Mundu videos lo bad comments vachayani tatayya gari kosam mataladuthunnara edi emina mama garini baga chusukondi endukantee valla valle chanel ❤bagundi
ఛానల్ కి తండ్రి లా ఉన్నా తాతయ్య గారు చనిపోయారని భాదతో పొయ్యి కూడా ఏడుస్తూ పొగలు చిమ్ముతోంది తాతయ్య చనిపోయిన మీ ఫేస్ లో ఆ బాధ కొంచం కూడా కనిపించలేదు ఏమీ లేనట్లుగా హ్యాపీ గా ఉన్నారు కనీసం మామ్మ గారినైన జాగ్రత్త గా ఏ లోటు లేకుండా చూసుకోండి 😢😢
మేము అడుగుతుంది ఏంది మీరు చేస్తుంది ఏంది అన్నా.. ఆయనే అంతక్రియలు ఆ వీడియో చేయలేదా.. ఆయన చావు ఎలా అయిందో చూడాలని మాకు ఆశ ఉండదా.. మేం చానా దూరం ఉంటాం.. ఆ పెద్దాయన ఎట్లుంది మంచిగుందా ఆమె పాపం... 🙏🙏🙏🙏🙏🙏
నీను కూడా అడిగాను అండి గోవిందురాజులు గారి అంతిక్రియల వీడియో పెట్ట మని కానీ..నాని.. వెంకటేష్.. ఏమి రిప్లై ఇవ్వలేదు అండి.. ఇంత చేపు మాట్లాడారు కానీ రంగనాయకమ్మా గారి గురించి ఒక మాటకూడా చేప్పలేదు నాకు ఒక డౌట్ వస్తుంది రంగనాయకమ్మా దగ్గర నుచ్చి ఛానల్ ఇళ్ళు తీసుకున్నట్టు వున్నారు 🙏
Mundu videos lo bad comments vachayani tatayya gari kosam mataladuthunnara edi emina mama garini baga chusukondi endukantee valla valle chanel ❤bagundi
Govinda Raju gariki pilali lera ranganayakamma yala undi avida ni baga susukondi miss you thatha 🙏
Anna ammammagaru jaggaratta avidanu ఒక్కసారి చూపించండి అన్న
తాతగారి videos పేటండి ధనం చేసిన videos లెవా అన్న miss you తాతగారు 😭😭😭
Goodvideos❤❤❤
Govinda rajulu gari pavitra atma ki Shanti kalakalani a devuni manspuriga korukuntunna.
Govindarajulu gaaru chaala manchi vaaru om shanthi
మీ వీడియో చాలా బాగుంటాయి annaa
Thanks
Super Nani,,Venkatesh good luck 👍 all the best love u all ❤ God bless you all 🤝
సూపర్ సూపర్ సుప్పర్
ఛానల్ కి తండ్రి లా ఉన్నా తాతయ్య గారు చనిపోయారని భాదతో పొయ్యి కూడా ఏడుస్తూ పొగలు చిమ్ముతోంది తాతయ్య చనిపోయిన మీ ఫేస్ లో ఆ బాధ కొంచం కూడా కనిపించలేదు ఏమీ లేనట్లుగా హ్యాపీ గా ఉన్నారు కనీసం మామ్మ గారినైన జాగ్రత్త గా ఏ లోటు లేకుండా చూసుకోండి 😢😢
బీరకాయ పచ్చడి సూపర్ తమ్ముళ్ళూ...❤
I.miss. You. Govinda. Raju. Garu
🎉🎉🎉🎉 Govinda Rajulu garki🎉🎉🎉🎉🎉. Don't leave Ranganayakamma garu please.
Happy friendship brother
Annaya tataya funeral video chupisthey baguntunthi endhaa miss avuthamoo memu. Please annaya video post cheyyandi anna
Inka bhamma garu videos loki rara🥹😔😔cheppandi anna
Nanamani bagachusukondi 2chetullo okachei padiponatte untadi nanamaki enta bagutaru iddaru
హలో బ (దర్స్ మీరు గొ విందరాజు గారి అంతిక్రియలు చూపి చాల సింది
Ok
Rajulugaari Aatma ki santhi jaragaali.Maaku Ranganaayakammagaaru yeppuudu kanipisthaaru.Jaagratthaga chooosukondi aavidni.
Super bro 😂
Super. Bro
అన్న గోవిందరాజుల మాటలడాలని చూస్తునాను
Om shanthi om❤❤❤
నాని గారు మేమున్నది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు బాధపడకండి 🥰
Pachi mirapakayalu baga vesaru
Super
Thanks
I miss you thattaiya😅😅😅
Anaya aka sari tataya gari video chanipoena video patadi piz
ok
Miss you thathagaru.
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ok.veketesh
అవ్వ ఎక్కడ వుంది
Annaya nanama to okasari matladinchandi please aamenu chudalaniundi
With you ALWAYS.❤❤❤❤❤❤
Ayana last vedio pedite meku andaru support chestaru.a last video enduku pettadam ledu andi.nijanga valaki pillalu lera unara.
