ఇంటి ఓనర్ కి విలువ లేకుండా ఉంది ఇంట్లో అద్దెకు ఉంటే ఓనర్ పండ్లు చేస్తాడా నిజ జీవితంలో ఇలా చేస్తే సామాన్లన్నీ తీసి బయట పడేస్తారు ప్రతి ఒక్కరికి విలువ ఉండేటట్లు చేయండి
హరి ప్రసాద్ గారూ... మొత్తానికి మీరు చేసే సమాజ సేవ సూపర్. మీరు మీ వృత్తితో సంపాదించి ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ మీ వీడియోల ద్వారా జనాలను నవ్విస్తున్నారు. మీ వీడియోలు తొలి వీడియో నుండి చూస్తున్నాను. నేను బెంగుళూరులో ఒక కంపెనీకి జనరల్ మేనేజర్. మీ వీడియోలు చూస్తే ఆరోజు పడ్డ టెన్షన్ అంతా పోతుంది. అనంతపురం వ్యవహారికంతో మీరు చేసే రీల్స్ చాలా బాగా ఉంటాయి. కానీ మీరు తొలినాళ్ళలో చేసినంతగా జోక్స్ పేలడం లేదు. మీరు రీల్స్ క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. కాస్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాసుకొని రీల్స్ చేస్తే రాయలసీమ బ్రహ్మానందం అయిపోతారు. బ్రహ్మీ ఫేస్ ఎలాగో అలాగే మీ ఫేస్ చూసినా నవ్వు వస్తుంది. మీరు ఇంకొంచెం రిహార్సల్స్ చేసి, కంటెంట్ ఉండే జోక్స్ కు స్క్రిప్ట్ రాసుకొని దానికి స్క్రీన్ మీద ఏమేం చేయాలో స్క్రీన్ ప్లే రాసుకొని స్కిట్ చేయండి. మీకు తిరుగు ఉండదు. ఈ సలహా మీకు నచ్చకుంటే మాత్రం నన్ను తిట్టుకోకండి.
నాకు బాగ అర్దం అయింది ఎమిటి అంటె పెధ్ధ పులి కూడ చాత కాని వాడితో వుంటె ఇలా నె వుంటుది బాంగుంది ఎంత టో డైన పక్కన చెక్కగాడు మనము కూడ పెద్ద చెక్క గాళ్ళాం అయిపోతాము డాక్టర్ గారు చెప్పిన నీతి చెక్క గాళ్ళ కు దూరం గ వుండండి
స్టుపిడ్ కామెడీ. మీకు దమ్ము ఉంటే, మీరు బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు శుభ్రం చేయడం మరియు గదులు ఊడ్చడం చూడాలనుకుంటున్నాను. మంచి హాస్యనటుడు తనలో తాను నవ్వుకుంటాడు. లేకుంటే అనంతపురం టౌన్ యజమానులమైన మేము వచ్చి మీ ఇంటిని కూల్చేస్తాం తిక్క డాక్టర్ గారూ.
రమేష్ sir నటన అద్భుతముగా ఉంది. ఓనర్ కష్టములు బాగా చూపెట్టినారు
హరి గారి నటన సూపర్బ్ , చాల సహజమైన నటనతో.ఇరగ దీశారు.
💐😀😀😀😀supar స్కిట్ అందరూ చాలా బాగా చేశారు 😂😂😂😂😂💐💐💐💐💐💐
ఈయన చేస్తున్న వీడియోలన్నీ మోసపూరిత , దౌర్జన్య పూరిత కళంకిత హాస్యలే .
superb Ramesh gaaru and hari gaaru.....😂😂😂
రమేష్. సార్ action Superb.
ఇంటి ఓనర్ కి విలువ లేకుండా ఉంది ఇంట్లో అద్దెకు ఉంటే ఓనర్ పండ్లు చేస్తాడా నిజ జీవితంలో ఇలా చేస్తే సామాన్లన్నీ తీసి బయట పడేస్తారు ప్రతి ఒక్కరికి విలువ ఉండేటట్లు చేయండి
Really superb video. Totally hilarious 😂😂. You choose very good actors. Every one acts upto the mark.
Sir, Mee medical treatment kante.. mee comedy thone patients cure avutharu.. so nice sir
"చైర్ లో నించి లేస్తే వేరేగా ఉంటది " సూపర్ కామెడీ హహహ
Superb action and timing
Ramesh sir..and Hari sir....both are hilarious performance 🎉
ఇంత తమాషా బలే ఉంది చాల బాగా ఉన్నది బలే నటించారు.అందరూ చిన్న విషయానికి పెద్దది చేసి చెప్పారు ఇలా కూడా చేయ వచ్చునా
Adbhutam ga act chesaru. Content also excellent sir.
Mee all Comedy Vedeo lu Fantastic gha untaie
😂😂😂 doctor garu. Me. acting super😂😂 ramesh anna acting super😂😂😂
🎉 ఇదీ చాలా అధర్మం dr జి నీవు రెంటు ఇచ్చినంత మాత్రాన ఇంటి ఓనర్ నీ పనోడు కింద యూజ్ చేసుకోవడం పద్దది కాదు 🎉🎉😂
Excellent
Doctor garu oka veta kodavali pakkana pettukunte inka sceen rakthi kattedhi😂😂😂
బాగా నవ్వించారు చాలా బాగ నటింపచేశారు సార్ అద్భుతంగా ఉంది.
Nice content....sir
సూపర్ కామిడి...ఇంటి ఓనర్ కి గూబ గుయి అనివుంటాడి....😂😂😂😂😂😂😂😂
Sir super acting 😂😂
Super comedy 😢😢😢
What a comedy Hari sir
Very nice
బాగా చేసినారు సార్..... Super sir
Excellent action all of three
హరి ప్రసాద్ గారూ... మొత్తానికి మీరు చేసే సమాజ సేవ సూపర్. మీరు మీ వృత్తితో సంపాదించి ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ మీ వీడియోల ద్వారా జనాలను నవ్విస్తున్నారు. మీ వీడియోలు తొలి వీడియో నుండి చూస్తున్నాను. నేను బెంగుళూరులో ఒక కంపెనీకి జనరల్ మేనేజర్. మీ వీడియోలు చూస్తే ఆరోజు పడ్డ టెన్షన్ అంతా పోతుంది. అనంతపురం వ్యవహారికంతో మీరు చేసే రీల్స్ చాలా బాగా ఉంటాయి. కానీ మీరు తొలినాళ్ళలో చేసినంతగా జోక్స్ పేలడం లేదు. మీరు రీల్స్ క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. కాస్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాసుకొని రీల్స్ చేస్తే రాయలసీమ బ్రహ్మానందం అయిపోతారు. బ్రహ్మీ ఫేస్ ఎలాగో అలాగే మీ ఫేస్ చూసినా నవ్వు వస్తుంది. మీరు ఇంకొంచెం రిహార్సల్స్ చేసి, కంటెంట్ ఉండే జోక్స్ కు స్క్రిప్ట్ రాసుకొని దానికి స్క్రీన్ మీద ఏమేం చేయాలో స్క్రీన్ ప్లే రాసుకొని స్కిట్ చేయండి. మీకు తిరుగు ఉండదు.
ఈ సలహా మీకు నచ్చకుంటే మాత్రం నన్ను తిట్టుకోకండి.
Hari Sir superb acting 💪
Very nice 🎉
ఆ భోమ్మల షొక్కా బేస్కున్న ఆయన డైలాగులు స్పష్ఠంగా clear గ అందరికి అర్ధం అయ్యేలాగా మాట్లాడుతున్నాడు కడాన
Sooooooopeeeeeer Ramesh అన్నా
నాకు బాగ అర్దం అయింది ఎమిటి అంటె పెధ్ధ పులి కూడ చాత కాని వాడితో వుంటె ఇలా నె వుంటుది బాంగుంది ఎంత టో డైన పక్కన చెక్కగాడు మనము కూడ పెద్ద చెక్క గాళ్ళాం అయిపోతాము డాక్టర్ గారు చెప్పిన నీతి చెక్క గాళ్ళ కు దూరం గ వుండండి
ఇదొక కామెడీ, దాన్ని కూడా ఇంకేమీ గతిలేనట్లు మెచ్చుకోవడాలూ. వీళ్ళ వీడియోలు మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండడం లేదు. అంతా అతి ఐపొయ్యింది.
I faced problem with my tenant and also lost money
Owner mee voice bagundi
🙏👌👌👌
చూసే దానికి బాగానే ఉంది కానీ ఓవర్ గా ఉంది.అద్ధెకు వుండే వారు ప్రవర్తించే తీరు గాదు.
Comedy comedy ga choodali
అదే ఈ స్కిట్ లో ప్రత్యేకం 😂
Adhe magicu😂
Just for fun only. Better than fights in cinemas.
స్టుపిడ్ కామెడీ. మీకు దమ్ము ఉంటే, మీరు బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు శుభ్రం చేయడం మరియు గదులు ఊడ్చడం చూడాలనుకుంటున్నాను.
మంచి హాస్యనటుడు తనలో తాను నవ్వుకుంటాడు.
లేకుంటే అనంతపురం టౌన్ యజమానులమైన మేము వచ్చి మీ ఇంటిని కూల్చేస్తాం తిక్క డాక్టర్ గారూ.
Super anna from Bangalore
Improving on Acting skills.
Good to see!
Good Dr
Sooper comedy 😂
Epuduna ragakeyam enthaga
Nice👍
Super Super Super Sir
Venakki thaggiddu anna😂😂😂
ఇంత ఓవర్ కాకున్నా రెంటర్స్ కండిసన్స్ మాత్రం ఓవర్ గా ఉంటున్నాయి ఇంటి యజమానికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఇది కరెక్ట్
Super sir
Nise sir
ఏమప్పా డాక్టరు మా ఇళ్లు బాడీగ కి ఇవ్వాలనా వద్దా
Super
Master photo దగ్గర పరక తిచేయ్యండి బ్రదర్
Jst edhi commedy video,
Choosi navvukovali anthe,
Real life lo undadu, Reel life lo matrame untadhi😂😂
Dr. Garu adi original ga meee Elle kada !
ఈ జోక్ కి నవ్వలేక చచ్చిపోయాము సార్
super
హమ్మా 😂
😜🤪 మీ హాస్యం వేరే లెవెల్ బ్రో
Chala comedy abba...
పనికి (మాలిన) ఓనర్
Supar oner
nice
👌👌👌👌👌👌😁😁😁😁😁😁
Full comedy
Don't show such videos?
👍👍❤️👍
Ananthapur యాస anukunta
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂navaleka chachi poyanu
👌😄😆👏❤
Super pakkoni kodithe assallow do bhaya padathadu
😂😂😂😅
ఆయప్ప బామ్మర్ది కాదు. ఈ యాప్పే మీ బావ.
Ee roju loo renki iste idee paristhiti....
😂😂😂😂😂😂😂
మీ భావే కదా.భయమెందుకు.
🎉
😊
Ramesh sir ....final ga owner ki good advice echaru😂
😂😂😂
Ramesh ame ede bagala
కిరాయి..వారి ఇంట్లోని వారిని కూడా సుఖపెట్టాలి అని అంటారా..ముందు ముందు వీడియో
Over
Bad
1st view
😊
😂😂