Dec 18th, 2024 ఈ రోజు దేవుని వాగ్ధానం Today's Promise of God - PJSP Life Changing Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @rajakumariRajakumari-e2r
    @rajakumariRajakumari-e2r ชั่วโมงที่ผ่านมา +7

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబానికి ఆశీర్వాదం గా ఆమెన్ ఆమెన్ నా కుటుంబానికి ఆశీర్వాదం గా 👏🙏🙌🙌🙌🙏🙏🙏🙌🙌✝️🙌👬✝️

  • @ashokthatigiri657
    @ashokthatigiri657 2 ชั่วโมงที่ผ่านมา +12

    🙏 Appulu 🙏 ubilo 🙏 irukupoyani 🙏 Naa 🙏 thandri 🙏 yesaiah 🙏 nanu 🙏 Naa 🙏 family 🙏 members 🙏 kapadandi 🙏 Naa 🙏 thandri 🙏 yesaiah 🙏 sotharam 🙏 Amen 🙏🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v ชั่วโมงที่ผ่านมา +18

    ఈ రోజు వాగదానం మన జీవితంలో మా నా జీవితంలో నా పిల్లల జీవితంలో నా కుటుంబం లో నెరవేర్చు దేవా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v ชั่วโมงที่ผ่านมา +8

    ఈ వాగదానం నా పిల్లల నా అక్క అన్న పిల్లల జీవితంలో నెరవేర్చు దేవా 🙏 ఈ రోజు భావన RRB ఎగ్జామ్స్ విజయవాడ లో ఉంది ఎగ్జామ్స్ లో జ్ఞానం తో నింపి ప్రయాణం అంతటి లో మీ కాపుదల దయచేయి దేవా 🙏🙏సృజన రాసే ఎగ్జామ్స్ లో జ్ఞానం తో నింపు దేవా 🙏🙏వారికీ మీ యందు భయభక్తుల జ్ఞానం తో నింపి వాక్యం అనుసరంగా నడిపించు దేవా 🙏🙏🙏🙏వారికీ మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు మంచి జాబ్ దయచేయి దేవా 🙏🙏🙏🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu ชั่วโมงที่ผ่านมา +3

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు 😭🕎🕎😭😭😭😭😭😭

  • @PraveenKumar-rs7un
    @PraveenKumar-rs7un 55 นาทีที่ผ่านมา +4

    Praise the lord hallelujah Amen ✝️ Eroju devuni vakyam na jivitham lo neraveralani vintunavari vari jeevitham lo neraveralani yesu kristhu parishuddha namamulo adigi vedukonuchu nanu tandri Amen ✝️🙏✝️✝️🛐🛐✝️🙏✝️🙏🙏✝️✝️🛐🛐✝️🙏✝️✝️🛐🛐✝️🙏✝️🙏✝️🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v ชั่วโมงที่ผ่านมา +14

    ఈ రోజు వాగదానం నా జీవితంలో నెరవేర్చు దేవా 🙏🙏🙏నాకు మారుమనస్సు రక్షణ నా నడతలు తలంపులు ఆలోచనలు ని యందు స్థిరపరచి మీ వాక్యం అనుసరంగా నడిపిచు దేవా 🙏🙏నా స్థలం అమ్మి అప్పులు తిరుటకు నాకు ప్రమోషన్ వచ్చుటకు మెడికల్ బిల్స్ మనీ పడుటకు సహాయం చేయి దేవా 🙏🙏🙏నా భర్త తాగుడు నుండి విడుదల బలహీనత లనుండి స్వస్థత దయచేసి మీ రక్షణ లోకి నడిపించే దేవా 🙏🙏🙏🙏🙏

  • @durgaraojonnada9318
    @durgaraojonnada9318 2 ชั่วโมงที่ผ่านมา +9

    Price the Lord Ayya garu 🙏 financial problem koraku family koraku Health koraku please prayer Ayya garu 🙏 ఈదిన వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబాల్లో జరుగును గాక తల్లిదండ్రులకు కొరకు పిల్లలు కొరకు వారి ఆరోగ్యం కొరకు అప్పుల బాధలు భరించలేక ఉన్నాను ప్రార్థించ వలసిందిగా ఇంటిలో ఉన్న ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించ వలసిందిగా కోరుచున్నాను ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 ชั่วโมงที่ผ่านมา +4

