Uyyalawada ll Latest Short Film ll 4K Video ll Directed by Ashok Reddy ll Presented by RunwayReel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Subscribe for more Entertainment: goo.gl/gEhKD
    Like us on FB @ / runwayreel
    Follow us on Twitter @ / runwayreel
    Latest Telugu Short Films 2015 : goo.gl/jAOTMe
    Latest Telugu Short film 2013 : goo.gl/yEM52r
    Latest telugu Short film 2014 : goo.gl/F62FPr
    Telugu Latest Video Songs : goo.gl/pGtxUC

ความคิดเห็น • 3K

  • @ramanavenkat6896
    @ramanavenkat6896 4 ปีที่แล้ว +103

    నా జీవితములో ఇంత..
    మంచి ..షార్ట్ ఫిల్మ్ చూడలేదు...
    Hatsup Director...all actors

  • @gundeajaykumar5414
    @gundeajaykumar5414 4 ปีที่แล้ว +13

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది అన్నా అండ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బ్యాంక్రౌండ్ మ్యూజిక్

  • @mrgangadhar1239
    @mrgangadhar1239 3 ปีที่แล้ว +16

    2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తున్నా!!
    ఏంటో ఆహ్ మ్యూజిక్ లో ఎదో మ్యాజిక్ ఉంది.☺️😘😍🎧🔊

  • @venukumar7422
    @venukumar7422 5 ปีที่แล้ว +212

    షార్ట్ ఫిల్మ్ ఒక్కత్తే ఐతే... మ్యూజిక్ మారో ఒక్కతే 😍😍😍👌👌fidaaa...

  • @vishnuvarmavaddeman5260
    @vishnuvarmavaddeman5260 6 ปีที่แล้ว +165

    అర్జున్ రెడ్డి ని మించిన లవ్ స్టొరీ బ్రదర్స్
    తెలంగాణ యాస విరగదీసినరు .....పాపం హీరో కు హీరోయిన్ ని ఒక హగ్ ఇవ్వలేదు కానీ ఎక్కడ చిన్న బోర్ కూడా రాలేద విల్లేజ్ లో ఇలానే లవ్ లో పడతారు ,, I love uyyalavada

    • @sjsurya1777
      @sjsurya1777 5 ปีที่แล้ว +1

      Anna osm bagundi mv chalaaaaa

    • @thirupathigurram216
      @thirupathigurram216 5 ปีที่แล้ว +2

      Bale సిన్మా.. అందరికి శుభాకాంక్షలు..

    • @jalendharp82
      @jalendharp82 5 ปีที่แล้ว +2

      Super

    • @aniljogu3590
      @aniljogu3590 5 ปีที่แล้ว +1

      Brother nenu 4times chusa Super👌👌👌👌👌👌undhi

    • @madhurenka6726
      @madhurenka6726 4 ปีที่แล้ว +1

      Yess

  • @purnachander709
    @purnachander709 4 ปีที่แล้ว +160

    2020 lo chusina vallu like cheskondi
    Superb movie anna😘🙏

    • @Mr.Venky_72
      @Mr.Venky_72 ปีที่แล้ว

      2023 la kuda chusthunna mawa😅suprb ga vundhi mawa film matram

  • @madhavenigangadhar8410
    @madhavenigangadhar8410 6 ปีที่แล้ว +70

    చాలా రోజుల తర్వాత
    మన యాస
    మన బాషా లో
    ఉన్న క్లీన్ & గ్రీన్ లవ్ స్టోరీ చూశాను... 💐
    Thanq అన్నలు...
    Director best
    music 🎶 మతిపోయింది అంటే నమ్మడి... మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేస్తూ ఉండాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.....
    By
    Gangadhar

  • @anilrapolu540
    @anilrapolu540 4 ปีที่แล้ว +3

    అద్భుతం ..
    ఒక్క సారి కూడా కనురెప్ప వాల్చకుండా తీసిన ఆపాద సన్నివేశాలు.చూస్తున్నంతసేపు అక్కడ జరిగిన కథ _కథనం నాకు హత్తుకునేలా చేసాయి. సహజత్వం అనే పదానికి చిరునామా.మన తెలంగాణ యాసలో తీసిన ఈ ప్రేమ కావ్యం ఒక మచ్చు తునక.

