Sr Journalist Vikram Poola About Sr Ntr & Lakshmi Parvati | Journalist Vikram Poola |@RTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 12

  • @psarada1
    @psarada1 ปีที่แล้ว

    మీ ఇంటర్వ్యూ ఆసాంతం విన్నాం. మీ యొక్క స్వయం ప్రతిభ ఎందరో పాత్రికేయులకు స్ఫూర్తిమంతం కావాలని ఆశీర్వదిస్తూ

  • @SaveAP2024
    @SaveAP2024 ปีที่แล้ว +2

    Vikram gaaru chepithe adhi 100% correct 🙏

  • @ksrinivas3300
    @ksrinivas3300 ปีที่แล้ว +1

    పోల విక్రమ్ గారు.....Too good 🌷🙏

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 ปีที่แล้ว

    I am seeing these interviews second time to understand several things and relate with society development and journalism.

  • @venkatangara6228
    @venkatangara6228 ปีที่แล้ว +1

    అప్పట్లో ఈ రచయితల ఈగోలపై పల్లకి ప్రత్యేక సంచికలో వచ్చిన 'రచయితలారా చావండి' అనే విమర్శనాత్మక కథ ను రాసింది ఎవరు సార్?

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว

    👌👌👍👍

  • @thinkpositive627
    @thinkpositive627 ปีที่แล้ว +1

    Veellani TV channels lo chuse vaallu leka elaaa bathikesthunnaaru.

  • @srinivasthota7430
    @srinivasthota7430 ปีที่แล้ว +2

    ఈ ఛానల్ iDream అనుబంధ సంస్థ. ప్రజలు iDream వైసీపీ ఛానల్ అని తెలిసినతరువాత , ఇలా కొన్ని చానెల్స్ పెట్టి న్యూట్రల్ ముసుగులో ఒక వర్గం , పార్టీ మీద బురదవేసి …. జనసేన మరియు ఇతర పార్టీలతో పొత్తు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం . iDream వారు కూడా న్యూట్రల్ మోసుగులో ప్రజలలో విద్వేషాలు నింపారు .ఒక కోస్తా ప్రాంతానికి చెందిన వాడిగా చాల భాధ వేస్తుంది . ఇలాంటి వారు కోస్తా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సినిమా, కుల , కళ విభేదాలను పెద్దగా చూపిస్తూ ఈ ప్రాంతం సర్వనాశనం అవడానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి బాగా సహకరిస్తున్నారు . ఎక్కడ ఉండాల్సిన కోస్తా ప్రాంతం ఎక్కడ ఉన్నది ? ఈ anchor iDream నాగరాజు దగ్గర బాగా నేర్చుకున్నట్లు ఉన్నాడు , కోస్తా ప్రాంతంలో ఎలా విద్వేషాలు పెట్టవచ్చో .