ఆరే జ్ఞానం లేని ఎదవ ఏమిమాట లాడు తున్నావు SC వాళ్ళ కి ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారు చెప్పు.. ఈ మంద కృష్ణ మాదిగ చేసిన పనికి చర్చి కి వెళ్ళే వారిని క్రిస్టియన్ మతము అంట వారికి sc కేటగిరి లేదు అంట సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది ముందు అది చూసుకో ఎదవ
Ews రిజర్వేషన్లలో ఆంక్షలున్నయ్ బాబు,అది అల్డ్రెడి వర్గీకరణ జరిగినట్టే.వివేక్ లెక్క అస్తులుంటే,oc లకు ews రిజర్వేషన్ వర్తించదు.కానీ వివేక్ కి ఎన్ని ఆస్తులన్న,డబ్బున్న sc రిజర్వేషన్ వర్తిస్తది😂 గది మ్యటర్😂
మీరు దొంగలు మీరు మనువదులు బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను తీసుకువెళ్లి మోడీ కాళ్ల దగ్గర పెట్టేశారు మీరు మనువాదులు మీరు అసలైన దొంగలు అంబేద్కర్ వాదుల పేర్లతో చలామణి అవుతున్నవారు
బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ బట్ కొంచెం లోతుగా ఆలోచిద్దాం రిజర్వేషన్ అనేది sc లలో జనాభా ప్రాతిపాదికిన జరగాలి.. మాలలు కోరుకునేది కూడా అదే.. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి తగ్గొట్టు వస్తే ప్రాబ్లెమ్ ఉండదు. But కృష్ణ మాదిగ గారు అవి ఎప్పుడు చెప్పరు.. మాల కమ్యూనిటీ అందరూ డెవలప్ అయ్యారు అని ఒక గాడికి కట్టేస్తారు.
ఈ వర్గీకరణ కి వ్యతిరేకంగా పెట్టిన మీటింగ్ లో తప్ప ఆలా నీలి రంగు కండువా కానీ అంబేద్కర్ గారి లోగోస్ తో ఉన్న ట్యాగ్ లు కానీ అంబేద్కర్ గారు మనకు హక్కులు కల్పించిండు అని ఇంతక ముందు ఎన్నడూ ఇలా చేయని వాళ్ళు ఇవ్వాళ వచ్చి మాట్లాడుతున్నారు మాల లు....
జనసంద్రమైన మాలల సింహగర్జన సభ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో దళితుల హక్కుల కోసం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం స్వాభిమానం కోసం జరిగిన ఈ మాలల సింహగర్జన సభ విజయవంతమైంది లక్షలాది మంది హాజరై దళితుల ఐక్యతకు తమ మద్దతు తెలిపారు సమాజంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం స్థాపనకు ఇది గొప్ప ప్రారంభం మన హక్కుల కోసం మేము కలిసి నడుస్తాం ముందుకు సాగుతాం జై భీమ్ జై మాల
మాలలు ఎప్పుడూ స్వార్ధపరులే..... వర్గీకరణ వల్ల వాళ్ళకు కలిగే నష్టం ఏమిటో ఇప్పటికీ చెప్పరు. ఈ సభ ఎందుకు పెట్టారో వారికే తెలియదు. జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ
బ్రదర్.. నాకు ఒక్క డౌట్.. నేను అడుగు తోంది మన sc లలో మాదిగ సోదరులను... ఎవరు ఫీల్ అవ్వవద్దు నాకు ఉన్న డౌట్ మాత్రమే నేను 100% మాల ఐన నాకు కులాలు గురించి మతాలు గురించి..మాట లాడను ఒక్క సమానత్వం గురించి మాట లాడుతాను దానికి సమాధానం.. మీకు తెలిసింది చెప్తే వింటాను.. తెలుసుకుంటాను... తెలుసు కోవటంలో తప్పు లేదు అని నాభావన.. ఐతే నాకు ముఖ్యం గా.. ఒక డౌట్ ఉంది..