నాకు తెలిసినంత మటుకు అక్కడ భూములపై ఎవడో రాజకీయ నాయకులు కన్ను పడింది మరి ఏదో విధంగా ఆ ఊరిని ఖాళీ చేయించాలి ఎటువంటి తప్పుడు ప్రచారాలు భయభ్రాంతులను చేస్తే కానీ ఊరు ప్రజలు ఖాళీ చేసి పారిపోరు ఎంతో కొంత తక్కువ డబ్బులకి అక్కడ ఉన్న భూములు స్థలాలు అమ్మి వేస్తారులోనే కొద్ది రోజులలోనే చూస్తూ ఉండండి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఇంకా భయపడతారు ఏదో విధంగా పూర్తిగా గ్రామాన్ని ఖాళీ చేయిస్తారు ఇది అక్షరాలా నిజం పాపం వాళ్ళందరూ రైతులు ఏదో ఒక భ్రమలో ఉంటారు అటువంటి వాళ్ళని జీవితాలు నాశనం చేయడమే ప్రస్తుత రాజకీయ నాయకులు చదువుకున్న విజ్ఞాన వేత్తలు చేస్తున్న దోపిడీ. దీనికి బలి అవ్వక తప్పదు
దెయ్యం అంటే చాలు అందరి నోట్లో నుండి ఒంటరి విహారి పేరు వస్తుంది అందరికీ.. . పిల్లగాన్ని ఆగం చేసేట్టు ఉన్నారే మీరు,, ఊరు ఊరంతా భయపడుతుంటే, విహారి గారికి చెప్పి ఆగం చేసేట్టు ఉన్నారు మీరు, అది అంబులి అయితే,, 😮😮
వాస్తవం ఏంటంటే ; ఈ ఉరిపక్కనే టూరిస్టు స్పట్ ఉంది, ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది. అక్కడ హోటల్స్, రెస్టారెంట్లు కట్టాలని అనుకుంటే, ఈ ఊరి ప్రజలు భూములు అమ్మకానికి పెట్టలేదు, అందుకే కొందరు రాజకియ్య నాయకుల అనుచరులు, రియల్ ఎస్టేట్ మాఫియా కుట్రలు తప్ప మరేమీ లేదండి!!👍 😂
అసలు దెయ్యాలు ఏంటండి, ఆత్మలు వుంటాయి కానీ అవి కనిపించవు,వాటికి శరీరం వుండదు ఎల కనబడతాయి,ఎల భయపెడతాయి,, ఎవరో కావాలని భయపెడుతున్నారు, దేవుడు వేగంగా మీ సమస్యకు పరిష్కారం చేయాలి
దెయ్యాలకు భయపడటం ఎందుకు అవి ఏమి చేస్తాయి, అవి శరీరంతో వుండవు శరీరాన్ని విడిచిపెడితేనే ఆత్మగా మారుతాయి,మరి శరీరం లేకపోతే అవి ఎల కనబడతాయి ఒక మనిషిలో ప్రవేసిస్తేనే దానికి శక్తి వస్తుంది అటువంటి వాళ్లనే దెయ్యం పట్టింది అంటారు,,,అయినా అవి ఏమి చేస్తాయి బయపెడతాయి భయపడకుండా వుంటే వాటి మానాన అవి పోతాయి, దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, కానీ కొంతమంది మనుష్యులు అల లేరే డబ్బుకోసం బంధువులను రక్త సంబంధాలను మరిచి చంపేస్తున్నారు,ఇల ఎన్నో జరుగుతున్నాయి, నా దృష్టికి దెయ్యలే నయం,,,, నాకు తెలిసి ఒక ఆమె సొంత భర్త వాళ్ళ అక్కను ఆస్తికోసం విషం పెట్టి చంపేసింది, ఆమె పెళ్ళి చేసుకోకుండా తమ్ముడు కోసం వున్నది తమ్ముడికి పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకి అతని భార్యకు అక్క అడ్డం అని ఆస్తి కోసం నెమ్మదిగా చంపేసింది దెయ్యాలు అల చేయవుగా,, ఇటువంటివే కావు మరెన్నో పగ ప్రతీకారం అంటూ మనిషిని మనిషే చంపేస్తున్నారు,
@@morrazzo4432Yes, ఇక్కడ కొంతమంది పందులలాగా పిల్లల్ని కానీ దేశం మీద వదిలేస్తున్నారు,, అప్పుడు అభివృద్ధి ఆశించడం కష్టం 😋. మరకలు పోతే ఈ దేశం బాగుంటుంది 🙄
😅😅😅😅😅😅 కొండ ముచ్చు దూకింది అనుకుంటా. చూసిన వారు లేరు. అడు అన్నాడు ఈడు అన్నాడు.😅😅😅😅😅😅 అమ్మో అమ్మో అది వేరే ఊరు షిఫ్ట్ అవ్వడమే పరిష్కారం...😅😅😅😅😅😅😅😅 టీవీ చానెల్ వాళ్లకు బుద్ది జ్ఞానం లేవు.😅😅😅😅 పుచ్చింది అంటే పురుగులు అంటారు😅😅😅😅😅😅😅