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 4 ปีที่แล้ว +8

    ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా చక్కని ప్రేమ కథ చాలా చక్కగా తీశారు.ఫీల్ గుడ్ స్టోరీ.సాంగ్ was peaks దీనమ్మ సాంగ్ మూవీ సాంగ్స్ ను మించి పోయింది.

  • @mrgangadhar1239
    @mrgangadhar1239 6 ปีที่แล้ว +109

    అన్నా తెలంగాణ యాస అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం అన్నా!
    తెలంగాణ పల్లెటూరి నేపద్యంలో ఉన్నా ఈ సినిమా చాలా బాగా తీసరూ.
    ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న!

  • @prabhakarbandameda5010
    @prabhakarbandameda5010 4 ปีที่แล้ว +4

    ఇన్ని రోజులు ఈ ఫిల్మ్ చూడలేకపోయినందుకు భాధ గాను చూశాక సంతోషంగాను ఉంది. చాలా గొప్పగా ఉంది ప్రేమని వ్యక్తపరిచే విధానము. Keep it up.. and all the very best...

  • @laxmannadiminti6051
    @laxmannadiminti6051 5 ปีที่แล้ว +3

    చాలా బాగుంది షార్ట్ ఫిలిం ఉయ్యాలవాడ ఇంతమంచి షార్ట్ ఫిలిమ్ చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను చాలా బాగుంది చాలా బాగుంది మాటల్లో చెప్పలేను దెబ్బకు నా లవ్స్టోరీ గుర్తుకొచ్చింది భయ్యా ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిం లో హీరో క్యారెక్టర్ సేమ్ నాది కూడా

  • @3tvnewschannel309
    @3tvnewschannel309 5 ปีที่แล้ว +5

    సూపర్ ఫిల్మ్ ఇందులో హీరో,హీరో తమ్ముడు గా చేసిన బాబు యాక్టీంగ్ ఇరగదీశారు, వీళ్ళ ఇద్దరికీ మునుముందు మంచి భవిష్యత్తు ఉంటుంది సినిమా అంటే ఇలా ఉండాలి

  • @madasumaruthi6954
    @madasumaruthi6954 6 ปีที่แล้ว +55

    సూపర్ అని సింపుల్ గా చెప్పాలేను చాలా బాగుంది మీరు ఇలాంటి చిత్రాలు మరెన్నో తీయలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను

  • @nareshnani9385
    @nareshnani9385 4 ปีที่แล้ว +29

    షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది ....మ్యూజిక్ మాత్రం మాములుగా లేదు...
    అమ్మయి వాయిస్ చాలా బాగుంది ..తెలంగాణ భాష.. చాలా మంచి లవ్ స్టొరీ...

  • @pleaderdhruva891
    @pleaderdhruva891 5 ปีที่แล้ว +4

    నీవు రాసిన పాటల అక్షరాలకి ప్రాణం ఉన్నట్లుగా ఉంది నా మనసూ పదే పదే వినాలని మనసు ఉవ్విళ్లూ ఊరుతుంది

  • @mallepallivenkat8519
    @mallepallivenkat8519 5 ปีที่แล้ว +47

    నీ సింగారాన్ని చూసి పిల్ల బంగారమే చిన్నబోయిందే. Feel Good lyrics.
    నీ short film ని చూసి brodheru పెద్ద సినిమా చిన్నబోయింది.feel Good film

  • @user-nt4bg8ec4i
    @user-nt4bg8ec4i 4 ปีที่แล้ว +2

    అన్నా మాటలు రావట్లేదు.....
    ఈ మూవీ teamku మంచి life వుంది.music awesome ఎన్ని సార్లు చూస్తే తనివి తీరుతుందో....
    3గంటలు theaterlo సినిమా చూసినా ఇంతగా ఫీల్ రాలేదు.తెలంగాణ సినిమా ఎలా వుండాలో అలా వుంది.super అన్నా super అంతే

