🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇 ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు. ✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది. ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇 ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి. ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇 ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు. ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
సార్ అందరికీ ఆన్లైన్ అవగాహన ఉండదు ....పూర్వం టిటిడి కళ్యాణ మండపంలో ప్రతి ఊర్లో ఇచ్చేవారు.... ఇది గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లండి సార్ ఆన్లైన్లో తీసుకుందాం అన్న వెంటనే అయిపోతున్నాయి స్వామివారిని చూద్దామ అంటే అది కలగానే మిగిలిపోతుంది
For the past four years, I have been trying to book tickets for my family but unluck snd never booked till now. Despite numerous attempts, I have been unable to secure tickets, which has been extremely disheartening. Due to this, we are often left with no choice but to visit Tirupati without tickets, walking or waiting in long queues, even with young children (2 and 4 years old). I kindly ask for clarification on the following: 1. Whose issue is this: Is there a problem with the ticket booking system, or am I missing something critical? 2. Alternatives: Is there any other approach available to ensure a smooth and confirmed booking experience?
అమ్మా... ముందు పిచ్చి నమ్మకాలు, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు దర్శిస్తే మోక్షం, పుణ్యం లాంటి గుడ్డి నమ్మకాలు ప్రజలు వదులుకోవాలి.....అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగవు... ప్రజ ఆలోచన ల్లో మార్పురావాలి....
ఆవిడ బాధ విన్నారా. లైన్ లో కూడా అందరికి రావు sir అని చెప్తుంది. ఇదే అభిప్రాయం అక్కడ లైన్ లో ఉన్న భక్తుల లో కూడా ఉండటమే, తోపులాటకి కారణం. భక్తులు ఎక్కువ టికెట్స్ తక్కువా, పైగా తగిన ఏర్పాట్లు లేకపోవటమే కారణం.
Online lo book kavatledu sir one minuts lo ayipothunayi mude book chesukuntunaru yekuva rate ku amukuntunaru chala darunam sir miru koncham gattiga pattinchukondi sir
విజయవాడ , వైజాగ్ లో సరైన రోడ్లు లేవు .... కానీ మెట్రో రైల్ కడతానంటారు ... ఇది ఎంత వరకు కరెక్ట్ సర్ ...Hyderabad లాంటి మహా నగరానికే మెట్రో రైలు అప్పుల్లో నడుస్తుంది ... ఇలాంటప్పుడు Tier-2 cities కి మెట్రో అవసరమంటారా ?????
🔸ముందు ముందు మరిన్ని మానవుల ప్రాణాలు మటాష్ మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు❕🤔
🫵✊👊
🔸బ్లాక్ టిక్కెట్లు
🔸సమన్వయ లోపం
🔸కార్ గేట్లు వేరుగా పెట్టాలి
🔸జనంలో పైత్యం వదలాలి
భక్తులు మూర్ఖత్వం ముమ్మాటికీ
Good CM
@@paruchurimentarao2290 bogem kaadu,
Meeku entha opika sir Cbn garu great❤
రెస్పాన్సిబుల్ సిఎం సెల్యూట్ సార్
Good CM😊
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు.
✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
సార్ అందరికీ ఆన్లైన్ అవగాహన ఉండదు ....పూర్వం టిటిడి కళ్యాణ మండపంలో ప్రతి ఊర్లో ఇచ్చేవారు.... ఇది గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లండి సార్ ఆన్లైన్లో తీసుకుందాం అన్న వెంటనే అయిపోతున్నాయి స్వామివారిని చూద్దామ అంటే అది కలగానే మిగిలిపోతుంది
అదే best
ప్రతి ఊర్లో TTD కళ్యాణ మండపంలో ఇవ్వడం బాగుండేది
Give advance tickets online,and during darshan also lot of pushing happens in compartments,any pushing to be punishable
గ్రేట్ సీఎం
Jai babu great gesture
Ycp is happy...
Sir limit కి మించి అలిపిరి దగ్గర ఆపేయాలి
CM garu 👏👏👏👏👍
అక్కడ పోలీస్ తీరు బాగాలేదు .. నేను కూడా చూశాను
For the past four years, I have been trying to book tickets for my family but unluck snd never booked till now. Despite numerous attempts, I have been unable to secure tickets, which has been extremely disheartening. Due to this, we are often left with no choice but to visit Tirupati without tickets, walking or waiting in long queues, even with young children (2 and 4 years old).
I kindly ask for clarification on the following:
1. Whose issue is this: Is there a problem with the ticket booking system, or am I missing something critical?
2. Alternatives: Is there any other approach available to ensure a smooth and confirmed booking experience?
Online lo antha scam avthundi
Jai cbn sir
🙏
Super cm
TTD Must be cancelled all Token Darshan for Vaikunta Dwaram Darshan.