ఒకళ్ళు ఆడ గా సంబోదిస్తున్నారు ఒకరు మగ వ్యక్తి గా సంబోదిస్తున్నారు నిజం కంటే పుకారు చాలా ప్రమాద కర మైనది సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయే వారుంటారు సరి అయిన నిద్ర లేక పోవడం వల్ల పోలీస్ వారిని చిన్న గా అంచనా వేయకండి వారికి నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ శాస్త్రీయ దృక్పథం తో అంటే అదే నిజం. లో వుంటుంది అనుమానం , బయం ఇవి రెండూ పిల్లిని కూడా పులిగా చూపిస్తాయి
ఏదైనా వింతైన జంతువు అయ్యుండొచ్చు మన భయమే పెనుభూతం అన్నట్టు ఏం చూసి ఏమనుకున్నారో సరే సర్లే ఇంత సైన్సు టెక్నాలజీ ఎన్ని ఉన్న మనిషి కందని ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి అయ్యుండొచ్చు త్వరలోనే తెలుసుకోవచ్చు ముందు కంగారు పడకండి
ఇలాంటి ఒక భయం ప్రజలలో ప్రవేశించడమే ఆలస్యం.. ఇక దుష్ట శక్తుల పేరు చెప్పి అక్కడ పౌరోహితులు, ఫాదర్లు, మౌలాలు హాయిగా వ్యాపారం మొదలు పెట్టేస్తారు. మీలాంటి చానల్స్ కూడా ఒక కథనంలా ప్రచారం చేస్తారు తప్పా అలాంటివి ఉండవు అని ధైర్యము చెప్పే ప్రయత్నం చెయ్యరు.
భయం మీ చేత అలా మాట్లాడేలా చేస్తుంది అది ఎవరికి హాని చేయదు మీరందరూ దాన్ని దెయ్యం అనుకుంటున్నారు ఒక్కసారి అది మీ ఊరిని కాపలా కాసే దేవునిగా చూడండి ప్రశాంతం గా ఉంటారు
ఆ ఊరి వాళ్ళ అజ్ఞానం అది. చదువును కేవలం వ్యాపారం కోసం చూస్తే ఇలాంటివి జరుగుతాయి. Nature లో వచ్చే paranomiyal activities night పూట 12:00-3:00 కి silent గా ఉన్నప్పుడు wind(the moving of air) వస్తుంది. ఎండమావులు పగటి పూట ఉన్నట్టు(railway track, ఎడారి లో స్పష్టంగా కనిపిస్తుంది)రాత్రి పూట ఇలా paranamiyal activities ఉంటుంది అంతే. గాలి యొక్క వేగాన్ని బట్టి మారుతాయి. Climate weather temperature humidity గురించి కనీసం అవగాహన లేని వాళ్ళు వీరు.
@@Sitamani... Ee madhya kontamandi Hinduvulu pujalu chesthunnaru Christian Muslim lo ni ki convert avatledu. Edo kshudra shakthi ani hinduvulu meeda negative ga create chesthunnaru. Hindu matam lo ghost lu levu Bible lo und khurram lo undi shaithan ani
దెయ్యం అనేది ఉంది మనకి భయం ఉంటే దెయ్యం ఉనట్లే దేవుడు ఉన్నాడు మనకి భక్తి అనేది ఉంటే దేవుడు ఉన్నాడు గొప్ప జాబ్ ఉంది మనకి చదువు అనేది ఉంటే ఎక్కడో ఒక దగ్గర జాబ్ కూడా ఉంటది అంటే మనకి ఏది దగ్గర ఉంటే దాని related మనకి దగ్గరగా ఉంటది.... SO LIFE IS VERY SHORT అని దేన్నీ పట్టించుకోకుండా వేళ్ళు ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా ఉంటావ్
దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి వాటికి కావాలంటే అప్పుడు కనబడతాయి.... భక్తి పరులు అంటే దెయ్యాలకి ఇష్టం ఉండదు.... క్షుద్ర పూజలకి దెయ్యాలు వేగంగా పనిచేస్తాయి....
Nijanga adrusya sakthi anedi unte kuda veella karralaku dorukutunda...evaro kshudra poojalu chesinavallu Ila bhayapetti..janaalu andaru illalo undipothe valla pani vallu guttuchappudu kakunda chesesukovadam valla plan ayyuntundi...police dept vallu sincere ga duty chesthe ee problem solve avutundi..