  • @maheemahesh4296
    @maheemahesh4296 5 ปีที่แล้ว +17

    నేను ఇంతవరకు ఇలాంటి షార్ట్ ఫిలిం ఎప్పుడు చూడలేదు సూపర్ గా ఉంది

  • @PRASANTH-ey4hn
    @PRASANTH-ey4hn 6 ปีที่แล้ว +68

    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు భయ్యా great movie

  • @venkirebel7628
    @venkirebel7628 4 ปีที่แล้ว +2

    Song vinna ... superb ga anipinchindi... movie chusa ...no words .. just assume ...heroin ..hero ... director ... good job

  • @sagargajjela7692
    @sagargajjela7692 5 ปีที่แล้ว +4

    2hrs movies kante ilanti short film Chala Baga thistunnaru with manchi story's .... wooooow wt a good film.

  • @maheshreddys5330
    @maheshreddys5330 5 ปีที่แล้ว +13

    అశోక్ రెడ్డి గారు ఇలాంటి చిత్రాలు మరిన్ని మీ నుంచి రావాలని కోరుకుంటున్న

  • @saiteja5745
    @saiteja5745 4 ปีที่แล้ว +2

    ఫిదా మూవీ తరువాత అంతా బాగా పల్లెటూరి ఫీల్ తెప్పించే ..సంగీతం అన్న. అబ్బ అబ్బ సంగీతం ఉంది .అన్న మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది .ఏన్ని చెప్పిన తక్కువే అన్న సంగీతం గురుంచి

  • @udayniga6706
    @udayniga6706 5 ปีที่แล้ว +6

    సూపర్ గా ఉంది ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని ఫిలిమ్ కానీ క్లైమాక్స్ లో హీరోహిన్ హీరోకి చిన్న హాగ్ ఇస్తే బాగుండేది అనిపించింది ..
    తెలంగాణ యాస ఈ మూవీకి +పోయింట్ అని చెపొచ్చు ...
    మీరు మీ టీం ఇలాగే మంచి మంచి షార్ట్ ఫిలిమ్ లు తీయాలని కోరుకుంటున్న

  • @medishettikarthik9131
    @medishettikarthik9131 6 ปีที่แล้ว +9

    Ippatiki 15 Times chusina Anna ....Edho Mathu Undhi Anna Ne Bgm Song la , Ne Direction la And Ne Cinematography la👌👌👌

  • @zenozora2016
    @zenozora2016 2 ปีที่แล้ว +1

    Wow.. Mind blowing BGM and your acting levels...,. superb story🔥🔥🥰❤️

  • @tvspandu1802
    @tvspandu1802 6 ปีที่แล้ว +67

    చిన్నోడు చాల బాగ చేసాడు

  • @user-xf4ip6gz1z
    @user-xf4ip6gz1z 4 ปีที่แล้ว +11

    ఎన్ని సార్లు చూసిన ఇంకా ఇంకా చూడలనిపిస్తుంది .Bgm & song వాళ్ళ

  • @vamshi428
    @vamshi428 3 ปีที่แล้ว +3

    చాలా బాగా తీశారు.
    సినిమాకు మించి అద్భుతమైన టేకింగ్
    సూపర్

  • @nareshkantem3548
    @nareshkantem3548 6 ปีที่แล้ว +51

    అన్నా ఆ సాంగ్ రిలీజ్ చేస్తే జర లింక్ పెట్టండి..
    ఫిదా తర్వాత అంతా బాగా నచ్చిన సినిమా ఇది నాకు...
    మన భాషా, మన యాస,ఇది మన సినిమా...
    Good job #director సాబ్..🙏🙏🙏

  • @PRASANTH-ey4hn
    @PRASANTH-ey4hn 6 ปีที่แล้ว +10

    చాలా బాగుంది పల్లెటూరు అంటేనే చాలా బాగుటుంది అలాంటి పల్లెటూరిలో ఇంత మంచి లవ్ స్టోరీ చాలా బాగుంది హీరోయిన్ డేరింగ్ సూపర్ హీరో యాక్షన్ నైస్ ఆ సాగ్లో చాలా మంచి msg ఉంది టోటల్ గా మూవి కేక all the best all love you

