స్వధర్మం, పరధర్మం అనగా నేమి? LIVE FROM ATLANTA GA USA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 22

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar6666 4 หลายเดือนก่อน +1

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐🙏🙏🙏🕉️

  • @suneethakumari6482
    @suneethakumari6482 4 หลายเดือนก่อน +1

    Om shri gurubhyonamaha. Aa paramaathme mee rupam lo vachi maku intha gnananni estunnaru guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste

  • @padigannagariprasad535
    @padigannagariprasad535 4 หลายเดือนก่อน +1

    atma namaskatm gurudeva

  • @RudrarajuRamadevi
    @RudrarajuRamadevi 4 หลายเดือนก่อน +1

    Atma namaskaram gurudeva

  • @kollisrinivas854
    @kollisrinivas854 4 หลายเดือนก่อน +1

    Guruvu gariki Hridaya Purvaka Atma Namaskaramu

  • @gajulaumakanthumakanth1821
    @gajulaumakanthumakanth1821 4 หลายเดือนก่อน +1

    🙏🌸👣🌸🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఆత్మ నమస్కారం గురుదేవ

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao609 4 หลายเดือนก่อน +1

    jai gurudev

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః । 🎉

  • @vbhagyamma446
    @vbhagyamma446 3 หลายเดือนก่อน

    ఆత్మ నమస్కారములు గురుదేవా 🙏 ప్రారంభం అనుభవించకుండా వుండాలి అంటే ఈ అంతర్ముఖ ఊర్ధ్వముఖ ప్రాణాయామ పూర్వక సిద్ద యోగ సాధన కర్మ చేయవలసిందే అని చెప్పి దానికి చక్కని ఉదాహరణగా పచ్చి చింతకాయ, పండు చింతకాయ కు తగిలే దెబ్బను వివరిస్తూ శరీరాన్ని, మనసు ను విడదీసుకొని జీవన్ముక్త స్థితిలో ఆనందంగా జీవించటం ఎలాగో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుదేవా పాదాభివందనాలు 🙏 జై గురుదేవా 🌹

  • @padmasri858
    @padmasri858 4 หลายเดือนก่อน

    Gurudeva,Swamy,Thundri. AATMANAMASKARAMULU,pranum,manassu. AATMA daggariki yogum dwara chery. Aatma Bamduvu agunu. Annnisarlu mee dwara vinna kotta usstahum perigi. Sadana pemchukumtunnamu Preeti pergutumdi,manajanmmallo kottkokumda ekkadinumchi vachhamy. Akkadiki cheradaniki sadana pemchukumtanu gurudeva❤

  • @ananthmajji2567
    @ananthmajji2567 4 หลายเดือนก่อน +1

    ఓమ్ శ్రీ గురుబ్యోనమః గురువుగారి పాద పద్మములకు ఆత్మ నమస్కారములు 🌹🙏🙏🙏🎉

  • @MALLIKARJUNAV-P
    @MALLIKARJUNAV-P 4 หลายเดือนก่อน

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
    🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏

  • @sandhyad8210
    @sandhyad8210 4 หลายเดือนก่อน

    Om shri gurubhyonamaha
    Guruji explained very detaily the Saram of swadharma, Para dharma , doing karma with yogam ,the importance of sadhana through gurupadesham .so that one can over come all the emotions .jai gurudeva 👏👏

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 4 หลายเดือนก่อน +1

    విశేష పరిశీలనా దృష్టిని ప్రసాదించి మార్గ దర్శనం చేయించారు. నమోవాకములు.