దయ్యం మనలో కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల గుణాలు. దేవుడు మాయమర్మం లేని నిస్వార్థం, ప్రేమ దయ కరుణ క్షమ శాంతిదాముడైన తండ్రియైన పరమాత్మ సుఖము శాంతి ఆనందం తో ఆత్మారాముడైన తండ్రి సంతానం ఆత్మాభిమానం. ❤🎉😊
@@srinum8319 nenu నీకు లాగా పాపిని కాదు.. పాస్టర్ని కాదు.. మీ బోకు గల్లే కదరా దెయ్యాలను వదిలేస్తాం..తరిమెస్తం అని వీడియోలు పెడుతున్నారు..అదంతా అబద్దమెనా..?పాస్టర్లు అందరూ ఫేక్ గల్లేన 😂😂😂😂
@@srinum8319 నేను నీకులగ పాపి ని కాదు కదరా.. పాస్టర్ నీ అంతకంటే కాదు..నీ దొస్తులే కదా వీడియోలు పెట్టి మరి దెయ్యాలు వదిలించరు అని వీడియోలు పెట్టింది..అందుకే రమ్మని చెప్పా రా ఎర్రి పుష్పం.. పోనీ నీ దోస్తులు పెట్టే వీడియోలు అన్ని సొల్లే అంటావా పోనీ వదిలేద్దాం..
నువ్వు నిజంగా మనిషివా? భయపడి 100 మందిని భయపెట్టకు ప్రభుత్వం మీ భూములు దోచుకోవడానికే ఈ దెయ్యం నాటకం నీ గ్రామంలో దెయ్యం ఉంది అని అది నీకే సిగ్గు చంప దెబ్బ కొట్టి. నా గ్రామంలో దెయ్యం కాదురా నా గ్రామంలో భారతీయుడు ఉన్నాడు అని చెప్పడమే నీకు నాకు మన దేశానికి గౌరవం🇮🇳🇮🇳
దేవుడు..దెయ్యం.. ఈ రెండు పదాలు వినడమే తప్ప..ఇంతవరకు చూడలేదు...కానీ ఈ ఇద్దరు మనిషిలో వున్నారు..మంచి చెడూ రూపంలో చూస్తున్నాం ఈ కలియుగంలో ఎక్కువగా.. ఈ భూమి మీద బ్రతికే జీవాలు..జాతుల కన్నా...అప్పుడప్పుడు అనిపిస్తుంది, అర్రే...మనిషిని చూసి భయపడే రోజులు వచ్చాయి మనిషి కదా ప్రమాదం...పాపం మధ్యలో దేవుడు..దెయ్యం ఏమి చేశారు..వారి పేరు ఎందుకు వాడుకొని ఈజ్జత్ తీస్తారు అని చెప్పాలి అనిపించింది..అంతే కదా...✍️🤔👍
Same thing happened in my village also... Last 2 years evvaru padukunevaru kadhu... Night ayyindhi ante chaalaa bayam ga undedhi... Same ee village lo chesinatte, night andharu kapala undevaaru...
నాకు తెలిసినంత మటుకు అక్కడ భూములపై ఎవడో రాజకీయ నాయకులు కన్ను పడింది మరి ఏదో విధంగా ఆ ఊరిని ఖాళీ చేయించాలి ఎటువంటి తప్పుడు ప్రచారాలు భయభ్రాంతులను చేస్తే కానీ ఊరు ప్రజలు ఖాళీ చేసి పారిపోరు ఎంతో కొంత తక్కువ డబ్బులకి అక్కడ ఉన్న భూములు స్థలాలు అమ్మి వేస్తారులోనే కొద్ది రోజులలోనే చూస్తూ ఉండండి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఇంకా భయపడతారు ఏదో విధంగా పూర్తిగా గ్రామాన్ని ఖాళీ చేయిస్తారు ఇది అక్షరాలా నిజం పాపం వాళ్ళందరూ రైతులు ఏదో ఒక భ్రమలో ఉంటారు అటువంటి వాళ్ళని జీవితాలు నాశనం చేయడమే ప్రస్తుత రాజకీయ నాయకులు చదువుకున్న విజ్ఞాన వేత్తలు చేస్తున్న దోపిడీ. దీనికి బలి అవ్వక తప్పదు
Correct ga chepparu idi oka fake meru cheppindie. Nijam
నిజం చెప్పావు బయ్య
యువర్ రైట్
Nuvvu cheppinde nijamayye avakasham vundi
Bro ఆ ఊరులో well educated people unnaru kada వాళ్ళకి తెలియదు అంటావా ?ఎందుకు బ్రో తెలియకుండా మాట్లాడతారు .
ఒంటరి విహారి అన్న ఉంటే కరెక్ట్ అని ఎంతమంది లైక్ ఇస్తారు😊
Yes
Yes
వాడు కానీ అసలు దెయ్యాన్ని చూపిస్తాడు 😂😂
😂😂 deyyalu patey buchodu🙏🏻🙏🏻
Ontari vihari phone number unte ivvadi plz
Ontari vihari gari ki pilavandi...మనిషిన లేక దెయ్యం తేలిపోతుంది...
