Aathade Brahmanya Daivamu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 190

  • @jhankarsn5899
    @jhankarsn5899 3 หลายเดือนก่อน +21

    శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ గారు సనకాశనందులాదుల ఆంశ అయి ఉంటుంది వీరు ఆ శ్రీమహావిష్ణు అనుగ్రహము వలన ఈ కలియుగంలో
    మనలను కృతార్థులను చేసారు

    • @glprasad4586
      @glprasad4586 หลายเดือนก่อน

      Nijam sir🙏

    • @BharathiMarri-v5r
      @BharathiMarri-v5r 29 วันที่ผ่านมา +1

      Gandarva amsa samgeetamu sanaka sanaka sanandadulu rushilu

  • @PalakuriChiranjeevi
    @PalakuriChiranjeevi 3 หลายเดือนก่อน +15

    అద్భుతం మహాద్భుతం భరతఖండం మొత్తం వ్యాపించును గాక

    • @vutukurisubramanyam6055
      @vutukurisubramanyam6055 หลายเดือนก่อน

      Ccccçccccccc cccccx😬😬🙂🫠😀😃😃😃😙😄😄😄😄😁😚😂😆😅😅

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +15

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ శివ విష్ణు దేవాయ నమః శివాయ.
    ఓమ్ శ్రీ ముక్కోటి ఏకాదశి దేవాయ నమః శివాయ.
    🕉️🌺🙏🕉️🌺🌿🕉️🙏🌺🌿🙏🕉️🌺🌿🙏

  • @myfvrt3634
    @myfvrt3634 6 หลายเดือนก่อน +12

    సంసృతిని ఎవరో ఒకరు ముందుకు తీసుకు వెళ్ళాలి కావున ఇప్పుడు స్వామీ ఈ రూపంలో ఈ గురువు గారికి అవకాశం వచ్చింది దీనిని ఈ గురువు గారు సద్విన్ని యోగం చేసు కోవాలి కావున ఆ దేవుడు ఆ గురువు గారికి అవకాశం ఇవ్వ వలెనని ఆ దేవుని మనసారా కోరుకుంటూ నా ను

  • @rajukumarkumar9347
    @rajukumarkumar9347 3 ปีที่แล้ว +18

    ఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయ

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 3 ปีที่แล้ว +29

    ఈ ఒక్క సంకీర్తన చాలు అన్నమయ్య పాట గొప్పతనం తెలుసుకోవడానికి

  • @swarnagowri6047
    @swarnagowri6047 11 หลายเดือนก่อน +7

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️ శ్రీ గురుభ్యోనమః గురువు గారి చేతులతోనే, మనకు గమకములు,
    ఆరోహణ, అవరోహణ క్రమములు, నేర్పుతున్నారు. చూడండి, మన అన్నమయ్య వారి
    పాదములకు, పుష్పాంజలి సమర్పిస్తున్నాను.
    ఓమ్ 🕉️ గురుర్బ్రహ్మ, గరుర్విష్ణు, గురుదేవో, మహేశ్వరః
    గురుర్శాక్షాత్, పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. 🕉️🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @saipratap9920
    @saipratap9920 2 ปีที่แล้ว +17

    ఈ పాట లో అన్నమయ్య యొక్క భక్తి ,గొప్పతనం తెలుసుకోవడానికి. ఈ పాటను మీ గాత్రంతో వినడం మా అదృష్టం గురువుగారు.

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 หลายเดือนก่อน +2

    చాలా చక్కటి మాధుర్య మైన బాణీలు కట్టి మధురంగా ఆలపించిన బాలకృష్ణ గారికి నమస్కారములు.

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 3 ปีที่แล้ว +50

    అన్నమయ్య కీర్తనలు ఇంత ప్రాచుర్యం పొందాయి అంటే అది మీ వలనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు గురువు గారు. పాదాభి వందనములు... ఒక అభిమాని

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x หลายเดือนก่อน +2

    Besutiful అద్భుతమైన గీతాలు. ... BVRamana, Retd.IRSE, హైదరాబాద్.

