మీ వర్క్ విధానం చాలా బాగా ఉంది అలానే. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. TH-cam ఛానల్ లో మీ . వీడియోస్. చూసాము. మీరు పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన ఇంకా బాగుంది. మీ వర్క్. బిజినెస్. ఇంకా బాగా. పెరగాలని . కోరుకుంటున్నాను. మా సర్కిల్. లో .మీ వీడియోస్.గురించి అందరికీ తెలియజేస్తాను. 👍
ఎర్ర ఇటుక గోడ లోపలికి దీన్ని సెట్ చేసి ఇంటి పైన వేసుకోవచ్చా 5 రేకులకు ఎంత అవుతుంది తెలంగాణ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు సప్లయి వుందా తెలుప గలరు స్క్రు మాములు ఇనుప రేకులకు వేసే స్క్రు డ్రైవ్ బిట్ మిషన్ తో వేసుకోవచ్చా
Cool గా ఉంటాయా
మీ వర్క్ విధానం చాలా బాగా ఉంది
అలానే. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. TH-cam ఛానల్ లో మీ . వీడియోస్. చూసాము. మీరు పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన ఇంకా బాగుంది.
మీ వర్క్. బిజినెస్. ఇంకా బాగా. పెరగాలని . కోరుకుంటున్నాను.
మా సర్కిల్. లో .మీ వీడియోస్.గురించి అందరికీ తెలియజేస్తాను.
👍
Tq sir
రేకుల sft రేటు ఎంత..బ్రో..maaku కావలి
Good information 🤝
Tq
Pyramid type upve roofing 20×20 amount yentha authundi anna
Annagaru namasthe.
Maku separate oka shed veyali 30×40 untindi Entha kharchu avthundi
అన్న మాది సత్య సాయి జిల్లా ఇక్కడ కూడా దొరుకుతుందా
Very good
Thanks
14leng 24bredth rate entha avuthundi cheppamdi
Very nice video, good n helpful
Tq
Nice,I have finished shed
20×15feet ,can u give rough estimation
Brother memu Secunderabad lo untamu 40 sq yrds undhi paina oka rekula room ki entha avutundhi
మంచి ఇన్ఫర్మేషన్
Tq sir
Elukalu kattirinchava
Telangana nizamabad lo
ఖర్చు ఎంత అవుతుంది?
70feet stalamki eerekulashed amount?
55 feet ani chepthunnav shop vallu inka ekkuva price chepthunnaru
Edhaina unte correct information cheppu
Ni contact number echav call chesthe response undadhi msg ki reply undadhu
Cost yeta
Good information
Tq
అగ్గి కి హంతుకుంటుంద
Good explanation brother 🎉
Thank you 🙂
ఒక రేకు ఎంత రేట్ bro
పాత చింతకాయ పచ్చడి ఎందుకు
ఒక సారి చైనా వాళ్ళ ని చూడండి వాళ్ళ తో పోల్చితే 100 సం వెనుక బడిఉన్నాం
MI address yekada
Meeks contract iste amount?
బ్రో ఒక చింటూ స్థలంలో ఒక రూము ఒక కిచెన్ సిమెంట్ రేకులు పైన ఐరన్ రేకులు ఫిట్టింగ్ ఎంత ఖర్చవుతుంది అన్న చెప్పు అన్న
Rooms size ni batti vuntundhi
మీ నెంబర్ గాని ఓనర్ నెంబర్ గాని కొంచెం పెట్టండి
Hi.. Bro ralla vana padithe rekulu damage kava?
Chudali kotha product kadha 4 5 years aite telusthundi
Anna intiki e rekulu vadavacha plz chepandi life vuntada e rekulu
Vadachu
God job......
Tq
Kotulu egirina ebbandi undadandi
Undadhu
Shed kolathalu cheppavu karchu antha iyyindho chepithe bagundu
K
Anna koratla mandalo available unada
No
Bedrooms ki use chesukovacha life entha estai please reply sir
Use cheskovachu
I want mini function hall height 15feet length 80 x width 50
గుండ్రని ఇంటికి వెళ్తున్న
ఎర్ర ఇటుక గోడ లోపలికి దీన్ని సెట్ చేసి ఇంటి పైన వేసుకోవచ్చా 5 రేకులకు ఎంత అవుతుంది తెలంగాణ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు సప్లయి వుందా తెలుప గలరు స్క్రు మాములు ఇనుప రేకులకు వేసే స్క్రు డ్రైవ్ బిట్ మిషన్ తో వేసుకోవచ్చా
Veyachu
Rajapet v & m yadadri dist vasthara
S
Cool ga untadha anna
S
18×50 cast entha avthadi
18*50=900squre feet avuthai
Amount per feet 180/- rupees avuthai
Happy morning bro good 👍
Morning
AP lo yakada dorukuthiee
Vijayavada
Sir గోడల పైన 24x28 పొడవు upvc rekulu యెన్ని kavali .pipes యెన్ని. Me charges హైదరాబాద్ వచ్చి వెయ్య డానికి ఎంత అవుతుంది
8500850143 watsup cheyandi
hai@@Rajaweldingdesigns
@@Rajaweldingdesigns❤
మాది ఖమ్మం కట్టుబడి అంతా అయింది హాల్ వెడల్పు 12 పొడవు 23 మాకు work చేస్తారా? Estimation చెప్పండి
Chestham
Watsup cheyandi me details
8500850143
@@Rajaweldingdesigns what's up చేశాను చూడండి
Maa ఊరు daggare chelpur
K
Brother Meeru cost cheptha annaru cheppaneledu
50 feet Hyderabad
Jagital lo available unaya
No
పెకుటిల్లు ఉంది .పెంకులు తీసివేసి పరాటపై pvc రేకులు వేయవచ్చా
Veyachu
దర్జాగా వాడవచ్చు
Penkutiilu chala manchidi.... danni tiseyakandi...
Oka reku yenta untadhi bro
55 feet
బ్రదర్ రేకులకు మరియు ఫిట్టింగ్ ఖర్చులు ఎంత వస్తుంది పూర్తి వివరాలు తెలపగలరు
Watsup 8500850143
Ok@@Rajaweldingdesigns
బ్రో ఈ రేకులు గుణపెంకుల ఇల్లుకు వేసుకోవచ్చా.....
S
@@Rajaweldingdesigns కర్చు ఎంత వస్తది సుమారు రేకులు కూలీ కలిపి
Anna oka reku price yenta
55 feet
25*35 సైజ్ కి ఎంత అవుతుంది బ్రో karimnangar
Cl me 8500850143
రేకులు ఎన్ని పిట్లు వరకు ఉంటాయి పొడువు
18 last
తమ్ముడు రేకులు స్క్వేయర్ ఫీట్ ఎంత కి రేటు ఎంత కర్ణాటక పంపించగలరా.
కర్ణాటక లో దొరుకుతుంది
@@Rajaweldingdesigns tq bro
బ్రో అడ్డం 20 feet * పొడుగు 10 feet ఎంత కాస్ట్ అవుతుంది బ్రో...ఆల్రెడీ గోడలు ఉన్నాయి
Cal me 8500850143
ఒక రేకు కాస్ట్ ఎంత bro
ఒక్క రేకు అడుగు ఎం త?
అన్నా మీరూ ఈలాంటి కొత్తగా వచ్చిన రేకులకు స్క్రూర్స్ ఎలా వెయ్యాలి రేకులు ఎలా సెట్ చెయ్యాలి అది చూపించాలి 🚶🤦
Next వీడియో లో చూపిస్తాము
Cost please sir
55 feet
Manufacturing unit valla phone number sir please send me
Cost how much
55 feet
@@Rajaweldingdesigns55 yentayya baabu, running feetaa sft naaa yenti?
పెంకులు తీసి ఈ రేకులు vesukovatcha?
వేసుకోవచ్చు
ఒక రేకు కరీదు ఎంత పడుతుంది
చెప్పడు..
Hyd. Lo. 1400. Annaru. Bro@@Dev_Vijaya
వాడు రేట్స్ చెప్పడు కథలు చెప్తాడు
Rate cheppu ra sale
Running night ft rate emtha
ఈ రేకులకు ధర ఎంత అనేది స్పష్టంగా చెప్పటం లేదు..మోసం చేస్తున్నారు అని పిస్తోంది..ఒక్క పీట్ ధర ఎంత చెప్పు..వీడియో రేటింగ్ కోదంగా ఉంది..
Video complete ga chudu claritiga పెట్టాము
Pakka mosam
రేకులు రేటు చెప్పలేదు పనికి ఇంత ఖర్చు కూడా చెప్పలేదు లాభనష్టాల గురించి వివరించలేదు
ఫీట్ 69 rs 😅😅
అన్న manfactring యూనిట్
Adders phone number sir
Thaivan country
Phone number ivandi
Anna number please
8500850143
@@Rajaweldingdesigns
Ok Anna
Me cell number ivvandi
8500850143