The Voice of Silence

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @chitra9123
    @chitra9123 ปีที่แล้ว +4

    Great words గురూజీ... నా భర్త వేరే మోజులో పడి నన్ను కొడుకుని పట్టించుకోకపోతే 10 ఏళ్ల కొడుకుతో పుట్టింటికి వెళ్తే అక్కడ కూడా ఆదరణ లభించక నా కొడుకుతో వెళ్లి ఎవరికి తెలియని ఊరిలో వాడిని chadivinchukuntu brathikaa...ఆ తర్వాత 6 నెలల కి నా భర్త ఒక సందర్భం లో ఫోన్ చేసి మాకోసం వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళారు...కానీ వచ్చాక అందరితో మాటలు పడ్డ అది ఇంకో విషయం...ఎవరో కాదు నా పుట్టింటి వాళ్ళే సిగ్గులేకుండా వెళ్ళ అన్నారు అంటూనే ఉన్నారు...ఇప్పటికీ1and హాఫ్ యేర్ అయింది అయినా ఎక్కడపడితే అక్కడ అంటూనే ఉన్నారు....ఎంత బాధ పెడుతున్నాయి వాళ్ల మాటలు...నా చిన్నప్పటినుండి పుట్టింట్లో కూడా mudhdhaki గతిలేక periga అదొక నరకం...ఈ రోజు ఇలా భర్త తో ఉంటే కూడా ఓర్చుకోలేక బురద చల్లుతున్నారు...ఏం చేయాలి అలాంటి వాళ్ళని...ఏమైనా andamantey కన్న తల్లి తండ్రి అయిపోయారు...అందర్నీ మీ కర్మ మీరే అనుభవిస్తారు అప్పటివరకు ఇలాగే vaagutaru అని సైలెంట్ గా ఉన్న....ఒక్కటే వాళ్ల jelosy....నా భర్త కోటీశ్వరుడు...అది ఓర్చుకోలేక వాళ్ల బాధ😔
    Thank you sir 🙏

  • @Bhakthiganam
    @Bhakthiganam 4 หลายเดือนก่อน

    🙏🙏🙇‍♀️great classes. Wonderful soul..great person.... Thank you soo much vamsi sir. 🙇‍♀️🌹🌹

    • @vamsikiran
      @vamsikiran  4 หลายเดือนก่อน +1

      Always welcome

  • @Vaishnavi-en1kf
    @Vaishnavi-en1kf 4 หลายเดือนก่อน

    Thanks master 🙏

    • @vamsikiran
      @vamsikiran  4 หลายเดือนก่อน

      welcome

  • @bhanumathikamasani5976
    @bhanumathikamasani5976 ปีที่แล้ว

    Super master