U R RIGHT👍👍👍👍👍
Nijame pillavandi
Avnuuuu manishi aytey pattuku thantharuuu 😂vihari broo telustadu asalu vishyam enti ani 😂😂😂😂
దెయ్యం అంటే చాలు అందరి నోట్లో నుండి ఒంటరి విహారి పేరు వస్తుంది అందరికీ.. .
పిల్లగాన్ని ఆగం చేసేట్టు ఉన్నారే మీరు,,
ఊరు ఊరంతా భయపడుతుంటే,
విహారి గారికి చెప్పి ఆగం చేసేట్టు ఉన్నారు మీరు, అది అంబులి అయితే,, 😮😮
@@సఖీ-sweety-777 ఏ లోకం లో వున్నారు.. ఊరి ఖాళీచేయించడానికి లేదా ఊరి ని భయపెట్టడానికి అయి ఉంటుంది.. విహారి అయితే గ్రాఫిక్స్ లేకుండా నిజం బయటపెడతారు...
వాస్తవం ఏంటంటే ; ఈ ఉరిపక్కనే టూరిస్టు స్పట్ ఉంది, ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది. అక్కడ హోటల్స్, రెస్టారెంట్లు కట్టాలని అనుకుంటే, ఈ ఊరి ప్రజలు భూములు అమ్మకానికి పెట్టలేదు, అందుకే కొందరు రాజకియ్య నాయకుల అనుచరులు, రియల్ ఎస్టేట్ మాఫియా కుట్రలు తప్ప మరేమీ లేదండి!!👍 😂
అవును బ్రదర్ ఖలేజా మూవీ😂
Adhe nijam bayya
దయవుంచి పుకార్లు నమ్మకండి
Yes 😮
Em politics manushulne vadukunevaru ippudu gost 😂😂😂
ఒక్క డొన్ కేమెరా ఎగిరితే దెబ్బకి భయం లేకుండా పోతుంది 😮😮
Avunu
Haa avunu
Supper ra nuvvu 😅😅
దేవుడు అంటే బయం లేదు కానీ దెయ్యం అంటే బయ్యం ఎక్కువ 😂
😂😂😂😂😂😂
Devudu manchine chesthadu ,deyyam chedu chesthundi anduke.
Kaani tappulu ,neralu anyayam ,akramaalu cheseki matram bayam ledu janalaki
వీరికి దెయ్యమే దేవుడైపోయాడు. నిజమే
S
😅😅
అసలు దెయ్యాలు ఏంటండి, ఆత్మలు వుంటాయి కానీ అవి కనిపించవు,వాటికి శరీరం వుండదు ఎల కనబడతాయి,ఎల భయపెడతాయి,, ఎవరో కావాలని భయపెడుతున్నారు, దేవుడు వేగంగా మీ సమస్యకు పరిష్కారం చేయాలి
Nuv okasari ra ikkadaki Anni vadhilesthai
Nijama. @@sai1922
Reply
Jin ki chala shekthi untad okavela dushtashekthi avthe aadhi thake shekthi untad kanipsthad
దెయ్యాలకు భయపడటం ఎందుకు అవి ఏమి చేస్తాయి, అవి శరీరంతో వుండవు శరీరాన్ని విడిచిపెడితేనే ఆత్మగా మారుతాయి,మరి శరీరం లేకపోతే అవి ఎల కనబడతాయి ఒక మనిషిలో ప్రవేసిస్తేనే దానికి శక్తి వస్తుంది అటువంటి వాళ్లనే దెయ్యం పట్టింది అంటారు,,,అయినా అవి ఏమి చేస్తాయి బయపెడతాయి భయపడకుండా వుంటే వాటి మానాన అవి పోతాయి, దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, కానీ కొంతమంది మనుష్యులు అల లేరే డబ్బుకోసం బంధువులను రక్త సంబంధాలను మరిచి చంపేస్తున్నారు,ఇల ఎన్నో జరుగుతున్నాయి, నా దృష్టికి దెయ్యలే నయం,,,, నాకు తెలిసి ఒక ఆమె సొంత భర్త వాళ్ళ అక్కను ఆస్తికోసం విషం పెట్టి చంపేసింది, ఆమె పెళ్ళి చేసుకోకుండా తమ్ముడు కోసం వున్నది తమ్ముడికి పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలకి అతని భార్యకు అక్క అడ్డం అని ఆస్తి కోసం నెమ్మదిగా చంపేసింది దెయ్యాలు అల చేయవుగా,, ఇటువంటివే కావు మరెన్నో పగ ప్రతీకారం అంటూ మనిషిని మనిషే చంపేస్తున్నారు,
ఆ జగదాంబ,కాండ్రకోట నూకాలమ్మ తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని,నా నమ్మకం...జై నూకాలమ్మ.