మన మాదిగ సోదరులారా... ఫీల్ కాకండి.. ఇప్పుడు మన sc సోదరులు.. మాల.. మాదిగ ఇంకా ఉపాకులాలు ఉన్నాయి కదా..? ఈ కాలం లో మన sc వాళ్ళ కి.. ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉందా.. గత కాలంలో...అంటే 2006 నుండి. 2024...ప్రస్తుతం లో ఉన్నాము కదా..? ఏమైనా SC లకు రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉందా ఉంటే ఏమి ఉన్నాయో చెప్పండి.. మన SC, ST వాళ్ళకి ఏమి ఉన్నాయో అలాగే అగ్రకులస్థులకు... అన్నీ ఉన్నాయి.. రిజర్వేషన్ లాగానే వారికి EWS ఉంది.. వారి అదే రిజర్వేషన్ ఎంత ఉంది వారికి రిజర్వేషన్ వారు ఉన్నది ఎంత EWS ఎంత 8%వారు ఉంటే 10% EWS రిజర్వేషన్ ఇస్తారు.. మన SC వాళ్ళు ఉన్నది ప్రస్తుతం.. కొందరు ఇప్పుడు 30% to 35 %ప్రస్తుతం ఉండవచ్చు అంటున్నారు.. మనకి ఉంది 15%మాత్రమే.. అలాగని.. ఇది వరకు sc. st వారికి రిజర్వేషన్ వల్ల కనీసం కట్అఫ్ మార్కలు.. 35to 45ఎంతైనా ఉదాహరణ కు.. ఉండేది... కానీ ఇప్పుడు EWS. OC 61% SC. 65%కట్ అఫ్ మార్క్స్ ఏంటి సోదరా ఈ తేడా 2006నుండి ఇది ఈ లానే జరుగుతుంది ఒక్కరు అన్నా దీనిగురించి అడిగేరా.. ఇప్పటికి కైనా అడిగేరా అడగరు.. ఇంకో విషయం.. సంక్షేమ పథకాలు గ్రామాలలో.. OC లకు వస్తున్నాయి.. SC ST వాళ్ళకి వస్తున్నాయి ... ఇంకో విషయం ఏమిటంటే వారు ఏ పార్టీలో ఉన్న వారికి అన్ని వస్తాయి కానీSC. STలు వారికి ఓట్లు వేయలేదు అని వాళ్ళు ప్రజెంట్ ఏపార్టీ ఉంటే అపార్టీ వారికే సంక్షేమ పథకాలు వస్తాయి. అలాగే రైతు భరోసా ఇది అన్ని కాస్ట్లకు వర్తిస్తుంది. SC. ST వాళ్లకి ఏమి పొలాలు ఉంటాయి మనకి చెప్పండి ఉంటే 2%లేకపోతే 5%అంతే గా ఆ పేరుతో కూడా అగ్రకులస్తులు ప్రయోజనం పొందుతారు.. అలాగే పంట నష్టం క్రింద కూడ ప్రతి సంవత్సరం.. రైతులు ఒక్క ఎకరాకి మినిమం 15రూపాయలు.. గవర్నమెంట్ నుండి తీసుకుంటారు మరి అక్కడ కూడ oc వాళ్ళు ప్రయోజనం పొందు తారు.. మన sc వాళ్ళకి ఏముంది పొలాలు.. పెన్షన్ OC వాళ్ళ కి వస్తుంది... మన SC వాళ్ళకి వస్తుంది... వారికి.. పంట వేసుకోవటానికి.. పొలం పండించటానికి బ్యాంకు రుణాలు ఇస్తారు.. ఆ పొలాలు మనకి లేవు కాబట్టి SC కార్పొరేషన్లు పెట్టారు అప్పట్లో మరి ఏవి కార్పొరేషన్ లోన్లు ప్రతి sc సోదరులు భూమి కొనుక్కోడానికి లోన్ ఇవ్వాలి NSFDC లోన్స్..స్మాల్ కేర్ ఇండస్ట్రీలో లోన్లు ఇంకా మరెన్నో SC లోన్స్ ఇవ్వాలి...?ఏవి ఇప్పుడు.. ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగరు... వాటిగురించి ఏమి మాట లాడకుండ ఈ రిజర్వేషన్ ఒక్కటే గుర్తుకు వచ్చిందా సోదరా... పోనీ OC వారికి ఏమి ఆపేరు పథకాలు కానీ ఇండస్ట్రీస్ లోన్స్ కానీ.. చెప్పండి మీరే మీకు తెలిసింది.. భూములు.. వారే.. EWS రిజర్వేషన్ వారే.. సంక్షేమ పథకాలు వారే..రైతు భరోసాలు. ఫంక్షన్లో.. ఏవైతో SC వాళ్ళకి రావాలో అన్నీ OC వాళ్ళే తీసుకుంటున్నారు... మన SC వాళ్ళకి ఏమిస్తున్నారు చెప్పండి మన మాదిగ సోదరులారా...
