నాగశ్రీ గారికి నమస్తే 🙏 ఇదే మొదటి సారి మీ వీడియోను చూడటం. మీ మాటల సొంపు చాలా బాగుంది. అమెరికాలో మన వారు నివసించే ప్రాంత అందాలను వివరించారు … బాగానే ఉంది. అదంతా కూడా అక్కడి ప్రకృతి సిద్ధ వాతావరణ మార్పు చేర్పులే … ఐనా మీరు అక్కడి విషయాలకు బాగా ఆకర్షితులైనట్టున్నారు … అందుకే మీ మనసులోని ఆంతర్యాన్ని వీడియో రూపంలో వివరించారు. కాని, తమరు ఓ సారి మన దేశంలో మన చుట్టూ నివసించే మనుషుల జీవితాలను, వారి స్థితిగతులను, పడే కష్టనష్టాలను, బీదల బ్రతుకులను, మానవ సంబంధ బాంధవ్యాలను, ప్రేమాస్పద విషయ పరంపరలను, పల్లెటూళ్ళ అందచందాలను, అక్కడ రైతులు భూములను చదను చేయడం మొదలుకొని విత్తడం, పంటపొలాలను ఎండనకా, వాననక, చలిఅనక, రాత్రనక, పగలనక, ఆరోగ్యము బాగున్నా లేకున్నా, శరీరము సహకరించినా సహకరించకపోయినా,ఆకలనక, దప్పికనక పడే కష్టనష్టాలనూ, కీరా పండించిన పంటను చేతికందేవరకు పడే వేదనలను, చివరి నిమిషంలో ప్రకృతి ప్రకోపానికి లోనై తడిసిపోయిన ధాన్యసంపదను చూస్తూ ఆ రైతులు పడే వర్ణనాతీత ఆవేదనల పరంపరలను, పంట నష్టంతో తాను చేసిన అప్పులు తీక్చుకోలేక … ఇంటిల్లిపాదీ ఆకలితో అలమటించి … అలసి సొలసి నిస్సార నిట్టార్పులతో రోజులు లెక్కపెడుతూ … ఆత్మ హత్యలకు పాల్పడి బ్రతుకులు చాలించుకొనే పరిస్థితులను … ఇలా ఒకటేమిటి … ఎన్నోరకాల వృత్తుల్లో మమేకమై కష్టపడుతూ జీవనం వెళ్ళ బోసుకొనే కష్టజీవుల జనజీవనాలను… ఒకతూరి వీడియో తీసి ప్రపంచానికి చాటితే … తెలుస్తుంది మనవారి పరిస్థతి. అంతేగాని అలా పోయి ఇలా వచ్చేదానివి అమెరికా అందాలు మనకెందుకులే తల్లీ! చెప్పాలంటే అక్కడ కూడా గ్రామాలకు వెళ్ళి చూడండి … అక్కడి బీదల వ్యథలను కూడా వీడియోల్లో మీ అందమైన మాటలతో బంధించి చూపండి. తెలుస్తుంది అమెరికా రిచ్ కంట్రీ లోని పూర్ నెస్ ! మీరన్నట్టా అక్కడి ప్రజానీకం మనలాంటి సగటు భారతీయులను ఆప్యాయంగా మనస్పూర్తిగా చిరునవ్వుతో పలకరిస్తారు … మొదటిపైకి మేమూ డల్లాస్ వెళ్ళినపుడు వారి పలకరింపుకా అబ్బుర పోయామంటే నమ్మరూ! వారి డిసిప్లేన్ విషయములో, వారి దేశంపట్ల వారికి గల భక్తిప్రపత్తుల్లో వారికి వారే సాటి … ఈ విషయంలో వారిని చూచి మనం నేర్చుకోవలసిందే. పోతే … అక్కడి వారి పిల్లలంతా వచ్చిన వారిని తోడుగా మార్చకపోవడాని - కానపుడు విడిపోవడాలతో కుటుంబ వ్యవస్థతంతా ఛిన్నాభిన్నమైపోతున్నారు … ఇంకో వైపున ముదిమి వయసులో చూసేవారు ఎవరూ లేక ఏకాకులుగా మిగిలి పోతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు… ఆలోచిస్తే ఇది చాలా పిటీ యే. విలేజెస్ విజిట్ చేసి బడుగుల బ్రతుకులను ఓపికతో చదవండి, తెలుసుకొని లోకానికి తెలపండి. పైనుండి నయాగర, పిట్స్బర్గ్, న్యూయార్క్, క్యాలిఫోర్నియా మొదలుకొని డల్లాస్, హ్యూస్టన్, లూయీవిల్, డెమోయిన్, చికాగో, బ్లూమింగ్టన్, మిసిసిపీ, ఫ్లోరిడా లోని టైంపై సిటీ, ఓర్లాండో, నాసా ప్రాంతాలు, పూర్తి దక్షిణాన గల కీవెస్ట్ లోని జారే మైలురాయి వరకు మా మూడు విడతల అమెరికా విడిచింది లో గమనించాము … అమెరికా వాసుల్లో గల దేశ భక్తిని, వారి అకుంఠిత దీక్షా దక్షతలను, క్రమశిక్షణలను ఎంత కొనియాడినా తక్కువేనేమో అనిపిస్తూంది. ఈ మధ్యనే మన భారతీయ సంస్కృతి పట్ల బాగానే ఆకర్షితులవుతున్నారు. Bye bye 🙏
ధన్యవాదాలు అండీ ... మీ ప్రతీ ఒక్క సలహా అమూల్యమైనది ...మీరు చెప్పినట్లు తప్పకుండా చేస్తాను ... అమెరికా పట్ల ఆకర్షితులయ్యారు అన్నారు .. నాకు ఇక్కడ వుండటం అస్సలు నచ్చలేదు ..కాని పిల్లల బాధ్యతలు కోసం వస్తూవుండాలి తప్పదు .. అలా వచ్చినప్పుడు వున్నా దానిలోనే ఆనందం వెతుక్కుంటూ వీడియోలు షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను .. మన దేశానికి సంబంధించి గంగా పుష్కరాలు గంగానది గొప్పదనం గురించి కాశీ క్షేత్రం గురించి ఎన్నో వ్యయప్రయాసలు పడి వీడియో తీసి అందిస్తే కనీసం ఒక వెయ్యిమందికూడా చూడలేదు .. ఇలా చాలానే సమస్యలు వున్నాయి .. అందుకే ఆసక్తి లేక ఆడవారికి ఇష్టమైన చీరల్లో ప్రమోషన్ పేరిట ఏ చీర పడితే ఆ చీరలు కాకుండా మంచి క్వాలిటీ .. అనుకూలమైన ధరలో లభించేవే వీడియోల రూపంలో అందిస్తున్నా ....
Well, in US houses are built in sufficient gap with sufficient greenery and social responsibilities of every individual and rules are very strict and no vote bank politics to encourage to encroachments ofgovernment and Other's properties
Emandi Nagasri garu.... Aaa houses palaces andi maastaaru.😁👍 Thank you for informative videos. Wishes to your family and babu... from us RamanaRajani Seniors from Hyd. We happened to visit Redmond, Seattle. Appreciate your opinions about US. 🙏🌱
Madam Please make a full video on solid waste disposal and liquid waste disposal , which is lacking in most of the Indian cities , causing heavy mosquito, fly meance , vector born tropical diseases, environmental pollution, ugly look leading to poor economy of the large part of the citizens. Thankyou
good🔺miru ma garden of god 🦋✔️small request🦋✔️ achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu Nagasree garu
Sure andi Indiaki vachhaka Velthanu ..miru Na number ki msg pettandi ..mi number save cheskoni Vjy vachhinappudu call chesthanu Miku .. Ashramam numbers ievvandi
Hi andi ..పార్టీవేర్ డ్రెస్సులు లాంటివి పెట్టండి ..టీ షర్ట్ లు నైట్ ప్యాంట్ స్వెట్టర్ లు లాంటివి ఇక్కడే అంటే అమెరికా లో తీసుకోవటమే బెటర్ .. మనం ఎంత పెద్ద బ్రాండెడ్ తీసుకొన్నా కూడా అమెరికా లో వాష్ చేసాకా పాత బట్టలు లాగా అయిపోతాయి .. హాయిగా అమెరికా లోనే డైలీవేర్ కాలేజ్ కోసం తీసుకోవటం బెటర్ ... నేను ఒక వీడియో దీనికి సంబంధించి చేసి అప్లోడ్ చేస్తాను
Respected Madam , just watched the thumbnail and subscribed your channel. I am G SURENDRA BABU from Chittoor A.P. My cousin resides in Atlanta from 20 years. Just nice piece of information on what kind of clothes to buy for travel to places like USA. If possible kindly provide list of such places in Chennai or Bangalore ( which are equal distance from Chittoor ) . , so that they may be handy for us .
bengaluru lo maa illu intha kante bagundi....th-cam.com/video/igHX0gKqPcw/w-d-xo.htmlsi=zxZxFu8s4Q1RH9Kf......ippudu India lo kooda manchi gated communities unnayi..
