అక్క రెండు కేజీల టమోటా రైస్ కానీ పలావు అన్నం ఇంక వెజిటబుల్ బిరియానీ ఇలా కొలతలతో చేసి రెండు కేజీల లో చూపీయండి అక్క ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అందరీ సరిపడా ఓకే సారి చేయాలంటే నాకు కొలతలు అవి తెలియక చాలా ఇబ్బంది అవుతుంది. 💐💐💐 మా చెల్లెలు వాల్లు మా తోడికోడలు అందరం 15 మంది వరకూ ఉన్నాం అక్క. మీరు చూపించిన వంటలు అన్ని నేను ట్రై చేస్తూ ఉంటాను అన్ని కూడా కరెక్ట్ గా వచ్చాయి.. అందుకే మిమ్ముల్ని అడుగుతున్న అక్క❤💐💐💐 మీరు మెున్న లంచ్ మెను చేసారు కదా అది కూడా చేశాను అక్క చాలా బాగా వచ్చాయి 🤗🤗
అక్క రెండు కేజీల టమోటా రైస్ కానీ పలావు అన్నం ఇంక వెజిటబుల్ బిరియానీ ఇలా కొలతలతో చేసి రెండు కేజీల లో చూపీయండి అక్క
ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అందరీ సరిపడా ఓకే సారి చేయాలంటే నాకు కొలతలు అవి తెలియక చాలా ఇబ్బంది అవుతుంది. 💐💐💐
మా చెల్లెలు వాల్లు మా తోడికోడలు అందరం 15 మంది వరకూ ఉన్నాం అక్క.
మీరు చూపించిన వంటలు అన్ని నేను ట్రై చేస్తూ ఉంటాను అన్ని కూడా కరెక్ట్ గా వచ్చాయి.. అందుకే మిమ్ముల్ని అడుగుతున్న అక్క❤💐💐💐
మీరు మెున్న లంచ్ మెను చేసారు కదా అది కూడా చేశాను అక్క చాలా బాగా వచ్చాయి 🤗🤗
మేడం మీ రెసిపీస్ ఏవైనా నేను బాగా ఫాలో అవుతాను
Thank you so much 😊
Nenu kuda..
Super Meru chala baga chiputharu adhina baga chestharu thanks mam 💙💚❤️
Hai madhavi garu. Gudeve.. super ga chesi chupincharu garamasala Mee style lo Nenu chesi petkuntanu
Hi Madhavi garu. Garam masala powder mee vlog kosam waiting. Thank u so much andi.
Hi welcome
Madavi sister me garam masala powder😀 super😀😵😍❤
Chala bagundi masala 😊
Good evening madhavi garu. Super recipe thanks for sharing
Good evening thank you
Super 💖💖 Andi Baga chupincharu
Thank you so much 😊
Hi madhavi garu ...nice one..chat masala ,pav bhaji masala kuda cheppagalaru
Nice 👍
Super
Garam masala powder bagundandi, half cup daniyalu ante enni grams veyalandi?
Cup measurements tho palli karam podi kuda chupinchandi mam
👍😊
❤
Nice ❤
Thank you
Fish curry masala kuda cheppandi madam
Kova lekunda Cup measurements tho cooker lo chesukune vidanga carrot 🥕 halwa kuda chupinchandi mam
👍😊
👌👌👌👌👌
Thank you
Garam masala grams lo cheppandi madam
Grams lo chepochuga medam Maku easy ga untundhi
Ok next time
Misal pav bhaji cooker lo chesukune vidanga chupinchandi inka ragada patties simple ga manchi taste vache laga evi kuda chupinchandi mam
👍😊
Nenu miriyaalu toka miriyaalu gasagasaalu stone flower kuuda vestaanu
Vesukovachu thank you
Wheat flour tho papad aloo masala chat kuda chupinchandi
👍😊
వాసనా కొన్ని రోజులకు పోతుంది ఏమీ చేయాలి చెప్పండి
Fridge lo pettandi powder cheyyagane smell eappatiki okela untadi..
@@KalyaniKalyani-w5v thank you
బిరియాని పౌడర్ కూడా same ఇలా నే ఉంటుంది గా అక్కా సేమ్ ఐటిమ్స్ కదా అక్కా