పెద్దమ్మ గారిని jagrtha ga chusukondi
Vaallaki pillalu leraaaa
OMG. May grand father soul rest in peace and god give strength to grand mother.
నేను ఈరోజు MTM నుండి వస్తుంటే శారదా పేటలో ఎక్కడ కూడా గోవిందరాజు గారి బేనర్ కనిపించలేదు ఒక బేనర్ పెట్టచ్చు గదా
Rest in Peace Babai
Maa ammamma ilaane roti lone kalipi pettedhi aa teste veru. Maa dady vaalladhi machilipatnam.maa dadydhi govarnament job.😊
Nice videos Anna Ammaammani baga chusukondi
ఓరి నాయన తాత లాస్ట్ జర్నీ పెట్టారా స్వామి
Miss you thathaya😭😭😭
👌👌👌👌👌👌👌
Pease maa tatagarini last videos send cheyndi antyakriyalu
అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు
EndukYya assalu govindarajulugaru ela chanipoyaru ayana ch ani pogane ventane meeru entry. Ichharu
❤❤❤
Miss you that's
Miru ranganayakamma ku em avtharu. Vallaki pillalu leraa
Meru kose knife ekkada konnaru? Nene entho try chestunnanu saw blade knife konalani
Please reply invvandi 🙏🙏
Miss you Babai
Miss you nanna 😭😭😭😭
Miss you tata
పెద్ద నాన్నగారు లేరు 😢😢😢😢😢😢
మేము అడుగుతుంది ఏంది మీరు చేస్తుంది ఏంది అన్నా.. ఆయనే అంతక్రియలు ఆ వీడియో చేయలేదా.. ఆయన చావు ఎలా అయిందో చూడాలని మాకు ఆశ ఉండదా.. మేం చానా దూరం ఉంటాం.. ఆ పెద్దాయన ఎట్లుంది మంచిగుందా ఆమె పాపం... 🙏🙏🙏🙏🙏🙏
నీను కూడా అడిగాను అండి గోవిందురాజులు గారి అంతిక్రియల వీడియో పెట్ట మని కానీ..నాని.. వెంకటేష్.. ఏమి రిప్లై ఇవ్వలేదు అండి.. ఇంత చేపు మాట్లాడారు కానీ రంగనాయకమ్మా గారి గురించి ఒక మాటకూడా చేప్పలేదు నాకు ఒక డౌట్ వస్తుంది రంగనాయకమ్మా దగ్గర నుచ్చి ఛానల్ ఇళ్ళు తీసుకున్నట్టు వున్నారు 🙏
Miss you babaye 😢
Miss. You. Thathagaru
MAY YOUR SOUL , REST . IN. PEACE 🕊️ (GOVIDRAJU GARU)❤
Missu😢😢😢
Mis u tataiya😢
Nani annya
Miss u thathaya
U would have wait at least Govindarajulu gari pedakaryam
Mamatho cheyinchandi meeru deniki
Miss you thathayya garu
Rotlo kapachu kani
Veri platlo petti Koni thinali
Rotini engili cheyakodadu
Telukukondi
Asalu miru em bada lekunda vanta cheskoni thintunaru vamoo asala thatayya ela chanipoyaru emindhi ani cheppale
Miss you nanna 😢
Neetho videos cheyadam venkatesh ki estam lenattundhi
Maa chinnappudu tinnamu alage rotlokalupukuni maa nayinamma maa menatta kalipi.pettedi Nani
అన్నా అవ్వగారు ఎలా ఉన్నారు
మీ వీడియోలను కొనసాగించండి, మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము
Miss u thathaya😂
are aa musalaayana chacchipoyaada?
Miru anthyakriyalu video pettedhaka memu nammamu ayana chanipoyaru ante
Doga Prema meedi
Support amdhuku cheyali anna meku meru dabbula kosam chestunaru inthii kanii vallaki manchi cheyaledu easallu melatii vallu vuntaru alla
Malli amyna kothaga chestunara vantallu patha chinthakaii latiivi chestunaru amyna ganii vallathoi poyodhi antha
🥰🥰🥰👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝
గోవిందరాజులు గారి చచ్చిపోయారా ఎప్పుడు మరి ఆ వీడియో పెట్టలేదు ఏంటి
Pettaru chudandi valla channel Loki velli chudandi
Funerals video pettandi mundu vantalu apandi
Iddaru. Chakkaga navvukuntu chestunnaru emi ardhakavatamledu
Evadinna avasaram kosam vadukonney vadey e rojjulo money ki
Allah jannat aata farmaiye 😢
😢😢
😢
Nenu chala rojula nuchi nenu me number kosam chusthunanu
Anti appude start chesara badhalonchi terukunnara channel ekkada venukapadipotddha ana papam
Waste fellows miru 😢
😭🥹
Treatment ekkada cheincharu government hospitalona masthu natistunnaru thu
😭😭😭😭😢
Anna me phone number pettandi
Super
Thanks
Miss you thathaya 😭😭😭
😢😢
😭😭😭😭
Miss you thathaya😭😭😭😭