మన గురుదేవుల 45 సంవత్సరాలు యోగసాధనతో కూడిన జ్ఞానమృత ఫలాలు అనుభవిస్తున్న ప్రస్తుత సిద్ద విద్యార్థులతో పాటు లోకం అంతా తరిస్తుతుందని ఆశిస్తూ…..జై గురుదేవా 🙏
ఈ రోజు మీ గురభోద అద్భుతం మరియు ultimate గురూజీ 🙏. ప్రతిరోజూ సాధన ఆరంభించే ముందు తప్పక వినాలిసిన అమృతవాక్కులు. గమ్యం, లక్ష్యం నిర్దేశించారు. మీ ఆశీర్వాదాలతో సాధన సాఫల్యం కావాలని గురుపరంపర ని ప్రార్ధిస్తూ 🙏🙏మీకు అమ్మగారికి ఆత్మనమస్కారములు 🕉️
ఓం శ్రీ గురుభ్యోనమః. ఆత్మ నమస్కారములు. ఈరోజు మీ ఉపన్యాసం చాలా అద్వైత పరంగా ఉంది గురూజీ... ఆత్మ తత్వాన్ని ప్రాక్టికల్ గా సింపుల్ గా చెప్పారు. అంతా మనసు నుండే వచ్చింది అన్నిటికీ మనసే కారణం. మనో లయం మనో నాశo ఈ రెండూ ఒకేసారి జరిగే అంతర్ముఖ ప్రాణాయామ యోగ సాధన మీరు మాకు అందించారు.మీరు చెప్పినట్లు ప్రతీ రోజూ 3 గంటలు తక్కువ లేకుండా యోగ సాధన చేయాలి అని సంకల్పం కలిగింది గురూజీ.. ధన్యవాదములు శ్రీగురూజీ.. జై గురుదేవా.
అన్ని రకాల సమస్యలకు, శారీరక రోగాలకు, మానసికమైన బాధలకు కారణం మనలో మెంటల్ ఎనర్జీ అనేది తగినంత లేకపోవడమే అలాంటి మెంటల్ ఎనర్జీని పెంచుకోవడం అనేది కేవలం అంతర్ముఖ ప్రాణాయామం వల్ల మాత్రమే సాధ్యం ఈ అంతర్ముఖ ప్రాణమా సద్గురు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద స్వాముల ద్వారా ఉపదేశం తీసుకొని సాధన చేయడం ద్వారా ఈ మెంటల్ ఎనర్జీని పెంచుకొని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు జై గురుదేవ ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏❤️🙏🙏
🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏 గురుదేవ live లో ఈ అద్భుతమైన దివ్య వాక్కులు వినే అవకాశం కల్పించి, మానసిక శక్తిని పెంచే ఈ అమృత తుల్యమైన సిద్ధాయోగం ద్వారా ఎలా మనసు లయం అవుతుంది అని అరటిపండు వలచి చిన్న పిల్లల నోటికందించినట్లు అందరికి అర్థం అయ్యేలా బాగా చెప్పారు గురుదేవా. మీరు చెప్పినట్లు ఈరోజు నుండే 4గంటలకు మించి సాధన చేసే సంకల్పం మీరు గుర్తు చేశారు దానిని ఆచరణలో పెట్టి సిద్ధి కలిగేటట్లు ఆశీర్వాదం ఇవ్వండి గురుదేవ. 🙏🌹జై గురుదేవ 🌹🙏 V. Mallikharjuna, peddapalli
So much inspiring!! Many hesitations / hurdles to saadhana addressed by Guru Ji!! - prioritize yoga sadhana - it is okay even when sleep less, nothing will happen -- continue even when you are sick - greedy and greedy about this to desire more and more yogam - do not waste time in other methods 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురుదేవా🙏 గురుదేవా అంతర్ముఖ యోగ విద్యను అభ్యసించి ఆత్మస్థైర్యం పెంచుకున్నాము మీరు ఆదేశించినట్లు సాధన పురోగతిని సాధిస్తాం .గురుదేవా మీ ఆశీర్వాదంతో ప్రవచనాలతో మా జీవితాలలో వెలుగును నింపారు జ్ఞానజ్యోతిని వెలిగించారు మేము ఇంకా ఊర్ష్య ముఖంగా ప్రయాణించడమే జై గురు దేవా🙏
Atma 🙏 guru Deva, Live lo me darsanam ki chala anadam, mental energy ni penchamni, sadana bhalam penchukomani me blessings ma sadakulaku, echhinandhku meku padabhivandamulu , jai gurudeva
Namo Guru Deva. Altimately the TRUE PHILOSOPHY has emerged out Swami ji. This is what I am expecting from you apart from the routine Pranayama sadhana guru ji. And the pranayam sadhana is ONLY the way out solution. Once again T Q. guruji. Let us emerge out for this bhaiya samsara in to the ultimate TRUTH.
