Dear Sai kiran నేను Dr pradeep vanapalli… మాది వైజాగ్. ఇప్పడుమెసేజ్చేస్తున్న చానెల్ నాదే… దీనితోపాటు నాకు fb లో 624k followers తో పేజి ఉంది… నిన్న by mistake adi yevaro hack chesesaaru…ఇలా జరగడం ఇది 2 వసారి నేను కష్టపడి చేసుకున్న వీడియోస్ అన్నీ వాళ్ల చేతులలోకి వెళ్లిపోతున్నాయి…. దయచేసి నాకు మీ హెల్ప్ కావలి
Hi anna I am from Tirupati,nenu recently youtube channel start chesanu.yenno doubts vachevi naku.mi videos ni follow avthunna.miru explain chese vidanam naku baga nachindi.Thank u anna
యూట్యూబ్ గురించి మీరు చెప్పినంత చక్కగా ఎవరు చెప్పరని నా అభిప్రాయం ఇది నేను ఊరికే చెప్పడం లేదు కొన్ని చానల్స్ చూసాకే చెబుతున్నా చాలా రోజుల నుంచి మీ ఛానల్ కూడా ఫాలో అవుతున్న
సాయి గారు రన్నింగ్ లో ఉండే చానల్స్ కి నే మార్చుకోవచ్చా ఇప్పుడు ఉండే పేరు యూట్యూబ్ ఎందుకు చూపించడం లేదు అందుకనే మార్చాలి అనుకుంటున్నాను ఒక్కసారి చెప్పగలరా
Quality anaru kada but konni channels lo very low quality undi for example few channels from remote villages, but still they are getting views in lakhs than the channels which are in high quality. What is your opinion on this?
యూట్యూబ్ గురించి మీరు చెప్పినంత బాగా ఎవరు చెప్పరు అని మా అభిప్రాయం మీ 10 పాయింట్స్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాను మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థాంక్యూ సాయి కృష్ణ గారు నేను మీ వీడియోస్ ని ఫాలో అవుతున్నాను త్వరలో how to become a successful youtuber అని కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను థాంక్యూ సాయి కృష్ణగారు.
Sir i need a small query.. i recently made a vlog on charminar shopping. I added one song from internet. Copy rights claim vundadu ani mention chesaru. So music bagundani add chesanu. But adds ravatledu and copy right claim vachindi. But you are allowed to use this music ani kuds vundi kaani hours consider kaledu and adds kuda play avvatledu. Now I removed that music. Please advise me. Malli naku aa watch time hours condider avutaya
అన్నయ్యా నేను volleyball వీడియోస్ చేస్తాను.. వీడియోస్ రికార్డ్ చెయ్యడానికి నాకు మంచి mobile లేదు iphone తీసుకుందామనుకుంటున్న లేదా android తీసుకోవాలా చెప్పు అన్నా
నేను కోర్స్ తీసుకున్నాను 1000 subscribers కంప్లీట్ చేసుకున్నాను వాచ్ టైం హవర్స్ కి దగ్గరలో ఉన్నాను, సాయి కృష్ణ గారి చేతులమీదుగా 10000 ప్లే బటన్ ఎప్పుడు తీసుకుంటాను.
Hello andi nenu కంప్యూటర్ embroidery works & saris gurinchi youtube lo vedios chesthunna 1 year nundi. Chanal name vachesi saispoorthi computer embroidery works ani pettanu. Naku viws kuda ekkuva ravatledhandi
Hii anna nen TH-cam channel start casanu start casi 15 days aendi nen only TH-cam shorts lo ocche funny jokes Pina alaney na own voice tho konni motivational speech konni chapthunna .evi cayadam valla na channel success aethada kadha .plzzzz respond my question anna ??
