పుణ్య భూమిలో తోడుంటారా రారా ప్రేమ(2)
జూన్ పోతే వారు జూలై గలి
క్రమాంగా వోల్లో vaali
పువ్వుల్లో తేనుందమ్మా,
ప్రేమల్లో బాదుందమ్మా
అల్లరించే పరిమళమా,
వినలేవ కలవరమా
కాతే భూమి ఉంది, అటే ఆడమండి,
నింగే నీకు హద్దు, సందెహాలు వద్దు
ఈడే తరుణం తలపుకి సెలవిచాయి
అను నిమిషం మనసుని మురిపించెయ్
ఏ పువ్వులోనూ కన్నీరు చూడలేదు
జూన్ పోతే వారు జూలై గలి
క్రమాంగా వోల్లో లోయ
పువ్వుల్లో తేనుందమ్మా,
ప్రేమల్లో బాదుందమ్మా
ఎన్నాళ్లు తోచలేదేయ్ ఏమైందో తెలియలేదు
నవ్వునా లవ్వులేదు, లవున్నా నవ్వు రాడే
ఓహ్ ...............లా ప్రారంభిద్దాం
...........ఫీలింగ్ గ్రాసియార్
హూ.......
ఓచమా చ్రియుమా హూ ఓచమా
........... హూ
సాగిపోఅమ్మ పసి మనసా
తులిపోఅమ్మ పూల వడిలో
శిల్పి చిరతత్వం సిల చెక్కడమే
ముగువల తీరు తప్పులెంచడమే
goppa vallalo vunna prema tongi chudaam
వల్లపన్నడే వచ్చి వచ్చి పోయే దాహం
ఈ లోకంలోన వున్నోడెవడు
రాముడు కాదు ఓహ్
జూన్ పోతే వారు జూలై గలి
క్రమాంగా వోల్లో లోయ
పువ్వుల్లో తేనుందమ్మా,
ప్రేమల్లో బాదుందమ్మా
ఎన్నాళ్లు తోచలేదేయ్ ఏమైందో తెలియలేదు
నవ్వునా లవ్వులేదు, లవున్నా నవ్వు రాడే
నిన్నా ఎమిటో తలవడంటా
ఎమిటో మనకీలంట, నీడు
matramey entho mukyam friendu
దోస్తు మున్నడలున్నదే నీదంటరా
పుణ్య భూమిలో తోడుంటారా రారా ప్రేమా
నిన్నా ఎమిటో తలవడంటా
ఎమిటో మనకీలంట ,నెయ్డు
matramey entho mukyam friendu
దోస్తు మున్నడలున్నదే నీదంటరా
పుణ్య భూమిలో తోడుంటారా రారా
How many are listening to this masterpiece on 1 July 2024....❤
Very nice song
3rd July 2k24
6 July 2k24
21 july
I'm ❤🎉
It's July 1st 2024...feeling fresh
Fxxxxc
This song is a time piece. Will Stay evergreen. Very Few Movies are known for their Songs, this is one of them. Proud of you Harris Jayaraj. One of the Best Music Composers in the World. ☺🎵
Harris jayraj Pure Melody Musical 👌💥
Q
Running success fully in 2019 also in music box
2020 also
Yeah 😁😁😁😁
Music has no time 😁😁
2020 nov here
2021 as well
ఓన్లీ ఆడియో సాంగ్ సూపర్
వీడియో సాంగ్ నాట్ ఇంట్రెస్ట్.
Ninna emito talavadantaa next
emito manakeylanta ,neydu
matramey ento mukyam friendu
dostu munnadalunnadey needantara
punya bhumilo toduntara rara….🎶🎵🎶🎶 My all time fav … never get bored with this even after playing for 1000 times …Tysm Harris JayRaj 🫡
జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ
దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో
తోడుంటా రా రా ప్రేమా (2)
జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
అలరించే పరిమళమా వినలేవా కలవరమా
కింద భూమి ఉంది ఆటే ఆడమంది
నింగే నీకు హద్దు సందేహాలు వద్దు
ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయి
అణునిముషం మనసుని మురిపించేయి
ఏ పువ్వుల్లోను కన్నీళ్ళని చూడలేదే
జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో
శిల్పి చీల తత్వం శిల చెక్కటమే
మగువల తీరు తప్పులెంచటమే
గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం
వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం
ఈ లోకం లోన ఉన్నోడెవడు రాముడు కాడో
జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా
ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు
నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే
నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ
దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో
తోడుంటా రా రా ప్రేమా (2)
Osm song
Nice
Thanks
Thank You
Superb bro 👌
Greatest composition ever by Harris Jayraj. This song never gets old it will stay forever.
My mobile ringtone this song... superb music
Mee to
What a music . Life is very beautifull, when I am hearing this song. Thanks to the music director. Thanks for music director taste in music. I am very happy. I can not describe my happiness in words. Bye music director sir.
Brings back memories of my days in Melbourne. Happened to stay there during this movie. Watched this movie atleast once in a day. Those were awesome days. Music is such a wonderful thing than pictures. It will make u feel the emotions and lot of memories which are not captured in a camera
True Bro. That's is power of music
Me too bro I was in Melbourne..glenroy
True
@@rangaswamyranga7475 ! V_-
True..i was in Melbourne too
Role edaina acting lo toppu ba nuvu.
Vishal movie lo vilianisam highlight. Ipudu Surya ET lo kuda villan.
Not only this every song is soluful.. 💕in this movie
I used to listen to this song on loop during my Mbbs days… pure nostalgia
Me too bro during my 1st year mbbs
U guys became doctor's 🤔😃 doubt ya😂
Who is listening this song in 2020 ???
its me
Me also
Orei nenu vintunnara
Nenu kuda , Its a classic song(ofcourse its a copy song :P) but a good remake for India version.
It's me
Masterpiece ♥️♥️ album mottham songs chaala baguntai Harris jayaraj wonderful music sir 🥳🥳♥️
This master piece never get old , remembering when I was listening on Fm era😍 love from 90's kid ❤
Ee music director evadraaa .. champestunadu.. music thoti... What a music. Music tho champatamm ante idhenemo
Harris jayaraj
Na fevrate song naku manasuku badhaga unnappudu vintunta
2021 anyone. Under-rated album
yeah iam listening in 2021
yes
2024
2020 lo vintunnara naala e song
2021 lo kuda vintunna
2021
2021 😂
Nen 2021 lo vintunna 1st time
It's 2023.. listening to this song from jun 30 night to July 1st..❤.what a great timing and feeling 🎉
Harris jayaraj. is melody king
yugandhra kishore hi
yugandhra kishore hello
Hero evaru ayina movie ela unna HARRIS JAY RAJ music ayithe out standing untadi anthe
2021 వినే వారు ఒక like vesikondi
Hii jyothi
@@sandeepvempadapu3211 pelli cheskuntundo kannuko mama late yenduku
@@TheSilentdarkmuse 😂😂😂
Blue - All Rise
copied song
@@TheSilentdarkmuse nuvu vini matladra pichi na lanjakodaka. Manchiga matladdam nerchuko nee...
Nothing compared to good old songs brings back all those memories
Such a uplifting song it is.. who all agree?
this song really deserves international attention, (late )movie director jeeva and editor V.T Vijayan, obviously harris composed in the level of international touch with expensive gear and keyboard synth
Its a typical music genre and combination of pure western music and very futuristic instruments is been programmed perfectly.
Songs name which has a some bit sort of same flavour of musical nativity
1)Micheal Jackson baby in mine
2)Blue all rise
3)Adina howard -freak like me
4)Next- too close.
5)Pattambutchi parakuthe from Thenvattu (album is been removed officially but available on you tube)
6)Thottal poo malaroom remix retro dance mix
Similar vertical of composition.....
Harris and Rahman is the only composer who can touch this level of heights.
June ponal is Dance pop mix -lounge sound backing.
Superb 👌 . Well said
Nice references. But i felt blue all rise is very close
@@Kiranvalamanchali19
Again. Many other composers songs u can still match up too. Including Rehman. Dont be obsessed with harris any more
This song IS inspired from all rise. That's the reason it has international touch, Nothing to be boasting about.
@@Someguy-uo6eh Stop your cringe comments here like Un educated fool.
What is the level of your knowledge in music. Can you read and understand what i have mentioned in comments section.
What is expected from average low class minded people
This is the one of the best songs ❤ to control our anger or to get free from any stress / tension..... Whenever i listens to this song it takes me to different world of happiness where i can get my inner peace ❤❤❤.... 😊
This song always recollect my college days memories such a soothing melody 🎶 whoever listen this has good taste of music... Only harris jayaraj can give whole album of hit songs like orange, garshana, surya s/o krishnan etc
Anyone 2024..! 🥹💕
S
Yes
Yes
Present sir....😂😂😂😂😂😂
What a song. ... Harish jayraj excellent tune
Listen to blue all rise
One of the fabulous ❤️❤️💓 song for ever.....
A stress buster
It was during when I joined freshman year in Med school that I went to. Ohh I was so obsessed with song... We used to sing this song together. Nostalgia..
apatlo mari song osthe oogipovatame
June poyi July voche time lo ee song vinte aa kick ae veru...
Nice
@@VijayaLakshmi-yp5zq sa
Nijame
😂
This guy is villain in Hanuman latest movie
Super song 😊 lyrics awesome 👍..ee year lo kuda vintunnam ante.. nice meaning ❤️
Music lovers can feel the magic...
Navvunna luvvu ledu, luvvunna navvu radhe.... Such a cool way to express the pain 🙌
హారిస్ జయరాజ్ సంగీతం సూపర్
Lyrics music .. wow ...exspecially ..these lines...sagipomma pasi manasa
Thulipomma poola oodilo silpi jeeva thatwam sila chekkadame...my soul ...exactly in heaven❤❤❤❤
Lyrics 👌👌
Music 🎶❤️❤️
Singer voices ❤️❤️
I'm still stuck with this song....
Even in 2021.... All time sweet song🥰
Hanuman movie 2024 Antoganist still love this❤ song🎵😊
90' kids top 10 playlist lo ee song must.
yes bro
Yes
2008 lo e song yenni sarlu vinnano chusano bcz of vinay
So cute guy
Ee song ante naku chala istam. Ee lokam lo unnodevadu ramudu kadhu.
Music composition killing me😜 could someone tell similar kind of songs for listening.....
That's what I am too asking
Search Harris Jayraj hits
Neevalle neevalle song...e movie lo song..
And
Vyshakha vennela song..idi kuda e movie lo song ne...
Blue - On rise.
Bruh
Harris signature style is like that
Anjana from Ghatikudu
Tholimerupa from Varnaa
Remo and nokia- Aparichitudu
Mabbulu- Yentha vaadu gaani
Amigo- Bandobasth
Sunanda- Dev
Ee song enni yrs nunchi nenu andhuku venaledo such an amazing aong ❤
2023 still my favorite track ❤️
Aug 7 2023
Till date, one of the most matured love story movies ever. 2 ki individuality untundi. Last lo iddaru okati avvaru. Ade Telugu lo tiste last lo oka fight scene petti iddarni kalipestaaru.
Dec 2024 any one??
Harris jayraj underrated music director ❤
Soo peacefully music collection🪄🦋
2020....still in my mind
My all-time favourite song
I used this ringtone many year's
🥰🥰❤️❤️
This song never gets old 🤩🤩
2021 lo vintunna vallu oka like
My all time favourite songs, I will listen to this song even at 2070
Em song guru.....keka asalu
fabulous songs by @ Harris JayaRaj. & Back Ground Score Music is Marvelous feeling.
Evergreen,what an pleasant song by Harris jayraj sir. 👌👌
Ee song eppudu release ayuntey 100 million views vundeyvi..
Underrated and fabulous album by harish sir
Unnale unnale Harris jeyaraj hit album
E lokam lona yavaru ramudu kadu👌👌👌👌👍👍
OSM OSM song ❤ with this song 😍 😍
One of the super melody song really fabulous 🤩🤩🤩
Still playing in 2024 just feel it❤
Best song ever of Harris Sir Compose.... Ultimate Song...!
Awesome music I would like to listen this music daily......
Song ఏంట్రా ఇంత బాగుంది చారి ❤❤
Crossed half of the 2023, but this song still repeat mode on...
2021 vinnanu ea song chala chala nachindi Mali Mali vinalani vumdi
Nice
Ee lokam lo unavadu ramudu kadu 🤟🤘🤗🤘🤟
Naku e movi estamaina song eppudu vinttune untta and movi kuda estam e movi lo song all like . E song lo music lyrics I like you
It brings back my old memories of MS days in 2006
Superb song especially bgm❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶
Getting school days memories ❤️
I love this song 😍
June poyaka vatche prathi July lo song gurtostundi... Anduke e july lo kooda e song vintunna... 😊😊
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ...
ఓహో తళ తళ లాడే తళుకుల తారే
ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీ ముందే నీ ముందే నిలిచానే చినదానా
ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
హో ఒక పక్క చనువుంది నీకోసం తపనుంది
అవమానం భరియించి యాచించా
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ...
ఓహో తళ తళ లాడే తళుకుల తారే
ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా
ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లే
కనిపించే వయ్యారి నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకింపై నీ బాట పట్టానే
కడతేర్చ వస్తావో వ్యధ పాలు చేస్తావో
ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే
శల్యమై శల్యమై సంచారి అయినానే
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవులపైనా పరిమళమల్లేలా లేవా ప్రేమా ...
ఓహో తళ తళ లాడే తళుకుల తారే
ఇక పదమంటు ఇదే వరమంటు రాలేవా ప్రేమా
నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీ ముందే నీ ముందే నిలిచానే చినదానా
నీ వెంబడి వచ్చాక నా నన్నిక పోయాక
మదినేదో పరితాపం కుదిపెనే తొలిమొహం
తప్పేదో తెలియదులే ఒప్పేదో తెలియదులే
ఏ పక్కనున్నానో అది కూడ తెలియదులే
అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం
ఏ క్షణం పోవునో ఎదలోని ఈ మౌనం
నీవల్లే నీవల్లే ఉన్నాలే చెలికాడ
నీ ముందే నీ ముందే మెల్లంగా నిలిచారా
ఒక చిన్న కల ఉంది వేధించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
ఒక పక్క చనువుంది ఉబికొచ్చే తపనుంది
అభిమానం పదమంటే యాచించా
All songs in this movie are My fav , it's an amazing feel that can't bring any other songs nowadays... Tamil version even better ❤️❤️❤️❤️❤️ memories 😭🥰🥰🥰🥰🥰
2008 performance with my friends enjoy my life
my playlist 1st song while traveling in Texas roads suggested by my gf.... it's awesome
Supper song forever.. favourite song .. prema ra ..tune baguntundhi. . SINGER VOICE AWESOME. .
I was in 2nd year btech when this movie came. Bunked college and saw. Was worth it. Still have this movie in hard disk
I want this movie
Magic of harris jayraj. Always a great melody combination of harris jayraj and krish and karthik❤❤❤