Atmanamaskarams 🙏. What a simple technique is given . We are all very blessed with your blessings . Sri Guruji your explanation on Mental Energy is unique . How the mental energy turns into spiritual energy which leads to Jyanam and Moksham .
అయ్యా...నాదొక సందేహం....ఎంతో యోగ సాధన చేసిన గురువులకు కూడా సాధారణ మానవుల వలె ...ముసలితనం...మరణం సంభవిస్తున్నాయి...యోగం ద్వారా ప్రాణ శక్తి పెరిగితే ముసలితనం రాకూడదు....అందరిలాగా చనిపోకూడదు....యోగం లో సిద్ధి పొందిన గురువులు శరీరం తో 100ల సంవత్సరాల నుండి ఇప్పటికీ మన మధ్యన ఉండాలి కదా....
Mee sandeham dharmamainade kani. Mental energy ni penchukunte adi sareeraniki kadu aatma ni paramatma lo layam cheyataniki chesthunaru. Sareeram sasvatham kadu. Sasvatam ga undedi aatma. Aa aatma ni layam cheyalante pranayamam leda yogam cheyali. Aa yogam cheyali ante sareeram kavali. Yogulu siddi pondatam dwara variki sareeram anivaryam kadu. Varu aatma swarupulu. Sareeram tho sambandam lekunda epudu Aa paramatmalo leenamai untaru. Example mahavtar babaji garu. Varu Aa sareeram aina thesukuni sishyulaku marga darshakam chestharu. Ee yogam uddesyam sareeram nenu kadu aatma ni ani anubhuthi dwara thelusukuni paramatma lo ekam avatam. Ardam aindi ani anukuntunanu.
ఈ సాధనలో మనం కళ్ళు పైకి చేస్తామండి ఇలా కళ్ళు పైకి పెట్టడం వల్ల కళ్లకి రక్తప్రసరణ బాగా జరిగి కళ్ళ సమస్యలు తప్పక క్యూర్ అవుతాయండి జై గురుదేవా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Atma Namaskaram Guruji
మన గురుదేవుల 45 సంవత్సరాలు యోగసాధనతో కూడిన జ్ఞానమృత ఫలాలు అనుభవిస్తున్న ప్రస్తుత సిద్ద విద్యార్థులతో పాటు లోకం అంతా తరిస్తుతుందని ఆశిస్తూ…..జై గురుదేవా 🙏
చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదములు
ఈ రోజు మీ గురభోద అద్భుతం మరియు ultimate గురూజీ 🙏. ప్రతిరోజూ సాధన ఆరంభించే ముందు తప్పక వినాలిసిన అమృతవాక్కులు. గమ్యం, లక్ష్యం నిర్దేశించారు. మీ ఆశీర్వాదాలతో సాధన సాఫల్యం కావాలని గురుపరంపర ని ప్రార్ధిస్తూ 🙏🙏మీకు అమ్మగారికి ఆత్మనమస్కారములు 🕉️
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
ధన్యవాదములు స్వామి రోజు కి గంట చేస్తున్నాను. సాధన పెంచుతాను స్వామి 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః. ఆత్మ నమస్కారములు. ఈరోజు మీ ఉపన్యాసం చాలా అద్వైత పరంగా ఉంది గురూజీ... ఆత్మ తత్వాన్ని ప్రాక్టికల్ గా సింపుల్ గా చెప్పారు. అంతా మనసు నుండే వచ్చింది అన్నిటికీ మనసే కారణం. మనో లయం మనో నాశo ఈ రెండూ ఒకేసారి జరిగే అంతర్ముఖ ప్రాణాయామ యోగ సాధన మీరు మాకు అందించారు.మీరు చెప్పినట్లు ప్రతీ రోజూ 3 గంటలు తక్కువ లేకుండా యోగ సాధన చేయాలి అని సంకల్పం కలిగింది గురూజీ.. ధన్యవాదములు శ్రీగురూజీ.. జై గురుదేవా.
