భారత దేశంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ev. ఇలాంటి బండి ప్రక్క దేశాలలో 30k-40k లో ఉన్నాయి. మరి మనకు మూడింతలు ఎందుకు ఉన్నాయో ఇంతవరకూ ఎవరూ వివరించలేదు..నిజం ఎవరికీ తెలియదని అనుకోవాలా లేక ఆ నిజాన్ని ప్రజలకు తెలికూడదని చెప్పడం లేదో అర్థం కాలేదు.
China lo lithium reserves chaala ekkuva unnai. Anduke akkda cost thakkuva undi. Recent ga Jammu and Kashmir lo dorikina lithium ni Ola, Tesla, exide and other companies vaaduthai upcoming months lo. Daantho Pricing thagguthai upcoming months lo. Ola Independence Day roju less than 1 lakh cost lo oka scooter launch cheyabothundi. Wait cheyyi Present konni companies lo less than 1 lakh cost lo kuda konni EVs unnai like quantum etc.., EV initial cost konchem ekkuve untundi. But running cost thakkuve untundi
@@aravindbhargava1651 మీరన్నట్లు అక్కడ లీథియం ఎక్కువ , నాకో చిన్న అనుమానం బండి మొత్తం 30k కు వస్తుంటే మరి బ్యాటరీ ధర ఎంత ఉంటుంది.. దాన్ని దిగుమతి చేసుకుంటే 30% పన్నులు కలిపి తే ఎంతౌతుంది .. రాజకీయ నాయకులు , so called corporate mafia చేసే brain wash నుండి బైటకు రండి sir , విచక్షణ తో ఆలోచించండి.. ఇక్కడి ev బైకులు ధరకు అక్కడ ev car ఇస్తున్నారు.. ప్రపంచంలో నే పెట్రోల్ అమ్మకాలు పై అత్యధిక వసూళ్లు చేస్తున్న దేశం మనది..కాదనగలరా... 10 years పైగా ev vehicle అమ్ముతున్నారు భరి ఇప్పటి వరకు కనీసం హైవే ల పైనకూడా charging points లేవు ఇది నిజంకాదా ఎందుకు లేవంటొరూ... ప్రపంచంలో అతిపెద్ద వాహనాలు అమ్మడు పోయే. దేశం మనది దానివలన వచ్చే ఆదాయం తో మన రోడ్లు ఎంత బాగా ఉన్నాయో చూస్తున్నారు కదా.. అన్నీ తెలోసిన మీలాంటి వారు ఆత్మ విమర్శ చేసుకుని పదిమంది కీ నిజాలు చెప్పండి సర్.
@@aravindbhargava1651 jammu లో లిథియం నిలువలు ఉన్నట్లుగా గుర్తించారు . అంతే కానీ అక్కడ.మైనింగ్ జరగడానికి ప్రయత్నం కూడా మొదలవలేదు.. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు నిలులు ఉన్నాయని గుర్తించి ఇప్పటికే 20 years దాటినా ఇంకా పూర్తిగా పనులు మొదలవలేదు. మీరేమో ఏకంగా జమ్మూకాశ్మీర్ లో లిథియం ఏ కంపెనీలు తీస్తున్నాయో కూడా చెప్పేస్తున్నారు. ఆ లిథియం మైనింగ్ చేయడానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పదుల సంవత్సరాల శ్రమించి తే తప్ప రీసోర్సేస్ బైటపడవు.
@@brlreddy9473 nenu newspaper lo chadivindi cheppanu. Anthe. Recent ga govt permission ichindi Vaatini use cheyadam start cheyadaniki. Tesla kuda India lo adugu pettindi. Office open chesindi. So have to wait Ola ki already battery giga factory undi and Ather and simple energy kuda start cheyabothundi battery giga factory Ola ippude 80000 ki 90000 cost ki oka scooty launch chesindi. Chudu
i watch u r bike reviews videos good explain and good review but my small suggestion u r bike review fast upload 15 days upload review to late so better than fast upload i watch follow videos
Bro pulsar f250 production stop chesaru ani antunnaru and bajaj customer care ki call chesthe vallu production lo undi antunnaru and idi loop lo repeat avuthundi em cheyalo ardam kavatla f250 tisukovali ani plan chesukunna okasari reply ivvu ee information kanukoni bajaj team evaraina telusunte
భారత దేశంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ev. ఇలాంటి బండి ప్రక్క దేశాలలో 30k-40k లో ఉన్నాయి. మరి మనకు మూడింతలు ఎందుకు ఉన్నాయో ఇంతవరకూ ఎవరూ వివరించలేదు..నిజం ఎవరికీ తెలియదని అనుకోవాలా లేక ఆ నిజాన్ని ప్రజలకు తెలికూడదని చెప్పడం లేదో అర్థం కాలేదు.