ఇలాంటి న్యూస్ అంటే భలే ఇంట్రెస్ట్
😊
Venky movie be like: manaki chadhuvu thappa Anni interste ney😅
Manaki Chadhuvu tappa anni interestey
ఇదంతా ఒక మనిషి చేస్తున్న పన్నె. చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. డబ్బు కోసమే లేదా వేరే లాభం ఆశించ్చాడో. దేవుడు మీ సమస్య కి త్వరగా పరిస్కారం చూపాలి 🙏
మీరు పూజించేదే దెయ్యాల్ని ,మీ పూజలే చాలా భయంకరంగా ఉంటాయి
Mari nuvu
స్ట్రీట్ లైట్స్ పెట్టండి సీసీ కెమెరా లు పెట్టండి
Don't talk about development in india
It's a crime
@@morrazzo4432Yeah u said right 👍
@@morrazzo4432Yes, ఇక్కడ కొంతమంది పందులలాగా పిల్లల్ని కానీ దేశం మీద వదిలేస్తున్నారు,, అప్పుడు అభివృద్ధి ఆశించడం కష్టం 😋. మరకలు పోతే ఈ దేశం బాగుంటుంది 🙄
కరెక్ట్ గా చెప్పారు
కండ్రకోట గ్రామంలో నూకాలమ్మ అండగా ఉండగా మీకెందుకు భయం గ్రామస్తులారా 🙏🙏🙏
Me villege lo hunuman ni prathista chandi meku elanti prablam undadhu edhi nijam Jai shree ram jai hanuman jai 🌹🌹🙏🙏🙏
Do spread superstitions
Maa urilo 4 dikkula unnaru nd aa urilo ammavaru kuda unnaru 1year ki okasari pedda jathara kuda avutundi 2months bt ekkada deyyam unnadi ani nenu ananu nd nammanu kuda evaro kavalani chestunnaru antey
😂😂 you ignorant kid go and play with virgin mom and son@@Bittu_knk
బైరి నరేష్ ని పిలవండి అక్కడికి.
Adi edayinaa kaani bairi Lanjaa koduku I baireelu dengi jaallu chethuluviragadengindey baagundu
Yes
Yes
Yes
Correct 😂
😅😅😅😅😅😅 కొండ ముచ్చు దూకింది అనుకుంటా. చూసిన వారు లేరు. అడు అన్నాడు ఈడు అన్నాడు.😅😅😅😅😅😅 అమ్మో అమ్మో అది వేరే ఊరు షిఫ్ట్ అవ్వడమే పరిష్కారం...😅😅😅😅😅😅😅😅 టీవీ చానెల్ వాళ్లకు బుద్ది జ్ఞానం లేవు.😅😅😅😅 పుచ్చింది అంటే పురుగులు అంటారు😅😅😅😅😅😅😅
😂😂😂 నిజమే sir.. కొండ ముచ్చు నీ చూసి.. భయ పడుతున్నారు
🤣🤣🤣🤣🤣
నా దగ్గర వీడియో ఉంది
కాకపోతే వాళ్ళు నాగసాధువుల ఉన్నారు
బహుశా ఎవరో కావాలని చేస్తున్నారు అంతే
వాళ్ళు చూసింది అంత నిజమే
ఒకళ్ళు ఆడ గా సంబోదిస్తున్నారు ఒకరు మగ వ్యక్తి గా సంబోదిస్తున్నారు నిజం కంటే పుకారు చాలా ప్రమాద కర మైనది సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయే వారుంటారు సరి అయిన నిద్ర లేక పోవడం వల్ల పోలీస్ వారిని చిన్న గా అంచనా వేయకండి వారికి నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ శాస్త్రీయ దృక్పథం తో అంటే అదే నిజం. లో వుంటుంది అనుమానం , బయం ఇవి రెండూ పిల్లిని కూడా పులిగా చూపిస్తాయి
CC camera saripoddi
Yes
ఏదైనా వింతైన జంతువు అయ్యుండొచ్చు మన భయమే పెనుభూతం అన్నట్టు ఏం చూసి ఏమనుకున్నారో సరే సర్లే ఇంత సైన్సు టెక్నాలజీ ఎన్ని ఉన్న మనిషి కందని ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి అయ్యుండొచ్చు త్వరలోనే తెలుసుకోవచ్చు ముందు కంగారు పడకండి
ఒంటారి విహారి గారికి చెప్పండి అక్కడ ఎమి ఉందో రెండురోజుల లో చెప్పేస్తారు
దురాత్మల ను వదలగొట్టే యేసయ్య ఉన్నాడు గ్రామ ప్రజలారా దేవుడిని ప్రార్థించండి
ఓయమ్మా....😂😂😂
Bharatha desai lo vumdi sanathana darmam lo Nundi yesu Ani kotha prardhanalu kamala hanumanchalisa cheyandi paramjyothi Hanuman Rupam lo adukontaru
Amma baboie
Rey sachinodaaa matha pichi kukka, saavu ra help cheyyadam cheta kaadu kani over action malli
😂😂😂
చూసాను అంటున్న అతన్ని అది ఎలా వుంది అని అడగాలి కదా Anchor.. అడగలేదు!
నిన్న tv9 anchor అడిగాడు. చూడు
చాలా బాగుంది వీడియో
టెక్నాలజీ ఉపయోగించి ఊరుని భయపెట్టి ఖాళీ చేయిద్దామని, land మాఫియా idea అయివుండొచ్చు.
Ante గాలిలో ఎగిరి మాయం అయిపోయే టెక్నాలజీ ఏమైనా కనిపెట్టారు అంటావా ? 😂
Ssss
Ontari vihari garu chalu e case ni Salve chesthadu
ఒంటరి విహారి వస్తే నిజానిజాలు తెలుస్తయి అందరు హ్యాపీ గా ఉండచ్చు
బైరి నరేష్ అన్నోస్తే అంత తేల్చేస్తాడు
Yes, gundu ramesh kuda
Excellent
Yes
ఇలాంటి ఒక భయం ప్రజలలో ప్రవేశించడమే ఆలస్యం..
ఇక దుష్ట శక్తుల పేరు చెప్పి అక్కడ పౌరోహితులు, ఫాదర్లు, మౌలాలు హాయిగా వ్యాపారం మొదలు పెట్టేస్తారు.
మీలాంటి చానల్స్ కూడా ఒక కథనంలా ప్రచారం చేస్తారు తప్పా అలాంటివి ఉండవు అని ధైర్యము చెప్పే ప్రయత్నం చెయ్యరు.
Jai shree Ram Jai Hanuman Ani thalusukondi Ani prablams kliyar authai
Hi Anna how r u video super but careful im waiting for next part ❤😮😊
I am coming to Village
భయం మీ చేత అలా మాట్లాడేలా చేస్తుంది అది ఎవరికి హాని చేయదు మీరందరూ దాన్ని దెయ్యం అనుకుంటున్నారు ఒక్కసారి అది మీ ఊరిని కాపలా కాసే దేవునిగా చూడండి ప్రశాంతం గా ఉంటారు
ఒంటరి విహారి గారికి చెప్పండి
దెయ్యాలు ఉంటే పరవాలేదు కానీ, ఈ అదును చూసుకుని "పాస్టర్" లు సువార్త అని పుస్తకాలు పట్టుకుని దిగకుండా చూసుకోండి....
😂😂
ఆ ఊరి వాళ్ళ అజ్ఞానం అది. చదువును కేవలం వ్యాపారం కోసం చూస్తే ఇలాంటివి జరుగుతాయి. Nature లో వచ్చే paranomiyal activities night పూట 12:00-3:00 కి silent గా ఉన్నప్పుడు wind(the moving of air) వస్తుంది. ఎండమావులు పగటి పూట ఉన్నట్టు(railway track, ఎడారి లో స్పష్టంగా కనిపిస్తుంది)రాత్రి పూట ఇలా paranamiyal activities ఉంటుంది అంతే.
గాలి యొక్క వేగాన్ని బట్టి మారుతాయి.
Climate weather temperature humidity గురించి కనీసం అవగాహన లేని వాళ్ళు వీరు.
👌
Kadhu brother manishi antunaru kadha clear ga chusam antunaru ...?
@@Sitamani...
Ee madhya kontamandi Hinduvulu pujalu chesthunnaru Christian Muslim lo ni ki convert avatledu. Edo kshudra shakthi ani hinduvulu meeda negative ga create chesthunnaru.
Hindu matam lo ghost lu levu
Bible lo und khurram lo undi shaithan ani
బ్రో నా దగ్గర వీడియో ఉంది
కాకపోతే వాళ్ళు నాగసాధువుల ఉన్నారు
బహుశా ఎవరో కావాలని చేస్తున్నారు అంతే
@@reddyyash8474
నాగ సాధువులు అని సైతాను అని రాక్షసుడు అని ఎలా చెబుతారు
అదృశ్యశక్తులు మనుష్యులకు కనపడవు. నూకాలమ్మ వారికి మొక్కులు చెల్లించండి. అమ్మవారిని ఆ దుష్టశక్తి నుండి కాపాడమని దణ్ణం పెట్టండి 🙏🙏🙏
ఆ ఉరిమిద ఎవడి కన్నుఆయాన పడి ఉండాలి వాడే ఈ విదంగా భయపెట్టి ఊరు కాళీ చేయoచే ప్రయత్నాలలో ఇదిఒకటి అయ్యిండోచ్
Call ontari vihari.. he will take care...
ఈ గ్రామం సుబ్రహ్మణ్యపురం సినిమా లాగా ఉంది😮😮😮
దీనికి తోడు ఈ మీడియా
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుంది
మాది కండ్రకోటే ఎవరు నిజంగా చూసినవారు లేరు
కనిపిస్తే నాకు చెప్పవా ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sound యే విధంగా వస్తుంది bro?
దెయ్యం అనేది ఉంది మనకి భయం ఉంటే దెయ్యం ఉనట్లే
దేవుడు ఉన్నాడు మనకి భక్తి అనేది ఉంటే దేవుడు ఉన్నాడు
గొప్ప జాబ్ ఉంది మనకి చదువు అనేది ఉంటే ఎక్కడో ఒక దగ్గర జాబ్ కూడా ఉంటది అంటే మనకి ఏది దగ్గర ఉంటే దాని related మనకి దగ్గరగా ఉంటది....
