జయప్రకాష్ నారాయణ్ వాళ్ళ తొత్తు | Sr Journalist Pasham Yadagiri Comments on JayaPrakash Narayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 269

  • @balajirao8882
    @balajirao8882 4 ปีที่แล้ว +50

    బాగా చెప్పారు. మీ ఆవేదన అర్థమయ్యింది. మీరు ఆశించే మార్పు రావాలని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు

  • @rajuknr3343
    @rajuknr3343 4 ปีที่แล้ว +60

    ఇంత క్లారిటీ గా, సూటి గా, నిజాయతీ గా,
    మీ మాటలు విని చాలా కాలం తరువాత మళ్ళీ
    ప్రాణం లేచి వచ్చింది,.

    • @satya4716
      @satya4716 11 หลายเดือนก่อน

      పాశం గాడొక వైయస్సారూ, జగన్ ల పేటీయం తొత్తు. సిగ్గు లేకుండా ఎప్పుడూ చంద్రబాబు గారి మీద, జెపి సర్ మీద పడి ఏడ్చే కులగజ్జి అబద్దాలకోరు.

    • @satya4716
      @satya4716 11 หลายเดือนก่อน

      పాశం గాడొక వైయస్సారూ, జగన్ ల పేటీయం తొత్తు. సిగ్గు లేకుండా ఎప్పుడూ చంద్రబాబు గారి మీద, జెపి సర్ మీద పడి ఏడ్చే కులగజ్జి అబద్దాలకోరు.

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 4 ปีที่แล้ว +9

    అద్బుత విశ్లేషణ,అభినంధనలు.

  • @srinivasM1994
    @srinivasM1994 4 ปีที่แล้ว +4

    యాంకర్ కోశ్చన్స్ సూపర్...గురూ గారూ మీ జ్ఞానం, అనుభవం మాకు చాలా అవసరం

  • @sudhakarchandupatla3726
    @sudhakarchandupatla3726 4 ปีที่แล้ว +49

    మీరు చెప్పింది అక్షరాలా నిజం యాదగిరి గారూ.
    తెలుగు జర్నలిజం చచ్చిపోయింది.

  • @drvsreenivasareddy4837
    @drvsreenivasareddy4837 4 ปีที่แล้ว +24

    Excellent matter nd with. clarity

  • @pullaiahmadhumala5329
    @pullaiahmadhumala5329 4 ปีที่แล้ว +8

    🙏🙏🙏 Nice Interview.
    Perfect clarifications.
    నేను లోక్సత్తా పార్టీ తరపున సభ్యుడుగా పనిచేశా ఎప్పుడు హ్యాపీ గా లేని. అస్సలు ఎలాంటి చర్యలు ఉండవ్వు.

  • @gundalgundalreddy6875
    @gundalgundalreddy6875 5 หลายเดือนก่อน +1

    U rgeeat sir.correct ga chepparu.mee knowledge is super.

  • @narenderbabu8166
    @narenderbabu8166 4 ปีที่แล้ว +6

    సెల్యూట్ సర్, After a long time a real journalist came out before media.

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 4 ปีที่แล้ว +30

    జన్రలిష్టులు అందరు ఒక సారి ఆలోచించాలి.
    జన్రలిష్టులు వారి బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించి నప్పుడు సమాజము మార్పు వస్తుంది.
    యాదగిరి గారు చాలా సత్యాలు చెప్పుచున్నారు.
    ఆ సత్యాలను జీర్ణం చేసుకునే శక్తి గల వారు ధన్యులు.

  • @DrgYutube
    @DrgYutube 4 ปีที่แล้ว +22

    చాలా బాగా చెబుతున్నారు, ఈ సార్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు. స్వయాన జర్నలిస్ట్ అయికూడ వాళ్ళనే తూర్పార పడుతున్నారు, ఎవరినో తప్పుపట్టే ముందు, మీరే నడవరా ముందుకు. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే.

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 ปีที่แล้ว +1

    Rightly said you are great superb superb superb superb💯🎉🎉🎉🎉🎉🎉

  • @laxmansunka9939
    @laxmansunka9939 4 ปีที่แล้ว +2

    జర్నలిస్ట్ పదానికే గొరవం మన పాశం యాదగిరి నిజాయితి కి నిలువెత్తు హిమ శిఖరం మన పాశం యాదగిరి నిజాన్ని నిజాయితీగా నిర్భయంగా చెప్పే జర్నలిస్ట్ ల్లో ఒక చే గువేరా పాశం యాదగిరి సార్ గారికి నా పాదాభి వందనాలు

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 4 ปีที่แล้ว +9

    You are great Sir. You are educating the people.
    Thanks.

  • @krishnamohan4748
    @krishnamohan4748 3 ปีที่แล้ว +3

    Thanks Brother for giving detailed narration

  • @srinivasamurthymuppalla3783
    @srinivasamurthymuppalla3783 4 ปีที่แล้ว +10

    గొప్పగా చెప్పారు సర్.

  • @choodamani-ey1ui
    @choodamani-ey1ui 4 หลายเดือนก่อน

    పాశం యాదగిరి సార్ మీ జ్ఞానానికి, మీ నిజాయితీ కి పాదాభివందనం., 🙏

  • @VenkatReddy-wk6ci
    @VenkatReddy-wk6ci 3 ปีที่แล้ว +2

    అన్నా మంచిగా చెప్పనిరు నేను 29 సంవత్సరాలుగా ప్రముఖ దినపత్రికలలో రిపోర్ట్ గా పనిచేస్తున్న

  • @upenderreddyepur1300
    @upenderreddyepur1300 4 ปีที่แล้ว +1

    అద్భుతమైన మి విశ్లేషణ బాగుంది

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว

    Excellent, tq Sir

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 4 ปีที่แล้ว +8

    Excellent sir 👌

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 4 ปีที่แล้ว +3

    Fact finding and expressive personality.Thank u sir

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 3 ปีที่แล้ว +2

    ఆయన డాక్టర్, ప్రభుత్వ అధికారి, మేధావి....కూలి పనులు చేయడం చాలా కష్టం..ఆయన సలహాలు సూచనలు విని ఆచరించే నాయకులు సమాజానికి మేలు జరుగుతుందని అనుకుంటూ వున్నాను..

    • @vijayabhaskarareddy1820
      @vijayabhaskarareddy1820 2 ปีที่แล้ว +3

      అతనో మేక వన్నె పులి. రామోజీరావు కోసం , కమ్మవాళ్ల కోసం పని చేశాడు

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      ​@@vijayabhaskarareddy1820orey kukka jaggadu empeekadra

    • @prasadgranites8141
      @prasadgranites8141 5 หลายเดือนก่อน +3

      ఆయన కనిపించని "కమ్మ"ని మేథావి.!👉👉👉👉👉

  • @paadirilokesh497
    @paadirilokesh497 4 ปีที่แล้ว +6

    Ir is true real Speach sir

  • @umamaheswararaosaidu9929
    @umamaheswararaosaidu9929 4 ปีที่แล้ว +4

    Sir you're great. In these days we cannot expect journalists like you.

  • @anudeepaenugu5245
    @anudeepaenugu5245 4 ปีที่แล้ว +10

    సమాజం గురించి మాట్లాడే వారు లేరు sir.... రైతు రాజ్యం రావాలి..

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว +2

    You are 1000% correct👍👍👍

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 3 ปีที่แล้ว +1

    జయప్రకాశ్ గారు nri s కోసం అమెరికా వెళ్ళాడు

  • @shanthaiahchitlapalli7071
    @shanthaiahchitlapalli7071 4 ปีที่แล้ว +4

    I heartfully appreciate your views Yadagiri garu

  • @tangiralapraksahrao9042
    @tangiralapraksahrao9042 4 ปีที่แล้ว +2

    Very good analysis-I totally agree with him

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 ปีที่แล้ว

    Well said.

  • @rithwikreddym373
    @rithwikreddym373 4 ปีที่แล้ว +2

    యాదగిరి గారు చెప్పేది మీరు పర్సనల్గా తీసుకోకండి కానీ అతను చెప్పేది అక్షరాల నిజం మనకి తెలిసిన తెలియని నిజం ఏమిటంటే నూటికి 80% ఆస్తులు అధికారము 20 శాతం మంది చేతిలో ఉంటుంది
    ఇక సినిమా విషయానికొస్తే ఆ రంగం అంతా ఒక పెద్ద బోగస్ మన తెలివి తక్కువ తనం మీద వారు సొమ్ము చేసుకుంటున్నారు మనం మన సినిమాలు నూటికి 98 శాతం ఎందుకు పనికిరావు ఒక రకంగా చెప్పాలంటే మన హీరోలంతా డబ్బులు సంపాదించడానికి సంపాదించడానికి మన తెలివితక్కువతనం వారికి ఉపయోగపడుతుంది మన సినిమాలు నూటికి 99 శాతం ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టినవే సొంత క్రియేషన్ అనేది నూటికి నూరు శాతం లేదు అది డైరెక్టర్ అయిన కానీయండి యాక్టింగ్ అయిన కానీయండి

  • @rajuknr3343
    @rajuknr3343 4 ปีที่แล้ว +1

    చలపతరావు గారు గురించి చాలా మందికి తెలియదు, దయచేసి మీరు తెల్పండి.