China lo lithium reserves chaala ekkuva unnai. Anduke akkda cost thakkuva undi. Recent ga Jammu and Kashmir lo dorikina lithium ni Ola, Tesla, exide and other companies vaaduthai upcoming months lo. Daantho Pricing thagguthai upcoming months lo. Ola Independence Day roju less than 1 lakh cost lo oka scooter launch cheyabothundi. Wait cheyyi
Present konni companies lo less than 1 lakh cost lo kuda konni EVs unnai like quantum etc..,
EV initial cost konchem ekkuve untundi. But running cost thakkuve untundi
@@aravindbhargava1651 మీరన్నట్లు అక్కడ లీథియం ఎక్కువ , నాకో చిన్న అనుమానం బండి మొత్తం 30k కు వస్తుంటే మరి బ్యాటరీ ధర ఎంత ఉంటుంది.. దాన్ని దిగుమతి చేసుకుంటే 30% పన్నులు కలిపి తే ఎంతౌతుంది .. రాజకీయ నాయకులు , so called corporate mafia చేసే brain wash నుండి బైటకు రండి sir , విచక్షణ తో ఆలోచించండి..
ఇక్కడి ev బైకులు ధరకు అక్కడ ev car ఇస్తున్నారు..
ప్రపంచంలో నే పెట్రోల్ అమ్మకాలు పై అత్యధిక వసూళ్లు చేస్తున్న దేశం మనది..కాదనగలరా...
10 years పైగా ev vehicle అమ్ముతున్నారు భరి ఇప్పటి వరకు కనీసం హైవే ల పైనకూడా charging points లేవు ఇది నిజంకాదా ఎందుకు లేవంటొరూ...
ప్రపంచంలో అతిపెద్ద వాహనాలు అమ్మడు పోయే. దేశం మనది దానివలన వచ్చే ఆదాయం తో మన రోడ్లు ఎంత బాగా ఉన్నాయో చూస్తున్నారు కదా..
అన్నీ తెలోసిన మీలాంటి వారు ఆత్మ విమర్శ చేసుకుని పదిమంది కీ నిజాలు చెప్పండి సర్.
@@aravindbhargava1651 jammu లో లిథియం నిలువలు ఉన్నట్లుగా గుర్తించారు . అంతే కానీ అక్కడ.మైనింగ్ జరగడానికి ప్రయత్నం కూడా మొదలవలేదు..
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు నిలులు ఉన్నాయని గుర్తించి ఇప్పటికే 20 years దాటినా ఇంకా పూర్తిగా పనులు మొదలవలేదు.
మీరేమో ఏకంగా జమ్మూకాశ్మీర్ లో లిథియం ఏ కంపెనీలు తీస్తున్నాయో కూడా చెప్పేస్తున్నారు.
ఆ లిథియం మైనింగ్ చేయడానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పదుల సంవత్సరాల శ్రమించి తే తప్ప రీసోర్సేస్ బైటపడవు.
@@brlreddy9473 nenu newspaper lo chadivindi cheppanu. Anthe. Recent ga govt permission ichindi Vaatini use cheyadam start cheyadaniki. Tesla kuda India lo adugu pettindi. Office open chesindi. So have to wait
Ola ki already battery giga factory undi and Ather and simple energy kuda start cheyabothundi battery giga factory
Ola ippude 80000 ki 90000 cost ki oka scooty launch chesindi. Chudu
Hii Anna good morning
Harley X440 ride review cheyyandi
Anna entha cost petti e scooty konatam avsarm haa anna
Recently purchased 450 S nice vehical
Ela undi bayya eppudu
Charging time entha bro
Aprilia sr160 2022 Model Review chey bro
Good review sir
Pro pack without propack video chai brooo
Brother, suggest me a scooter to travel 80 KM per day with best suspension for HYD City. I am facing severe Back pain and neck pain. Please reply.
If you have back pain then don't ride scooters
Oben rorr electric bike review chey bro
We are the last Generation to Enjoy the petrol Engines ❤
Upcoming Gen are E V version 😢
i watch u r bike reviews videos good explain and good review but my small suggestion u r bike review fast upload 15 days upload review to late so better than fast upload i watch follow videos
Bro pulsar f250 production stop chesaru ani antunnaru and bajaj customer care ki call chesthe vallu production lo undi antunnaru and idi loop lo repeat avuthundi em cheyalo ardam kavatla f250 tisukovali ani plan chesukunna okasari reply ivvu ee information kanukoni bajaj team evaraina telusunte
Annaya THAR review cheyyandi please 🙏🏻
Miku Dhandam pedatha.....! Ni antha baga evvaru kuda xheppadam ledhu.....
Braking and acceleration excellent undi
Good video
Okasari sensor pote replace cheyataniki cost eantho cheppandi bhayya viewers ki😂😂😂. Janma lo ATHER SHOWROOM vaipu kuda chudaru
Entha avvutundi ?? Nen kondam ani chustunna
Thar review please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thar review please 🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ather ki affordable Manaki Kadu Bro, 1.3lakh is too much for this scooter
Pro
EV scooters are money waste, not believe.
Yes i am using ev money is waste
Bokka bro