Na channel Peru anjuafroz..Ani undi Krishna garu...so e channel name bavunda lekapothe anjuafroz kids world Ani second option undi...ala pettukovala cheppandi
Anna okappudu nuvve TH-cam videos cheyadam aapestha ani cheppav, appatlooo nenu meeku 500 phone pay kooda chesaa, ippudu meeru how to become a successful youtuber ane book create chesaavante comedy ga undhi
Hello sir నేను కొత్తగా youtube start cheasanu 200 సుంక్రిబర్స్ unnaru views వస్తున్నాయే కానీ subcriber రావడం leadu ami cheyali koncham suggition evvara pls
Anna nenu kothaga TH-cam channel start chesa , shorts upload chesta earth 🌎 symbol ostundhi kani 1 view kuda osta le, em cheyali chepu anna plz help chey anna 🙏🙏🙏
Anna నేను కొత్తగా ఛానల్ పెట్టి 50 days అయింది viwes తక్కువగా ఉన్నాయి settings అన్ని చేశాను verification enable అవ్వలేదు , దానివల్ల మరి దేనివల్ల రావట్లేదు కొద్దిగా చెప్పండి అన్న Please
అన్నయ్య నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఫోన్ కెమెరా తో తీస్తున్నాను గాని మీరన్నట్టు అప్గ్రేడ్ చేస్తే వీడియో అండ్ ఆడియో బాగుంటుందని అనుకుంటున్నాను దానికోసం మీరు ఎటువంటి కెమెరా అండ్ ఆడియో తీసుకోమంటారు అన్నయ్య
Sir nen job chestuna, and nak oka small baby financial ga poor nen devotional videos chedam anukuntuna wirhout face koncham channel name and journey ki suggest cheyandi plzzz
అన్న గుడ్ మార్నింగ్ అన్న నేను మంచిగా వీడియో లు పెడుతున్న.... బట్ ఎంటి అంటే ఎక్కువ షార్ట్స్ పెడుతున్న వీడియోలు పెడితే ఎక్కువ vives రావటం లేదు జస్ట్ షార్ట్స్ కి వస్తుంది నేను ఎక్కువగా పొడుపు కథలు చెప్పుకుందాం అనే కంటెంట్ మీద చేస్తున్న నేను ఇప్పటి నుంచి 10 సెకండ్స్ clip వీడియో పెడితే కాపీ రైట్ అవుతుందా?
Anna TH-cam lo browse shop ani ela vasthundhi anna konni channels ki vundhi konni channels ki ledhu edhaina settings cheyyalaa ala browse shopping ravalante
మీ దగ్గర ప్లే బటన్స్ తీసుకున్న వాళ్ళ సక్సెస్ జర్నీ చేయండి బ్రో
yes
Yup
Yes
❤
Yes
Dear Sai kiran నేను Dr pradeep vanapalli… మాది వైజాగ్. ఇప్పడుమెసేజ్చేస్తున్న చానెల్ నాదే… దీనితోపాటు నాకు fb లో 624k followers తో పేజి ఉంది… నిన్న by mistake adi yevaro hack chesesaaru…ఇలా జరగడం ఇది 2 వసారి నేను కష్టపడి చేసుకున్న వీడియోస్ అన్నీ వాళ్ల చేతులలోకి వెళ్లిపోతున్నాయి…. దయచేసి నాకు మీ హెల్ప్ కావలి
Hi anna
I am from Tirupati,nenu recently youtube channel start chesanu.yenno doubts vachevi naku.mi videos ni follow avthunna.miru explain chese vidanam naku baga nachindi.Thank u anna
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు anna
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సాయికృష్ణ గారు.
యూట్యూబ్ గురించి మీరు చెప్పినంత చక్కగా ఎవరు చెప్పరని నా అభిప్రాయం ఇది నేను ఊరికే చెప్పడం లేదు కొన్ని చానల్స్ చూసాకే చెబుతున్నా చాలా రోజుల నుంచి మీ ఛానల్ కూడా ఫాలో అవుతున్న
Iam from Rajahmundry..
Today I learned more valuable information about TH-cam..
Thank you so much brother ❤
I am Also Rajamundry Bro
Chala baga chepparu... ఒక్కోసారి విసుగు వస్తుంది యూట్యూబ్ ఆపేయాలి అని కానీ మీ వీడియో చూశాక మళ్ళీ మోటివిషన్ వస్తుంది.. success అయ్యేవరకు వదలకూడదు..
Kadaaa
సాయి గారు రన్నింగ్ లో ఉండే చానల్స్ కి నే మార్చుకోవచ్చా ఇప్పుడు ఉండే పేరు యూట్యూబ్ ఎందుకు చూపించడం లేదు అందుకనే మార్చాలి అనుకుంటున్నాను ఒక్కసారి చెప్పగలరా
Thanks for your guidance annaya..Now I got 400 subscribers and it's going good..
మీ videos అన్ని చాలా use అవుతున్నాయి సాయికృష్ణ గారు..
Quality anaru kada but konni channels lo very low quality undi for example few channels from remote villages, but still they are getting views in lakhs than the channels which are in high quality.
What is your opinion on this?