SO LIFE IS VERY SHORT అని దేన్నీ పట్టించుకోకుండా వేళ్ళు ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా ఉంటావ్
Ontari vihari anna like button ❤😊
ప్రతి వీధి లో cc camera lu fitcheste తెలుస్తుంది కాదా 🤔🤔🤔
గుడ్ స్టోరీ...ఊరికి పిచ్చెక్కింది
Mari meeru okasari velli thelcheyochuga sodara
@@krkvibes వెళ్ళింది మా వాడే ...క్షుద్ర శక్తులూ...చేతబడులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు
హై సూపర్ టైంపాస్
కల్పితం అని నేను అనుకుంటున్నా ఎంతమంది అంగీకరిస్తారు
Tv vallu konnallu pandaga chesukuntaru. Police lu cc coverage chesthe better. Nijam telisipotundi
ఆ దుష్టశక్తి రాబోయే ఎలక్షన్ లో వెలిపోతాది లే..
Hanuman chalisa dj sound petandi debba ki pparipotundi Jay sri Hanuman 🙏🙏🙏🙏🚩🚩
దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి వాటికి కావాలంటే అప్పుడు కనబడతాయి.... భక్తి పరులు అంటే దెయ్యాలకి ఇష్టం ఉండదు.... క్షుద్ర పూజలకి దెయ్యాలు వేగంగా పనిచేస్తాయి....
Drone Cameras vadileyandi BRO
Nijanga adrusya sakthi anedi unte kuda veella karralaku dorukutunda...evaro kshudra poojalu chesinavallu Ila bhayapetti..janaalu andaru illalo undipothe valla pani vallu guttuchappudu kakunda chesesukovadam valla plan ayyuntundi...police dept vallu sincere ga duty chesthe ee problem solve avutundi..
ఇదివరకు 20yearsBack పెద్దాపురంలో ఇలాగేఇబ్బంది పడ్డారు.👹
Ontari vihari ki గారికి పిలవండి బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దయ్యం మనలో కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల గుణాలు.
దేవుడు మాయమర్మం లేని నిస్వార్థం, ప్రేమ దయ కరుణ క్షమ శాంతిదాముడైన తండ్రియైన పరమాత్మ సుఖము శాంతి ఆనందం తో ఆత్మారాముడైన తండ్రి సంతానం ఆత్మాభిమానం. ❤🎉😊
Y don't u put street lights and CCTV cameras
అబ్బా నాకు చిన్నపుడు నుఁడి దెయ్యం చూడాలని కోరిక 🏃♂️🏃♂️🏃♂️నిజంగా ఉందా.... అడ్రెస్స్ పేటండి అన్న 😮
బెల్లంపల్లి ప్రవీణ్..కల్వరి సతీష్..లాంటి పాస్టర్లు ను ఒక 10 మందిని రాత్రి పూట వదిలేస్తే సరిపోతుంది గా
🤣🤣🤣🤣🤣🤣
Nuvvu pora
@@srinum8319 nenu నీకు లాగా పాపిని కాదు.. పాస్టర్ని కాదు..
మీ బోకు గల్లే కదరా దెయ్యాలను వదిలేస్తాం..తరిమెస్తం అని వీడియోలు పెడుతున్నారు..అదంతా అబద్దమెనా..?పాస్టర్లు అందరూ ఫేక్ గల్లేన 😂😂😂😂
@@srinum8319 నేను నీకులగ పాపి ని కాదు కదరా.. పాస్టర్ నీ అంతకంటే కాదు..నీ దొస్తులే కదా వీడియోలు పెట్టి మరి దెయ్యాలు వదిలించరు అని వీడియోలు పెట్టింది..అందుకే రమ్మని చెప్పా రా ఎర్రి పుష్పం..
పోనీ నీ దోస్తులు పెట్టే వీడియోలు అన్ని సొల్లే అంటావా పోనీ వదిలేద్దాం..
😂😂😂
ఆ ధయం ఇక్కడ కనపడింది 6:15
రంగా గారి విగ్రహం నీకు దెయ్యం ల కనిపిస్తుందా లంజకొడక
డీజే లైట్లు పెడితే బాగుంటుంది
Anna me mobiles recording peytandi night time all
నువ్వు నిజంగా మనిషివా? భయపడి 100 మందిని భయపెట్టకు ప్రభుత్వం మీ భూములు దోచుకోవడానికే ఈ దెయ్యం నాటకం
నీ గ్రామంలో దెయ్యం ఉంది అని అది నీకే సిగ్గు చంప దెబ్బ కొట్టి. నా గ్రామంలో దెయ్యం కాదురా నా గ్రామంలో భారతీయుడు ఉన్నాడు అని చెప్పడమే నీకు నాకు మన దేశానికి గౌరవం🇮🇳🇮🇳
Chandhu garu village tour vlog video chusi pilavandi
Maa Pithapuram ki daggare Chaala Kathalu. Vinipistunay
Raatri ila bayapeduthunnaru ante pagalu vallu padukuntaru, eavarevaru pagalu padukuntunnaro magavallu survey cheyamanandi, Street lights cctv cameras pettandi, kontha Mandi manushulu kalisi chesthe plan pagatbandi ga untundi anduke vallu deeni bayatiki raanivvaru
Interesting...
