మేడం నా భార్య చదువుకోలేదు కానీ నాకు saree selection చేయడం మెన్స్ వెర్ లో experionce ఉంది చాలా రోజుల నుండి buisiness స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కడ ఏమౌతుందో అని భయం
అక్క నేను కూడా బిజినెస్ చేయాలనీ వుంది కానీ మావూరికీ 2 కిలోమీటర్ దూరంలో చాలా చాలా బట్టల షాపులు వున్నవి అన్నదుకుని బిజినెస్ చేయాలా వద్ద అన్ని బయవేస్తుంది అందరు ఊరిలో ఓకేదగ్గర చూసే బదులు భయట 1కాకుంటే 10 షాపులు చూదాం లే అనుకుంటారు అక్క
Hi akka nenu కొత్తగా స్టార్ట్ చేసా లైవ్ చేసా only ఒక్కటే సేల్ అయింది...eppudu ముందు తెచ్చినవి పోకపోతే ఎలా సేల్ చేస్కోవాలి...లేదంటే అవి ఐపోయాకే వేరే స్టాక్ తేవాలన్న అక్క plz replay

చాలా బాగా చెప్పారు అక్క
Yes meeru correct chepparu....
Tq andi share this videos
Good MSG madam
Ownu madam chala Bagaviscagichavalluchalamandi vuntaru madem
Madi palleturu sarress yela ammali cheppandi Madam
Chala baaga వివరించారు
Tq Brother share this videos
Super mam chala baga chepparu mam
Hi akka nenu 2 months nunchi chestuna malls vallu full ga offers petti businesses baga dull ga vundhi
మేడం నా భార్య చదువుకోలేదు కానీ నాకు saree selection చేయడం మెన్స్ వెర్ లో experionce ఉంది చాలా రోజుల నుండి buisiness స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కడ ఏమౌతుందో అని భయం
Don’t worry, brother Good job ok all the best 👍
Namaste sister 👏
Super explained 👌
Tq sister Share this videos
Hi akka tq very much.nenu start cheyalankuntunanu.naku manchi msg icharu
Hi andi tq
Tq medam
Welcome sister share this video’s
అక్క నేను కూడా బిజినెస్ చేయాలనీ వుంది కానీ మావూరికీ 2 కిలోమీటర్ దూరంలో చాలా చాలా బట్టల షాపులు వున్నవి అన్నదుకుని బిజినెస్ చేయాలా వద్ద అన్ని బయవేస్తుంది అందరు ఊరిలో ఓకేదగ్గర చూసే బదులు భయట 1కాకుంటే 10 షాపులు చూదాం లే అనుకుంటారు అక్క
Vallaki ala evvaleyka alagey stack unchukoleyka frustration ocheystundi
Hi akka memu sarees business intlone cheyali anukuntunnamu sarees qality ekkada baguntayi alage pettubadi entha pettukovali marzin entha chusukovali
Pls konchem cheppande madhina lo baguntaya saree
Hello sister nenu marzin entha petukovali Ap lo telaganalo wholesale shops gurinchi Challa videos chesanu chudandi sister ok all the best 👍👍
అక్క ఇంటి వద్దచీరలు అమ్ముతున్నారు ఇన్ స్టల్మేట్లో ఇస్తరనే వచ్చము అంటున్నారు ఏచేయలి
మాత్రలు బాగుంటాయి హోల్ సేల్
ఏప్పుడు స్టేట్ చేస్తరు
Ekkada thechukovali sarees ni cheppandi please please please 🥺
Hi akka nenu కొత్తగా స్టార్ట్ చేసా లైవ్ చేసా only ఒక్కటే సేల్ అయింది...eppudu ముందు తెచ్చినవి పోకపోతే ఎలా సేల్ చేస్కోవాలి...లేదంటే అవి ఐపోయాకే వేరే స్టాక్ తేవాలన్న అక్క plz replay
అది అయితే కరెక్ట్
Exactly miru cheppedi antha
🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤
500 ki thechina cheera 300 ki evvalanta 3 mnths ki instalmnts lo anni aggipulla geeki petteybuddi avithundi naku shping moll lo rava antunnaru
😅😅
Wholesale shop మార్చండి
Ssస్
Cash petti konalante shop ki techukuntam kadha ani evaru konaru akka nenu last year start chesi nastapoyanu
Cash ki intilo manamu challa thakuvaku isuthamu shops valu Evaru Cash ki amumali anute ko chamu time padutundi sis
Hi akka memu sarees business intlo ne start cheddamu anukuntunnau ekkada saree thisukunte bagutayi starting pettubadi entha pettali margin Ela pettukovali plz cheppande