బ్రాహ్మణ సభ : 23rd & 24th Nov-2024 (BSPD Bengaluru)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
  • బ్రాహ్మణ సభ : 23rd & 24th Nov-2024 @ శ్రీ అద్వైత గోశాల, near KGF
    location: maps.app.goo.g...

ความคิดเห็น • 3

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 7 วันที่ผ่านมา +2

    ఓం నమఃశివాయ , గోసాల ఎంత బావుందో, కార్తిక మాసంలో దీపాలు పెట్టి వెలిగించడం ,ఆ దీపాలు చూస్తుంటే , సాంబశివుడే ప్రత్యక్ష మయినట్టు ఉందండి,చక్కని గానం శివలింగాన్ని దీపాలతో అలంకరణ కైలాసం ఎక్కడో లేదండి,గోసాలలో ఉందండి
    ఎంత చక్కని కార్యక్రమాలు జరిపించటం, అందులో మా మనవరాలు పాటలు పాడటం,,మా అమ్మాయి అల్లు డు , కార్తిక దీపోత్సవం, సమారాధన లో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందండి.🙏

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 7 วันที่ผ่านมา +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 వీడియో చాలా బాగా డిజైన్ చేసారు. అందరూ చాలా శ్రద్ధగా పాల్గొన్నారు. జై శ్రీరామ్🙏

  • @srinivas6006
    @srinivas6006 7 วันที่ผ่านมา +2

    Aditya Garu, your editing is seamless🙏😍 and nailed it with your timing and transitions. your editing skills are absolutely outstanding🙏👍.
    Special thanks to everyone who contributed their voices to the video. It really enhances the spiritual experience.🙏🙏🙏🙏