ఓసి బీసీలు రిజర్వేషన్లు ట్రై చెయ్ వాళ్ళు ఊరుకుంటామా ఎస్సీలు, బీసీలు రిజర్వేషన్లు కొట్టేయడానికి ప్లాన్ చెయ్ మోడీ గారు నువ్వు కలిపి వాళ్లు ప్రతాపం ఎలాగ ఉంటాదో చూద్దాం ఎవరు రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చింది అని అడుగుతావు
అవివేకి వర్గీకరణ వల్ల మాలల ఎలా నష్టపోతారో ఒక్కడూ చెప్పలేదు ? మాల మేధావులు మానవత్వంతో ఆలోచించండి sc కులాల్లో అందరికీ జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఉండాలి. జై భీమ్
@@yadagirigurramkadi7075 నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు , కృష్ణ అన్న ముఠాలు అని.sc abcd వర్గీకరణ పైన నీ అభిప్రాయం ఏమిటి? Sc వర్గీకరణ చెస్తే నీకేంటి నష్టము... జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని కోరుకోవడం లో ఉన్న ఇబ్బంది ఏంటి. కృష్ణ అన్న ముఠాలు అని అలా ఎలా అంటున్నావు , నిన్ను బెదిరించి నీ నోటి కాడి కంచం గుంజుకున్నారా , ఎవరైనా.. అనవసరం గా కృష్ణ అన్న మీద నిందలు వేయొద్దు అని అంటున్నాము.. జై మాదిగ దండోరా
సన్నాసి ఇప్పుడు నువ్వు, నీ భార్య నీ పిల్లలు నీ కుటుంభం రోడ్ మీద దర్జాగా ఈ భయం లేకుండా తిగుతున్నారు అంటే అది dr. బాబా సాహెబ్ చేసిన పోరాటం రా... యుద్ధం చేసాడు సనాతన వాదులతో.. ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుని "వాళ్ళకి" అద్భుతమైన అధికారాలు ఇప్పిద్దాం...బానిస బతుక్కి అలవాటు కావొద్దు అన్న..@@vijju6879
అయ్యా... రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడు......10 నియోజకవర్గం వర్గం లో ఒకటి రెండు సీట్లు ఇస్తున్నారు....10 కి నాలుగు ఎస్సీలకు 4 బిసిలకు...2 అగ్రకులాలు కు ఇస్తేనే సామాన్యం జరుగుతుంది.... రాజకీయాల్లోకి... సినిమా ఫీల్డులో ఎంత మంది దళితులు ఉన్నారో చెప్పండి
ఇది కేవలం మాదిగల కోసం కాదు, దేశములోని ప్రతీ ఉపకులం కోసం చేస్తున్న పోరాటం. SC లోనే కాదు, ST లో కూడా జరగాలి, EWS లో కూడా జరగాలి. ఫలాలు అందరికీ అందాలి
వల్ల గురించి నీకెందుకు వాళ్లపని వాళ్ళు చూసుకుంటారు
ఆరే జ్ఞానం లేని ఎదవ ఏమిమాట లాడు తున్నావు SC వాళ్ళ కి ప్రత్యేకంగా ఏమి ఇస్తున్నారు చెప్పు.. ఈ మంద కృష్ణ మాదిగ చేసిన పనికి చర్చి కి వెళ్ళే వారిని క్రిస్టియన్ మతము అంట వారికి sc కేటగిరి లేదు అంట సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది ముందు అది చూసుకో ఎదవ
Ews రిజర్వేషన్లలో ఆంక్షలున్నయ్ బాబు,అది అల్డ్రెడి వర్గీకరణ జరిగినట్టే.వివేక్ లెక్క అస్తులుంటే,oc లకు ews రిజర్వేషన్ వర్తించదు.కానీ వివేక్ కి ఎన్ని ఆస్తులన్న,డబ్బున్న sc రిజర్వేషన్ వర్తిస్తది😂 గది మ్యటర్😂
జరగాలి.. అందరికి న్యాయం జరగాలి
ఏబీసీడీ వర్గీకరణ జరిగి తీరవలసిందే..జై మంద కృష్ణా
మాల సోదరులు చాలా స్వార్థపరులు ఎందుకంటె కేవలం మేము మాత్రేమే బాగుండాలి అని స్వార్థం ఎందుకంటె మాదిగలు మాదిగ ఉపాకులలు బాగుపడకూడది అని వారి ఉద్దేశం