Yes ...but ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలు తెలుసుకొంటాం కదా అందులో భాగమే ఈ వీడియో .. బెంగళూరు లో మీ ఇల్లు బాగాలేదని ఈ వీడియో చేయలేదండి😊 మా కమ్యూనిటీ కూడా హైదరాబాద్ లో చాలా బాగుంటుంది...
@@NagasreeDiaries Bengaluru lo maa illu bagaundi ante...US lo mee illu bagaledu ani kaadu kadandi..... naa uddesham...India kooda yematram America ki theesipodu ani... Kudirthe US lo kooda daridram, pedarikam untayi...vaati gurinchi videos cheyyandi...appude kada nijam yento thelisedi....Slum Dog millionare lanti..Slum lu Atlanta lo untayi kada...
Avunu mam mana. India lo pakkinti vaallaki unna pogaru e Desam lo undademo cheppukovadanike kani mana india kante paraayi desam lo entho goppaga brathakochu
What about america .... all are know every educated persons . Your explanations is low. Dont shoot these vidios. Roads trees houses what is the new matter . Dont walk in roadsides.crime is too much in usa culture.
😜😜నేను వెళ్లాను .. బాగుంది అని వీడియో చేసాను అప్లోడ్ చేసాను ..మనకీ మనదేశంలో ఇంకా బాగుంటుంది కాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ బాగుండేది తెలుసుకోవచ్చు ..
Chala boruga undandi.now a days intiki two members America lo untari . waste talking . There so may issues you can talk always you talk about sarees .we are bored of this. Please stop.
TQ ...miru chudakandi mdm Bore anipisthe ... Intrest vunnavaaru chustharu .. Nijame Present USA lo ఇంటికోకరు వున్నారు .. నేను నా ఆసక్తి తో ఇస్తున్నా .. చీరలే చెప్తూ పోతే నాకు బోర్ కొడుతోంది .. కొంచెం రిలాక్స్ కోసం ..ఏదోకటి షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ..TQ so much mdm Mi suggestions ki
అబ్బ సొళ్లు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఊరికి 100 మంది వెళ్తున్నారు. మన దగ్గర కూడా ప్రభుత్వం వాళ్లు చెత్త తీసుకు వెళ్లే పద్ధతి పెట్టి ఒక్క,ఒక్క ఇంటికి నెలకి 60 రూపాయిలు ఇవ్వమంటే ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించిన పాపాన పోలేదు. అమెరికాలో చెవులు పిండి ట్యాంక్ష్ వసూళ్లు చేస్తారు అక్కడలా మన దగ్గర జరగదు.
Your narration is very clear and nice and beautiful community
Thanks a lot 😊
మీరు చేసిన వీడియో చాలా బాగుంది మేడం, మన తెలుగు వారికి ఇది చాలా ప్రయోజనం, మరియు నాలెడ్జ్ కూడాను. థాంక్యూ!
ధన్యవాదాలు అండీ
Telugu vaallu Alpharetta lo maatrame kaadu Cumming GA lo kudaa chaalaa ekkuva vunnaaru. Just for your information
Yea i saw in washington and arizona, jersey . Etc .but i didn't come upto atlanta . My relatives 10 famalies r there
మేము california లో ఉంటాము. మీరు చెప్పింది నిజం
TQ mdm
America is a beautiful country. Here, people maintain desplin life. Follow rules however big they’re
TQ andi
Plz like and share
America chettha country andi....eevida manchi vishayaalu choopisthunnaru....akkada kooda china towns untayi..parama chetthaga ...footpath meeda prajalu pandukoni untaaru....railway stations deggara drugs theesukoni...kottukune vallu untaaru...inka gun culture and mugging maree darunam.
bicchagaalllu untaaru...casino lu, dirty pubs etc.
avi anni evaru choopinchaaru.
నాగశ్రీ గారికి నమస్తే 🙏 ఇదే మొదటి సారి మీ వీడియోను చూడటం. మీ మాటల సొంపు చాలా బాగుంది. అమెరికాలో మన వారు నివసించే ప్రాంత అందాలను వివరించారు … బాగానే ఉంది. అదంతా కూడా అక్కడి ప్రకృతి సిద్ధ వాతావరణ మార్పు చేర్పులే … ఐనా మీరు అక్కడి విషయాలకు బాగా ఆకర్షితులైనట్టున్నారు … అందుకే మీ మనసులోని ఆంతర్యాన్ని వీడియో రూపంలో వివరించారు.
కాని, తమరు ఓ సారి మన దేశంలో మన చుట్టూ నివసించే మనుషుల జీవితాలను, వారి స్థితిగతులను, పడే కష్టనష్టాలను, బీదల బ్రతుకులను, మానవ సంబంధ బాంధవ్యాలను, ప్రేమాస్పద విషయ పరంపరలను, పల్లెటూళ్ళ అందచందాలను, అక్కడ రైతులు భూములను చదను చేయడం మొదలుకొని విత్తడం, పంటపొలాలను ఎండనకా, వాననక, చలిఅనక, రాత్రనక, పగలనక, ఆరోగ్యము బాగున్నా లేకున్నా, శరీరము సహకరించినా సహకరించకపోయినా,ఆకలనక, దప్పికనక పడే కష్టనష్టాలనూ, కీరా పండించిన పంటను చేతికందేవరకు పడే వేదనలను, చివరి నిమిషంలో ప్రకృతి ప్రకోపానికి లోనై తడిసిపోయిన ధాన్యసంపదను చూస్తూ ఆ రైతులు పడే వర్ణనాతీత ఆవేదనల పరంపరలను, పంట నష్టంతో తాను చేసిన అప్పులు తీక్చుకోలేక … ఇంటిల్లిపాదీ ఆకలితో అలమటించి … అలసి సొలసి నిస్సార నిట్టార్పులతో రోజులు లెక్కపెడుతూ … ఆత్మ హత్యలకు పాల్పడి బ్రతుకులు చాలించుకొనే పరిస్థితులను … ఇలా ఒకటేమిటి … ఎన్నోరకాల వృత్తుల్లో మమేకమై కష్టపడుతూ జీవనం వెళ్ళ బోసుకొనే కష్టజీవుల జనజీవనాలను… ఒకతూరి వీడియో తీసి ప్రపంచానికి చాటితే … తెలుస్తుంది మనవారి పరిస్థతి. అంతేగాని అలా పోయి ఇలా వచ్చేదానివి అమెరికా అందాలు మనకెందుకులే తల్లీ! చెప్పాలంటే అక్కడ కూడా గ్రామాలకు వెళ్ళి చూడండి … అక్కడి బీదల వ్యథలను కూడా వీడియోల్లో మీ అందమైన మాటలతో బంధించి చూపండి. తెలుస్తుంది అమెరికా రిచ్ కంట్రీ లోని పూర్ నెస్ !
మీరన్నట్టా అక్కడి ప్రజానీకం మనలాంటి సగటు భారతీయులను
ఆప్యాయంగా మనస్పూర్తిగా చిరునవ్వుతో పలకరిస్తారు … మొదటిపైకి మేమూ డల్లాస్ వెళ్ళినపుడు వారి పలకరింపుకా అబ్బుర పోయామంటే నమ్మరూ!
వారి డిసిప్లేన్ విషయములో, వారి దేశంపట్ల వారికి గల భక్తిప్రపత్తుల్లో వారికి వారే సాటి … ఈ విషయంలో
వారిని చూచి మనం నేర్చుకోవలసిందే. పోతే … అక్కడి వారి పిల్లలంతా వచ్చిన వారిని తోడుగా మార్చకపోవడాని - కానపుడు విడిపోవడాలతో కుటుంబ వ్యవస్థతంతా ఛిన్నాభిన్నమైపోతున్నారు … ఇంకో వైపున ముదిమి వయసులో చూసేవారు ఎవరూ లేక ఏకాకులుగా మిగిలి పోతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు… ఆలోచిస్తే ఇది చాలా పిటీ యే. విలేజెస్ విజిట్ చేసి బడుగుల బ్రతుకులను ఓపికతో చదవండి, తెలుసుకొని లోకానికి తెలపండి. పైనుండి నయాగర, పిట్స్బర్గ్, న్యూయార్క్, క్యాలిఫోర్నియా మొదలుకొని డల్లాస్, హ్యూస్టన్, లూయీవిల్, డెమోయిన్, చికాగో, బ్లూమింగ్టన్, మిసిసిపీ, ఫ్లోరిడా లోని
టైంపై సిటీ, ఓర్లాండో, నాసా ప్రాంతాలు, పూర్తి దక్షిణాన గల కీవెస్ట్ లోని జారే మైలురాయి వరకు మా మూడు విడతల అమెరికా విడిచింది లో గమనించాము … అమెరికా వాసుల్లో గల దేశ భక్తిని, వారి అకుంఠిత దీక్షా దక్షతలను, క్రమశిక్షణలను ఎంత కొనియాడినా తక్కువేనేమో అనిపిస్తూంది. ఈ మధ్యనే మన భారతీయ సంస్కృతి పట్ల బాగానే ఆకర్షితులవుతున్నారు.
Bye bye 🙏
ధన్యవాదాలు అండీ ...
మీ ప్రతీ ఒక్క సలహా అమూల్యమైనది ...మీరు చెప్పినట్లు తప్పకుండా చేస్తాను ... అమెరికా పట్ల ఆకర్షితులయ్యారు అన్నారు ..
నాకు ఇక్కడ వుండటం అస్సలు నచ్చలేదు ..కాని పిల్లల బాధ్యతలు కోసం వస్తూవుండాలి తప్పదు ..
అలా వచ్చినప్పుడు
వున్నా దానిలోనే ఆనందం వెతుక్కుంటూ వీడియోలు షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను ..
మన దేశానికి సంబంధించి
గంగా పుష్కరాలు
గంగానది గొప్పదనం గురించి కాశీ క్షేత్రం గురించి ఎన్నో వ్యయప్రయాసలు పడి వీడియో తీసి అందిస్తే కనీసం ఒక వెయ్యిమందికూడా చూడలేదు ..
ఇలా చాలానే సమస్యలు వున్నాయి ..
అందుకే ఆసక్తి లేక
ఆడవారికి ఇష్టమైన చీరల్లో ప్రమోషన్ పేరిట ఏ చీర పడితే ఆ చీరలు కాకుండా
మంచి క్వాలిటీ .. అనుకూలమైన ధరలో లభించేవే వీడియోల రూపంలో అందిస్తున్నా ....
Chala manchiga chepparu. Meeku pratyeka abinandanalu. Peddala daggara nundi youthdaka America craze vipateethamga perigipoindi.
Super akka
TQ my dear sister
i have just happened to see your food video in gayathri restaurant is this atlanta?are you a brahmin?
Well, in US houses are built in sufficient gap with sufficient greenery and social responsibilities of every individual and rules are very strict and no vote bank politics to encourage to encroachments ofgovernment and Other's properties
TQ andi
You are saying so good
TQ mdm
Amma uncle chala smart ga ayyaru ga
Hahaha
.. chepthanu ayanaki
..TQ andi
Emandi Nagasri garu....
Aaa houses palaces andi maastaaru.😁👍
Thank you for informative videos.
Wishes to your family and babu... from us RamanaRajani Seniors from Hyd.
We happened to visit Redmond, Seattle.
Appreciate your opinions about US.
🙏🌱
TQ mdm
@@NagasreeDiaries 😁 ramana 67 myself and Rajani 62 my wife. We both are seniors and live in Hyderabad mdm. Thank you 🙏🌱
Superb madom, bagunara
Bagunna
..TQ
Miru Ela vunnaru
Nice
Tq
👌❤️
TQ mdm
Nice video
Thanks
Madam
Please make a full video on solid waste disposal and liquid waste disposal , which is lacking in most of the Indian cities , causing heavy mosquito, fly meance , vector born tropical diseases, environmental pollution, ugly look leading to poor economy of the large part of the citizens.
Thankyou
Sure andi ..TQ
Thank you medamgaru
Mam car tecer evarikaina avasaram unte chepandi
Sure
Avunu Trash visyamloo 100 % improve kavali mana Desam
good🔺miru ma garden of god
🦋✔️small request🦋✔️
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu Nagasree garu
Sure andi
Indiaki vachhaka
Velthanu
..miru
Na number ki msg pettandi ..mi number save cheskoni
Vjy vachhinappudu call chesthanu
Miku ..
Ashramam numbers ievvandi
@@NagasreeDiaries danyavadamulu andi
When you are vlogging outdoor you can have noice cancellation mic for more viewership
TQ gd suggestion .. follow up chesthanu
Medamgaru ma papa ms cheyadaniki veltundi elanti cloth battalu teesukovali madi vizag mi video s chustu vuntanu chala baguntayi
Hi andi
..పార్టీవేర్ డ్రెస్సులు
లాంటివి పెట్టండి
..టీ షర్ట్ లు
నైట్ ప్యాంట్
స్వెట్టర్ లు లాంటివి ఇక్కడే అంటే అమెరికా లో తీసుకోవటమే బెటర్ ..
మనం ఎంత పెద్ద బ్రాండెడ్ తీసుకొన్నా కూడా అమెరికా లో వాష్ చేసాకా పాత బట్టలు లాగా అయిపోతాయి ..
హాయిగా అమెరికా లోనే
డైలీవేర్ కాలేజ్ కోసం
తీసుకోవటం బెటర్ ...
నేను ఒక వీడియో దీనికి సంబంధించి చేసి అప్లోడ్ చేస్తాను
Same community mam ma amari undedhi
My son also in alpheretta AMT deer field community e community name enti ?
Alpharetta Costco pakkana vundhi community ..
Show inside house
Sure ..next video chestha TQ andi plz like and share
nice andi.
done.
Thank you so much 🙂
Nice vlog liked it
Thank you 😊
Hello Nagasree garu, how are you all doing, my son is in Alabama to Study his Master's in computer science
Aunaa
..na asissulu mi son ki ..
TQ andi
Meeru bottoms amme shop Peru number pettagalaru. Naku Chala problem ga undi . Thank you
Oky mdm..... Nishpanna Design Your Appearance
063006 27972
maps.app.goo.gl/mWXtDwjJYPvotsKC7.
Phone number .. address kuda iechhanu ..
Thank you
House cost yenta vuntadi madam
Next video chesthunna
Anni details tho
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nagasri garu nenu last month us vachanu nakuda vallu smile to hello Ani wish cheyyatam chala nachindi
Hi Andi
Ela vunnaru
Miru kiranmayi vansitha shop ku vacharu kada. Give reply please
Vachhanandi
Respected Madam , just watched the thumbnail and subscribed your channel. I am G SURENDRA BABU from Chittoor A.P. My cousin resides in Atlanta from 20 years. Just nice piece of information on what kind of clothes to buy for travel to places like USA. If possible kindly provide list of such places in Chennai or Bangalore ( which are equal distance from Chittoor ) . , so that they may be handy for us .
Thanks and welcome
Same feeling nenu 5 times vachanu Atlanta cumming lo vuntamu mee videos tappakunda chustanu prastutam ikkade vunnanu
Hi mdm
Ela vunnaru ..
TQ ..
Nagasree garu nenu kuda ippudu ikkade unnanu same feel autunnanu
Aunaa
..ekkada vuntaru ..
TQ mdm
Nice vlog.. Tq for showing 🎉😊 Nagasree garu
Bottoms shop address chepthaara,andi
Nishpanna ..numbers pedathanu
helo madam memu dallas lo untamu
Hi andi Ela vunnaru ...TQ
Super 👌 👍
Thank you
Mana country lo tax prompt ga pay cheyaru . Politicians, VIPS chala mandi tax pay cheyaru thats why we can't get such type of facilities.
Yes andi
Tax అని కాదు... మన ఆదాయం తక్కువ...ఇంకా ఒక 10-15 years lo మన తలసరి ఆదాయం ఒక నాలుగు రెట్లు పెరిగాక...మన నగరాలు పట్టణాలు బాగా అందంగా అవుతాయి
Nice vlog
Thank you 😊
Meeru cheppina trash gurinchi,roads clean chese vidhanam,nenu kuda meelane anukuntanandy,ala clean chesthe mana India entho,baguntundy . Nenu kuda us vellinapudu alage feel avuthanu.
Aunandi ..
Vaari work chusthe
Muchhata vesthundhi
Ma amaei Alpharetta lo undhi mam😂
2741..number
Na son community lo
House number
Us lo mee vallu vundedi ekkada
Atlanta
Next video lo house yela untado chupiyendi sutti cheppakandi bore avutunnadi sorry
Bore anukonnappudu chudakandi ..
Sutti kadhu
Information vundali
..
Ppĺp 10:53 10:53 @@NagasreeDiariesz😢l😢😢
Hi andi
Hi mdm
Ela vunnaru
Party wear dresses shop address Kukatpally cheppandi...
Sure andi
బయట ఉన్న ఆకులు చెత్త ఎలా శుభ్రపరుసా రు
Chupistha
Next video lo
..Sunday upload chesthanu
TQ
😅❤
bengaluru lo maa illu intha kante bagundi....th-cam.com/video/igHX0gKqPcw/w-d-xo.htmlsi=zxZxFu8s4Q1RH9Kf......ippudu India lo kooda manchi gated communities unnayi..
Yes ...but ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలు తెలుసుకొంటాం కదా
అందులో భాగమే ఈ వీడియో ..
బెంగళూరు లో మీ ఇల్లు బాగాలేదని ఈ వీడియో చేయలేదండి😊
మా కమ్యూనిటీ కూడా హైదరాబాద్ లో చాలా బాగుంటుంది...
@@NagasreeDiaries Bengaluru lo maa illu bagaundi ante...US lo mee illu bagaledu ani kaadu kadandi..... naa uddesham...India kooda yematram America ki theesipodu ani...
Kudirthe US lo kooda daridram, pedarikam untayi...vaati gurinchi videos cheyyandi...appude kada nijam yento thelisedi....Slum Dog millionare lanti..Slum lu Atlanta lo untayi kada...
Miru chupichedi takkuva sutti akkuva ipohindi
Chudakandi
.. mimmalani evaru chudamannaru ?
Avunu mam mana. India lo pakkinti vaallaki unna pogaru e Desam lo undademo cheppukovadanike kani mana india kante paraayi desam lo entho goppaga brathakochu
..ఏముందీ ఒక్క చిరునవ్వు చాలు ..
కాని అదే కష్టం అవుతోంది ....
You are praising American community instead of showing inside of houses
Me house no mam
Hinagasrigaru
Hi andi
ఇల్లు చూపించలేదు
Next video chesthunna
What about america .... all are know every educated persons . Your explanations is low. Dont shoot these vidios. Roads trees houses what is the new matter . Dont walk in roadsides.crime is too much in usa culture.
Oky TQ
Mi suggestion follow up chesthanu
America America America America.....thooo....Ide sutti. India emi cheddam
😜😜నేను వెళ్లాను
.. బాగుంది అని
వీడియో చేసాను
అప్లోడ్ చేసాను
..మనకీ మనదేశంలో ఇంకా బాగుంటుంది
కాని
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
అక్కడ బాగుండేది తెలుసుకోవచ్చు ..
Chala boruga undandi.now a days intiki two members America lo untari . waste talking . There so may issues you can talk always you talk about sarees .we are bored of this. Please stop.
TQ ...miru chudakandi mdm
Bore anipisthe ...
Intrest vunnavaaru chustharu ..
Nijame
Present USA lo
ఇంటికోకరు వున్నారు ..
నేను నా ఆసక్తి తో ఇస్తున్నా ..
చీరలే చెప్తూ పోతే నాకు బోర్ కొడుతోంది ..
కొంచెం రిలాక్స్ కోసం ..ఏదోకటి షూటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ..TQ so much mdm
Mi suggestions ki
అబ్బ సొళ్లు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఊరికి 100 మంది వెళ్తున్నారు. మన దగ్గర కూడా ప్రభుత్వం వాళ్లు చెత్త తీసుకు వెళ్లే పద్ధతి పెట్టి ఒక్క,ఒక్క ఇంటికి నెలకి 60 రూపాయిలు ఇవ్వమంటే ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించిన పాపాన పోలేదు. అమెరికాలో చెవులు పిండి ట్యాంక్ష్ వసూళ్లు చేస్తారు అక్కడలా మన దగ్గర జరగదు.
Yes telusu ...
ఇప్పుడు అమెరికా హైదరాబాదు లానే వుంది ..,
అమెరికన్లు ఏమైపోతున్నారో పాపం
..ఇలా ఊరికి వందమంది వచ్చేస్తుంటే
Mera Bharath Mahan in Political Dramas 🙋🌹🙏