  • @emaxenergy
    @emaxenergy 4 ปีที่แล้ว +6

    Liked the sentence- Watchdogs have become Petdogs

  • @tupakuladasharatham4184
    @tupakuladasharatham4184 4 หลายเดือนก่อน

    నిజాయితీగా విశ్లేషణ చేసిండు పాశం వందనం

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว +1

    Great analysis information thanks sir.👍👍👍💚🌹🌹🌹

  • @muralisix
    @muralisix ปีที่แล้ว

    పచ్చి నిజాలు చేదుగా ఉంటాయి నిజమే🙏

  • @adityad301
    @adityad301 4 ปีที่แล้ว +1

    Mind blowing words..

  • @nirmalakothuru2593
    @nirmalakothuru2593 3 ปีที่แล้ว

    Great analysis sir 👌👌👌

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว

    Excellent analysis.

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 ปีที่แล้ว +2

    ఈ వీడియో చూసి విని ఆంధ్రా జయప్రకాష్ నారయణ మనిషి అయితే మళ్ళీ చానళ్ళ ముందుకూ రాకుడదూ ఇంట్లొ కూచొని

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 4 ปีที่แล้ว +1

    Great sir.you are really fair.

  • @GMIRaj
    @GMIRaj 4 ปีที่แล้ว +2

    You are a true journalist sir. 💐💐💐🙏🙏🙏

  • @bhanulasyap3891
    @bhanulasyap3891 ปีที่แล้ว

    Good analysis on sri JPN.

  • @avvujanekiram5566
    @avvujanekiram5566 4 ปีที่แล้ว +6

    కమ్మ కుల తోత్తు కూడా జై ప్రకాష్ నారాయణ

  • @venubabunamineni6273
    @venubabunamineni6273 4 ปีที่แล้ว +11

    జయ ప్రకాష్ నారాయణ్ గారి వ్యక్తిత్వాన్ని మేము దగ్గరగా చూసాము. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. మీకు నచ్చని కొన్ని విషయాలు ఉండవచ్చు. ఆయన తన పరిధిలో తన ప్రయత్నం చేసాడు. స్వార్ధ పరుడు కాదు. ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి. ఎదుటి వారి మీద రాళ్ళు వేయటం చాలా సులభం. తన ప్రయత్నం తాను చేసాడు.
    ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్య నిర్ణయాన్ని ఎలా తప్పు పడతాడు.......

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh 2 ปีที่แล้ว

      Brother ఒలేరు స్కామ్ లో బాగానే లాగాడు.

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      ​@@VamsiKrishna-eg3qhproof petra jaffa

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh ปีที่แล้ว

      @@avinashteja1620 ఒరేయ్ పిల్ల పూకా, ఓల్డ్ రికార్డు లో చూసుకో రా /

  • @caniask1
    @caniask1 4 ปีที่แล้ว +5

    రేపు వచ్చే ప్రభుత్వాలు నడిపేవారు ఇలానే కంటిన్యూ చేస్తే...భవిష్యత్తు అందాకరం అవుతుంది......పిల్లల భవిష్యత్తు ఎట్లా ?

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv4979 4 ปีที่แล้ว +2

    Correct Sir

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 ปีที่แล้ว

    Sri Pasham Yadagiri garu,
    What you have told is the reality & factual How many people are aware of this? Knowingly evading this. Most of people are following yellow journalism like Eenadu,ABN,Sakshi etc.,JP also worked as host in Eenadu. It needs sustained & conscious efforts if fraternity of real journalism is to rise above this relic of prejudice .
    Jai Bheem Jai Bharat .

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 ปีที่แล้ว +1

    Super analysis about JP.

  • @VijayaKumar-sz5im
    @VijayaKumar-sz5im 3 ปีที่แล้ว

    Excellent Sir

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we 3 ปีที่แล้ว

    బైబిల్ తో జయప్రకాశ్ గారి మాటలు పోల్చవద్దు సార్, బైబిల్ మాటలు సత్యమైనవి, నిత్యమైనవి, బైబిల్ కు ఆయనకు పోలిక లేదు.