Ontari viharini pampandi deyyam vundho ledho cheppestjaru
బ్రతికి ఉన్న వాటికి కి భయపడాలి...కానీ చనిపోయిన వాటికి ఎందుకు...
Ni abba aa sound effectlu entraaaa😂
Ma urilo kuda ilage jarigindi oka 17 years back.
❤da lo news😊
aa Blue dress girl Naadhii 5:20 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ey Dheyyam don't touch that girl😡😡😡
రంగస్థలం సినిమా గుర్తుకు వస్తోంది.
దేవుడు..దెయ్యం.. ఈ రెండు పదాలు వినడమే తప్ప..ఇంతవరకు చూడలేదు...కానీ ఈ ఇద్దరు మనిషిలో వున్నారు..మంచి చెడూ రూపంలో చూస్తున్నాం ఈ కలియుగంలో ఎక్కువగా.. ఈ భూమి మీద బ్రతికే జీవాలు..జాతుల కన్నా...అప్పుడప్పుడు అనిపిస్తుంది, అర్రే...మనిషిని చూసి భయపడే రోజులు వచ్చాయి మనిషి కదా ప్రమాదం...పాపం మధ్యలో దేవుడు..దెయ్యం ఏమి చేశారు..వారి పేరు ఎందుకు వాడుకొని ఈజ్జత్ తీస్తారు అని చెప్పాలి అనిపించింది..అంతే కదా...✍️🤔👍
పాస్టర్ లకి మంచి అవకాశం. వాళ్ళు ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని దిగుతారు...😅
Nenu chusa bro. 1pm time lo Chuttoo lighting madhyalo manishi needa nilabadatam. Meeru chusara ilanti needani.
Mansion house brandy vaddandiiii
Listen to hanuman chalisa every evil spirit will go away
CONSULT VILLAGE TOUR VLOG....
No street light.
Cctv cameras.
దృష్టా శక్తిని కఱ్ఱలు పాటి కొడుతర 🤦♂️🤦♂️
దయ్యాలు భూతాలు యధార్థ సంఘటనలు త్రైతసిధాంత గ్రంథము చదవండి మీకు అసలు విషయం తెలుస్తుంది
ఒంటరి విహారి గారు దీనికి కరెక్ట్ పర్సన్
ఏలియన్స్ అయినా అయిఉండాలి లేక ఆ భూములపై ఎవడంన్నా కన్ను వేసి ఉండాలి యువకులు అంతా దాన్ని అంతుచూడాలి
Emina mangalavaram 2 mv testunnaremoo😂
Idi kondaru akataya vyaktila pani.
Ivi deyyalu, bhutalu pani matram kadu.
Kavalam kondaru dustila pani
matrame. ..
కొబ్బరి తోటలు ఉన్నాయి అంటున్నారు గా ఏ ఎలుకుబంటిలు వచ్చే అవకాశం ఉంది అదే వచ్చిందేమో...
అక్కడ రాజకీయ నాయకులు ఖలేజా మూవీ ఎన్నిసార్లు చూశారో😂 వాళ్లు ప్రచారం చేయడం వీళ్లు భయపడడం మూఢనమ్మకాల్ని ఆచరించకండి🙏🏻
Anna hunter Naresh Gari ni leka Ontari vihari pilavadi Anna Manish leka ghot
Same thing happened in my village also... Last 2 years evvaru padukunevaru kadhu... Night ayyindhi ante chaalaa bayam ga undedhi... Same ee village lo chesinatte, night andharu kapala undevaaru...
సైంటఫిక్ knowledge లేకపోతే ఇలాగే ఉంట్టది
mic pakkana petti ongo vachesthadi....live lo chudu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఊరి జనం మాట కాదు కానీ ఛానల్ వారు మీరు ఏమి తేల్చారు చెప్పలేదు
Kakinada jilla endhra baabu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
బ్రో నన్ను అలాంటి చోటికి తీసుకు వెళ్ళండి నాకు చాలా ఇంట్రెస్ట్ దెయ్యాలు ఉన్నాయా లేవ అని కని పెట్టడం
టపాసులు కాల్చడం వల్ల ఉపయోగాలు వుంటుంది 😢😢అని
ఎవరో కావాలని చేస్తుంటాడు బహుశా రాజకీయ నాయకులు భూమి కోసం చేస్తుండవచ్చు
Ontari vihari sir vaste amta telustundhi wait
వారి భయం మే ఆ దెయ్యం