అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలా వద్దా ? Who Wears the Yagnopaveetam ?
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలా?
ఈ వీడియోలో, అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత యజ్ఞోపవీతం (పవిత్ర జంధ్యం) మార్చుకోవాలా లేదా అనేది వివరిస్తాము. యజ్ఞోపవీతం హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రధానమైన పత్రం. ఇది పురుషుల ఆధ్యాత్మిక ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకించి బ్రాహ్మణులలో యజ్ఞోపవీతం చాలా ముఖ్యమైనది.
ఈ వీడియోలో మీరు నేర్చుకోవాలిసిన విషయాలు:
యజ్ఞోపవీతం అంటే ఏమిటి?
యజ్ఞోపవీతం యొక్క మహత్త్వం మరియు ప్రత్యేకత.
అంత్యక్రియల్లో పాల్గొనడం వల్ల యజ్ఞోపవీతం పై ప్రభావం
ఆధ్యాత్మిక మరియు సంప్రదాయక కారణాలు.
యజ్ఞోపవీతం మార్చే సమయం మరియు విధానం
ప్రత్యేక పండుగలు లేదా శుభ సందర్భాలు.
యజ్ఞోపవీతం మార్చే సమయానికి సంబంధించిన శాస్త్రోక్త విధానం.
మార్చిన తర్వాత పాటించాల్సిన నియమాలు
పునర్విధానం మరియు పునఃప్రారంభం.
ఈ సమాచారంతో, మీరు యజ్ఞోపవీతం మార్పు గురించి పూర్తి అవగాహన పొందగలరు మరియు మీ ఆధ్యాత్మిక యాత్రలో మేల్కొనగలరు.
Part 1== • How to Change Yagnopav...
English:
Should the Yagnopaveetam Be Changed After Attending Funerals?
In this video, we will explore whether one should change the Yagnopaveetam (sacred thread) after attending funerals. The Yagnopaveetam holds significant importance in Hindu tradition, especially for Brahmins, symbolizing spiritual purity and responsibility.
Topics covered in this video include:
What is Yagnopaveetam?
The significance and uniqueness of the Yagnopaveetam.
Impact of Attending Funerals on Yagnopaveetam
Spiritual and traditional reasons for considering a change.
When and How to Change the Yagnopaveetam
Specific festivals or auspicious occasions for changing the Yagnopaveetam.
The scriptural method of changing the sacred thread.
Post-Change Guidelines
The rituals and practices to follow after changing the Yagnopaveetam.
With this information, you will gain a comprehensive understanding of the practice of changing the Yagnopaveetam and its significance in your spiritual journe
#Yagnopaveetam
#SacredThread
#HinduTradition
#Upanayanam
#FuneralRites
#SpiritualPurity
#BrahminTradition
#HinduRituals
#YagnopaveetamChange
#HinduCulture
#Ashaucha
#SacredThreadChange
#YagnopaveetamCeremony
#HinduCustoms
#SpiritualPractices
#CleansingRituals
#YagnopaveetamSignificance
#SacredThreadRitual
#HinduBeliefs
#CulturalPractices
#YagnopaveetamMeaning
#SpiritualTraditions
#HinduSpirituality
#HinduCeremonies
#YagnopaveetamProcedure
#TraditionalRituals
#AuspiciousTimes
#YagnopaveetamGuidelines
#VedicRituals
#YagnopaveetamHistory
#YagnopaveetamMaterials
#HinduFestivals
#DailyRituals
#SacredThreadSymbolism
#YagnopaveetamMaintenance
#SpiritualGrowth
#HinduScriptures
#CulturalSignificance
#YagnopaveetamImpact
#HinduPractices
#SacredThreadChangeRituals
#YagnopaveetamImportance
#FuneralCustoms
#SpiritualDiscipline
#RitualPurification
#YagnopaveetamProcess
#SpiritualJourney
#HinduFamilyTraditions
#YagnopaveetamRenewal
#RitualSignificance
Join this channel to get access to perks:
/ @swadharmam
సనాతన ధర్మం మనకు అద్వైతాన్ని మాత్రమే ప్రభోధిస్తూఉన్నది. అర్ధం కాని వారు మాత్రమే ద్వయిత విశిష్ట-ద్వయితాలను పాటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక మీరు చెప్పిన పద్దతులవంటివి నియమాలుగా పెట్టుకున్నవి మనమే కనుక మన గురువు గారు ఏది చెబితే అదేపాటించుట మంచిది
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🌹
ఎల్లరకూ ఉపయోగ పడే శాస్ర్రప్రమాణాలు తెలియచేసారు. ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా బావుంది సర్
Gurugaru please make a video on how to change yognopavitaam steps.
