"రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను." కీర్తన Psalm 145 పల్లవి: ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదను అనుపల్లవి: నీనామమును సదా - నే సన్నుతించుచుందును 1. అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను 2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్ 3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను 4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును 5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను
"రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను." కీర్తన Psalm 145
పల్లవి: ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదను
అనుపల్లవి: నీనామమును సదా - నే సన్నుతించుచుందును
1. అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను
2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్
3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను
4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును
5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను
Thank you so much upload video 🎉
Great Amazing wonderful Man of God 🎉❤
The Lord's Spiritual Song 🎉❤
Atmatho paduta ante idhe Praise the lord.
God Spiritual Song 🙏🙏🙏🙏🙏
Praise God 🙏
పరిశుద్ధుల పాట ❤🎉
Praise the Lord.
Praise the LORD brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen 🙌
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord uncle
That days are golden days... Glory to God Hallelujah Amen 😊
Glory to jesus Hallelujah
Praise the Lord to all 👏
🙏🙏🙏🙏
ఈ పాట పాడింది తెలుగులో మార్టిన్ గారు, హిందీలో లాజర్ సేన్ గారు. భక్తసింగ్ గారి స్వరం కాదు
మరి భక్త సింగ్ గారు పాడిన పాటలు ఎక్కడ ఉన్నాయి.
@@jsrj2071భక్తసింగ్ గారు పాటలు ఎప్పుడు పాడలేదు, పాడాను చేతకాదు ఆయనకు, మనసులోనే పాడేవారు అయన