అన్ని రకాల సమస్యలకు, శారీరక రోగాలకు, మానసికమైన బాధలకు కారణం మనలో మెంటల్ ఎనర్జీ అనేది తగినంత లేకపోవడమే అలాంటి మెంటల్ ఎనర్జీని పెంచుకోవడం అనేది కేవలం అంతర్ముఖ ప్రాణాయామం వల్ల మాత్రమే సాధ్యం ఈ అంతర్ముఖ ప్రాణమా సద్గురు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద స్వాముల ద్వారా ఉపదేశం తీసుకొని సాధన చేయడం ద్వారా ఈ మెంటల్ ఎనర్జీని పెంచుకొని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు జై గురుదేవ ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏❤️🙏🙏
Well said
🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏
గురుదేవ live లో ఈ అద్భుతమైన దివ్య వాక్కులు వినే అవకాశం కల్పించి, మానసిక శక్తిని పెంచే ఈ అమృత తుల్యమైన సిద్ధాయోగం ద్వారా ఎలా మనసు లయం అవుతుంది అని అరటిపండు వలచి చిన్న పిల్లల నోటికందించినట్లు అందరికి అర్థం అయ్యేలా బాగా చెప్పారు గురుదేవా. మీరు చెప్పినట్లు ఈరోజు నుండే 4గంటలకు మించి సాధన చేసే సంకల్పం మీరు గుర్తు చేశారు దానిని ఆచరణలో పెట్టి సిద్ధి కలిగేటట్లు ఆశీర్వాదం ఇవ్వండి గురుదేవ. 🙏🌹జై గురుదేవ 🌹🙏 V. Mallikharjuna, peddapalli
76⁷😊
చాలా ధైర్యం గా ఉంది గురూ గారూ.Atam nam saka ram.
అన్ని సాధనల కంటే ఇది Unique. ఈ మెంటల్ ఎనర్జీని పెంచుకోవడంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి.
"సర్వం పదం హస్తిపదే నిమగ్నం"
ఎక్సెలెంట్ వీడియో సూపర్ గురువుగారు మీరు చెప్పినట్లు ఏ గురువుగారు చెప్పలేరు 👌👌🙏🙏🙏🙏🙏
మనసు రూపాంతరము చెందుతుంది!
శాశ్వత నిద్రలో మనో నాశనము జరుగుతుంది! సద్గురువు గారు!
Om shri gurubhyonamaha. Ananthakoti aathma pranamalu gurudeva. Memu a janmalo chesukunna punyamo, ee janmalo tamarini guruvuga pondatam. Intha goppa gnannanni estunna meeru kanipinchani tallitandri ayina aa PARVATHI PARAMESWARULE guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste
Chaala danyavaadalu guruji🙏
Jai gurudeva athmanamskaramulu
So much inspiring!! Many hesitations / hurdles to saadhana addressed by Guru Ji!!
- prioritize yoga sadhana
- it is okay even when sleep less, nothing will happen
-- continue even when you are sick
- greedy and greedy about this to desire more and more yogam
- do not waste time in other methods 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురుదేవా🙏 గురుదేవా అంతర్ముఖ యోగ విద్యను అభ్యసించి ఆత్మస్థైర్యం పెంచుకున్నాము మీరు ఆదేశించినట్లు సాధన పురోగతిని సాధిస్తాం .గురుదేవా మీ ఆశీర్వాదంతో ప్రవచనాలతో మా జీవితాలలో వెలుగును నింపారు జ్ఞానజ్యోతిని వెలిగించారు మేము ఇంకా ఊర్ష్య ముఖంగా ప్రయాణించడమే జై గురు దేవా🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం🙏🙏
Atamanamaskaramulu Amma gariki Sri Guruji ki 🙌🌹🙏🙏🙏
Mental energy levels bagunte India baguntundi .inta chakkani Sushma gnanam andinchina gurudevulaku satakoti vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురు దేవ
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
ఆత్మ నమస్కారం గురువుగారు🙏🙏🙏
ఓమ్ శ్రీగురుబ్యోనమహా🙏
Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐🙏🙏🙏🕉️
Om Sri gurubhoya namah guruji garu ki padabivandanam atmavandananalu 🎉🎉🎉🎉🎉
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదాలకు నమస్కారం
Meeru maalone vunnaru, mamalni nadipistunnaru. Antha meere, anni meere guruji.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
Atma 🙏 guru Deva, Live lo me darsanam ki chala anadam, mental energy ni penchamni, sadana bhalam penchukomani me blessings ma sadakulaku, echhinandhku meku padabhivandamulu , jai gurudeva
Aatmanamaskaramulu,Gurudeva,Mental energy penchamani cheppinatlu. Vidanum. Bagumdi. Guruvugaru. 🙏
Excellent Explanation Poojya Gurudeva. Pranams to Pada Padmas.
Namaskaram Guru Ji 🙏🙏🙏
Om sri gurubhyo namaha 🙏
Namo Guru Deva.
Altimately the TRUE PHILOSOPHY has emerged out Swami ji. This is what I am expecting from you apart from the routine Pranayama sadhana guru ji. And the pranayam sadhana is ONLY the way out solution. Once again T Q. guruji. Let us emerge out for this bhaiya samsara in to the ultimate TRUTH.
ఓం శ్రీ గురుభ్యోన్నమః
Om gurubhyo namah aatma nasharalu gurudev
Athama Namaskaralu gurujii❤❤❤
ఓం శ్రీ గురుబ్యోనమః.
Om sri Gurubhyo namaha.Atma Namaskarams guruji.🌹🌹🙏🙏🙏🙏🙏
Guruji namaskaram
Very important to us, please do YOGAM sincerely. Aatmanamaskaram.
Very excellent!.
Atmanamaskarams 🙏. What a simple technique is given . We are all very blessed with your blessings . Sri Guruji your explanation on Mental Energy is unique . How the mental energy turns into spiritual energy which leads to Jyanam and Moksham .
Namaskaram gurudeva ,sadana chestunnappudu shakti tagulutundhi kada ani annaru adi memu telusukovadam elago teleyajeyagalaru
అయ్యా...నాదొక సందేహం....ఎంతో యోగ సాధన చేసిన గురువులకు కూడా సాధారణ మానవుల వలె ...ముసలితనం...మరణం సంభవిస్తున్నాయి...యోగం ద్వారా ప్రాణ శక్తి పెరిగితే ముసలితనం రాకూడదు....అందరిలాగా చనిపోకూడదు....యోగం లో సిద్ధి పొందిన గురువులు శరీరం తో 100ల సంవత్సరాల నుండి ఇప్పటికీ మన మధ్యన ఉండాలి కదా....
Mee sandeham dharmamainade kani. Mental energy ni penchukunte adi sareeraniki kadu aatma ni paramatma lo layam cheyataniki chesthunaru. Sareeram sasvatham kadu. Sasvatam ga undedi aatma. Aa aatma ni layam cheyalante pranayamam leda yogam cheyali. Aa yogam cheyali ante sareeram kavali. Yogulu siddi pondatam dwara variki sareeram anivaryam kadu. Varu aatma swarupulu. Sareeram tho sambandam lekunda epudu Aa paramatmalo leenamai untaru. Example mahavtar babaji garu. Varu Aa sareeram aina thesukuni sishyulaku marga darshakam chestharu. Ee yogam uddesyam sareeram nenu kadu aatma ni ani anubhuthi dwara thelusukuni paramatma lo ekam avatam. Ardam aindi ani anukuntunanu.
guruji hyderabad location lo intiation inform cheyyandi
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om Sri gurubhyo namaha
సాధనలో శారీరక రోగాలు taggutaya
Taggutayi
👏
స్వామి వారి ఆశ్రమం ఎక్కడ ఉంది? ఫోను నంబరు తెలుపగలరు. స్వామి గారి ఆన్లైన్ తరగతుల్లో ఎలా చేరాలో తెలుపగోరుచున్నాను.
శ్రీ స్వామి రామానంద జ్ఞాన యోగాశ్రమం,
కామన్నవలస గ్రామం
రామభద్రపురం దగ్గర
విజయనగరం జిల్లా
జైగురుదేవా. ఏ వయస్సు వారు చేయవచ్చు, పెద్ద వయస్సులో ఉన్న వారు చేయవచ్చ
8 to100
🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు. ఈసాధన చేస్తుంటే కంట్లో శుక్లములు కూడా తగ్గుతాయా. దయచేసి చెప్పండి ప్లీజ్.
E vidya complete cleaning process Andi anni problems taggutayani guruvugaaru chepparu
ఈ సాధనలో మనం కళ్ళు పైకి చేస్తామండి ఇలా కళ్ళు పైకి పెట్టడం వల్ల కళ్లకి రక్తప్రసరణ బాగా జరిగి కళ్ళ సమస్యలు తప్పక క్యూర్ అవుతాయండి జై గురుదేవా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
sri Gurubhyonamaha🎉🙏🙏
మనసు రూపాంతరము చెందుతుంది!
శాశ్వత నిద్రలో మాత్రమే మనో నాశనము జరుగుతుంది! సద్గురువు గారు!
🙏🙏🙏🙏