Students Locked Up In Hostel Rooms | Narayana IIT Campus | Ravirala | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 เม.ย. 2018
  • Students Locked Up In Hostel Rooms | Narayana IIT Campus | Ravirala | hmtv
    #SriChaitanya #Narayana #InterSummerClasses #Ravirala
    శ్రీరెడ్డి భాగోతం బయటపెట్టిన బెనర్జీ: goo.gl/7UaLje
    Actor Naresh Slams Sri Redd: goo.gl/RCJMBK
    సభ్య సమాజం తలదించుకునేలా చేసింది: goo.gl/qFfK3Q
    మేము ఇలాగే రోడ్డున పడ్డామా: goo.gl/3TBMLW
    Watch HMTV Live ► • Video
    ► Subscribe to TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvlive
    ► Follow us on Google+ : goo.gl/FNBJo5
    ► Visit Us : www.hmtvlive.com/
    ► Visit : www.thehansindia.com

ความคิดเห็น • 5

  • @MA-or7dv
    @MA-or7dv 6 ปีที่แล้ว +488

    Narayana chaitanya schools and colleges ban cheyyali.. Students ku torture..

  • @ponnuruvenkatasatyanarayan109
    @ponnuruvenkatasatyanarayan109 6 ปีที่แล้ว +134

    మనమందరం వీళ్ళ బాధితులమే ప్రభుత్వ విద్య నిర్వీర్యమైపోడమే వాళ్ళకి అవకాశం కుదిరింది.ఏకాలేజీల అయినా ఇదే దుస్తితి నారయణా కాదని చైతన్య కి వెళ్ళినా ఇదే టార్చర్ ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు డబ్బు ఎరచూపి వీళ్ళు ఈ కాలేజీలు నడుపుతున్నారు.పిల్లల భవిష్యత్ ఏమైపోయినా వీళ్ళకేంపట్టదు.ప్రభుత్వాలకు వీళ్ళ గడ్డి తినందే బతకడంకష్టం .ఇంకా ఆంధ్రాలో అయితే ఏకంగా యజమాని నారాయణ ప్రభుత్వంలోనే వున్నారు ఇంక వాళ్ళనేం పీకుతారు.మొన్నామధ్య వార్తాపత్రికలు ఘోషించినా ఒక్క గంట కూడా వాళ్ళ షెడ్యూల్ టైమింగ్స్ మార్చలా అదీ వాళ్ళకున్న ధీమా .అది ఎక్కడనుంచి వచ్చిందంటే ప్రభుత్వాలు గడ్డితినడంద్వారా.వాళ్ళకి కొమ్ముకాస్తున్నయ్ .పిల్లల భవిష్యత్ ఏమైపోయినా పరవాలేదు.షుమారు ఒక కాలేజ్ లో 1500 మంది విద్యార్థులు వుంటే మెరిట్ ప్రచారానికి వాళ్ళకి కావాలిసింది ఎక్కువలో ఎక్కువ 50 మందిమాత్రమే ద్రుష్టి అంతా వాళ్ళమీదే వుంచి మిగతా 1450 మందిని ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు .పైగా డబ్బు సంపాదన అంతా వీళ్ళదగ్గరే తీసుకుంటారు మెరిట్ వాళ్ళదగ్గర చాలాతక్కువ తీసుకుంటారు మిరు నమ్మరు .రాత్రిపూట రూమ్ లో మాట్లాడుకునే టైంకూడా ఇవ్వరు.ఎంత బాగా హింస పెడితే అంత బాగా ప్రోత్సాహకాలు ప్రిన్సిపాల్ కి డీన్ కి అందుతాయ్ .పసి మొగ్గల్లాంటి పిల్లల మనసుల్ని ఎంత దారుణంగా హింసిస్తారో చెప్పలేం .ఒకరకంగా మనపిల్లలని మనమే జైలు శిక్ష అనుభవించడానికి పంపడమే .కాలెజీ నుండి వచ్చినతరువాత వీళ్ళు నిజంగా జైలుకి వెళ్ళినా భౌతికంగా పెద్దగా పీల్ అవరు.మీ పిల్లలెవరైనా 10_th వరకు స్వేచ్ఛగా చదివి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళైతే పాడైపోడం ఖాయం .మీ మాటకూడా పట్టించుకో పోవచ్చు ఎందుకంటే మీరు జైలుకు పంపారుగా మరి . అలాగని మీకు ఇంకో అవకాశంకూడాలేని పరిస్తితి.దారుణమైన ఇంటర్ విద్యా వ్యవస్థ. రిజర్వేషన్ కారణంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసిపెట్టారు .పోని ప్రైవేటు వ్యవస్థ లో నైనా పోరాడుదామా అంటే ఇటువంటి ""నారాయణ"" చైతన్య""లాంటి రాక్షసులచెతిలో పెట్టారు.మీఅందరకు ఒకే సూటి ప్రశ్న అడుగుతున్నాను మంత్రి నారాయణ గారి కొడుకు పోతే ఆయన స్పందన ఎలావుందో చూశారుగా ఇంకా ఆయనకు పిల్లల మనస్తత్వం మీద ఇంక ప్రేమ వుంటుందనుకోవాలా

  • @viswanathreddy2077
    @viswanathreddy2077 6 ปีที่แล้ว +71

    Roju kanapadaleda niku Vallu ninnu kottarani chestava fight vallameeda any way please do great job

  • @tanujpapani7645
    @tanujpapani7645 6 ปีที่แล้ว +31

    Sathvik..

  • @tanujpapani7645
    @tanujpapani7645 6 ปีที่แล้ว +40

    Hey anil