ఈ సభ నిర్వహణ ను చుస్తే అర్ధం అవుతుంది మాలలు ఆర్థికంగా బలవంతులని
Nedhi m kulam cheppu first
Dhalithula samasyalani vallu valley parishkarinchukuntaru madyalo ea agra kulalu vellu pettakandii..dhayachesi
Oka roju esuka paniki veplakunda vaccham e meetimg ki. 1person ki 1000echi vacham meetinig ki
చాలా
Koncham Ambedkar gariki respect isthe nee mulle yem pothadi Krishna garu ekavvachanam tho sambodisthunav.Neeku Ambedkar garu antene neeku respect ledu
వర్గీకరణ జరగాలి అందరికీ సమ న్యాయం జరగాలి జై జై మాదిగ
జై మాదిగ👍 ఎవరి వాటా వారికీ కావాలి ABCD వర్గీకరణ కావాలి 💪
Ews quota kinda 10% pothondi 2% kuda leni vallaku,,,, kani dani gurinchi evaru matladale kani manalo manake e godavalu pedthundru idi nijanga kutre sodara mala madigalu motham kuda dalithule evariki samajam lo gouravam ledu
❡⭕♈📍🎵👌🅰
జై మందకృష్ణన్న మాదిగ అన్న 🔥🔥
Hi Mahesh neku anta ledu
Super 👌 brother 👌
❤ love you brother Krishna Anna
Jai MRPS jai manda krishna
Madigalaku addu ravaddu
ABCD VARGIKARANA JARAGALI ✊✊
JAI MRPS🔥🔥
Sc వర్గీకరణ న్యాయమైన పోరాటం.. బహుజనులు మీకు మద్దతుగా వున్నారు.. జై మంద కృష్ణన్న✊
జై...✊🏼భీమ్ జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
📿 జై...✊🏼శవ జంగ౦ 🕉️
యిపడిదాక ఏమీపీకరూర
Jai MRPS
Jai mandha Kirshna
SC లలోని అన్ని ఉపకులాలకు సమాన హక్కులు, అవకాశాలు / రిజర్వేషన్ ను ఇష్టపడని కొంతమంది మాలలు.
సమానంగా పంచుకుందాం...ఆతర్వాత తన్నుకుందాం....
మాదిగలు హైదరాబాద్ సభ పెడితే హైదరాబాద్ దద్దరిళ్ళుతుంది ✊✊✊✊✊✊
జై మందకృష్ణ మాదిగ
మాదిగల దేవుడు మంద కృష్ణ మాదిగ
అంతా అయిపోయింది ఇక మీరు చేయగలిగింది ఏమీలేదు.
Jai jai. MADIGA🎉🎉🎉🎉🎉🎉
ఇన్నిరోజులు రిజర్వేషన్ దోచుకున్న దొంగలు ఈ మాలలు. జై మంద కృష్ణమాదిగ...🎉🎉🎉🎉
Address pattuuu
సిగుళెదుర నీకు వెస్ట్గా
మీరు దొంగలు మీరు మనువదులు బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను తీసుకువెళ్లి మోడీ కాళ్ల దగ్గర పెట్టేశారు మీరు మనువాదులు మీరు అసలైన దొంగలు అంబేద్కర్ వాదుల పేర్లతో చలామణి అవుతున్నవారు
ఓక ఇంట్లో ఇద్దరు అన్నా తమ్ముడు లైఫ్ లాంగ్ కలసి ఉండరు.మాల మాదిగలు కలసి ఉండరు. ఎవ్వరి హక్కులు గారు పొందుకోవలసిందే.సందేహం లేదు.
జై మాదిగ జై కృష్ణ అన్న 💥💥💥
Jai manda Krishna madiga
ఎవరిది వాళ్లు తీసుకుందామంటే మాల సోదరులకు ఎందుకు అంత నొప్పి అవుతుంది మీ
బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ బట్ కొంచెం లోతుగా ఆలోచిద్దాం రిజర్వేషన్ అనేది sc లలో జనాభా ప్రాతిపాదికిన జరగాలి.. మాలలు కోరుకునేది కూడా అదే.. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి తగ్గొట్టు వస్తే ప్రాబ్లెమ్ ఉండదు. But కృష్ణ మాదిగ గారు అవి ఎప్పుడు చెప్పరు.. మాల కమ్యూనిటీ అందరూ డెవలప్ అయ్యారు అని ఒక గాడికి కట్టేస్తారు.