  • @gangaiahbandi7792
    @gangaiahbandi7792 26 วันที่ผ่านมา +2

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం ఓం నమశ్శివాయ మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ

  • @palaparthisrinivasarao9898
    @palaparthisrinivasarao9898 2 ปีที่แล้ว +12

    గరిమెళ్ళ బాలకృష్ణ గారు మా ఇంట్లో పుట్టాలని కోరుకుంటున్నాను

  • @mallikarjunaraom5107
    @mallikarjunaraom5107 2 ปีที่แล้ว +11

    అన్నమయ్య లాంటి మహాత్ముల కు భగవధనుగ్రహము వలన తత్వము గ్రహించే బుద్ధి కలిగినది.
    దానికి తోడుగా మీలాంటి వారి అమృత గానమును భగవంతుడు మీకు అనుగ్రహించాడు.

  • @samanthakamanipidathala2578
    @samanthakamanipidathala2578 ปีที่แล้ว +11

    Wonderfully singing. Soul feel stood before sri venkateshawara swamy

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️🌿🙏🌺🍁.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః..
    🙏🌺🌺🌺

  • @bollojuravivarma322
    @bollojuravivarma322 3 ชั่วโมงที่ผ่านมา +1

    🛕ఓం శ్రీ నమౌ వేంకటేశాయ నమః💐🌺🌹🙏🧎

  • @rammohanraoyedavilli1146
    @rammohanraoyedavilli1146 2 ปีที่แล้ว +12

    కొన్ని పాటలు వింటుంటె జన్మ తరించిపొతుంటుంది అందులొ ఇది ఒకటి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vakathirupathireddy7712
      @vakathirupathireddy7712 ปีที่แล้ว

      Lali patalu

    • @umasankar3145
      @umasankar3145 หลายเดือนก่อน

      Eepata vinnapudu Naa 17 months biddalu claps kodatharu... Mari varikemi ardamyndo theliyada di antha aa Srinivasuni Leela...

  • @Amlu-os9vw
    @Amlu-os9vw 3 หลายเดือนก่อน +2

    You are so dedicated and devotional we request our Government to honour your greatself to be awarded with Padma awards,great renditions,simply our souls get shaken with devotion towards our Lord Vekteshwara ,Om Namo Narayana 🙏🙏🙏🙏

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన కీర్తన, ఈ కాలపు అన్నమయ్య నోట ఇంకా అద్భుతం

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +6

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఆహా! పుష్పాలు కూడా పరవశించి మీ కీర్తన వింటున్నాయి. గురువుగారు.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🙏🌺🙏🌺🙏

  • @gembaligembalivenkataramana
    @gembaligembalivenkataramana หลายเดือนก่อน +1

    ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా 🌹🙏🕉️ నమో వేంకటేశాయ 🌹🌺🌷🙏

  • @udaykumarj4740
    @udaykumarj4740 3 ปีที่แล้ว +76

    ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
    ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
    ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
    నవ్వుచు మాస నక్షత్ర నామముల
    అవ్వల ఎవ్వని కేశవాది నామములే
    రవ్వగా ఆచమనాలు రచియింతురు
    అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
    చచ్చేటి వారికి సన్యాసము వారికి
    ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
    ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
    నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
    గౌరినుడిగేటినామకథ యేడది
    తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
    యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము

  • @visheswararaosurampudi655
    @visheswararaosurampudi655 2 ปีที่แล้ว +4

    మీ గళంమునకు సాటిలేరు మరెవ్వరూ. పాదాభివందనం

  • @duraiswamyrengarajan9688
    @duraiswamyrengarajan9688 2 ปีที่แล้ว +8

    Shri. Garimella Balakrishna guruji is not an ordinary human being. He is an Ghandarva from heaven born on earth to fill up our ears his superb voice.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +2

    ఓమ్ 🕉️ శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః
    🕉️

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +4

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః
    🙏🌺🙏🕉️🌿🌺

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 ปีที่แล้ว +9

    🙏🙏naku Istamaina sankeerthana guru garu dhanyavadhamulu guru garu🙏🙏

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 3 ปีที่แล้ว +2

    Dhanyawadmulu guruvugaru kaduou nindipoyinattundi ee keertana vinte 🙏🙏

  • @sridevigona7954
    @sridevigona7954 3 ปีที่แล้ว +7

    Gruvu garu.. Annammaya adhyatmik a gyanam keerthana rupamlo mee dwaara vinadam entho adrusthamu. Padabhi namaskaram.Om Namo Venkatesaya🙏🙏🙏🙏

  • @pklsrinu676
    @pklsrinu676 3 ปีที่แล้ว +11

    ఓం నమో శ్రీవేంకటేశయా

  • @maheswarrao4866
    @maheswarrao4866 3 ปีที่แล้ว +6

    Mee janma dhanyam guruvugaaru...

  • @sreedharhyderabad5290
    @sreedharhyderabad5290 3 ปีที่แล้ว +12

    మీ గళం అద్భుతం. ఈపాట చిత్రీకరణ కూడా ప్రత్యేకంగా ఉంది. ధన్యవాదాలు!!

  • @srinivasvoleti300
    @srinivasvoleti300 3 ปีที่แล้ว +39

    నాడు అన్నమయ్య పలికే స్తుతులు నేడు శ్రీ గరి మెళ్ళ వారి గళమునుండి వినుట మన జాతి చేసుకొన్న మహా భాగ్యం. నా నమస్సులు ఈ మహానుభావుని🙏

    • @guvvalasureshbabu7498
      @guvvalasureshbabu7498 ปีที่แล้ว +2

      ☺️🤫

    • @thogarimallareddy266
      @thogarimallareddy266 ปีที่แล้ว +1

      ,🙏🙏🙏

    • @thogarimallareddy266
      @thogarimallareddy266 ปีที่แล้ว

      Namo Namaha🙏🙏🙏

    • @lakshmimadgula3106
      @lakshmimadgula3106 ปีที่แล้ว

      Avnu శ్రీ గరి మెళ్ళ బాల కృష్ణ ప్రసాద్ గారు 🙏🙏🙏

    • @kameshvv
      @kameshvv หลายเดือนก่อน +1

      అన్నమయ్యే ఈయనగా వచ్చాడేమో 🙏🙏🙏🙏

  • @shankarraovetcha8424
    @shankarraovetcha8424 3 ปีที่แล้ว +10

    🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏

  • @gattupallisasikala5724
    @gattupallisasikala5724 3 ปีที่แล้ว +14

    Most wonderful singing gives us Devine feeling.🙏🙏🙏

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 หลายเดือนก่อน +2

    ఓం నమో వేంకటేశాయ

  • @jalandharvasanth9126
    @jalandharvasanth9126 ปีที่แล้ว +3

    Another great song about Upanishads meaning

  • @7hills342
    @7hills342 6 หลายเดือนก่อน +2

    కలియుగ అన్నమయ్య...🙏

  • @revathit9003
    @revathit9003 3 ปีที่แล้ว +6

    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashrao6641
    @prakashrao6641 6 หลายเดือนก่อน

    అద్భతమైన కీర్తన 👏🙏🤗

  • @chandrasekharraosavana6015
    @chandrasekharraosavana6015 11 หลายเดือนก่อน +2

    ఓం నమో వేంకటేశాయ నమః.

  • @meenalosanik723
    @meenalosanik723 2 ปีที่แล้ว +2

    Gurugaarukki aneha vandhanaalu meeru jeevithaanthram sallagaa vundaali ani shree yedukondalu swaamyni korukuntaanu , munagaala koorvesulu sudharshanraajulu conjeevaramu thamizhnaadu pavithra bhaaradha dheysamu.

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 3 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యోనమః

    • @sujathamudadala6364
      @sujathamudadala6364 2 ปีที่แล้ว

      Uuuuu77uuinuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuu7uuuuu7uuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuu7uuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuu

    • @venkateshwarlug9113
      @venkateshwarlug9113 2 ปีที่แล้ว

      @@sujathamudadala6364 k

  • @revathit9003
    @revathit9003 3 ปีที่แล้ว +3

    Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏

  • @umasankar3145
    @umasankar3145 หลายเดือนก่อน

    Mee gathramu Lord Srinivasuni grace sir aaha entha adbuthanga padaru swamy....