    • @santoshgoudshambuni1093
      @santoshgoudshambuni1093 6 ปีที่แล้ว

      PRASANTH teju glad to see ur loved it

    • @avinashk826
      @avinashk826 6 ปีที่แล้ว

      Santosh GouD Shambuni
      Shooting ekada tisaru
      Tractor trolly mida Subramanyam engineering works ani vundi thukkguda
      R R dist

  • @karthimani5664
    @karthimani5664 4 ปีที่แล้ว +12

    పాట మాత్రం చాల బాగ రాసారు......రచయితకు 🙏

  • @suriinnocent4391
    @suriinnocent4391 5 ปีที่แล้ว +46

    wowww...Ear phones పెట్టుకుని చూస్తుంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ... ఆ పాట & బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే మొత్తం వీడియో చూసా ...
    Creative thinks ఛానల్ వాళ్ళకు థాంక్స్ చెప్పండి , వాళ్ళ వీడియో వల్లనే ఈ పాట గురించి తెలిసింది నాకు & ఇంకొందరు నాలాగే ఇక్కడికి వచ్చుంటారు ...
    సింగర్ ఎవరో గానీ కేక , మ్యూజిక్ డైరెక్టర్ కూడా సూపర్ ..Fully addicted to your song ....👏👏👏👏👏

    • @srinivascharykanaparthi8019
      @srinivascharykanaparthi8019 4 ปีที่แล้ว

      Shazam app use chesi ee song వస్తది బ్రో try Shazam music finder

  • @santhoshkumar-ct5lt
    @santhoshkumar-ct5lt 5 ปีที่แล้ว +50

    One of the best short film in entire TH-cam

  • @rajeshrajii4144
    @rajeshrajii4144 4 ปีที่แล้ว +15

    చాలా చాలా బాగా తీసారు బ్రదర్ యూనిట్ అంతా చాలా బాగా కష్ట పడ్డారు
    డ్రోన్ కెమెరా ఉపయోగించి అన్ని లొకేషన్స్ సూపర్బ్
    ఫిల్మ్ బాగా ఎంజాయ్ చేసాము ఇలాంటి తెలంగాణ యాస తో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాం...

  • @vikaskanaparthi2844
    @vikaskanaparthi2844 5 ปีที่แล้ว +26

    Nak nachina short film's lo one of the best short film....👌👌

  • @khatarnakthatha
    @khatarnakthatha 6 ปีที่แล้ว +406

    పాట రాయడానికి అవకాశం కల్పించిన
    అశోక్ రెడ్డి గారికి శెనార్తులు
    Neela Narasimha (Lyricist n folk singer )

    • @YouTubeentertainmentvideos
      @YouTubeentertainmentvideos 6 ปีที่แล้ว +10

      Folk Singer Neela Narasimha super song bro

    • @SrikanthJeekuri
      @SrikanthJeekuri 6 ปีที่แล้ว +6

      Kirak song.....

    • @venkatbharatha
      @venkatbharatha 6 ปีที่แล้ว +5

      Song super undi Anna. Keep it up 💐 💐💐

    • @santoshgoudshambuni1093
      @santoshgoudshambuni1093 6 ปีที่แล้ว +7

      Folk Singer Neela Narasimha thank u so much anna. U have satisfied everyone with ur lyrics.

    • @shaswatbanjarachannel6191
      @shaswatbanjarachannel6191 6 ปีที่แล้ว +1

      Annaya Paata Super...poddunne palikarinchina velugulekka kotthagaa Undi

  • @dgffxgtrd9937
    @dgffxgtrd9937 4 ปีที่แล้ว +8

    Super ga vundi Anna Malli Malli chudalanipisthundi anata bagundi 👌👌👌👌👌👌👌👌

  • @tejaprince8530
    @tejaprince8530 4 ปีที่แล้ว +7

    48 mins Short film em chustamu lee anukonna but the love story taking and
    Cinematography Very natural and
    The Love song lyrics music &taking 👌👌👌👌👌 finally 48 mins appudey aipoindha anipinchindhi
    Very good script and direction,
    Feel good Love story. 10/10