    Sotram prabva neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @Chenchaiah-tj2zw
    @Chenchaiah-tj2zw 44 นาทีที่ผ่านมา +3

    🙏 Hallelujah 🙏 hallelujah 🙏 hallelujah 🙏 hallelujah 🙏 hallelujah 👏 hallelujah 👏 hallelujah 👏 hallelujah 🙏🙏🙏🙏🙏 amen 👏 amen 👏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 👏 praise 🙏 the 🙏 lord 👏👏👏👏 all 🙏 my 🙏 family 🙏 members 🙏 and 🙏 friends 🙏🙏🙏🙏🙏🙏

  • @manokancharla2991
    @manokancharla2991 2 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the Lord ayyagaru 🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu ชั่วโมงที่ผ่านมา +4

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన 😭🕎🕎😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari3893 2 ชั่วโมงที่ผ่านมา +12

    --- Praise the Lord Brother , Maa Manchi Yesayya !! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarulu Patla , Prathi Okkari Patla Neraveerchumu Thandry . Amen. Hallelujah . 👏👏 .

  • @devidsarikonda2688
    @devidsarikonda2688 ชั่วโมงที่ผ่านมา +4

    🎉🎉🎉 praise the.... lord.... fast Garu prayer for you my family🎉🎉🎉......Amen.....🎉🎉🎉....❤ I love you Jesus ❤Christ.,....🎉🎉🎉

  • @sekhard5873
    @sekhard5873 2 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ అయ్య యేసయ్య నా పాపములు తిసివేయండి ప్రభువా యేసయ్య ఉద్యోగం లో సహాయం చేయండి ప్రభువా హల్లెలుయ్య ఆమెన్

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 ชั่วโมงที่ผ่านมา +5

    Dheva miku vandhanamulu na jivitham lo miru chupina krupa Kai miku vandhanamulu thandri Mike mahima ganatha prabavamulu kalugunu gaaka Amen amen amen 🙏🙏🙏

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 3 ชั่วโมงที่ผ่านมา +7

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN 🙏 AYYA GARU 🎉💐🌹🌺🎈🎁

  • @mesamery4169
    @mesamery4169 51 นาทีที่ผ่านมา +4

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @boyaravi2142
    @boyaravi2142 ชั่วโมงที่ผ่านมา +14

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు🙏🙏✝️✝️✝️ టూ అల్✝️🙏 నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏🙏✝️

  • @GantiRamalakshmi-br4zo
    @GantiRamalakshmi-br4zo 48 นาทีที่ผ่านมา +2

    వందనాలు. 🙏🙇‍♀️🙏. అయ్యగారు. అమ్మగారు.. మా. కుటుంబం. కొరకు. ప్రేయర్. చేయండి. అయ్యగారు

  • @rameshgajula7394
    @rameshgajula7394 ชั่วโมงที่ผ่านมา +7

    Prise the lord pastor garu garbhapalam Kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏 🙏🙏🙏

  • @vijethasaripalli6270
    @vijethasaripalli6270 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు ప్రైస్ లార్డ్ అమ్మగారు ఆ బిడ్డల గురించి వారు చదువుల గురించి వారు ఆరోగ్యాల గురించి ప్రార్థించండి చిన్న శోధన సమస్యలో ఉన్న క్యాలెండర్లకి డబ్బులు కట్టాలని సగం డబ్బులు కట్టండి డబ్బులు దొరకలేదు దయచేసి మా గురించి ప్రార్థించండి నా అప్పుల్లో అవమానాలు ఉన్న దేవుని పరిచర్యపరి జరగాలని ప్రార్థించండి మధ్యలో ఆగిపోకుండా ప్రార్థించండి 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnabobbili4136
    @chinnabobbili4136 2 ชั่วโมงที่ผ่านมา +7

    🙏praise the lord ayyagaru 👏

  • @ashwiniarepogu
    @ashwiniarepogu 54 นาทีที่ผ่านมา +3

    Deva jerome ku manchi gnanam dayacheyumayya plz goppa sevakudu avvali thandri Amen Amen 🙏🙏😭