EXCELLENT GURUVU GAARU
Ji sreeram
జయ శ్రీరామ
గురువుగారు, ఏదైనా శవాన్ని తాకితే జంధ్యంను మార్చుకోవాలని విన్నాను. నిజమా, వివరించండి.
పంతులు గారు నమస్కారం. తద్దినం కర్త తద్దినం నిర్వహించిన తర్వాతి రోజు యజ్ఞోపవీతం మార్చోకోవాలా? దయచేసి తెలుపగలరు.
Om namah shivaya
Very usefull information 🙏
So nice of you చాలా చాలా కృతజ్ఞతలు అండి
మంచి మాటలు….🙏🙏🪴🪴💐💐
చాలా చాలా కృతజ్ఞతలు అన్నా .. ధన్యవాదాలు
Namaskaram swamy. Nenu gym lo join ayanu gym trainer yagnopavatham teesyamanarru Nenu request chesanu maalakaram vesukuntanu. But trainer oopukoledhu. Tappanisari paristhulo teesivesanu. Malli gym nunchi intiki ragane veskunnanu. 4,days roju tissi veskunnanu gym ki velldam manasanu ippudu
yagnoopavthm permanent vesskovdanki prayachitham unte cheepandi
Good and valuable information
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
Ayya
Mounji ni kevalam upanayanam appudu vestara? Leda nitya dharana cheyala???adavaru mounji nadumuki kattukuntaru .magavaru ela vesulovali....plz cheppandi
Guruvugaru ki namaskaramulu
Maku
Pdf lo gani books address gani telupavalenu
🙏👌
Bro meru shakthyeas a smarthas bro
స్వామి ఎలా ఉన్నారు🙏
చతుష్ పాత్ర ప్రయోగం రొండవ భాగం చేయమని ప్రార్తిస్తున్నాను 🙏
రెండవ విభాగం వచ్చేసింది చూడగలరు
🙏🙏🙏
శివార్పణం
శివార్పణం
గురువు గారు యజ్ఞోపవీతంను శూద్రులు వేసుకోక రాదా... ಗಾಯಿತ್ರಿ ಮಂತ್ರ chepparadha
🙏🙏🙏🙏🙏
శివార్పణం
విదేశం (భోగ భూములు) లో స్థిర నివాసం గాని, లేక తాత్కాలిక నివాసం గా వున్న వాళ్ళు, (సముద్రం దాటిన వారు) ధరించ వచ్చా, గాయత్రీ,సంధ్య వందనాలు, విదేశీ గడ్డ మీద ఆచరించ వచ్చా ?
అందరికీ నమస్కారం అండి 🙏🙏 దయచేసి ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను..🙏🙏👈
వీడియో లోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేయగలరు❤
Ayya yagnopaveetam veskoni malo nonveg tintaaru daanivalana dosham antutundi adi pogottukone margam cheppandi
ముదిగొణ్డ శివశర్మ గారు, వీలుచేసుకుని మైల/సూతము ఎవరెవరికి వర్తిస్తున్ది, మగవారు మరియు ఆడవారి మైల పట్టిమ్పులని (అనగా పుట్టిణ్టి-మెట్టిణ్టి) కూడా వీడియోలో తెలియజేస్తూ వివరిఞ్చణ్డి
తప్పకుండా అండి
Ayyagaru brahmans yenni rakalu one smathulu,, saivulu and vaiswakarmalu. Kani meru angikaricharu. Purohithan yevaraina cheyavachhu. Vedamprakaram.. brahmana ante kulavachakam kaadu kada
Sastram prakaram bhrahmana dharmam patinchevaarike yagnopavittam ani annaru . Kaani idi maa brahmans ke parimitham annaru kondaru. Vaarike yenduku sontham maaku kaavalani kotlatalu pettukoni vaisyulu thechhukunnaru. Idi satyam. Nalugu varnallo evaraina guruvu nundi yaghnopatram pondithene adi correct. Idi nijam
Ayyaa nakoka doubt bhrastu pattina brahmanuni janalu tidate vallaki papam antadaa venu swami nonveg tintaru ani janaalu youtube lo istam vachinatlu tidtunaru ala tittinanduku vallaki papam antadaa ?nenadihina prasna tappyte manninchamani naa vinnapam🙏
మంచి ప్రశ్న అడిగారండి దీనిపైన వీడియో చేస్తాను.. తప్పకుండా చేస్తాను
Well said. Sivorakshatu. vastusampath
Brahmans kani variki meru vedam nerpuchunnara nerparu yenduku y not .. brahmana kulavachakam kadu kada. Bapanivallu kula vachakam kada
This video's Editing is not good
తప్పకుండా అండి త్వరలో మంచిగా అందించే ప్రయత్నం చేస్తాను
🙏🙏🙏
🙏🙏🙏