డీఎస్సి పోస్ట్ పోన్ ...!??? మెగా కాదు దగా..!! | DSc Aspirants Demands for Mega Dsc | ManaTolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    డీఎస్సి పోస్ట్ పోన్ ...!??? మెగా కాదు దగా..!! | DSc Aspirants Demands for Mega Dsc | ManaTolivelugu
    #megadsc #Megadsc #group2Aspirants
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 591

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 หลายเดือนก่อน +48

    మోతిలాల్ అన్న దీక్ష గవర్నమెంట్ కు కనిపించడం లేదు అన్న ఆరోగ్యం క్షినిస్తుంది

  • @saikrishnach4170
    @saikrishnach4170 3 หลายเดือนก่อน +176

    Dsc పోస్టుపోన్ చేపియండి సార్ సెలబస్ చాలా ఉంది

    • @ravikumar-fq9np
      @ravikumar-fq9np 3 หลายเดือนก่อน +8

      One year postpone cheyali

    • @maheshgoud05
      @maheshgoud05 3 หลายเดือนก่อน

      ​@@ravikumar-fq9np😂

    • @SC82456
      @SC82456 3 หลายเดือนก่อน

      Yes malli dec tet petti Feb lo DSC xm pettali​@@maheshgoud05

    • @chshiva1954
      @chshiva1954 3 หลายเดือนก่อน +7

      Minimum 3 years postpone cheyali

    • @Rudrapratha
      @Rudrapratha 3 หลายเดือนก่อน +4

      1ఇయర్ 3ఇయర్ అంటలు విల యమక మైకంలో పోయే ముందు డీఎస్సీ వెయ్యండి

  • @anilkumar-kx7rz
    @anilkumar-kx7rz 3 หลายเดือนก่อน +38

    రఘు అన్న డీఎస్సీ విషయంలో మీరు కాస్త న్యూస్ కవర్ చేయండి

    • @sarveshchilumula4522
      @sarveshchilumula4522 3 หลายเดือนก่อน

      వీడు కాంగ్రెస్ భజన చేస్తాడు ప్రశ్నించే దమ్ము లేదు

    • @akyamnarayana7490
      @akyamnarayana7490 3 หลายเดือนก่อน +1

      2 month postpone antaru December exam pettali antaru Inka 2 years taruvatha pettamandham mari

  • @pottipotti1935
    @pottipotti1935 3 หลายเดือนก่อน +17

    మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియచేయండి ఏమనగా న్యూ టెట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని సిలబస్ కంప్లీట్ చేయడానికి మినిమం త్రీ వన్స్ టైం పడుతుంది కాస్త లేట్ అయిన కూడా అందరికీ న్యాయం జరిగేలా చూడాలి

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +44

    We want Mega DSC

  • @shaikhaseena2204
    @shaikhaseena2204 3 หลายเดือนก่อน +22

    Post pone cheyndi sir

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 3 หลายเดือนก่อน +20

    Postpone cheyyali

  • @sureshnelluri8079
    @sureshnelluri8079 3 หลายเดือนก่อน +12

    Dsc 2 నెలలు వాయిదా వేయాలి , ఒక్కొక పరీక్షకి 45days సమయం ఇవ్వాలి

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 หลายเดือนก่อน +18

    We want mega dsc 25000posts, tet normalisation, postpone the dsc exam one month

  • @swapnakumari4783
    @swapnakumari4783 3 หลายเดือนก่อน +13

    Meeeku thanks 🙏🙏🙏🙏 postpone DSC Raghu garu

  • @luckyvicky3372
    @luckyvicky3372 3 หลายเดือนก่อน +13

    Dsc post pone cheyyali

  • @birudusurya7369
    @birudusurya7369 3 หลายเดือนก่อน +9

    Tet complete ayi 30 days kuda kaledu sir syllabus chala heavy ga undi

  • @nareshtunga1802
    @nareshtunga1802 3 หลายเดือนก่อน +5

    Sgt syllabus చదవడం కంటే సివిల్స్ కి prepare కావడం మేలు అనుకుంటా..

  • @Rachannazoology
    @Rachannazoology 3 หลายเดือนก่อน +6

    DSC post pone ceyandi sylabbus heavy ga undi alage mega DSC veyali

  • @Itsmeur_friend
    @Itsmeur_friend 3 หลายเดือนก่อน +7

    Please postpone dsc
    Chala syllabus undi anna

  • @bojjaramana7249
    @bojjaramana7249 3 หลายเดือนก่อน +6

    DSC postponed cheyali

  • @kshireesha
    @kshireesha 3 หลายเดือนก่อน +5

    School kelledi memu. Memu one month late aina school ki syllabus ki nyayam cheathundi.

  • @rajutallapelli7017
    @rajutallapelli7017 3 หลายเดือนก่อน

    DSC gurinchi matladuthunnanduku Raghu Anna gaariki danyavaadalu...

  • @roarktelugu5811
    @roarktelugu5811 3 หลายเดือนก่อน +8

    Post phone dsc plz

  • @SanMudavath
    @SanMudavath 3 หลายเดือนก่อน +4

    Mega dsc ivvandi. Me kallu pattukuntaa congress nayakulu me kallu pattukuntamu mamali agam cheyakandi mega dsc ivvandi

  • @PriyaYadav-sg1ro
    @PriyaYadav-sg1ro 3 หลายเดือนก่อน +1

    Annna naado question.......
    Indaka miru dsc estaru mundununde preparation cheyochugakada ani ....
    Mari raajakeeya nayakudu elections apude ndukostadu intintiki epudu alane tisrugochukada Mari...elections untai ani telusuga... Idi na Point..... Elections apude anduku meeting lu janalamadya tirugudu gidi ganthe lenapudu evariki intrest Radhu... Ipatike 10years nundi mental stress Lo unam job calendar iste correct ga intha adukune paristhi nduku

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน

    రఘు గారు ప్లీజ్ CM గారితో మాట్లాడండి 🙏🙏🙏🙏🙏🙏

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 3 หลายเดือนก่อน +1

    DSC school assistant postulu penchandi

  • @madanangoth3169
    @madanangoth3169 3 หลายเดือนก่อน +2

    తెలంగాణ లో 13,000
    ఆంధ్రలో 16000 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 หลายเดือนก่อน +3

    Time penchani sir mega kaka poena one month time evvandi plz plz plz plz

  • @vinodakonkar3738
    @vinodakonkar3738 3 หลายเดือนก่อน +2

    Posts kaliga unte estaru kada..lekunte ekkad nundi techi estaru.

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 หลายเดือนก่อน +76

    మెగా dsc వేయాలి
    మన వెలుగుకు ధన్యవాదములు
    మీరు చాలా గ్రేట్ అన్న

  • @raheemmohammad3016
    @raheemmohammad3016 3 หลายเดือนก่อน +8

    We want Mega Dsc

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 หลายเดือนก่อน +122

    MEGA DSC వెయ్యాలి

    • @Ramw3t
      @Ramw3t 3 หลายเดือนก่อน +4

      Vallu veyaru bro.. Vunna postlake chadvandi.. Manak manam waste cheskunnam atleast time iste vunna postlaku aina chadoccu

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 หลายเดือนก่อน +110

    We want mega DSC 25000

  • @durgamdixithkumar6932
    @durgamdixithkumar6932 3 หลายเดือนก่อน +78

    Dsc postpone cheyyandi

  • @skusinfo415
    @skusinfo415 3 หลายเดือนก่อน +62

    ముమ్మాటికీ ఇది దగా డిఎస్సీ నే.... తప్ప మెగా కాదు సార్.......

  • @ShobanPerumallapalli
    @ShobanPerumallapalli 3 หลายเดือนก่อน +42

    DSC Postpone cheyyali

  • @ViratRam.
    @ViratRam. 3 หลายเดือนก่อน +84

    We want postpone DSC

  • @ganeshnani9556
    @ganeshnani9556 3 หลายเดือนก่อน +64

    I want Mega dsc
    Dsc postponed

  • @DurgammaManda
    @DurgammaManda 3 หลายเดือนก่อน +36

    పోస్ట్ పోన్ చేయండి సార్ నేను sgt nd గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్న సిలబస్ చాలా ఉంది

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 หลายเดือนก่อน +39

    తొలి వెలుగు సమస్యను చూపించడం లో ముందుంటది

  • @ojjapallyruchitha2912
    @ojjapallyruchitha2912 3 หลายเดือนก่อน +58

    Postpone DSC

  • @ojjapallyruchitha2912
    @ojjapallyruchitha2912 3 หลายเดือนก่อน +48

    Postpone DSC sir

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +61

    రఘు గారు సీఎం గారితో మాట్లాడండి దయచేసి 🙏🙏🙏

  • @Maahir471
    @Maahir471 3 หลายเดือนก่อน +52

    Postpone dsc

  • @birudusurya7369
    @birudusurya7369 3 หลายเดือนก่อน +40

    Postpone cheyandi dsc

  • @SomaiahJella
    @SomaiahJella 3 หลายเดือนก่อน +17

    రఘు అన్నయ్య కు ధన్యవాదాలు డీఎస్సీ అభ్యర్థుల గురించి పోరాడుతున్న అందుకు మెగా డీఎస్సీ తప్పక వేయాలి

  • @tirupatichalla7256
    @tirupatichalla7256 3 หลายเดือนก่อน +40

    Postpone dsc atleast 1month please 🙏

  • @krish6451
    @krish6451 3 หลายเดือนก่อน +21

    స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి

  • @manadornakalnews3791
    @manadornakalnews3791 3 หลายเดือนก่อน +8

    టెట్ కండక్ట్ చేశారు..క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ లో అవకాశం ఇచ్చారు..మా అప్లికేషన్ వచ్చే(డబ్బుల) కోసం టైం ఇచ్చారు..కానీ డీఎస్సి పరీక్షకు టైం ఇవ్వక పోవడం ..మా అప్లికేషన్ డబ్బుల మీద ఉన్న ద్యాస మా బ్రతుకుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 3 หลายเดือนก่อน +3

    డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎగ్జామ్ కు 45 days ఉండాలి టెట్ ఎగ్జామ్ కు డీఎస్సీ ఎగ్జామ్ కు కాదని గుర్తు పెట్టుకోవాలి
    పోస్టులు పెంచడం అంటే అందరికీ సరిపోను వేయరు
    కాళి అన్నకడికి ఇస్తారు
    ఎవరికీ వచ్చినా నిరద్యోగులకే కదా అవి వచ్చేది నిరుద్యోగులకు అన్యాయం ఎలా అవుతోంది పోస్ట్ పోన్ చేస్తూ పోతే B Ed D Ed బ్యాచ్ లు వస్తూనే ఉంటాయి మరి వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి అంటారు కదా

    • @shamalalaxminarayana1236
      @shamalalaxminarayana1236 3 หลายเดือนก่อน +1

      ఇంత మంది కామెంట్స్ చూసిన వాటిల్లో మీ ఒక్కరిదే కరెక్ట్ coment....

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 หลายเดือนก่อน +25

    DSC post pone cheyali

  • @rajashekhara236
    @rajashekhara236 3 หลายเดือนก่อน +24

    Anna maku school అసిస్టెంట్ post lu kavali

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo 3 หลายเดือนก่อน +30

    Jobs penchakunna parledu post pone cheyali

  • @mfz5670
    @mfz5670 3 หลายเดือนก่อน +4

    ప్లీజ్ డీఎస్సీ పోస్ట్ పోన్ సార్ మెగా డీఎస్సీ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @farahanabegum6088
    @farahanabegum6088 3 หลายเดือนก่อน +15

    Dsc post pone cheyinchandi sir syllabus heavy ga undi...

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 หลายเดือนก่อน +18

    DSC postpone cheyalii

  • @naveenpyalal8497
    @naveenpyalal8497 3 หลายเดือนก่อน +27

    Please Post pone DSC sir

  • @prashanthkumar3091
    @prashanthkumar3091 3 หลายเดือนก่อน +83

    DSC postpone cheyali

    • @param9466
      @param9466 3 หลายเดือนก่อน

      పోస్టులు కూడా పెంచాలి

  • @k.malleshyadav3294
    @k.malleshyadav3294 3 หลายเดือนก่อน +7

    Yes💯పోస్ట్ ఫోన్ we వాంట్ మెగా డి స్ సి.... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడున్నాయి ప్రతి జిల్లాలో 2&3 ఉన్నాయి అది ఎలా సాధ్యం sir.... ముందు మీకు పెట్టాలి రాజకీయ నాయకులకు ఒక్కడైనా క్వాలిఫైడ్ ఐతారా ఒక్కసారి ఆలోచించండి....

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 3 หลายเดือนก่อน +8

    ఇదంతా కాదన్న మొన్న సిఎం ప్రెస్ మీట్ పెట్టి నేనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని అన్నపుడు జర్నలిస్టులు ఎందుకు ప్రేశ్నించలేదు ఈ డీఎస్సీ గురించి

  • @banu9825
    @banu9825 3 หลายเดือนก่อน +10

    Dsc postpone cheyali sir mega DSC kavali syllabus chala undi time Inka kavali

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo 3 หลายเดือนก่อน +23

    Sgt jobs chala vunnay just post pone cheyali 2 months

    • @SanMudavath
      @SanMudavath 3 หลายเดือนก่อน

      Me dist vuntay saripothada ma dist levu memu em cheyali beg cheyalaa

    • @Krrk-dm8yo
      @Krrk-dm8yo 3 หลายเดือนก่อน +1

      @@SanMudavath andra lo kuda Anne Sgt Postlu vesaru

    • @kammarianil3156
      @kammarianil3156 3 หลายเดือนก่อน

      But 2012 nundi 3 tymes padindhi DSC AP lo​@@Krrk-dm8yo

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 3 หลายเดือนก่อน +16

    DSC postpone💥

  • @akhilkumar4748
    @akhilkumar4748 3 หลายเดือนก่อน +9

    Mega DSC vestham annanduke Congress ki vote lu vesi gelipinchinam 😢,meeru kuda anubhavinchalsi untadhi vache elections lo,maata meeda nilabadakapothe

  • @shekarj848
    @shekarj848 3 หลายเดือนก่อน +19

    Dsc post pone cheyali

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 หลายเดือนก่อน +7

    నిరుద్యోగ అభ్యర్థులు అందరూ రోడ్డు మీదికి రండీ కాంగ్రెస్ మెడలు వంచి మన డిమాండు సాధించుకుందాం...

  • @rameshminiga-qd8uo
    @rameshminiga-qd8uo 3 หลายเดือนก่อน +4

    పోస్ట్ పోన్ అయ్యేలా చూడండి అన్నా డీఎస్సీ సిలబస్ చాలా వుంది మధ్యలో గ్రూప్స్ ఎగ్జామ్స్, వేరే ఎగ్జామ్స్ వున్నాయి, సిలబస్ వేరే ఎలా చదవాలి టైం 15, 20డేస్ ఇస్తే ఇది న్యాయమా చెప్పండి అన్నా. ఏదో వాళ్ళు పెట్టారు రాసినం జాబ్ రకపాయే ఇంట్లో మన మీదే జాబ్ vastadani ఆశలు పెట్టుకున్న పేరెంట్స్ నీ ఎలా ఫేస్ చేయాలి చెప్పండి అన్నా. ఇంకా వాళ్ళకి మొహం చూపించకుండా చవడమే మేలు అన్నా. అన్నా నాది మహబూబ్నగర్ అన్నా జాబ్ రాకుంటే ఇప్పుడున్న నోటిఫికేషన్లు లో నేను నా పేరెంట్స్ కి మొహం చూపించలెను నాకు ఇప్పుడు ఏజ్ 30ఎవరూ పిల్లని కూడా ఇవ్వట్లేదు అన్న జాబ్ వుంటే ఇస్తాం అంటున్నారే. నాలాంటి అన్నలు అక్కలు చాలా మంది వున్నారు దయ చేసి మా తరుపున ప్రచారం చేయండి అన్నా pls ❤

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc 3 หลายเดือนก่อน +4

    DSC post phone cheyyali sir ...chala exams unnai ....annnitiki aply cheshamu exam exam ku gap undali ....prabuthvam ....annitiki aply cheyinchindhi ...kani chadavadaniki time isthaledu ....

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 หลายเดือนก่อน +15

    Mega DSC veyali 25000

  • @sathishmakkala5423
    @sathishmakkala5423 3 หลายเดือนก่อน +6

    Anna o sari gandhi hospital ki vellandi papam mothilal brother dhiksha chesthunnadu baga serious ga undhanta o sari news cover cheyandi.. please.
    Government ki inka artham avatledhu.

  • @kowshikjetti4177
    @kowshikjetti4177 3 หลายเดือนก่อน +16

    Please post pone dsc sir

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 หลายเดือนก่อน +18

    We want 3 months time.
    We want( 25000)post s mega dsc.

  • @kshireesha
    @kshireesha 3 หลายเดือนก่อน +14

    Postlu penchi time ivvandi.

  • @RajashekarG137
    @RajashekarG137 3 หลายเดือนก่อน +1

    🤝 రఘు అన్న పాతవాళ్ళం కూడా పోస్ట్లు పెంచి కనీసం 3నెలలు టైమ్ ఇవ్వమని అడుగుతున్నాం!!!
    గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం!!!

  • @Ramw3t
    @Ramw3t 3 หลายเดือนก่อน +9

    Govt kodga aina alochinchali.. Sedule release cheste atleast 50 days before aina complete sedule release cheyyali..

  • @gvenkateshyadhav9565
    @gvenkateshyadhav9565 3 หลายเดือนก่อน +13

    Please postponed dec

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 3 หลายเดือนก่อน +3

    Dsc postpone cgeyichandi. Syllubus chala undi. మాకు సమయం కావాలి. మేము సన్నద్ధం కావాలి.10 సంత్సరాలు నుండి కెసిఆర్ మాటలు విని మేము బతకడానికి పనులు చేసుకున్నాము. సమయం ఇస్తే బ్రతుకులు మార్చుకుంటాము. సిలబస్ చాలా ఉంది.

  • @ramaswamydupam801
    @ramaswamydupam801 3 หลายเดือนก่อน +9

    Sir DSC postpone cheinchandi sir

  • @doodlagattareddydoodlagatt6893
    @doodlagattareddydoodlagatt6893 3 หลายเดือนก่อน +11

    ఇంకా చచ్చిన పామును ఎందుకు చంపుతారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పాఠశాలను తినిపించు కథ

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 หลายเดือนก่อน +6

    మన తొలివెలుగు.....మంచిపని చేసింది...నిరుద్యోగుల కోసం ఒక్క మంచి పని చేసింది..

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 หลายเดือนก่อน +4

    పోస్ట్ పోన్ చేయండి....అని అడగరాదు మెగ D.Sc మాత్రమే కోరుకోవాలి.

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo 3 หลายเดือนก่อน +7

    SA postlu levura adigithe sgt chance adagandi ledane promotions apandi meerem sadukunolura

  • @SamrakshakSarpe
    @SamrakshakSarpe 3 หลายเดือนก่อน +8

    Anna dsc postpone cheyinchandi

  • @bunnyyoutubetutorial7115
    @bunnyyoutubetutorial7115 3 หลายเดือนก่อน +1

    ఫస్ట్ Tet అన్నారు ..ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలి...రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి ఇలా మల్లెగా డిసెంబర్ వరకు వెళ్తారు...మళ్ళీ కొత్త వాలకు ఛాన్స్ ఇవ్వండి..అంటారు..మళ్ళీ టెట్
    మళ్ళీ కొత్తవల్లకు చదువుకోడానికి టైం కావాలి అంటారు...డీఎస్సీ gone.. తూ..... నియామ్మ జీవితం

  • @luckyffchannel6333
    @luckyffchannel6333 3 หลายเดือนก่อน +8

    Tet normalaijion cheyadi

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 หลายเดือนก่อน +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 7:14

  • @azm5554
    @azm5554 3 หลายเดือนก่อน +1

    Dsc exam one month postpone cheyali

  • @ramakrishna-cs8vl
    @ramakrishna-cs8vl 3 หลายเดือนก่อน +9

    D.sc postpone cheyali sir

  • @apparaotadikamalla
    @apparaotadikamalla 3 หลายเดือนก่อน +10

    Postpone

  • @GangadharaBrahmam
    @GangadharaBrahmam 3 หลายเดือนก่อน +12

    రఘు అన్న పోస్ట్ పోనే చెపియండి

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 หลายเดือนก่อน +7

    90% అడుగుతున్నారు

  • @md.ghousepashamd.ghousepas860
    @md.ghousepashamd.ghousepas860 3 หลายเดือนก่อน +4

    Please sir dsc postpone cheyandhi

  • @puttaupendranaidu8987
    @puttaupendranaidu8987 3 หลายเดือนก่อน +10

    Post pone dsc cheyadhe

  • @kommukiran7981
    @kommukiran7981 3 หลายเดือนก่อน +10

    Dsc post phone

  • @sateeshsateesh7392
    @sateeshsateesh7392 3 หลายเดือนก่อน +1

    2023 notification brother... school లో పిల్లలుకు టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.. postponed అంట

  • @NaveenEdutech9955
    @NaveenEdutech9955 3 หลายเดือนก่อน +9

    WewantPostpone Dsc

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 หลายเดือนก่อน +5

    Memu lower class, memu inni days private school lo chestunnamu,chadavadaniki time ledu, anduke dsc exam kosam maaku time kaaval8

  • @Aradya2314
    @Aradya2314 3 หลายเดือนก่อน +5

    Pls postpone dsc....asal e govt ki enduku vote vesama ani feel aitunnam

  • @sna6103
    @sna6103 3 หลายเดือนก่อน +5

    Mega DSC .. tet normalisation...DSC postpone...offline lo pettali sir please 🙏

  • @Maahir471
    @Maahir471 3 หลายเดือนก่อน +5

    Postpone dsc

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 3 หลายเดือนก่อน +1

    ఎంత మంది ఉంటే అన్ని post లు వెయ్యరు. ఎన్ని అవసరమో అన్ని మాత్రమే వేస్తారు....exam వాయిదా అడగడం మూర్ఖపు ఆలోచన...dsc notification ఇచ్చి చాలా నెలలు గడుస్తుంది.... పోస్ట్ లు అధికంగా వెయ్యడం వల్ల quality టీచర్లు బయటికి రారు.. తక్కువ తక్కువ ప్రతి సంవత్సర నోటిఫికేషన్ వెయ్యాలి అయితేనే మంచి టాలెంటెడ్ వాళ్ళకు job వస్తది...

  • @jyoshnad1405
    @jyoshnad1405 3 หลายเดือนก่อน +1

    Ragu anna meeru okapudu nirodyaguala gurnchi chala adgevaru kany epudu ala leru so prajent ma nirdygulu anty prathi okariki chulkana ga kanipistunam

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 หลายเดือนก่อน +7

    Please meet Motilal for nirahararadiksha in Gandhi hospital