  • @bajivali4912
    @bajivali4912 ชั่วโมงที่ผ่านมา +5

    Praise the lord brother ✝️✝️✝️🕎🕎🕎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gajay6988
    @gajay6988 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఆమెన్ ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్

  • @godlavinay929
    @godlavinay929 2 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 eeroju vaagdhanam manandari patla neraverunatlu manandari jeevitallo neraverunu gaaka amen amen amen 🙏🖐️❤️❤️❤️❤️❤️❤️❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️❤️♥️♥️

  • @RaniChevvakula
    @RaniChevvakula 2 ชั่วโมงที่ผ่านมา +2

    నా కుమారుడునా కుమార్తె ఢిల్లీలో ఉన్నారు వెళ్లిన పని తొందరగా జరుగులాగున ప్రార్థించండి నా కుమార్తె ఇశ్రాయేలు ప్రయత్నం సఫలం జరుగులాగల ప్రార్థించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 2 ชั่วโมงที่ผ่านมา +4

    ⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌 యేసయ్య జస్వంత్ కి జ్ఞాన చరణ కి మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని మంచి ఆలోచన మంచి హృదయం మారుమనస్సు దేవుని భయభక్తులు కలిగి క్రమశిక్షణతో దేవుని కృపలో వర్ధిల్లాలి

  • @padmavathipadmavathi6624
    @padmavathipadmavathi6624 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🏽🙏🏽ప్రభు నా దేవా స్తోత్రం తండ్రి 🙏🏽🙏🏽

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 4 ชั่วโมงที่ผ่านมา +10

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 2 ชั่วโมงที่ผ่านมา +2

    👏praise the lord యేసయ్య ఈ దీనము వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగుతుంది అని నమ్ముచున్నాను యేసయ్య నాలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా 👏వందనాలు అయ్యగారు నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యగారు ప్లీజ్ 👏👏👏👏👏👏

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 2 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the Lord Ayyagaru

  • @IssacBarre
    @IssacBarre 3 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రైస్ ద లార్డ్ జీసస్ ఆమెన్ ఆమెన్ ❤

  • @SalomiGanji-rj1cx
    @SalomiGanji-rj1cx 57 นาทีที่ผ่านมา +2

    ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరూను గాక ఆమెన్ తండ్రి ఈ రోజు నేను ఎగ్జామ్స్ కి రాయడానికి వెళ్లుచుండగా నాకు తెలివిని జ్ఞానం ను దయచేయండి తండ్రి ఆమెన్ ఆమెన్ 🙇🙏🙏🙏🙏

  • @kalyanigadam7511
    @kalyanigadam7511 4 ชั่วโมงที่ผ่านมา +10

    Thank you Jesus for your promise Amen Amen Amen 🙏🙏🙏

  • @kanakaraju5037
    @kanakaraju5037 ชั่วโมงที่ผ่านมา +2

    Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲Amen 🤲 🛐 🤲

  • @prasannachinna9127
    @prasannachinna9127 3 ชั่วโมงที่ผ่านมา +7

    Amen... Thank you Jesus answering my prayers... Love you God forever... Kindly prey for filled with holyspirit and daivagnanam and vivechana gnanam dayacheyamani and devuni sevalo seva chese krupa and devuni koraku jeevinchalani prayer cheyandi ayyagaru... Live you God... Praise the Lord... Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhussain8593
    @bhussain8593 2 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాలు పాస్టర్ గారికి అమ్మ గారికి వందనాలు మాకు చక్కని ఇల్లు కట్టుకుంటున్నాం మాకు సహాయం చేయమని మాకోరకు ప్రార్థన చేయండీ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐

  • @durga-f6q
    @durga-f6q ชั่วโมงที่ผ่านมา +13

    Edinamdevuni krupalo maa jevithomuneraverchumunamamudevadidevunukimahimakalagacheyumuprathi savaluEdugudalapodokovalinipradhanacheyandiayyagaruamnagarukiva ndanaluamen👨‍👩‍👧‍👧🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐

  • @Premavathynosina
    @Premavathynosina ชั่วโมงที่ผ่านมา +2

    E vakdhanam Mana andhari jeevithamlo neraverunugaka
    Thank you Jesus ❤️❤️❤️
    Praise the lord all 🙏🙏🙏
    Please maa family problem koraku and na husband marali ani church ki ravali ani na husband bad habit Manali ani maa pillalu samathanam kaliki undali ani maa bike entiki tevali ani makku unna appulu thirala ani makku ravalasina amount ravali ani please maa family koraku prayer cheyyandi 🙇🙇🙇 thank you
    Amen amen amen 🙌🙌🙌

  • @G.preethiprashant
    @G.preethiprashant 4 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the lord 🙏🙏🙏🙏🙏
    E vagdanam ma andari jeevitham lo nerevere Laguna pradana yessayya 🙏🙏🙏🙏🙏

    • @G.preethiprashant
      @G.preethiprashant 3 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏

  • @Maniboda399
    @Maniboda399 ชั่วโมงที่ผ่านมา +2

    AMEN praise the Lord 🙏 Deva ellappudu nepai anukoni jeevinche bhagyam dayacheyandi prabhuva AMEN AMEN AMEN 🙏

  • @narendragangula2097
    @narendragangula2097 4 ชั่วโมงที่ผ่านมา +17

    Amen praise the lord brother and sister

  • @sumithrasumi47
    @sumithrasumi47 ชั่วโมงที่ผ่านมา +2

    Amen amen amen amen amen 🙏 Praise the lord 🙏 i have received in the name of Jesus Christ 🙏 ma thandrii maku thoduga undii nadipinchandii thandrii 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 ชั่วโมงที่ผ่านมา +3

    Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @D.S.VijayMohan
    @D.S.VijayMohan 59 นาทีที่ผ่านมา +2

    Praise the lord,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Amen 🙏🙏🙏🙏🙏

  • @ramuperam337
    @ramuperam337 4 ชั่วโมงที่ผ่านมา +12

    All Glory to god amen

  • @sureshmusukula3187
    @sureshmusukula3187 2 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother 👏👏👏👏👏👏👏👏👏 ⛪⛪⛪👏⛪⛪⛪⛪⛪ amen hallelujah 🛐🛐🛐🛐🛐🛐🛐🛐 ✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @laxmikuwait6999
    @laxmikuwait6999 4 ชั่วโมงที่ผ่านมา +15

    వధనములూ ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @SurendraJillella-mq5vt
    @SurendraJillella-mq5vt 4 ชั่วโมงที่ผ่านมา +9

    Amen glory to god thank u lord thank u annaya garu ❤🛐✝️

  • @achantaanand2929
    @achantaanand2929 4 ชั่วโมงที่ผ่านมา +9

    Amen Hallelujah praise God devuni ki mahima kallugunu gaka Amen 🙌🧎‍♂️🙏🏻

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 ชั่วโมงที่ผ่านมา +1

    దేవాఈ రోజూ నా కుమారుడు మణికంఠ birth day మీ దెవెనలు మీ ఆశీర్వాదాలు సంవత్సరపు దాయకిరీటము నా బిడ్డకూ దాయా చేసినందుకు వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్య వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్య

  • @SujiniK-ju2sx
    @SujiniK-ju2sx ชั่วโมงที่ผ่านมา +10

    Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen ❤❤❤❤❤❤❤❤❤amen 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️amen 🏡🙇‍♀️🏡🙇‍♀️🏡🙇‍♀️🏡🙇‍♀️🏡🙇‍♀️amen

  • @padmavathipadmavathi6624
    @padmavathipadmavathi6624 2 ชั่วโมงที่ผ่านมา +1

    దేవునికి స్తోత్రములు తండ్రి నా తల్లి ఆరోగ్యం నా కుమార్తె వివాహం గురించి ప్రేయర్ చేయండి