  • @mahamkaliraomv8872
    @mahamkaliraomv8872 4 หลายเดือนก่อน

    గురూజీ మీలో నాకు ఒక వాల్మీకి, ఒక వేదవ్యాసుడు కనిపిస్తున్నారు. మా కర్మలను, మా పాపలను పోగొట్టి మమ్మల్ని మనుషులు గా చేసిన మీకు పాదాభివందనాలు. 🙏🌷

  • @vanivysyaraju6400
    @vanivysyaraju6400 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారాలు గురు దేవా🙏 అంతర్ముఖ యోగ సాధనే స్వధర్మమని ఎంత చక్కగా వివరించి చెప్పారు గురుదేవా మీ వాక్కులు అమృత తుల్యాలు గురుదేవా వాటిని గ్రహించి ఆచరించి పొందుతున్న ఆనందం చెప్పనలవికాదు గురుదేవా ఆ అమృతాన్ని ఆశ్వాదించి ఆనందం పొందుతున్న వాళ్ళకీ తెలుస్తుంది విషాదంతో బాధపడుతున్న నాజీవితంలో ఈ సిద్దయోగవిద్యద్వారా ప్రకాశాన్ని నింపిన గురుదేవులకంశత కోటి పాదాభివందనాల్తు🙏🙏🙏 జై గురుదేవా 🙏

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 4 หลายเดือนก่อน +1

    పరమ గురుదేవుల సంపూర్ణ అనుగ్రహంతో శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఆత్మ జ్ఞానమును పంచుతున్న ,పరమపూజ్య మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏

  • @satyanarayanaporandla8221
    @satyanarayanaporandla8221 4 หลายเดือนก่อน +1

    సూర్యప్ర కాశా నికి చీ క టి విచ్ఛిన్నం అయినట్లు మీ జ్ఞానబోధ వీడియోస్ ప్రకాశా నికి సమస్త యోగ సందేహాలు పటాపంచలై పోయాయి. అంతర్ము ఖానంద గురుపరబ్రహ్మకు నాహృదయ పూర్వక కోటి అత్మనమస్కారాలు

  • @INDIANHRCNDT
    @INDIANHRCNDT 4 หลายเดือนก่อน

    *

  • @nagaraja-c
    @nagaraja-c 4 หลายเดือนก่อน +1

    అంతర్ముఖ యోగ సాధనే స్వధర్మమని ఇంత బాగా ఎవరూ చెప్పలేరు. అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి?
    వర్ణాశ్రమాచారయుతా విమూఢాః
    కర్మానుసారేణ ఫలం లభంతే
    వర్ణాది ధర్మంహి పరిత్యజంత:
    స్వానందతృష్తాః పురుషా భవంతి. (మైత్రేయోపనిషత్‌ 1-18)
    కర్మల ననుసరించే ఫలం వస్తోంది. ఆనంద తృప్తుడవటము ఎలా?
    "అయంతు పరమో ధర్మో యద్యోగే నాత్మదర్శనం"
    యోగము ద్వారా అత్మ దర్శనం ఏదో, అదియే స్వధర్మము.
    ఈ జన్మలో పూర్ణ(పూర్తిగా) ఫలితాన్ని పొందకుంటే ఎలా? ఏమి జరుగుతుంది?
    వచ్చే జన్మలో శుచివంతుడు, శ్రీమంతుల ఇంట్లొ పుట్టాలంటే, ఏమి చేయాలి?
    ఎవరు తల్లీ తండ్రీ యోగులయిన వారింట్లో పుడతారు?
    తామరాకుపై నీటి బొట్టు లాగా, సంసారంలో అంటకుండా ఎలా వుండాలి?
    ఉపమానము - చింత కాయ, చింత పండు
    నిత్యమూ, ఎల్లప్పుడూ సాధన ఎలా చేయాలి?
    పలకను ఎవరు పట్టుకున్నారు?
    ప్రవృత్తి నివృత్తి
    గురువుల కోపము, కోపమా? ప్రేమా? దానిని అనుగ్రహంగా ఎలా మార్చుకోవాలి?
    శ్రీ కృష్ణుడు, రుక్మిణి, దూర్వాస మహా ముని
    మన కోపమనే కత్తి, ఓరలో ఉండకుండా బయటే ఎందుకు ఉంటుంది?

    • @chinnamnaidu7547
      @chinnamnaidu7547 4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏q

  • @LakshmiNarayana-hf2wi
    @LakshmiNarayana-hf2wi 4 หลายเดือนก่อน +1

    Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev