Achala bodha bhoomanandha vadhi narayana tatvalu‌ చెప్పకూడదు పూర్ణబోదన్న

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 14

  • @shankarachana4311
    @shankarachana4311 2 ปีที่แล้ว +2

    జై గురుదేవ అద్భుతమైన తత్వ విచారణ ఈ తత్వంలో తెలిపారు గురువుగారికి నా యొక్క ద్వాదశి పాదాభివందనములు జై గురుదేవ జై జై గురుదేవ

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 ปีที่แล้ว +1

    Jai Gurudev.

  • @kavallaganapathi10
    @kavallaganapathi10 2 ปีที่แล้ว +1

    తనకు తానుగా వచ్చినచొ ఈ బోధ ఆచూ చూఛీ వివరించవలె జైశ్రీసద్గురుభ్యోన్నమహ:

  • @ganghadargoud4781
    @ganghadargoud4781 2 ปีที่แล้ว +2

    Jai gurudeva 🙏🙏🙏🙏🙏

  • @mailapallibhanuprasad2280
    @mailapallibhanuprasad2280 ปีที่แล้ว

    అన్న ఈ.పాట లిరిక్స్ కావాలి

  • @gadagonithara6757
    @gadagonithara6757 2 ปีที่แล้ว +2

    Achala vasudev SIDDIPET

  • @sirigirivenkateshvenkatesh8639
    @sirigirivenkateshvenkatesh8639 2 ปีที่แล้ว +2

    శ్రీ అచల గురు సంప్రదాయం కు జై 🙏 నా చిన్న మనవి సమాజంలో అచలసంప్రదాయం గురుంచి చాలా మందికి తెలియదు. కావున! ఒకటికి వందసార్లు, జనులకు భోద తెలిపిన!, వారిలో కొందరు అయినా ధన్యులు ఆగుదురు... కావున గురుతత్పరులు మానవ జాతిని మేలుకొలుపగలరు.. శరణు శరణర్ది.. 🙏

  • @dulamsrinivasa6213
    @dulamsrinivasa6213 ปีที่แล้ว

    ఓం సద్గుర్గ్యో నమః

  • @guruachari1998
    @guruachari1998 2 ปีที่แล้ว

    Om namo gurudevaya namaha

  • @kattinavamsi4511
    @kattinavamsi4511 2 ปีที่แล้ว +1

    Super sir🙏🏻🙏🏻🙏🏻 please lyrics pettandi.

  • @nijabodananda9017
    @nijabodananda9017 9 หลายเดือนก่อน

    జై గురుదేవ 🙏🪷💐🌸🍄🌷🪸🌺❤❤❤❤❤

  • @achalashiva
    @achalashiva 2 ปีที่แล้ว

    oఓం 🚩

  • @bhaskarachary2525
    @bhaskarachary2525 8 หลายเดือนก่อน

    చెప్పా కూడదు పూర్ణ బోధన్నా ఈ మోప్పే నరులకు విప్పి చెప్పిన వికథ పడదనా
    మొప్పి సద్గురు శిష్యులై భూవీ వేప్పుగా గురుసేవ చేయగా.
    ఎప్పుడును గురునిండ జలిపెను తప్పు నడతల తంట కనులకు * చెప్ప*
    పరమ ఘాతకు లకును మేలన్న నిరతంబు గురుని మరిచి యుండిన తెలుప రాధన్న
    పరమ నీచులు ప్రాభవంబుగ కరుణ లేకను చేయు గర్వులు
    పరమ భక్తుల మేలు చేయుచు చెడువు గోరెడు చెనుతులకు నిల. *చెప్ప*
    మాట సత్యము నడక లేకున్నా మేటైన గురుని సూటి నిలువదు చులకనౌనాన్న
    మాట లద్భుత పలుకులును బహు బూటకము తన హృదయ కపటము
    ఆట వినయము లుండు గోముఖ చాటీర ఆగ్రా చర్య పరులకు. *చెప్ప*
    అలయమును గురు సేవ లేకున్నా న చలంబు తనకౌ కనుట కర్థము నిజము నిలదన్న
    తనవు మనసు ధనవు గురునకు వినయముగా తనివ్వ కుండి
    ధనమే దైవము తనువు స్వర్గము అనుచు లుండి న లోబులకు నిధి. *చెప్ప*
    ధరణి తాటకి పురము నందున్న నారాయణ కఖ్యా గురుని మర్మము లేరుగా లేరన్న
    పరమ పావనమైన పూర్ణము నేరిగి యేరుకను విడిచే కొరకును
    గురుని వెంటను లేక ఇంటను గురుని కొలచ యున్న నరులకు.
    *చెప్ప*