Eavaru eakkuvaga vuntea variki reservestion eakkuvaga ravaki mala sodharulu janbha madhiga sodharula janabha thiiyandi chudandi brother madhiga sodharulu chala mandhi vunnaru chala veankabadi vunnaru mala sodharu koncham thakkuvaga vunnaru mundhuga vunnaru@@prasaddurga7080
Dongana dash gaallu kabatti
మందకృష్ణ గారు మాట్లాడినదాంట్లో న్యాయం ఉంది మాలలు స్వర్ధపరులు ABCD వర్గీకరణ జరుగుతే మాలలకు ఏం నొప్పి
Nuvu asalu sc enaa
జై మాదిగ 🔥🔥
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్నా❤
Jai MADIGA🎉🎉🎉🎉🎉🎉🎉
Jai madhi ga
ఈ వర్గీకరణ కి వ్యతిరేకంగా పెట్టిన మీటింగ్ లో తప్ప
ఆలా నీలి రంగు కండువా కానీ
అంబేద్కర్ గారి లోగోస్ తో ఉన్న ట్యాగ్ లు కానీ
అంబేద్కర్ గారు మనకు హక్కులు కల్పించిండు అని
ఇంతక ముందు ఎన్నడూ ఇలా చేయని వాళ్ళు ఇవ్వాళ వచ్చి మాట్లాడుతున్నారు
మాల లు....
జై మంద కృష్ణ. ✊🏻✊🏻✊🏻
జై మాదిగ జై జై కృష్ణ మాదిగ అన్న 🙏🏼🙏🏼🙏🏼
🎉jai madiga jai jai mrps
వర్గీకరణ సామాజిక న్యాయం జరగాల్సిందే 🎉
Jai mala Jai bheem
వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి
దోపిడీ దొంగల నాయకుణ్ణి తరమాలి.అంబేద్కర్ పేరు ఉచ్చరించదానికి కూడా తగదు వివేక్.
Jai Manda krishna 🎉🎉🎉🎉
Jai indian constitution
Jai ambaedkar ❤
జైయి ఎమ్ ఆర్ పి ఎస్ జై మందకిష్ణ మాదిగ నాయకథ్వో వర్దిలాలి
జై మాదిగ
వర్గీకరణ జరగాలి
జై మోడీ గారు జై మంద కృష్ణ మాదిగ అన్న జై కిషన్ రెడ్డి గారు జై చంద్రబాబు నాయుడు గారు వర్ధిల్లాలి మాదిగ లకు రిజర్వేషన్ ఫలాలు
అంబేద్కర్ గారు పోరాడిన మనువాదులతో కలిసి పోయి ఇక్కడ జై అంబేద్కర్ అంటవు
జై krishna అన్న
అంబేత్కర్ దళితులకోసం రిజర్వేషన్ కావాలన్నాడు కానీ మాదిగలకు ఉపకులాలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వమనలేదు.
Motham oka mala lu matrame tinali antav😂😂
మందకృష్ణ గారు మంచి subject తో మాట్లాడతారు. వర్గీకరణ న్యాయమే 👍👍👍
మాలలను BC లు గా మార్చడానికి అన్నీ విధాలుగా అర్హులు
OC లుగా అర్హులు... చేయమనండి... మంచిది.... Sc కేటగిరి లో ఏమి ఇస్తున్నారో oc కేటగిరి లో అవే ఇస్తారు చేయండి తప్పు ఏముంది
Haa chestaraa
ఇంతకాలం మాదిగలకు అన్యాయం జరిగింది
కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే కోర్టు ఆదేశాలు పాటించాలి
Manda krishna garu chala clarity ga matladuthunnaru ....nayam undi
Jai madhiga
జనసంద్రమైన మాలల సింహగర్జన సభ
వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో దళితుల హక్కుల కోసం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం స్వాభిమానం కోసం జరిగిన ఈ మాలల సింహగర్జన సభ విజయవంతమైంది
లక్షలాది మంది హాజరై దళితుల ఐక్యతకు తమ మద్దతు తెలిపారు
సమాజంలో సమానత్వం మరియు సౌభ్రాతృత్వం స్థాపనకు ఇది గొప్ప ప్రారంభం
మన హక్కుల కోసం మేము కలిసి నడుస్తాం ముందుకు సాగుతాం జై భీమ్ జై మాల
Vupakulalu bathakadha ,? ABCD vargikarana dyara vupakulalu bagupadathai jai mrps 😊
Good vivek garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai ho Krishna Madiga 💥❤️🙏✊
మందకృష్ణ మాదిగ గారి మాటల్లో జాతి ప్రజల భాదతో పోరాటం వున్నది,
వివేక్ మాటలో మంత్రి పదవి ఆశ వున్నది.
Andukey vaadu, koteeshwarudaina Still SC category meedaney contest chesthundu.
