Old lady Saw Royal Bengal Tiger : పెద్దపులి దాడికి ప్రత్యక్షసాక్షి పైడమ్మ | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 44

  • @godavarisurya939
    @godavarisurya939 10 หลายเดือนก่อน +3

    పైడమ్మ ఒంటరిగా ధైర్యం గా ఉండడం great, పులి వచ్చిందని ఎలా తెలిసింది ? అంటే బొక్క్... బొక్క్ ...అని అరిచింది అంటే...😅 వస్తోంది.ఎందుకంటే పులి గాండ్రిస్తుంది. పైడమ్మ అలా పాకలో ఒంటరిగా ఉండడం ఆశ్చర్యం గా ఉంది, కోళ్ళు,మేకలు,గేదెలు మేపుకుంటున్నాను అన్నం కొడుకులు,మనవలు తెస్తారు అన్నది.ఎప్పుడూ పులి రాలేదు ఇప్పుడే వచ్చింది అని చెప్పింది

  • @Nb19210
    @Nb19210 ปีที่แล้ว +6

    చనిపోయిన అనిమల్స్ ఆర్ పులి చంపిన జంతువుల మీద poision వేస్తే అవి తినడానికి మళ్ళీ వచ్చి చచ్చిపోతాయి ..
    Recently happened somewhere in india(( forgot that place ))

  • @Oreo---5000
    @Oreo---5000 2 ปีที่แล้ว +3

    Dronecameralu use cheyabachukadha tiger movementthelushthadi

  • @sivanagaraju865
    @sivanagaraju865 10 หลายเดือนก่อน +3

    Save that peoples

  • @sunandasravanthi4563
    @sunandasravanthi4563 2 ปีที่แล้ว +15

    గ్రేట్ వుమెన్

  • @pavanipraveen5981
    @pavanipraveen5981 2 ปีที่แล้ว +7

    అంత danger ఉన్నప్పుడు వేరే చోటికి వెళ్ళిపొండి

  • @naturalboynag6559
    @naturalboynag6559 2 ปีที่แล้ว +3

    Sabbavaram mandalam lo undhi antunaru ikkada undhi antunaru inthaki Puli ekkada undhi

  • @Crrsl
    @Crrsl 4 หลายเดือนก่อน

    పెద్ద పెద్ద మేడ మిద్దె లో ఉన్న దానికి పోతాము ఆ అవ్వ గుడిసె ఒక్క సారి పులి పంజా తో కొడితే పడిపోయే లా ఉంది అయినా దైర్యమే చాలా

  • @Saisree55555
    @Saisree55555 2 ปีที่แล้ว +12

    Reporter vry nice explanation

  • @srujankumar2569
    @srujankumar2569 11 หลายเดือนก่อน +1

    Oh my god 😱

  • @srujankumar2569
    @srujankumar2569 11 หลายเดือนก่อน +1

    Scary😱😰

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 2 ปีที่แล้ว +3

    bro naku night gojavaram mallaram villege dagara kanipinchindhi nenu video sute chesanu

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +9

    క్రూర జంతువులు తిరిగే చోట మేకలు,గేదెలు,కోళ్లను బైట ఉంచద్దు pls

  • @DasariJiva
    @DasariJiva 3 วันที่ผ่านมา

    😢😢😢

  • @Surya123-b5b
    @Surya123-b5b 2 ปีที่แล้ว +8

    తెలుగు వాళ్ళని అడుగు ..తమిళ్ ఆమె ని అడిగితే మాకు అర్దం కాలేదు

    • @maheshdoddi9354
      @maheshdoddi9354 2 ปีที่แล้ว +7

      Local slang alaney untundhi bro.andukey reporter malli explain chesadu, Please let me know if you need translation

    • @kk-vb4zo
      @kk-vb4zo 2 ปีที่แล้ว +3

      ఇది అసలైన అచ్చ తెలుగు కాబట్టి తెలుగు వారికే అర్దమవుతుంది🤣🤣🤣

    • @MohanMohan-sz6xt
      @MohanMohan-sz6xt ปีที่แล้ว

      Neku ardam అవ్వ్ అవసరం లేదు

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 2 หลายเดือนก่อน

      శ్రావణి గారు మీరు జోక్ చేశారా 😢😢😂😂

  • @Santu-nm3kv
    @Santu-nm3kv ปีที่แล้ว +1

    Epuudu 10000 police officers ni kattamanu.leda pulini champuthanannu😂

  • @gonnaappalanaidu2940
    @gonnaappalanaidu2940 2 ปีที่แล้ว +4

    Puli ni nenu chusanu dagira nundi ekkada ante zoo

    • @Loka963
      @Loka963 3 หลายเดือนก่อน

      Andaru chuusthaaru leraa

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 2 หลายเดือนก่อน

      నేను చూసా సర్కస్ లో 😂😂

  • @localboydaveedhu6341
    @localboydaveedhu6341 2 ปีที่แล้ว +2

    Bro ameki notilo pallu levu andhuke mana ki tamil la aradham avuthundhi 😂😂😂

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 2 ปีที่แล้ว +2

    అది అయ్యప్ప దేవుడు భయ్యా ఎం చెయ్యొద్దు 😄

  • @BharathBharath-un2uy
    @BharathBharath-un2uy ปีที่แล้ว

    Uru.pulik.telvadu.antha.advi.lagundi.kadaa.daniki.janthuvu.vasa.chalu

  • @umamaheshwari5743
    @umamaheshwari5743 2 ปีที่แล้ว +4

    Kodi pellalu myka pellalu😂😂

  • @praghu768
    @praghu768 9 หลายเดือนก่อน

    నీకు ఏమైనా పిచ్చా పులిని చూసి ఎదో ఎదో అంటావు.

    • @praghu768
      @praghu768 9 หลายเดือนก่อน

      దానిని సూసి జనం భయపడి ఉంటు ఉంటే అయ్యప్ప అంటావు

  • @รงหปืงม
    @รงหปืงม 2 ปีที่แล้ว

    China remake la undhi

  • @naturalboynag6559
    @naturalboynag6559 2 ปีที่แล้ว +3

    Comedy 🤣 old girl

    • @ramanadabbiru274
      @ramanadabbiru274 2 ปีที่แล้ว

      Fdfjjdjtnfjxgjxfjgndjyjgndjynnfgngbnfnfgndgjjffxcxzesdddfdxf xndndndddnc

  • @NittaLachayya
    @NittaLachayya 9 หลายเดือนก่อน

    😢😮😂❤

  • @kollivenkatalaxmi2292
    @kollivenkatalaxmi2292 2 ปีที่แล้ว

    K r k

  • @alwaysrocks3357
    @alwaysrocks3357 2 ปีที่แล้ว +1

    Tiger ni shoot chesi pareynadi..time bokka

    • @dabberusivasramani7587
      @dabberusivasramani7587 2 ปีที่แล้ว +1

      Tiger chala arudhaina jeevi...manushulanu champhaleydu ga??? Ne lanti vallu vallhney emo other animals antharinchipoyaye

    • @alwaysrocks3357
      @alwaysrocks3357 2 ปีที่แล้ว

      @@dabberusivasramani7587 chala cows ni gedela ni champesindi..vativi pranali kaava?