  • @mrameshchauhan
    @mrameshchauhan 4 ปีที่แล้ว +11

    Camera man matram super ga shoot chsaru. Drone scenee, angle antha professional level and its beyond short film

  • @paativamshi1747
    @paativamshi1747 4 ปีที่แล้ว +2

    Dini Amma em undi Ra short film... Multiplex lo anavasram ayina money petti enni movie chsuina entha fida kalea ee movie ki full fida kirak 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bshravankumar9258
    @bshravankumar9258 6 ปีที่แล้ว +15

    నీల్ల నర్సింహ అన్నా " పాట అద్భుతంగా రాసినవు, & సినిమా లో పల్లెటూరు అందాలని చాలా అద్భుతంగా చూపించినరు

  • @santhoshvictorytwd5545
    @santhoshvictorytwd5545 6 ปีที่แล้ว +15

    First time okka short film maa family kuda chupincha super movie 👌👌👌👌

  • @kumarsiri9909
    @kumarsiri9909 4 ปีที่แล้ว

    Village love story are always SUPERB👌chaala baagundhi andi🥰

  • @madhusudhan4027
    @madhusudhan4027 4 ปีที่แล้ว +5

    One of the best Telugu short films I ever watched. Music is ultimate...

  • @yourskalyan1962
    @yourskalyan1962 4 ปีที่แล้ว +5

    Super bro casting super direction super all is super there is no mistakes and I have interest to acting in short films

  • @Suresh-sb5be
    @Suresh-sb5be 4 ปีที่แล้ว +2

    Songs super anna maana telangana entha beautiful ga making we proud of you ashok anna

  • @anilprince6455
    @anilprince6455 4 ปีที่แล้ว +3

    Creative things వాళ్లకి thanks చెప్పండి వాళ్ళ షార్ట్ ఫిలిం లో ఈ సాంగ్ చూసి షార్ట్ ఫిలిం చూసాను చాల బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ గ వుంది
    విలేజ్ లో లవ్ స్టోరీ ఇలా ని వుంటాయి 😍😘😍😘😍😎

  • @adityababu9761
    @adityababu9761 5 ปีที่แล้ว +3

    anna naku short films chuse alavatu leadu...kani e videos tiktok lo chusi full movie chusina...super bayya exlent kirrak

  • @srikanthmekala3067
    @srikanthmekala3067 4 ปีที่แล้ว +2

    Na life lo intha manchi shart film chudaledu.. What a music bayya.... Super.. Super l lyrics..... All the👍💯
    ..

  • @nayaktv4551
    @nayaktv4551 5 ปีที่แล้ว +39

    ప్రేమ అంటే ఎట్లానే ఉంటదేమో
    షార్ట్ స్టొరీ కాదు.
    రియల్ స్టోరీ ల ఉంది.
    Expresion సూపర్
    యాక్టర్ అమ్మాయి చాలా బాగా నటించింది.
    కాదు
    జీవించింది.

  • @bandelaravikumar592
    @bandelaravikumar592 4 ปีที่แล้ว +43

    ఇంకో పార్ట్ తియ్యూర్రి అన్న vedio మిగిలిన కథ

  • @SANTHOSHKUMAR-pc9nt
    @SANTHOSHKUMAR-pc9nt 4 ปีที่แล้ว +2

    Asalu song entra baabu. addict ayyipoyanu nenu......👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chinnakishore6990
    @chinnakishore6990 4 ปีที่แล้ว +10

    Song super ga undii. Lyrical writer ki hands of 👏👏❤️

  • @saanvignanavishorts6142
    @saanvignanavishorts6142 6 ปีที่แล้ว +11

    It's toooo good.... Hero acting it's look like అర్జున్ రెడ్డి action only.... The హీరో, హీరోయిన్ cute expressions awesome..... Overall direction good.... The song and singer.... Great..... Thank u
    🙏🙏, jaihind

  • @dheerajworld6397
    @dheerajworld6397 3 ปีที่แล้ว +1

    నా జీవితములో ఇంత..
    మంచి ..షార్ట్ ఫిల్మ్ చూడలేదు...

  • @MazicWriter
    @MazicWriter 5 ปีที่แล้ว +19

    Superb 👌👌...
    BGM and everything fantastic.

  • @srisri1915
    @srisri1915 5 ปีที่แล้ว +6

    a song anti bayya super ...chala baguntundhi... Short film.....paleturilo keka....Naku edharu lovers. okati Amma okati nv. wow what a dialogue... super...song ithe chala bagundhi ...Mali mali vintuna.....😘😘😘💕💕😘😘😍😍😍

  • @infinitymaths5945
    @infinitymaths5945 4 ปีที่แล้ว +2

    Super abbaa...48 min mee love story lo thisukoni velaaru...really...director sir director anthe..👌👌👌

  • @MrSuresh316
    @MrSuresh316 4 ปีที่แล้ว +4

    Awesome love story bro I enjoyed super athha bhaga tisaru super..Inka naku words ravatledhu bro... Keep doing like this u willbe in success

  • @bandelaravikumar592
    @bandelaravikumar592 4 ปีที่แล้ว +5

    సూపర్ direction bro and acting,music

  • @sivakrishnakambhampati3805
    @sivakrishnakambhampati3805 ปีที่แล้ว +1

    One of the Best short films deserves millions of views, the direction and camera works are simply superb, Loved that Mallikamba character, and I have been watching it repeatedly.

  • @harishharsha802
    @harishharsha802 5 ปีที่แล้ว +4

    Chaala bagundhi ..bgm mathram awesome 👏 ..sound clarity chaala bagundhi and cinematography superb..hero and heroine acting chaala bagundhi..congratulations whole team..

  • @sweetyswee3722
    @sweetyswee3722 6 ปีที่แล้ว +61

    No words.. really ofter fidha mv..edhe feel good mv...I feel really awesome...👏👏👏
    Ur village excellent 👌👌👌
    Music subrb 👌👌👌👌
    Hero n heroin 🌹😍👌👌👌👌👌👌👌
    Song highlight really ...I listened more then 20 times 👂👂
    We won't more short mvs.....all d best both of u.guys👍👍👍👍
    Abba emmana undha slang....nadhi andra but I like ur slang... fidha tarawatha naku nachindhi niiii slang ...abba heroin expression emmana echaava akka superooooo super........Akka... A chinna chota babu baa ect chesarooo 100 ki 💯 marks

    • @ashokreddykadudhuri3959
      @ashokreddykadudhuri3959 6 ปีที่แล้ว +2

      Sweety Rekha tq soo much

    • @sornapudibhargav
      @sornapudibhargav 6 ปีที่แล้ว +3

      Yes.. you are exactly correct Rekha .. nice short film 👏👏

    • @TollywoodCult
      @TollywoodCult 6 ปีที่แล้ว +1

      Cheppadanki matalu ratle chaala chaala baga cheppindi thanu

    • @balukaram8199
      @balukaram8199 6 ปีที่แล้ว

      Yes suprb .....

    • @Aotearoa-NZL
      @Aotearoa-NZL 6 ปีที่แล้ว

      Love it

  • @Somanna87
    @Somanna87 4 ปีที่แล้ว +1

    Excellent short film. ఎమోషనల్ సీన్లో మ్యూజిక్ కొంచెం sad mood లోకి తీసుకెళ్ళుంటే ఇంకా బాగుండేది. ఒకే బాణీలో run చేశారు. తమ్ముడుగా యాక్ట్ చేసిన అబ్బాయి చాలా బాగా నటించాడు. He has brightful future in cene industry. హీరో పర్సనాలిటీ కిర్రాక్. అందరు తమ తమ పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ గురించి మాత్రం ఎంత చెప్పిన తక్కువే. సీనియర్ యాక్ట్రెస్లా చాలా బాగా నటించింది. మాటలు తెలంగాణ యాసలో అద్భుతంగా ఉన్నాయి. డబ్బింగ్ చాలా బాగుంది. మంచి పల్లెటూరి కథ, చాలా బాగుంది. నాకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ లో మొదటి స్థానం ఇస్తాను. Keep it up...👍👍👍👍

  • @danieldaniel5812
    @danieldaniel5812 4 ปีที่แล้ว +3

    Super.....bro....I love......the short film......and the music is very beautiful...

  • @NameisUdai
    @NameisUdai 6 ปีที่แล้ว +5

    Bayya cenematography nd cameramen... highlight..
    Acting , script, totally sprbb..
    Inkonchem teesuntey bagundney😍😍🤗

  • @ChaituTech
    @ChaituTech 4 ปีที่แล้ว +1

    excellent song and background music .........throughout story super ...... i like it........super super super super............

  • @hemalathareddy4424
    @hemalathareddy4424 4 ปีที่แล้ว +7

    Amazing. What a creative mind. Hats off to director. Hero is very handsome and heroin first look lo nachaledu after chaal chala baga anipichindi

  • @sunilkomarabathuni2371
    @sunilkomarabathuni2371 4 ปีที่แล้ว +13

    Mi short film ki baground music too good, story also Good

  • @apparaop9281
    @apparaop9281 4 ปีที่แล้ว +1

    మూవీ చాలా బాగుంది
    అబ్బాయిలో face expressions అద్బుతం
    అమ్మాయి తోలిచూపులో నచ్చితే మనసులో కలిగే ఆనందం అటువంటి భావనలను చాలా చక్కగా చీత్రికరించారు
    అమ్మాయి qute expression ఇష్టం ఉన్నప్పటికీ ఇష్టం లేనట్టూగా బాగా నటించారు
    మ్యూజిక్ సాంగ్స్ అద్భుతం
    Good team work and congratulation to all

  • @sharathgovindu9302
    @sharathgovindu9302 5 ปีที่แล้ว +5

    15 times I watched this Film so nice village culture and village Love superb.....

  • @bhaskararaolanka381
    @bhaskararaolanka381 4 ปีที่แล้ว +3

    మీ దగ్గర చాలా క్రియేటివిటీ ఉంది bro.
    Plus points
    *Selection Two love birds
    *Selection of Locations
    *Well using drone views
    *Telanga yasa suburb
    *Background music awesome
    *When i watching this film not bored any where, means flow is very good.
    *Dialogues ok but little bit power on it to touch the hearts.

  • @anandkumarkancharla2723
    @anandkumarkancharla2723 4 ปีที่แล้ว +2

    Marvelous short film in every part of it. I liked it very much. Extraordinary background music, excellent acting , fantabulous location. Really excellent. My 3 year kid also enjoying it a lot. Good effort done by all. My 💓 congratulations to all and I wish you all the best...go ahead, song is sooooooooo beautiful. Please make another part....I mean sequel to this movie

  • @nagarajuailineni7811
    @nagarajuailineni7811 4 ปีที่แล้ว +3

    ఎన్ని సార్లు చూసిన బోరు లేదు,
    I love too much this film.

  • @reddyl.b7506
    @reddyl.b7506 6 ปีที่แล้ว +13

    I can't explain in words really osm song 👌👌👌👌 . Fabulous acting both hero & heroin & child boy 👍👍

  • @narojuaneelkumar9478
    @narojuaneelkumar9478 4 ปีที่แล้ว +1

    Nenu chusina short films chala unnai kani uyyalavada marachiponu ee creadit Ashok Reddy ki first chal baga direct chesadu Ashok Anna meeku oka manchi movie offer ravali and sri ram action chala bagundi ee movie ki heart song adi enno sarlu vinna bore rale hands up music and backgroud music chala bagundi thank you uyyalavada movie naa heart lo undipoyindi Ashok anna meeru chala great motham lo thank you

  • @muralib5425
    @muralib5425 5 ปีที่แล้ว +5

    Direction, screenplay, story, dialogues, locations, camera work is good, song, music and lyrics are good actors are acted nicely all technicians will have bright future you can proudly show we worked for this short film in your lifetime once again congrats to the director

  • @thegirlwithhighattitude6775
    @thegirlwithhighattitude6775 4 ปีที่แล้ว +4

    Really this is the one of the favourite short films nd I LV the song very much nd Akka ni slang naku chaala ante chaalaa baaga nacchindhi nd eh short film chala ante chaala times chusanuh💝😍🙂

  • @rajkumarcreations3513
    @rajkumarcreations3513 ปีที่แล้ว +1

    3. 4 years tarwatha malli chusthunna . Enni sarlu chusina eppudu chusina. Fresh feeling

  • @ShankarParsanamoni
    @ShankarParsanamoni 5 ปีที่แล้ว +12

    I really love this film, background music and song is Awsome

  • @AnilKumar-it4lo
    @AnilKumar-it4lo 6 ปีที่แล้ว +16

    ఒక మంచి సినిమా చూసినం.......
    keep it up Ashok Reddy Bro... Camara men work awesome and screen play marvelous....