We won't sc category of ABCD... Krishna Garu correct
Jai mandha krishna madiga
జై మంద కృష్ణ మాదిగ
జై MRPS
Great mandha krishna madhiga .
జై మాల జై జై మాల,మనలో మనం కొట్టుకొని అగ్రకులాల పాలకుల అడు గులకు మడుగులొత్తుతూ ఉంటే ఉన్న Reservations ఎత్తేస్తున్నారన్న గమనించండి
Aitey meeru kooda classification support cheyandi em godava vundadu anna
జై మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి
మాదిగ జాతిని ఇంక ఎంత కాలం మోసం చేసి లబ్ది పొందూతారు మాదిగ జాతిని అభివృద్ధి చెందనీయండి
మాలలు ఎప్పుడూ స్వార్ధపరులే.....
వర్గీకరణ వల్ల వాళ్ళకు కలిగే నష్టం ఏమిటో ఇప్పటికీ చెప్పరు.
ఈ సభ ఎందుకు పెట్టారో వారికే తెలియదు.
జై మాదిగ
జై జై మంద కృష్ణ మాదిగ
బ్రదర్.. నాకు ఒక్క డౌట్.. నేను అడుగు తోంది మన sc లలో మాదిగ సోదరులను... ఎవరు ఫీల్ అవ్వవద్దు నాకు ఉన్న డౌట్ మాత్రమే నేను 100% మాల ఐన నాకు కులాలు గురించి మతాలు గురించి..మాట లాడను ఒక్క సమానత్వం గురించి మాట లాడుతాను దానికి సమాధానం.. మీకు తెలిసింది చెప్తే వింటాను.. తెలుసుకుంటాను... తెలుసు కోవటంలో తప్పు లేదు అని నాభావన.. ఐతే నాకు ముఖ్యం గా.. ఒక డౌట్ ఉంది..మన మాదిగ సోదరులారా... ఫీల్ కాకండి.. ఇప్పుడు మన sc సోదరులు.. మాల.. మాదిగ ఇంకా ఉపాకులాలు ఉన్నాయి కదా..? ఈ కాలం లో మన sc వాళ్ళ కి.. ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉందా.. గత కాలంలో...అంటే 2006 నుండి. 2024...ప్రస్తుతం లో ఉన్నాము కదా..? ఏమైనా SC లకు రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉందా ఉంటే ఏమి ఉన్నాయో చెప్పండి.. మన SC, ST వాళ్ళకి ఏమి ఉన్నాయో అలాగే అగ్రకులస్థులకు... అన్నీ ఉన్నాయి.. రిజర్వేషన్ లాగానే వారికి EWS ఉంది.. వారి అదే రిజర్వేషన్ ఎంత ఉంది వారికి రిజర్వేషన్ వారు ఉన్నది ఎంత EWS ఎంత 8%వారు ఉంటే 10% EWS రిజర్వేషన్ ఇస్తారు.. మన SC వాళ్ళు ఉన్నది ప్రస్తుతం.. కొందరు ఇప్పుడు 30% to 35 %ప్రస్తుతం ఉండవచ్చు అంటున్నారు.. మనకి ఉంది 15%మాత్రమే.. అలాగని.. ఇది వరకు sc. st వారికి రిజర్వేషన్ వల్ల కనీసం కట్అఫ్ మార్కలు.. 35to 45ఎంతైనా ఉదాహరణ కు.. ఉండేది... కానీ ఇప్పుడు EWS. OC 61%
SC. 65%కట్ అఫ్ మార్క్స్ ఏంటి సోదరా ఈ తేడా 2006నుండి ఇది ఈ లానే జరుగుతుంది ఒక్కరు అన్నా దీనిగురించి అడిగేరా.. ఇప్పటికి కైనా అడిగేరా అడగరు.. ఇంకో విషయం.. సంక్షేమ పథకాలు గ్రామాలలో.. OC లకు వస్తున్నాయి.. SC ST వాళ్ళకి వస్తున్నాయి ... ఇంకో విషయం ఏమిటంటే వారు ఏ పార్టీలో ఉన్న వారికి అన్ని వస్తాయి కానీSC. STలు వారికి ఓట్లు వేయలేదు అని వాళ్ళు ప్రజెంట్ ఏపార్టీ ఉంటే అపార్టీ వారికే సంక్షేమ పథకాలు వస్తాయి.
అలాగే రైతు భరోసా ఇది అన్ని కాస్ట్లకు వర్తిస్తుంది. SC. ST వాళ్లకి ఏమి పొలాలు ఉంటాయి మనకి చెప్పండి ఉంటే 2%లేకపోతే 5%అంతే గా ఆ పేరుతో కూడా అగ్రకులస్తులు ప్రయోజనం పొందుతారు.. అలాగే పంట నష్టం క్రింద కూడ ప్రతి సంవత్సరం.. రైతులు ఒక్క ఎకరాకి మినిమం 15రూపాయలు.. గవర్నమెంట్ నుండి తీసుకుంటారు మరి అక్కడ కూడ oc వాళ్ళు ప్రయోజనం పొందు తారు.. మన sc వాళ్ళకి ఏముంది పొలాలు.. పెన్షన్ OC వాళ్ళ కి వస్తుంది... మన SC వాళ్ళకి వస్తుంది... వారికి.. పంట వేసుకోవటానికి.. పొలం పండించటానికి బ్యాంకు రుణాలు ఇస్తారు.. ఆ పొలాలు మనకి లేవు కాబట్టి SC కార్పొరేషన్లు పెట్టారు అప్పట్లో మరి ఏవి కార్పొరేషన్ లోన్లు ప్రతి sc సోదరులు భూమి కొనుక్కోడానికి లోన్ ఇవ్వాలి NSFDC లోన్స్..స్మాల్ కేర్ ఇండస్ట్రీలో లోన్లు ఇంకా మరెన్నో SC లోన్స్ ఇవ్వాలి...?ఏవి ఇప్పుడు.. ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగరు... వాటిగురించి ఏమి మాట లాడకుండ ఈ రిజర్వేషన్ ఒక్కటే గుర్తుకు వచ్చిందా సోదరా... పోనీ OC వారికి ఏమి ఆపేరు పథకాలు కానీ ఇండస్ట్రీస్ లోన్స్ కానీ.. చెప్పండి మీరే మీకు తెలిసింది.. భూములు.. వారే.. EWS రిజర్వేషన్ వారే.. సంక్షేమ పథకాలు వారే..రైతు భరోసాలు. ఫంక్షన్లో.. ఏవైతో SC వాళ్ళకి రావాలో అన్నీ OC వాళ్ళే తీసుకుంటున్నారు... మన SC వాళ్ళకి ఏమిస్తున్నారు చెప్పండి మన మాదిగ సోదరులారా...
Jai MRPS🎉🎉🎉🎉🎉🎉🎉
వివేక్ ఊసరవెల్లి
మీ మ0దకృష్ణ లాగా కాదులే 😂
Jai..mala
మల్లు రవి, మల్లు భట్టి విక్రమ్ గారి పేర్లు, తోపటు మాదిగ వారి పేర్లు చెప్పలేదు.అంటే అది తప్పు ప్రకటన
మనువదుల సంకల చేరి మాదిగల ఆత్మ గౌరవాన్ని తొక్కి పడేసినవ్..
జై మందకృష్ణ మాదిగ..
నేను మాదిగ.... నాకు వర్గీకరణ కావాలి.... అప్పుడే నాకు ఉద్యోగం వస్తుంది.... Sc వర్గీకరణ లో జై మాదిగ
Jai madhiga....Jai mrps...💪✊✊
ఓసి బీసీలు రిజర్వేషన్లు ట్రై చెయ్ వాళ్ళు ఊరుకుంటామా ఎస్సీలు, బీసీలు రిజర్వేషన్లు కొట్టేయడానికి ప్లాన్ చెయ్ మోడీ గారు నువ్వు కలిపి వాళ్లు ప్రతాపం ఎలాగ ఉంటాదో చూద్దాం ఎవరు రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చింది అని అడుగుతావు
అవివేకి వర్గీకరణ వల్ల
మాలల ఎలా నష్టపోతారో ఒక్కడూ
చెప్పలేదు ?
మాల మేధావులు
మానవత్వంతో ఆలోచించండి sc కులాల్లో అందరికీ జనాభా ప్రాతిపదికన
అవకాశాలు ఉండాలి.
