మీకు కుదిరితే రైతు ఫోన్ నంబర్ చెప్పండి షేడ్ నెట్ ఈ రైతు నే కొంచం తక్కువ రేట్స్ లో పూర్తి చేసినారు మిగిలిన అని చోట్ల ఎక్కువ అవుతుంది అన్నారు
Shiva bro... Maaku 3 acres savaka ( sarugudu, or sarvi ani pilustharu).. Ee chetla kinda motham needa untaadi.. Summer lo tomato🍅 veeti madyalo vesukovacha... Work out avudda
Orey saami ma kolar kolar side summer lo kuda 4.5 feet bed to bed, plant to plant 2 feet pedthamu 😂that to open field
Thips
National horticulture board banners gatta Bengaluru lo anni thelusu kondi
నేను ప్రతి వీడియో చూస్తున్నా అన్ని వీడియోస్ లో టాపిక్ మధ్యలో మీరు ఉ ఊ అ ఆ అనకండి చాలా disturb గా ఉంది
White colour shade net lo heat ekku a ga undi plant growth raadhu antunnaaru kontha mandhi nursery owners, adhi emina clarity cheppagalara, farmer number please.
Sir pollination methods
Aeration untundhi mottam closed kad net ki mini holes untayi.. Pollination issues em undavu
షెడ్ నెట్ కు పాలీ హౌస్ కు తేడా ఏంటి బ్రో ?
Venkat Ramana గారు అనుమతి ఇస్తే వారి ఫోన్ నంబర్ scrool చెయ్యండి...
మీరు వారి ఫోన్ నెంబర్ scrool చేయండి sir బాగుండేది మాలాంటి యువ రైతులకు మోటివేషన్ తీసుకున్న దానికి ఉపయోగపడుతుంది సార్
షెడ్ నికర ఖర్చు మరియు ధని సంప్రదింపు నంబర్ ఇవ్వండి
నికరం ఖర్చు వీడియో లో చెప్పాము.. కొన్ని అనివార్య కారణాల చెత్త కంపెనీ పేరు చెప్పలేము..
Nuvvu interview chesi emi use... former number lekapothey chusina vallu edina information kosam evarini adagali....so better you put former numbers also...
Nagaraju sir kontha mandhi farmers work lo busy untaru valla permission esthe mem 100% num display chestham..
@@ShivaAgriClinic please give your number...i want some information about tomoto farming...i want to visit some forms...iam from vijayawada.tomoto shade nets gurinchi information kavali..send your number please
Please give venkat ramanareddy gari phone number
వెంకటరమణ గారికి అభినందనలు. ఈ రైతు అనుభవాన్ని రైతులోకానికి తెలియజేసిన శివకుమార్ గారికి అభినందనలు....
మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చినందుకు వెంకట్ రెడ్డి సార్ గారికి హార్దిక ధన్యవాదములు 🌱
👍