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 4 ปีที่แล้ว +20

    Sir
    Media Ku
    Nijam ga chitthashuddi unte .
    Good education
    Good health pai
    People ki Nijalu cheppandi .
    Yadanna good speaking
    💯 cerrect

    • @lovelkumar75
      @lovelkumar75 4 ปีที่แล้ว

      private edu, health imm ban cheyali

  • @satyammangurai7434
    @satyammangurai7434 4 ปีที่แล้ว +1

    Sir you have great knowledge

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we 3 ปีที่แล้ว +1

    జయప్రకాశ్ నారాయణ ఒక standed మీద వుండడు, ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియదు.

  • @sureshreddy132
    @sureshreddy132 4 ปีที่แล้ว +3

    Being a fan of J.P sir I'm demanding him to respond on all the issues what he addressed.

  • @mohammedmohiyudden1912
    @mohammedmohiyudden1912 3 ปีที่แล้ว

    Wonderful sir🙏

  • @venkataramasastry302
    @venkataramasastry302 22 วันที่ผ่านมา

    Correct ga chepparu Pasham Yadagiri garuNTR ki wrong suggetion yichi inflation ravataniki karanabhutiduayyadi it is my own abhiprayam

  • @frontlinewarriorrunningcom6473
    @frontlinewarriorrunningcom6473 4 ปีที่แล้ว +2

    పాశం యాదగిరి గారు చాలా బాగా చెప్పారు

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 3 หลายเดือนก่อน

    You are only great in Telugu States

  • @Dayakar_milkey
    @Dayakar_milkey 9 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @krishnamurthyrao2321
    @krishnamurthyrao2321 4 ปีที่แล้ว +2

    BEING SENIOR JOURNALIST GIVING CLEAR TRUE COMMENTS PLASE TAKE SUCH JERNALISTS OUR YEARS WILL CLEAR THANKS A LOT

  • @kondaumamaheswararao1609
    @kondaumamaheswararao1609 3 ปีที่แล้ว

    Super,sir,bagachestura,

  • @ravisaggupatla736
    @ravisaggupatla736 3 ปีที่แล้ว

    Nijam sir.

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 5 ปีที่แล้ว +9

    Excellent this is what is to be done!

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 4 ปีที่แล้ว

    Good message

  • @vinayreddy7
    @vinayreddy7 4 ปีที่แล้ว

    Nice video

  • @balu2355
    @balu2355 4 ปีที่แล้ว

    Nice sir god bless you sir

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 4 ปีที่แล้ว +2

    కస్టపడివాడే ధనవంతుడు అగును

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 4 ปีที่แล้ว

    Sir you are telling correct

  • @yerraprunithreddy2005
    @yerraprunithreddy2005 4 ปีที่แล้ว +1

    Super sar

  • @santoshpeddireddy9711
    @santoshpeddireddy9711 4 ปีที่แล้ว +6

    Sir, meeru super sir, the entire telugu people are spoiled by yellow people in all departments and fields

  • @srinivasraoholi8226
    @srinivasraoholi8226 4 ปีที่แล้ว +1

    Correct sir.

  • @surendarraj4576
    @surendarraj4576 4 ปีที่แล้ว

    Super sir.

  • @aresistersfunvlogs3434
    @aresistersfunvlogs3434 4 ปีที่แล้ว +4

    It's very clear sir JP Sir, always work for CBN garu

  • @vemareddygajjala1027
    @vemareddygajjala1027 4 ปีที่แล้ว +1

    Supper Anna

  • @kailashkumargoud6637
    @kailashkumargoud6637 4 ปีที่แล้ว

    Yadagiri anna gaaru thanks for your great infor mation

  • @boyapativenkatrao164
    @boyapativenkatrao164 5 หลายเดือนก่อน

    యాదగిరి.... గారూ... ఆదిమ కాలపు ఆలోచనలు మానుకో..... నాగరికం వైపు ఆలోచించు.

  • @kumar_1974
    @kumar_1974 4 ปีที่แล้ว +3

    Medam your expression is great . Definitely you become one of the greatest anchor in india .

  • @sadashivan89
    @sadashivan89 5 ปีที่แล้ว +1

    సెల్యూట్ ......డియర్ యాదగిరి సర్....

    • @rajunm7502
      @rajunm7502 4 ปีที่แล้ว

      సార్ ఇంత మేధావి తెలంగాణలో ఉన్నాడా.మీరు ప్రతి పౌరిడికి చెప్పండి .