And
To be allowed Direct Sarva Darshan.
It will be better than token Darshan.
Home meeru teesukondi cbn sir
Worst TTD management
జనంలో పైత్యం వదలాలి
సంవత్సరానికి ఒక్కరికి ఒక్కసారే దర్శనం అనుమతించాలి
Tickets not given properly in online so crowd is heavy for offline
Pushkaralalo ela tappinchukonnadu. Not recognized his mistake
Yes correct. Godavari Pushkaram, Monna election campaign, and ippudu ila....Very sad.. Not learning from his past..
Very nice of the chief ministet visting the victims . Now Jaggu will follow .
Sir ttd ki manchi team undaali
TTD management is the scam
Online lo scam chestaaru
Jagan ayithe navve vaadu
తితిదే ఛైర్మన్ను వెంటనే మార్చాలి
0:35 ఇంకా ఎంత కాలం YCP ప్రభుత్వ మీద నెపం వేస్తారు ???.....!!!!!! ఏ చిన్న తప్పు జరిగిన అది వైసీపీ గవర్నమెంట్ వల్లే జరిగింది అని చెప్తారు......!!!!!
తితిదే ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి
Token system online lo lottery cheyali...evariki vasthe vallu direct ga thisukonetlu...tickets...adhe best
Pathollu adey pedithey mari appudu enduku avaledu babu garu .. meku age tho patu knowledge kuda pothundi ....
పొటానికి వచ్చి బ్రతికిపోయావ్
OM
❤❤❤ CBN army❤❤❤
Eppudu vachi emi prayojanam….
Ante CM vachi que lo unadala
Ade Mee jalaganna aithe navvuthu intlo kurchunevadu
@ arrangements correct ga cheyinchali ga bro …
Yearly crowd unthundhi anhi thalisi andhukhu vallalli andhi mana place lo ne temples unhayi kadha free time lo valthe poya
అమ్మా... ముందు పిచ్చి నమ్మకాలు, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు దర్శిస్తే మోక్షం, పుణ్యం లాంటి గుడ్డి నమ్మకాలు ప్రజలు వదులుకోవాలి.....అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగవు... ప్రజ ఆలోచన ల్లో మార్పురావాలి....
గరిక పాటి వారు ఇలాంటి సంఘటనలు గురించి ముందే చెపుతూ ఉంటారు. ఎవరి చెప్పింది విన్నా వినకపోయిన పెద్దాయన చెప్పిందేన వినాలి కదా!
Please change the Home Minister first. Many issues are happening in the state one after the other and this may affect the current Government...
రాష్ట్రం మొత్తం అప్పులు అంటారు .... మళ్ళీ మీరే ఉచిత బస్సు ప్రయాణం అంటారు ...!!!!
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాడు మన చంద్రబాబు
ఆవిడ బాధ విన్నారా. లైన్ లో కూడా అందరికి రావు sir అని చెప్తుంది. ఇదే అభిప్రాయం అక్కడ లైన్ లో ఉన్న భక్తుల లో కూడా ఉండటమే, తోపులాటకి కారణం. భక్తులు ఎక్కువ టికెట్స్ తక్కువా, పైగా తగిన ఏర్పాట్లు లేకపోవటమే కారణం.
CBN sir miru adikarulni correct cheyandi sir 🙏🙏🙏🙏🙏
సార్ మీరు అధికార పక్షంలో ఉన్నారు. మీరే చర్యలు తీసుకోవాలి కదా.
Online lo book kavatledu sir one minuts lo ayipothunayi mude book chesukuntunaru yekuva rate ku amukuntunaru chala darunam sir miru koncham gattiga pattinchukondi sir
విజయవాడ , వైజాగ్ లో సరైన రోడ్లు లేవు .... కానీ మెట్రో రైల్ కడతానంటారు ... ఇది ఎంత వరకు కరెక్ట్ సర్ ...Hyderabad లాంటి మహా నగరానికే మెట్రో రైలు అప్పుల్లో నడుస్తుంది ... ఇలాంటప్పుడు Tier-2 cities కి మెట్రో అవసరమంటారా ?????
😂
PUBLIC MISTAKE.....MAD MAD PUBLIC...THAT'S ALL
Waste cm
Jarigina issue ni kuda....politics use cheskuntara.....bro meeru
Better than jalaga gadu 420 erripuk gadu
Orai erripuk me jaglag 420 gadiki anta chala better vadu reddy a na? First answer my question?. He is converted gorra.
మనము అంతే బ్ర్.. అలోచనలు తక్కువ.. ఆవేశం ఎక్కువ 😢😢😢
I must say thereb is a lack of discipline from the Public who are outnumbered and Govt. can't control always 😊
Good CM