  • @JanetDonepati
    @JanetDonepati 4 ชั่วโมงที่ผ่านมา +10

    ఆమెన్ ఆమెన్ హల్లేలుయా❤️✝️🙏🏼🧡✝️🙏🏼
    ఈరోజు దేవుని వాగ్ధానం మన అందరి యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🛐✝️🛐✝️🛐✝️
    ప్రైస్ ది లార్డ్ అయ్య గారు వందనాలు🙏🙏🙏🙏

  • @nanikolluri4785
    @nanikolluri4785 4 ชั่วโมงที่ผ่านมา +10

    ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్🙏🙏🙏🙏

  • @dhanammareddy9978
    @dhanammareddy9978 ชั่วโมงที่ผ่านมา +1

    E roju vagdanumu ma jivitumulo neraverunu gaka Amen yesu namamulo adugutunnamu tadri amen 🙏 praise the lord ayya garu and Amma Garu e vagdanumu ma kutumbum kosum helth kosum fainencal prablum clear ayi povalaoni prayer cheyaandi amma Garu devuniki mayima kalugunu gaka Amen yesu namamulo adugutunnamu tadri amen 🙏

  • @Pramelarani-g5i
    @Pramelarani-g5i 4 ชั่วโมงที่ผ่านมา +11

    Praise the Lord pastor garu🙏
    Today promise I receive it by faith in Jesus name...Amen🙏
    Thank you Jesus for everything you have done🙏
    Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus🙏🙏🙏🙏🙏🙏🙏
    Hallelujah hallelujah hallelujah🙏🙏🙏

  • @swaruparatnanjali7021
    @swaruparatnanjali7021 54 นาทีที่ผ่านมา +1

    Praise the Lord Brother 🙏 eroju vagdanamu batty vandanalu sthuthulu sthothramulu thandri 🙏 e vagdanamu maa జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @mgayathri-r5q
    @mgayathri-r5q 4 ชั่วโมงที่ผ่านมา +7

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు

  • @swarajpabbathi5964
    @swarajpabbathi5964 2 ชั่วโมงที่ผ่านมา +1

    Amen o hallelujah tq my heavenly father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔😔😔😔😔😔😭😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrani746
    @mrani746 4 ชั่วโมงที่ผ่านมา +11

    Praise the Lord brother and sister 🙏 🙏
    Thank you Jesus 🙏 🙏 🙏 AMEN HALLELUJAH 🙏 🙏 Thank you Jesus 🙏 🙏 🙏 Hallelujah AMEN 🙏 🙏 🙏

  • @VijayaNakkala-eg6wm
    @VijayaNakkala-eg6wm ชั่วโมงที่ผ่านมา +1

    దేవునికి స్తోత్రం దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థించండి అన్నయ్య నాకు సమస్యలు దేవుడు తీసివేయాలని ప్రార్థించండి ఆర్థిక ఇబ్బందులతో విభ నాకు సమస్యలన్నీ తీరిపోవాలి నా కుమారుని కంటే చెప్పు బాగుండాలి మా కుటుంబం కోసం ప్రార్థించండి అన్నయ్య దేవునికి స్తోత్రం స్థితులు హల్లెలూయా ఆమెన్ ఆమెన్ యేసయ్యr అయ్య గారికి వందనాలు అమ్మగారికి వందనాలు

  • @SrinivasaraoBodasingi
    @SrinivasaraoBodasingi 4 ชั่วโมงที่ผ่านมา +5

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏❤️❤️❤️ప్రైజ్ ది లార్డ్ ❤️❤️❤️ఆమెన్ 🙏🙏🙏🙏

  • @PedapangaNisha
    @PedapangaNisha 2 ชั่วโมงที่ผ่านมา +1

    Amen Amen Amen Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼 govt staff nurse job kosam 🏡🏡 Appuu teeralani pray for me Anna 😭😭😭😭🙏🏼😭🙏🏼😭😭🙏🏼😭

  • @korlapatisatish3452
    @korlapatisatish3452 3 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord ayyagaru ammagaru ma babu kosam prayer cheyandi Baga chaduv ravali Ani prayer cheyandi hostel lo 7th class chaduvthunnadu babu ki daddy chanipoyaru babu doctor chadavali prayer cheyandi nenu chese job lo manchi success kavali prayer cheyandi Naku health bagodhu prayer cheyandi ellu kattukovali prayer cheyandi land ma atta garu pramatho echulaguna prayer cheyandi Naku ma babu ki ma family ki deevuni kapudala vundulaguna prayer cheyandi amen

  • @anandaraovaasa
    @anandaraovaasa 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise...the....lord...🙌🙌🙌..thank...🙏🙏...you....🙏🙏...Jesus ..🙌🙌....amen....🙏🙏

  • @a.rricky9207
    @a.rricky9207 2 ชั่วโมงที่ผ่านมา +3

    Amennnnnnnnnnn dady amen amen dady amen

  • @snagaraju5579
    @snagaraju5579 ชั่วโมงที่ผ่านมา +2

    Prabuva naku partime job chysukuny Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @cynthiajoy77
    @cynthiajoy77 3 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the lord paster garu sunila and family

  • @yatamadhura273
    @yatamadhura273 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord thandri yesaiah na panula bharamu nimidane mopinanu thandri na udheshalu sapalaparachina na thandri tq Jesus tq lord thandri hallelujah vandhanalu ayya amen

  • @sruthivedangi3441
    @sruthivedangi3441 4 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the Lord

  • @janisdjani5553
    @janisdjani5553 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother E vagdanam Ma jeevithamulo jariginchumu deva

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 ชั่วโมงที่ผ่านมา +10

    Yesaya miku stotram thandri Amen amen amen amen Evagadhanamu prathi okkari jevithamlo nakutubamulolo unaprathiokri prabuva neraveralani blesschyedi prabuva miku stotram thandri Amen amen amen amen ❤️ Jesus Tq Jesus 🙏🙏🙏🙏 makutubalu ninamamu ganaparichinatuchyethadri Amen amen amen amen nabidalanu nikrpa kapudhala nu yevadi prabuva miku stotram thandri Amen amen amen 🙏🙏🙏🙏🙏❤️ Jesus Tq Jesus 🙏🙏🙏🙏🙏🙏

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju1234 57 นาทีที่ผ่านมา +1

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం ప్రార్ధన చేయండి. దేవుని చిత్తం జరగాలి అని ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 4 ชั่วโมงที่ผ่านมา +15

    Amen amen amen amen amen amen amen amen amen amen 👨‍👩‍👦‍👦🙏🏻🙇🙇🙇🙇🙇👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇

  • @ravin8835
    @ravin8835 43 นาทีที่ผ่านมา +1

    Praise the Lord 🙏 thank you so much giving this beautiful day for all thank 🙏 lord 🙏 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 sotharamu sotharamu sotharamu praise the lord Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @sureshnaidu6855
    @sureshnaidu6855 4 ชั่วโมงที่ผ่านมา +5

    Praise the lord brother brother ♥️🙏🙏🙏🙏🙏🙏🙏♥️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️♥️👨‍👩‍👧‍👦♥️👨‍👩‍👧‍👦♥️

  • @snagaraju5579
    @snagaraju5579 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva narakapaka yandhu nikrpa alapudu kalugunugka neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @johnsubbu6444
    @johnsubbu6444 3 ชั่วโมงที่ผ่านมา +11

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు నా ప్రార్థన రిక్వెస్ట్ నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి.

  • @snagaraju5579
    @snagaraju5579 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva naku apulabhadanudhi vedepienchu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @GeethaMysa
    @GeethaMysa 4 ชั่วโมงที่ผ่านมา +7

    Amen hallelujah 🙏 praise God 🙏 యేసయ్య నాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రమ్ 🙏🙏🛐🔥

  • @Vishnupriya-l4f
    @Vishnupriya-l4f 38 นาทีที่ผ่านมา

    Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen Amen andarini kapadu tandri andari korikalu neraverali tandri andari kutumbalani kapadu tandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @bpullalah1998
    @bpullalah1998 2 ชั่วโมงที่ผ่านมา +8

    Praise the lord 🙏🙏🙏🙏 e vacdhanamu ma andhari jevithamulo neraverunu gaca amen pastar ayyaih gariki Amma gariki vandanlu ma housees samasya tiralani andharu prarthana cheyandi ma prarthana amen ma pillalanu capadu yesaiah andhari pillalanu capadu yesaiah amen yesaiah nannu khaminhu capadu amen 🙏🙏🙏🙏

  • @marykorubelly2301
    @marykorubelly2301 4 ชั่วโมงที่ผ่านมา +7

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen. Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @GunjalaRachana-h5i
    @GunjalaRachana-h5i 37 นาทีที่ผ่านมา +1

    Amen thank you God bless you with your blessings Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen e promise ma jeevitham lo nervachu yesya please jesus e roju ni chudaniki Naku na family ki ichinaduku niku vandam yesya Mari oka nuthana rojunu dayacheyu yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen na bartha ki manchi helath ayushu kancha dayacheyu yesaya nivichina job batti niku vandam yesya panilo thoduga undu yesaya a ninda avamanam rakunda kapadu rakshinchu yesya abhram lanti Ayushu yobu lanti kancha yesaya David Daniel lanti praadhana life dayacheyu yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Solomon lanti knowledge Samson lanti balam dayacheyu yesaya pagalu yenda debba rathri venela debba thaglakunda kapadu rakshinchu yesya please jesus nanu preminchi support chese mansusu dayacheyu yesaya nen Jan lo qatar ki vele Krupa thoduga unchu a antakam kalagukunda ne Krupa dayacheyu yesaya nak obrtion indhi nen kolipoina danikante shrestamanindhi arogyamaindhi andhamaindhi dayacheyu yesaya Amen Amen Amen nak group 2 job dayacheyu e job nak chala avasaram yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen mem idaram Kalsi ninu manspoorithga jeevithatham nenu aradhinche Krupa dayacheyu yesaya ma athama mamalu pete nindha avanamana nundi vidipinchu yesaya Amen nak oka job manchi pillani dayacheyu yesaya na margumu ne apagisthuna na karyamu nerverchu yesaya Amen Amen Amen Amen Amen na thamudu ki visa thondagra dayacheyu yesaya late ithundhi nve sahyam cheyu deva prathi atakam kalakunda sahyam cheyu deva prathi atakam kalakunda sahyam cheyu deva prathi atakam kalakunda sahyam cheyu deva prathi atakam kalakunda sahyam cheyu deva prathi atakam kalakunda sahyam cheyu deva yavana kalam lo thapu chesthe kshamninchu yesaya yekadiki velina kshemga intiki oche Krupa dayacheyu yesaya Amen abhram lanti Ayushu yobu lanti kancha yesaya David Daniel lanti praadhana life dayacheyu Solomon lanti knowledge Samson lanti balam dayacheyu yesaya pagalu yenda debba rathri venela debba thaglakunda kapadu rakshinchu yesya please jesus christ pagalu yenda debba rathri venela debba thaglakunda kapadu rakshinchu yesya thalli ni preminchi adhariche mansu dayacheyu yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen ma appulani tirchava yesaya tirchi manchi gurhamnunu dayacheyu yesaya ma sarihaduluani vishaalaparchu yesaya nivu ashrivandinchu yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Amen ma amma ki unna tensions appulani tirchava yesaya tirchi manchi gurhamnunu dayacheyu yesaya manchi sampoormaina argoyam dayacheyu yesaya ma ammmama ki sampoorna maina argoyam dayacheyu appulani tirchava yesaya tirchi manchi sampoormaina argoyam dayacheyu yesaya ma family members ki rakshana maru mansusu dayacheyu yesaya Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @maheshjoythi3294
    @maheshjoythi3294 2 ชั่วโมงที่ผ่านมา +7

    Praise the Lord 🙏 Anna amma amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @Maddileti7
    @Maddileti7 ชั่วโมงที่ผ่านมา +2

    Amen amen 🙏 today promise my life lo jaragalli amen 🙏 thankyou Jesus amen amen 🙏

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 4 ชั่วโมงที่ผ่านมา +5

    Praise the lord halleluha amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

    • @ykrupapapulvijjuluckeyvinn8549
      @ykrupapapulvijjuluckeyvinn8549 4 ชั่วโมงที่ผ่านมา +1

      Amen 👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyavathikella-ee2pb
    @satyavathikella-ee2pb ชั่วโมงที่ผ่านมา +1

    Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏 🙏🙏🙏

  • @manokancharla2991
    @manokancharla2991 2 ชั่วโมงที่ผ่านมา +6

    Amen amen amen amen amen amen 🙇‍♀️🙌🙌🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 2 ชั่วโมงที่ผ่านมา +1

    ⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌 Devon ke stotra stotralu vandanalu

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 4 ชั่วโมงที่ผ่านมา +65

    ప్రభువు నామమున అయ్యగారికి అమ్మగారికి వందనాలు ప్రతిదినము వాగ్దానం చేత మమ్ములను ప్రతిదినము దేవునిలో దేవునిలో ఎదగడానికి ఈ వాగ్దానము నా జీవితంలో ఎంతగానో మాదిరి కర జీవితానికి తోడ్పడుతుంది ఈ వాగ్దానం నా జీవితంలోని ఈ వార్తను వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేరును గాక అవును తల్లి మీద వేచి ఉన్నాము నా తండ్రి మీరే సఫలం చేయను గాక మీరే సఫల పరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👨‍👩‍👦‍👦🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙇🙇🙇🙇🙇

    • @krishnapalla9928
      @krishnapalla9928 3 ชั่วโมงที่ผ่านมา +1

      🙏

    • @VenkatraoGollapati
      @VenkatraoGollapati ชั่วโมงที่ผ่านมา

      PRAISE THE LORD AYYA GARU MA KUMARUDU DR G PREMCHAND USA LO JOB KORAKU PRAYER CHEYYANDI AMEN AMEN AMEN

    • @VenkatraoGollapati
      @VenkatraoGollapati ชั่วโมงที่ผ่านมา +1

      PRAISE THE LORD AYYA GARU MA ENTTI PRAKKA STALAMU KORAKU PRAYER CHEYYANDI AMEN AMEN AMEN

    • @vangalapudivijayakumari2777
      @vangalapudivijayakumari2777 ชั่วโมงที่ผ่านมา +1

      Praise the lord please pray for my son better job and future

    • @marysamuel5154
      @marysamuel5154 ชั่วโมงที่ผ่านมา

      Praise the lord brother and sister 🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva anarogayam tho bhadha padhutunaro vareni asu namaulo tagetu dhivechu prabva garbafalm kavali ana vareki asu namaulo vachey Krupa evu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @samrajyamenikepalli2825
    @samrajyamenikepalli2825 2 ชั่วโมงที่ผ่านมา +7

    ఆయ్యగారువందనాలు. ఆమెన్. 🙏🙌🙏💛🙏🙌🙏💖🙏🙌🙏❤️🙏🙌🙏💕🙌🙏🙌🙏⛪🙏🙌🙏💙🙏🙌🙏❤🙏🙌🙏⛪🙏🙌🙏💕

  • @uumessh4530
    @uumessh4530 42 นาทีที่ผ่านมา +1

    Thank you Jesus for ur word I received it in jesus name Amen hallelujah 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 41 นาทีที่ผ่านมา +1

    Prise the Lord ayyagrandi🙏🙏 e chakkati goppa vagdanam na mana jivetamalo Neraverungaka yessaya ki vandanamulu amen Amen Amen👏👏 🙇‍♂️🙇‍♂️🧎‍♂️🧎‍♂️✝️✝️✝️✝️✝️

  • @pillalachandrashekar9881
    @pillalachandrashekar9881 2 ชั่วโมงที่ผ่านมา

    నీ చిత్తము నా యందు నా కుటుంబం యందు ఏమైందో అది నెరవేర్చు తండ్రి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ స్తోత్రము యేసయ్య ఆమేన్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @venkatehvenkatvenkat9701
    @venkatehvenkatvenkat9701 ชั่วโมงที่ผ่านมา

    మన ప్రభువైన ఏసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత యుగయుగములో చెల్లును గాక ✝️✝️✝️✝️అయ్యా మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి👏👏👏👏👏 మేము చేసే ప్రతి పనిలో తోడుగా నీడగా అండగా ఉండి ఏ శోధనలో మాపై శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని🛐🛐🛐🛐🛐 కృపని మా కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