జై భీమ్
జై మాదిగ జై మందకృష్ణ
మాదిగలకు ఎక్కువగా అన్యాయం చేసింది మాలలే...మాదిగలకు న్యాయం జరగాలి
1st me family vinod mla
Vivek mla
Vamshi mp
Rajinama chese apudu
Mala la udayam cheye
ఎవ్వరి వాటా వారికీ ఉండాలి జై కృష్ణాన్న
మంద కృష్ణ మాదిగ కు పార్టీలు జెండాలు కాదు పైసల ముఠాలు మాత్రమే కావాలి
Asalu reservation valla jarege nashtam eanti boss nenu SC kadhu nenu ST ni Naku koncham samdhanam cheppandi
న్యాయమైన పోరాటం కృష్ణ మాదిగ గారిది బ్రో
@@yadagirigurramkadi7075 నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు , కృష్ణ అన్న ముఠాలు అని.sc abcd వర్గీకరణ పైన నీ అభిప్రాయం ఏమిటి? Sc వర్గీకరణ చెస్తే నీకేంటి నష్టము...
జనాభా ప్రాతిపదికన అమలు చేయాలని కోరుకోవడం లో ఉన్న ఇబ్బంది ఏంటి.
కృష్ణ అన్న ముఠాలు అని అలా ఎలా అంటున్నావు , నిన్ను బెదిరించి నీ నోటి కాడి కంచం గుంజుకున్నారా , ఎవరైనా..
అనవసరం గా కృష్ణ అన్న మీద నిందలు వేయొద్దు అని అంటున్నాము..
జై మాదిగ దండోరా
డబ్బులు తీసుకుంటే న్యాయం వస్తదా, ఇస్తే వస్తదా ఎలా మాట్లాడుతున్నారు బ్రదర్ అలోచించి రాయండి
సన్నాసి ఇప్పుడు నువ్వు, నీ భార్య నీ పిల్లలు నీ కుటుంభం రోడ్ మీద దర్జాగా ఈ భయం లేకుండా తిగుతున్నారు అంటే అది dr. బాబా సాహెబ్ చేసిన పోరాటం రా... యుద్ధం చేసాడు సనాతన వాదులతో.. ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుని "వాళ్ళకి" అద్భుతమైన అధికారాలు ఇప్పిద్దాం...బానిస బతుక్కి అలవాటు కావొద్దు అన్న..@@vijju6879
Jai Manda krishna Madhiga 🙏🙏🙏
ప్రజలు అనుకుంటున్నారు వారి కుటుంబం పదవులకు రాజీనామా చేయాలి.
Jai mala ✊
ఏబీసీడీ వర్గీకరణ కె మద్దతు 👍
జై భీమ
నీకు పదవులు వద్దు కానీ ప్యాకేజీలు కావలి😂😂
Jai Madiga 100%ABC wants
Manda Krishna పదవులు తీసుకోలేదు కాని డబ్బులు తీసుకున్నావు 😂😂😂😂
డబ్బులు తీసుకున్నాడు అని నీకు తెలుసా అన్న n
Brother వాస్తవాలు తెలుసుకొండి Jai Bheem, Jai Kanshi Ram@@devarajujillapallibsprsp2957
Tiskoni..nik half share echadu😂
Evadu thammudu ichaduu mee Babu garu iccharaa...
తెలుసుకొని మాట్లాడు రా వెధవ
జనాభా తమాషా ప్రకారం ఎవరు వాటా వాళ్ళకి ఇచ్చేదానికి మీకెందుకు అంత నొప్పి
ఎవరు చదువుకుంటే వాళ్ళకే రిజర్వేషన్
జై భీమ్
Mada krishana Anna thank you. Beter Anna. Ni stagulu best wgl
ఎవరివి వారు పంచుకోండి ఎందుకు మాకు ఈ బాధ..మోడీ గారు న్యాయం చేయండి విల్లాకు
రిజర్వేషన్ తీసివేయాలి సేవ్ మెరిట్ సేవ్ మెరిట్
No reservation must to be according to every caste population ground reality check must done .
Jai Bhim 💙
జై మాదిగ వర్గీకరణ జరిగితీరాలి
జై వివేక్ మాల అన్న
జై మాల జై వివేక్ సార్
అయ్యా... రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాడు......10 నియోజకవర్గం వర్గం లో ఒకటి రెండు సీట్లు ఇస్తున్నారు....10 కి నాలుగు ఎస్సీలకు 4 బిసిలకు...2 అగ్రకులాలు కు ఇస్తేనే సామాన్యం జరుగుతుంది.... రాజకీయాల్లోకి... సినిమా ఫీల్డులో ఎంత మంది దళితులు ఉన్నారో చెప్పండి
Jai mala rajender mala telangana 🎉❤
కిట్టన్నో పదవులు తీసుకోలే మరి పై.....
మీరే చెప్పాలి
జై మాల....సమ న్యాయం జరగాలి
జై వివేక్ సార్
వివేక్ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥
పైసలు అయితే తీసుకున్నావు కదా అన్న
Jai mala