Yes
యూట్యూబ్ గురించి మీరు చెప్పినంత బాగా ఎవరు చెప్పరు అని మా అభిప్రాయం మీ 10 పాయింట్స్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాను మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థాంక్యూ సాయి కృష్ణ గారు నేను మీ వీడియోస్ ని ఫాలో అవుతున్నాను త్వరలో how to become a successful youtuber అని కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను థాంక్యూ సాయి కృష్ణగారు.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్..😍
Supper suggestion... Anna For us ❤🤗
Sir i need a small query.. i recently made a vlog on charminar shopping. I added one song from internet. Copy rights claim vundadu ani mention chesaru. So music bagundani add chesanu. But adds ravatledu and copy right claim vachindi. But you are allowed to use this music ani kuds vundi kaani hours consider kaledu and adds kuda play avvatledu. Now I removed that music. Please advise me. Malli naku aa watch time hours condider avutaya
Chaala bhaaga ante chilakaki cheppinattu chepparu sir 😊 Mimmalni evaryna guddiga fallow avvochu sir. Thank you so much for this video🎉🎉
Very genuine information and 4k watch hours ela gain chesukovalo oka video cheyyandi Sai Krishna garu
Hii sister 🤝🤝🤝🙋♂️
E tips for how to gain 4k hours
Google ads లో ప్రమోట్ చేసుకోవచ్చా బ్రదర్.. దయచేసి చెప్పండి..
Good Information Sai Krishna garu. Thank you... Please continue.
Bro.. creators ni encourage chesthunnanduku chaala thanks bro...
అన్నయ్యా నేను volleyball వీడియోస్ చేస్తాను.. వీడియోస్ రికార్డ్ చెయ్యడానికి నాకు మంచి mobile లేదు iphone తీసుకుందామనుకుంటున్న లేదా android తీసుకోవాలా చెప్పు అన్నా
Nenu New TH-cam channel start chesanu, meru chepina Information good
ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్...😊
Sir movie dialogues mana own voice tho cheppi channel start cheyyocha........?? copyrights vasthaya
Present which is the best phone for TH-cam vedios bro under బడ్జెట్ 30k
2:50 start
నేను కోర్స్ తీసుకున్నాను 1000 subscribers కంప్లీట్ చేసుకున్నాను వాచ్ టైం హవర్స్ కి దగ్గరలో ఉన్నాను, సాయి కృష్ణ గారి చేతులమీదుగా 10000 ప్లే బటన్ ఎప్పుడు తీసుకుంటాను.
Hi Anna
Anna you tube lo kotha update vachindhi 500 Subscribers 3k Watch time vachindhi edhi explain chey Anna ardham avvatle ❣️
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రదర్ ధన్యవాదములు
Mobile lo TH-cam Live cheyataaniki Requirement enti cheppu anna
Good morning anna❤
Hello andi nenu కంప్యూటర్ embroidery works & saris gurinchi youtube lo vedios chesthunna 1 year nundi. Chanal name vachesi saispoorthi computer embroidery works ani pettanu. Naku viws kuda ekkuva ravatledhandi
Good information sir
అన్న గారు శుభోదయం
Me videos helpful ga unnaye bro tq so much
Hii anna nen TH-cam channel start casanu start casi 15 days aendi nen only TH-cam shorts lo ocche funny jokes Pina alaney na own voice tho konni motivational speech konni chapthunna .evi cayadam valla na channel success aethada kadha .plzzzz respond my question anna ??
Tnq so much bro useful information 😊
Thank you so much for your valuable information annayya👌👌🙏🙏
Anna miru cheppindi good.
Iam happy..
Anna meru cheppe prati point malanti new creators chala chala use anna thanks you for being a teacher for us
Na channel Peru anjuafroz..Ani undi Krishna garu...so e channel name bavunda lekapothe anjuafroz kids world Ani second option undi...ala pettukovala cheppandi
Anna okappudu nuvve TH-cam videos cheyadam aapestha ani cheppav, appatlooo nenu meeku 500 phone pay kooda chesaa, ippudu meeru how to become a successful youtuber ane book create chesaavante comedy ga undhi
😂😂😂😅
Hello sir నేను కొత్తగా youtube start cheasanu 200 సుంక్రిబర్స్ unnaru views వస్తున్నాయే కానీ subcriber రావడం leadu ami cheyali koncham suggition evvara pls
Anna Facebook page 2023 lo Ela create cheyalo video cheye Anna
5:30-7:03 super words
Google lo heroes photos download chesi movie topics chepthe copy right paduthunda Anna
Thanks brother for sharing valuable information with us.
Anna eppudu drawing channel pedithe 1week ki one video pedithe grow Ela vasthundhi Anna
Anna copyright leni images ela download chesukovali
సాయి కృష్ణ
ఒక మంచి లోగో డిజైనర్ ఎవరైనా ఉంటే details ఇవ్వండి.. థాంక్స్.
Anna nenu kothaga TH-cam channel start chesa , shorts upload chesta earth 🌎 symbol ostundhi kani 1 view kuda osta le, em cheyali chepu anna plz help chey anna 🙏🙏🙏
😂😅భూ కక్ష్య పరిధి దాటిపోయింది....
అన్నా ytstudio full analytics gurinchi
Video cheyandi 💗🙏 please
అన్న నా channel కి shorts videos ఏదో మేసేజ్ వస్తుంది అన్న ఏం చేయాలన్న చెప్పండి
ఎ మొబైల్ తో ఆడియో రికార్డ్ చేస్తే క్వాలిటీ బాగుంటుంది అన్న
Sir video upload chesthunte for kids or not for kids ani vasthundi , what is that sir
Hi andi..
Thanks for information 👍
Good info
Good information sai krishna garu
Anna నేను కొత్తగా ఛానల్ పెట్టి 50 days అయింది viwes తక్కువగా ఉన్నాయి settings అన్ని చేశాను verification enable అవ్వలేదు , దానివల్ల మరి దేనివల్ల రావట్లేదు
కొద్దిగా చెప్పండి అన్న Please
Cooking sound effects gurinchi cheyandi bro please....
Anna recent ga TH-cam channel start chasanu but camera ledhu ella
Godd After Noon Sai Krishna Anna❤❤
అన్నయ్య నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఫోన్ కెమెరా తో తీస్తున్నాను గాని మీరన్నట్టు అప్గ్రేడ్ చేస్తే వీడియో అండ్ ఆడియో బాగుంటుందని అనుకుంటున్నాను దానికోసం మీరు ఎటువంటి కెమెరా అండ్ ఆడియో తీసుకోమంటారు అన్నయ్య
Hai
Nenu kothagaa start chesaa . please Chanel chuandi naaku manchi salhaluivvandi.oka mentrgaa please.pless
నమస్తే🙏 sai krishna garu 🪴
Hi suma garu..meeru chala takkuva time lo success ayyaru chala great..
Tq somuch andi 🥰❤️❤️
Channel name emi petali ., nenu songs and serials pedadamuanukutunanu please🙏🙏 help sir
Useful video….Thank u.
Thank you bro
🎉🎉🎉 superb anna
Anna iam 12 years boy video lo chivaridhaka kanapadithe emina problem undha
Course tisukunna vallu andaru success ayyara brother
Nenu daggaralo vunna
Ok. Yenni rojulu aiendi sister meru course tisukoni
Tq u Anna suggestion chesinanduku
Anna watch hours monetization tab lo add avvadam ledu en cheyyali
Do long videos bro
Tq bro manchi use full video tq
Sir nen job chestuna, and nak oka small baby financial ga poor nen devotional videos chedam anukuntuna wirhout face koncham channel name and journey ki suggest cheyandi plzzz
Bro Christian Songs ki... Messages ki ... Promises ki a category lo ki vasthaadhi bro
News & politics. Pettukondi
నా channel groth కావడం లేదు ఎలా view రావడం లేదు ఎలా brother
అన్న గుడ్ మార్నింగ్ అన్న నేను మంచిగా వీడియో లు పెడుతున్న.... బట్ ఎంటి అంటే ఎక్కువ షార్ట్స్ పెడుతున్న వీడియోలు పెడితే ఎక్కువ vives రావటం లేదు జస్ట్ షార్ట్స్ కి వస్తుంది నేను ఎక్కువగా పొడుపు కథలు చెప్పుకుందాం అనే కంటెంట్ మీద చేస్తున్న నేను ఇప్పటి నుంచి 10 సెకండ్స్ clip వీడియో పెడితే కాపీ రైట్ అవుతుందా?
Anna me set pallalo laithing desainig nuvu pettukunnada leka light desine ha
Plss tell me suggestion sir
అన్నా మా ఛానల్ పేరు మా అబ్బాయి పేరు మోక్షజ్ఞ అని పెట్టారు పెట్టవచ్చా లేదా చెప్పండి
Brother. నాధి village skating Prem anna
అన్నా చానల్ ట్యాగ్స్ నిలా పెట్టాలి MNMK videos
Super 👌💕💕
Anna TH-cam lo browse shop ani ela vasthundhi anna konni channels ki vundhi konni channels ki ledhu edhaina settings cheyyalaa ala browse shopping ravalante
అన్నా.... ప్రీమియం కంటెంట్ ను ఫ్రీ గా చెప్పేశావు...👌👌👌
Channel name ni change cheyocha?
అన్న AI voice తో వీడియో చేస్తే monetization vasthadha
Nwe youtuder journey Video Cheyyandi
Life realities ani new channel creat chesa anaya..pettavacha ledhaa e name?
Anna naku views ravatledu anna nenu kottaga chanel ni start chesanu em cheyyali cheppandi pls anna natho vakasari matladandi pls
❤
Thank you brother 👍
Baga chaparu
Anna nenu kuda channel pedudham anukuntunna meru oka name cheppandi anna
ఏ టైంలో వీడియోలు కట్టాలి అప్లోడ్ అవుతుంది
Anna me cores lo join aythe free ga monitization chesthara
Bro na channel monitization ayindi ippudu channel name marchavacha
Views ravatledhu bro shorts ki kuda 🙃
Voice recording ki manchi mic cheppanna 3k lopu