  • @madhucreations7602
    @madhucreations7602 4 ปีที่แล้ว +2

    Really supper 😍😍😍😍

  • @ksudhaker53
    @ksudhaker53 4 ปีที่แล้ว +3

    Super direction
    Super lyrics
    Super acting

  • @saichand966
    @saichand966 4 ปีที่แล้ว +4

    It's simply superb 👌 short film... Everyone given 100% to their charecter. Direction, choreography and each member who worked for this film hats off to everyone and wish you good luck for all your feature movies 🙏

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 4 ปีที่แล้ว +1

    Extraordinary ga undi short film,chala smooth GA thisaru asalu climax aithe kirrak undi.

  • @mrameshchauhan
    @mrameshchauhan 4 ปีที่แล้ว +6

    Kirak short film... anni hangula melana..
    Direction is extraordinary
    The both rôles they delivered best
    Music and song, took the film into hit stage. Finally a marvelous film. All the best guys. Hope we get more films like this and more

  • @anilchinna4052
    @anilchinna4052 4 ปีที่แล้ว +4

    Super Anna Telangana matalu village friends tho Chala bagundhi and background music keka

  • @dalunaganna2165
    @dalunaganna2165 3 ปีที่แล้ว +2

    Uyyalawada short film superb..... And baground music superb....

  • @vivekanandareddykokatam6866
    @vivekanandareddykokatam6866 4 ปีที่แล้ว +3

    Uyyalawada Shortfilm, lyric writer, singer, music very heilighted to this short film, Best wishes to Director, and actors, 👌👌👌👌🌹🌹🌹🌹👌👌👌👌

  • @jaleelpasha4810
    @jaleelpasha4810 5 ปีที่แล้ว +21

    superb movie... song ithe supero super PART 2 THIYYANDI BHAYYA

  • @kelothsaikumar2674
    @kelothsaikumar2674 4 ปีที่แล้ว +2

    Endulo song matram superb bro hats off 💖💖❤💖❤💖💖💖

  • @yashwanthreddy7589
    @yashwanthreddy7589 6 ปีที่แล้ว +10

    What A film! It's been a masterpiece.. 😊 loved it! If it more good to extend. Waiting for part 2. Really appreciatating with wholeheartedly😍😍

  • @rajeshkurre7964
    @rajeshkurre7964 5 ปีที่แล้ว +7

    Super
    Story, acting, music ,song & telangana Yasa...
    Anni excellent

  • @udaygollapalli606
    @udaygollapalli606 4 ปีที่แล้ว +1

    Nice short film👌 too natural. Music peaks lo undi 🎼

  • @rajran901
    @rajran901 4 ปีที่แล้ว +4

    What a love story ఫిధా అయి పొయా😍😍😍

  • @sathyanarayanaboddula2297
    @sathyanarayanaboddula2297 5 ปีที่แล้ว +4

    Matalu lev... Heart touching.... Became a favourite short film...

  • @madhuloves6142
    @madhuloves6142 4 ปีที่แล้ว +1

    Nice.... concept.....
    Background music and song superb...

  • @suru7507
    @suru7507 4 ปีที่แล้ว +4

    Wowwww........A beautiful small film very rightly taken in a small village and the script is good too.
    The most best part of the film is the rustic music ,the song and the singer !!, By this time the singer should have joined film industry or should have got a Padma award.
    I thoroughly enjoyed the lyrics of the song, what a lyrics .....simply superb.
    One one the best direction is the boy holding his cheek when the heroine slaps the hero!
    A request to the director:
    Can you please put down the lyrics of the songs here ? I will be thankful to you.
    My best wishes to the entire team.