  • @goodsoul_07
    @goodsoul_07 3 ปีที่แล้ว +3

    Annamayyà ne vachi padinattu untadi.

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 2 ปีที่แล้ว +1

    Adbhutham mee gaanam guruvu garu

  • @pushparao6922
    @pushparao6922 8 หลายเดือนก่อน

    Super keerthana/song/voice. God bless you Madam.

  • @vijayalakshmi-yt1zc
    @vijayalakshmi-yt1zc 3 ปีที่แล้ว +4

    Excellent sir.this is the first time I am listening to this song.👌👌🙏

  • @shubhaharish9189
    @shubhaharish9189 3 ปีที่แล้ว +5

    This raaga is divine Sir, wonderful kriti

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 3 ปีที่แล้ว +3

    Dhanyosmi guruvugaru🙏🙏🙏

  • @venkataravichandrakumarrud1375
    @venkataravichandrakumarrud1375 หลายเดือนก่อน

    అధ్బుతమైన గానం గురువు గారు 🙏

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 2 หลายเดือนก่อน

    Thamaku saati evvaru govindaaa thandri... Prabho..

  • @amirthigovindarao8606
    @amirthigovindarao8606 2 ปีที่แล้ว +1

    Om namo venkatesaya namonamaha. Na manasu parava sinchindi pata vintunte adbutham padati sir

  • @Raaginfusion
    @Raaginfusion 3 ปีที่แล้ว +7

    Outstanding👌👌👌👏👏👏

    • @kareddynarayanreddy8101
      @kareddynarayanreddy8101 2 ปีที่แล้ว

      గంధర్వ లోకం నుండి దిగి వచ్చావా మహా గాన గంధర్వ శతకోటి వందనములు 🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 6 หลายเดือนก่อน

    గురువు గారి కి శతకోటి వందనాలు

  • @meenalosanik723
    @meenalosanik723 2 ปีที่แล้ว +1

    Namasthey durai rangarajan,mee comments naaku chaala nachchindhi meeku chaala krudhakgnalu, munagaala koorvesulu sudharshanraajulu conjeevaramu thamizhnaadu pavithra bhaaradha dheysamu.

  • @Santosh-yu1zp
    @Santosh-yu1zp 2 ปีที่แล้ว +1

    అద్బుతం గురు గారు ...ఆహా....

  • @gopalrao6559
    @gopalrao6559 3 ปีที่แล้ว +2

    Guruvugariki padabhibandanam

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 2 หลายเดือนก่อน

    🙏🙏Guruvu gariki.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +2

    ధన్యవాదములండి నమస్కారాలు .

  • @gvlaxmi6057
    @gvlaxmi6057 2 ปีที่แล้ว +4

    Beautifull!!!
    🙏🙏🙏🌹🌹🌹

  • @seshagirirao4782
    @seshagirirao4782 ปีที่แล้ว

    WE HAVE READ LITERATURE ON SRI ANNANA HARY OUR TELUGU PRIDE A GREAT SAINT AND , DEVOTEE OF LOR VENKATESWARA SWAMY ,NOW WE ARE LISTENING SHRI BALKRISHNA GARU ANOTHER GREATEST SINGER AND DEVOTEE OF SRI LORD VENKAESHWARA SWAMY .

  • @nageswararaowoonna1584
    @nageswararaowoonna1584 8 หลายเดือนก่อน

    NAMASKARAM GURUVU GARU ,

  • @dhanushphanigroup7342
    @dhanushphanigroup7342 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 ปีที่แล้ว +1

    Great man ❤❤❤🙏🙏🙏

  • @vijaya-cu5zy
    @vijaya-cu5zy 23 วันที่ผ่านมา

    Chala bavundi Amma dhanyavadalu❤

  • @greenastro4935
    @greenastro4935 ปีที่แล้ว +1

    Great Singer Nice Song

  • @maithriskitchen4144
    @maithriskitchen4144 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏om namo venkatesaya

  • @Ch-zt2ph
    @Ch-zt2ph 3 ปีที่แล้ว +3

    Govindhaa namo namah

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 4 หลายเดือนก่อน

    Namaskarm 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 10 หลายเดือนก่อน +3

    Guruvu gariki Vandanamulu.Wonderfull Viice..Om Namo Venkatesaya..

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths 7 วันที่ผ่านมา

    Very nice and holy rendering sir❤

  • @srinivaskusumuru2209
    @srinivaskusumuru2209 ปีที่แล้ว

    Meeku na padhabhivandanalu

  • @ramulusamudrala5148
    @ramulusamudrala5148 10 หลายเดือนก่อน

    ఎందరో సంగీత విద్యార్థులకు మీ గాత్రం బాలశిక్ష లాంటిది

  • @sasilakshmibalusu7710
    @sasilakshmibalusu7710 9 หลายเดือนก่อน

    Excellent sir thank you

  • @SRBLAKSHMIKANTHAM-l7w
    @SRBLAKSHMIKANTHAM-l7w 19 วันที่ผ่านมา

    JAI SRI GOVINDHA JAI

  • @srimani1548
    @srimani1548 3 ปีที่แล้ว +3

    🙏 మీకు చెప్పేటంతటి వాళ్ళము కాదు !
    కానీ మీ కంఠస్వరాని తో + మన దక్షిణ భారత సంగీతానికి .. మృదంగం ఎంతో శ్రావ్యంగా ఉంటుంది, ఎంతో అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది.
    తబల వినియోగం వల్ల ఏదో కొరతగా అనిపిస్తోంది.

  • @navojuanjaneyulu
    @navojuanjaneyulu หลายเดือนก่อน

    GURUDEVA M E PADALUKU VANDDNALLU

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 2 ปีที่แล้ว +1

    ఆహా

  • @udutharajesham2678
    @udutharajesham2678 2 หลายเดือนก่อน +1

    Edukondalavada venkatesh a Govinda govinda

  • @bhushanvandrasi5193
    @bhushanvandrasi5193 ปีที่แล้ว

    Om namo venkatesaya

  • @muralidharakkenapalli3122
    @muralidharakkenapalli3122 2 ปีที่แล้ว +2

    Dattatreya stotram

  • @greenastro4935
    @greenastro4935 ปีที่แล้ว

    Great Singer Nice

  • @gourishettyravindar9165
    @gourishettyravindar9165 2 ปีที่แล้ว +2

    Om namo venkateshaya namo

  • @n.annapurnasrinivas9804
    @n.annapurnasrinivas9804 6 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya Namaha

  • @visalamaturu3888
    @visalamaturu3888 3 ปีที่แล้ว +2

    Chala bagunadhi
    Chala bagunadhi
    Try to give us lyrics please

  • @Thenothinngnesstrinity98
    @Thenothinngnesstrinity98 3 หลายเดือนก่อน

    Om namo narayanaya

  • @saiprasanna4277
    @saiprasanna4277 3 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw 2 ปีที่แล้ว +3

    ఇది గాక మరి భాగ్యము కలదే ఇలలో !?

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 7 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @tsr3655
    @tsr3655 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda

  • @balamuralibhaskaran1576
    @balamuralibhaskaran1576 2 ปีที่แล้ว +1

    Cxcellent

  • @jtejesh8232
    @jtejesh8232 ปีที่แล้ว +1

    Very good song

  • @gsrhanumantharao2765
    @gsrhanumantharao2765 8 วันที่ผ่านมา

    Sri Garimella Balakrishna garki Maa paadabhi vandanam.

  • @annapurna6462
    @annapurna6462 หลายเดือนก่อน

    Sir meemu nerchukunenduku lireks unte chalabaguntundi dayachesi patala lireks veyavalasindiga koruchunnanu🙏🙏🙏🙏🙏🙏

  • @ChamarthiSreenagaraju
    @ChamarthiSreenagaraju 6 หลายเดือนก่อน

    🙏jaisriram.

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 3 ปีที่แล้ว +2

    Manasuki yentho Hayini iche songs.

  • @kumaraswamyreddy697
    @kumaraswamyreddy697 6 หลายเดือนก่อน

    Maro annamayya🙏🙏🙏🙏