మేము అందర్నీ అన్నట్టు ఉంటది కదా అందుకే నిన్ను నిన్ను అన్నానని బాగా అన్న నా పేరు తెలుసు కదా కొంచెం సరోజినీ గారు ఫోన్ ఎలా అంటున్నారు మీరు సర్లేండి మీకు నచ్చినట్టు కానీ మాకు నేను నేర్చుకుంటాను అని చెప్పి పెట్టొచ్చు కదా అండి మీరు అందరికన్నా ఎందుకు అనుకుంటారు అండి
Hi nice వీడియో 👌
@@shriharidra Thank you🙏🌹
ఈ కామెంట్ లో కూడా నేను మిమ్మల్ని నేను సంభోగించాను కానీ మర్యాద లేకుండా మాట్లాడితే అది తెలియదు ఈ లెక్కల్ని
@@sarojasaroja4909 అసలు నేను మిమ్మల్ని ఏమంన్నానండి నా పని నేను చేసుకుంటూన్నాను ఈరోజు మాట్లాడలేదు కదా మీ గురించి నా మీద ఎందుకు అంత కోపము మిత్రమా🙏🙏🤔
అమ్మ తల్లి ముందు తెలుగు రాయడం నేర్చుకో తల్లి సంభోగించడం కాదమ్మా సంబోధించడం మీరు అనే మాటకు అర్థాలు మారిపోతాయి అమ్మ తల్లి
@@alankarana1331 చిన్న చిన్నవి పట్టించుకోకండి🙏🙏
@@alankarana1331👌
😂@@alankarana1331
Mi hard work ki🙏🙏
And mi muggu 👌👌👌👌
@@JyothiNaiduSangeetha Thank you so much maa 😍❤🙏
Hi akka bagunara badha padhaku akka allate valla guriche
@@sambasivareddy4665 Thank you so much your love and support💪🙏❤
Hi andi muggu chala bagundhi andi
@@PallaTejaswi Thank you so much🙏😊❤
Hai akka muggu super miru pani chestuna vidhanam super akka 🙏
@@Samsunggalaxy-k3g4u Thank you so much maa
Hi akka muggu bagundhi
@@pushpaanumula3083 Thank you so much maa🙏
Lunch ayindha akka
@@pushpaanumula3083 Tinnamu miru tinnara🙏❤
Vinayakudini ala kinda pettadam kare to kademo anipisthomdi atu itu nadusthumtam kada ani.
@@venkateswaraluvankayalapat7667 Teliyadandu water lo Andaru pedutunte Ala pettukunnanu akkada evaru tagalaru🙏🙏
@@kkumari1445 hait lo pettu kovali kadandi
@@venkateswaraluvankayalapat7667 ok thank you so much for sharing the comment
❤❤Hi akka
@@manjulam8917 Hi maa🙏
Hi akka.
Hi Akka💐💐Nice Vlog Akka....
Nice Decoration Akka....
Akka negative Comments Assalu Pattinchukokandi,
Memu Chaala Mandi Meeku Support Chesthunnaam&Chesthaam Akka👍
@@renukagajwel9998 Thank you so much for your love and support💪🙏❤
ఇడ్లీ పాత్ర ఎంత
@@amma-kw3ub రెండు సంవత్సరములు క్రితం 2500
Meelage nenukuda eppudu work chestuntanu kani enduko ee madya Naku helth sarigga vundatledu sis nenu vegetarian 😢
@@p.ujwalatha3080 Aena Vegetables milk baga tinadi manam baguntene Andarini chusukunedi manam bagunteni mana family ni chusukunedi
Muggu baghundi
@@suneetajampana7407 Thank you so much maa🙏🤝
Hi akka ❤❤
@@Sravanikaranki Hi maa❤🙏🤝
miru hostel lo cook chestara,leda mide na hostel,ye vuru.chustunna kani ardam kaledu.
@@boppudisreedevi9011 Cement working mestri vallaki vanta chestanu🙏🤝
@@kkumari1445 ok andi,miru super andi,chala baga kastapadutaru,kastaniki phalitam ravalani devudni korukontam.🙏
@@boppudisreedevi9011 Thank you so much maa❤🙏🤝
Hi akka
@@deviswamy960 Hi maa🙏😍
మేము అందర్నీ అన్నట్టు ఉంటది కదా అందుకే నిన్ను నిన్ను అన్నానని బాగా అన్న నా పేరు తెలుసు కదా కొంచెం సరోజినీ గారు ఫోన్ ఎలా అంటున్నారు మీరు సర్లేండి మీకు నచ్చినట్టు కానీ మాకు నేను నేర్చుకుంటాను అని చెప్పి పెట్టొచ్చు కదా అండి మీరు అందరికన్నా ఎందుకు అనుకుంటారు అండి
@@sarojasaroja4909 ok thank you🙏🌹❤
@@sarojasaroja4909 మీ సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చాను మా దన్యవాదాలు🙏
కూర్చొని సామాన్లు కడుక్కో నచ్చు కదండీ కాళ్ళు నొప్పి వస్తాయి సిస్టర్
@@mohithsharan2621 హైట్ ఎక్కువగా ఉంటుంది మా పైకి కిందకి ఎక్కువగా ఎక్కి దిగాలి అన్నా కాళ్లు నొప్పులు 🙏❤🤝