MV Ramana Reddy : “మా వాళ్లను రక్షించుకోవడానికే ఫ్యాక్షనిస్టుగా మారాల్సి వచ్చింది” | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ค. 2024
  • వైద్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఫ్యాక్షనిస్టుగా, విప్లవ కమ్యూనిస్టు రచయితగా, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా మారిన డాక్టర్. ఎంవీ రమణారెడ్డి బుధవారం ఉదయం కన్నుమూశారు.
    ఆయన బీబీసీ తెలుగు ఎడిటర్‌ GS RamMohan కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ.
    #MVRamanaReddy #TDP #YSRCP #AndhraPradesh #GSRammohan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 28

  • @syedmoon9538
    @syedmoon9538 ปีที่แล้ว +13

    సమరసింహ రెడ్డి+
    ఇంద్రసేన రెడ్డి +
    చెన్న కేశవ రెడ్డి = డా: ఎం రమణా రెడ్డి గారు 🙏

  • @mahaboobbasha7680
    @mahaboobbasha7680 2 ปีที่แล้ว +16

    తెలంగాణకు ప్రొఫెసర్ జయశంకర్
    రాయలసీమకు రమణారెడ్డి
    మీ ఆశయం జై రాయలసీమ
    మా నినాదం జై రాయలసీమ
    🙏🙏🙏🙏 R.I.P

    • @Doddaka123
      @Doddaka123 2 ปีที่แล้ว +1

      last 20 to 30 years nunchi - Cheif ministers of AP came from Rayala seema, separte Rayala seema antaaniki koncham ingitham vundaali

    • @mahaboobbasha7680
      @mahaboobbasha7680 2 หลายเดือนก่อน

      శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చదివి చచ్చిపో
      జై రాయలసీమ

  • @s.m.v1535
    @s.m.v1535 2 ปีที่แล้ว +17

    Proddatur lo మొట్టమొదటి మరియు ఆఖరి భారీ ప్రాజెక్టు తెచ్చిన వ్యక్తి ధర్మల్ ప్రాజెక్ట్ . దాని వల్ల ప్రత్యక్షంగా పరోస్కంగా ఎన్నో ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత ఇంతవరకు ఏ mla కడప జిల్లాకు ఏ ప్రాజెక్టు తేలేదు .
    From proddatur

  • @ramakrishna2823
    @ramakrishna2823 ปีที่แล้ว +2

    రమణారెడ్డి గారు పూర్తిగా సాహిత్యం వైపు దృష్టి సారించి ఉంటే జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చి ఉండేది

  • @prabhakarreddy5787
    @prabhakarreddy5787 4 หลายเดือนก่อน +1

    He is a good Doctor
    I was his patient in 1970's in Pragathi Hospital at Proddatur

  • @asifshaik50
    @asifshaik50 2 ปีที่แล้ว +14

    Capability wise MVR is equal to YSR.
    In fact in 80's MVR's Popularity is morethan YSR's family's popularity.

  • @kishor369
    @kishor369 2 ปีที่แล้ว +5

    'రెక్కలు చాచిన పక్షి ' మంచి పుస్తకం బై MVR

  • @vinodhkumar5405
    @vinodhkumar5405 2 ปีที่แล้ว +2

    పెద్దాయన మాట తీరు చూస్తే ఎక్కడ ఒక్క ఫ్యాక్షనిజం చేసే రాజికియ నాయకుడు లాగా లేడు....చాలా మానసిక ప్రశాంతత తో, పరిపక్వత తో...GS గారు అన్నట్టు బహుముఖ ప్రజ్ఞ సిలి అని అనిపిస్తుంది..🙏🏻🙏🏻🙏🏻

  • @drpvnsarma440
    @drpvnsarma440 2 ปีที่แล้ว +5

    🙏 my tributes to MVR. A great person left his foot prints ..

  • @vuntlasurendra1295
    @vuntlasurendra1295 2 ปีที่แล้ว +5

    రాయలసీమ 🐯 టైగర్

  • @reddybujireddy3331
    @reddybujireddy3331 2 ปีที่แล้ว +4

    Johar mvr

  • @remotescreen8337
    @remotescreen8337 2 ปีที่แล้ว +3

    జై యం. వి. ఆర్.
    జై జై యం. వి. అర్

  • @kalamallaramanareddy7414
    @kalamallaramanareddy7414 11 หลายเดือนก่อน +3

    Amar. Rahe. Dr M V Ramana Reddy. R T P P. Ki. Dr MV R Name. Pettandi

  • @telugubookworld8368
    @telugubookworld8368 2 ปีที่แล้ว +20

    మా ప్రొద్దుటూరులో గొప్ప మేధావి ఎవరైనా ఉన్నారంటే అది రమణారెడ్డి గారే

  • @voiceofa.p512
    @voiceofa.p512 2 ปีที่แล้ว +3

    RIP SIR...

  • @clakshmireddy3353
    @clakshmireddy3353 ปีที่แล้ว +2

    Enndiki tiger maa mvr

  • @Amarnath.puttha
    @Amarnath.puttha 2 ปีที่แล้ว +9

    Proddatur history ante before Ramana Reddy, after Ramana Reddy.

  • @nagaraja4138
    @nagaraja4138 2 ปีที่แล้ว +1

    Rip

  • @reddybujireddy3331
    @reddybujireddy3331 2 ปีที่แล้ว +2

    Rip mvr

  • @clakshmireddy3353
    @clakshmireddy3353 ปีที่แล้ว +1

    Avewith adalath an grandham rasinatlu maa gurthu

  • @Raju-bj8xr
    @Raju-bj8xr 2 ปีที่แล้ว +1

    Today he passed away.

  • @ramyaraj5966
    @ramyaraj5966 2 ปีที่แล้ว +3

    1st comment

  • @gowthamcherukuri39
    @gowthamcherukuri39 2 ปีที่แล้ว +11

    Aadipathyam kosam prathi edava cheppe mata ide