  • @mahalakshmiadipudi2605
    @mahalakshmiadipudi2605 3 ปีที่แล้ว

    👍👍👍

  • @ashokvardan267
    @ashokvardan267 5 หลายเดือนก่อน

    Impractical man

  • @p.s.chalam
    @p.s.chalam 4 ปีที่แล้ว

    Nice

  • @chandravaragani
    @chandravaragani 4 ปีที่แล้ว +4

    Sir.. you should have been invited for political classes to the party leaders and Karyakartas.

  • @చదరంగం
    @చదరంగం 4 ปีที่แล้ว +1

    Jia pasham yadagir Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 4 ปีที่แล้ว

    జీవితం దీనమ్మ జీవితం 😎😎😎😎😎

  • @devannagariprakashrao1394
    @devannagariprakashrao1394 4 ปีที่แล้ว

    Mee ghnaniki na namskaralu,🙏👌🌷

  • @dasarivijayraju2374
    @dasarivijayraju2374 3 ปีที่แล้ว

    సార్ మీరు సూపర్

  • @nirmal6362
    @nirmal6362 4 ปีที่แล้ว

    Anchor is super.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 4 ปีที่แล้ว +5

    NTR దగ్గర J P పనిచేసినప్పుడు cbn వెన్నుపోటు పొడిచారు

    • @ramaraotharlana3906
      @ramaraotharlana3906 4 ปีที่แล้ว

      Vennupotu. Kadu, party ni save chesadu

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 4 ปีที่แล้ว

      @@ramaraotharlana3906 ఏం? నందమూరి వంశం లేదా !!!!!అధికార కాంక్ష..

    • @ramaraotharlana3906
      @ramaraotharlana3906 4 ปีที่แล้ว

      Nandamuri vamsam useless

  • @grrreddy8016
    @grrreddy8016 4 ปีที่แล้ว

    Nice sir

  • @somasekhar1421
    @somasekhar1421 4 ปีที่แล้ว +4

    మీ పేరేంటో నాకు తెలవదు కానీ జేపీ గారి గురించి నాకు తెలుసు

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 ปีที่แล้ว +1

    JP vedava gurinchi pasham garu cheppindi 100% true.

  • @lakshmigali9570
    @lakshmigali9570 3 ปีที่แล้ว +1

    Hi

  • @shalmaindeepkumar
    @shalmaindeepkumar 4 ปีที่แล้ว

    Correct

  • @vadranamravi7553
    @vadranamravi7553 4 ปีที่แล้ว +3

    for d first time i came accross a genuine political philosophy.😍PAASAM A FIGHTER FOR JUSTICE.😘

  • @gognene1513
    @gognene1513 4 ปีที่แล้ว +1

    After long time I saw only one that this Mr. Yadagiri garu to talk all facts about Chandra Babu

  • @srinivasu73
    @srinivasu73 4 ปีที่แล้ว

    👍

  • @wisdom944
    @wisdom944 4 ปีที่แล้ว

    ఎవరో కొంత మంది నటులకు సంస్కారం లేక పోవచ్చు కానీ అందరినీ ఒకే రకం గా మాట్లాడం బాగా లేదు. ఇంత మంది ని విమర్శించిన మీరు ఏ రకం గా ప్రజలు బాధ్యత గా ఉంటున్నారో ఆలోచించాలి

    • @rithwikreddym373
      @rithwikreddym373 4 ปีที่แล้ว

      యాదగిరి గారు చెప్పేది మీరు పర్సనల్గా తీసుకోకండి కానీ అతను చెప్పేది అక్షరాల నిజం మనకి తెలిసిన తెలియని నిజం ఏమిటంటే నూటికి 80% ఆస్తులు అధికారము 20 శాతం మంది చేతిలో ఉంటుంది
      ఇక సినిమా విషయానికొస్తే ఆ రంగం అంతా ఒక పెద్ద బోగస్ మన తెలివి తక్కువ తనం మీద వారు సొమ్ము చేసుకుంటున్నారు మనం మన సినిమాలు నూటికి 98 శాతం ఎందుకు పనికిరావు ఒక రకంగా చెప్పాలంటే మన హీరోలంతా డబ్బులు సంపాదించడానికి సంపాదించడానికి మన తెలివితక్కువతనం వారికి ఉపయోగపడుతుంది మన సినిమాలు నూటికి 99 శాతం ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టినవే సొంత క్రియేషన్ అనేది నూటికి నూరు శాతం లేదు అది డైరెక్టర్ అయిన కానీయండి యాక్టింగ్ అయిన కానీయండి

  • @dasharathpalakoori1797
    @dasharathpalakoori1797 4 ปีที่แล้ว

    I love you యాదగిరి సర్
    ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను