ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి ఘట్టం!! యోగులూ..అవథూతలూ..అవతార పురుషుల పాత్ర!!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 25

  • @sandhyarani7688
    @sandhyarani7688 9 หลายเดือนก่อน +1

    జై సాయిమాస్టర్ 🙏🙇‍♀️🙏

  • @rajasekharmalyakula8107
    @rajasekharmalyakula8107 9 หลายเดือนก่อน

    Jai saimaster

  • @SaiSharan09
    @SaiSharan09 6 หลายเดือนก่อน +1

    అద్భుతంగా వివరిస్తున్నారు 🙏
    ఓం శ్రీ గురుభ్యో నమః🙏

  • @eswaribai1646
    @eswaribai1646 9 หลายเดือนก่อน +1

    జైసాయి మాస్టర్

  • @TULASIMADAN
    @TULASIMADAN 9 หลายเดือนก่อน +1

    జై సాయి మాస్టర్

  • @balaappalanaidukona153
    @balaappalanaidukona153 ปีที่แล้ว +2

    🙏❤Jai sai master❤🙏

  • @kirankumar-do1bj
    @kirankumar-do1bj 2 หลายเดือนก่อน +1

    02:54 Amma "SRI JOGULAMBA AMMA" laa Darshanam isthundhi. 🙏

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmichinta3459
    @laxmichinta3459 ปีที่แล้ว +1

    Chala Baga vivarincharu
    Sai das gari songs vuntey
    Pettaru
    Audiyo

    • @shilpaviswanath
      @shilpaviswanath  ปีที่แล้ว

      Jai Sai Master
      drive.google.com/drive/folders/1JdL_IaYQOV8tDlgxLogLXZRgsgLF_UFb
      సాయి దాస్ గారు మాష్టర్ ద్వారా బాబా కు దగ్గర అయ్యి నారు.. ఆయన హృదయం గంగ పాటల రూపము లో అలా పెల్లుబి కింది....చాలా అద్భుత మైన పాటలు ఉన్నాయి.. డ్రైవ్ లో ఉంచి అందరికి అందుబాటులో తెచ్చిన సోదరుని ధన్యవాదములు...
      మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకొని విని ఆ నందింప ప్రార్ధన..
      జై సాయి మాష్టర్

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 9 หลายเดือนก่อน

    Jai గురుదేవా కారణ జన్ములు అందరూ చిన్న వయసులోనే సమాధి చెప్పి మరీ పొందుతున్నారు . ఇదీ హిందూ సనాతన ధర్మం,,, కాపాడుకోవాలి

  • @suneethajalagam5435
    @suneethajalagam5435 ปีที่แล้ว

    ఎంతబాగుంది.amma

  • @saipriya9564
    @saipriya9564 ปีที่แล้ว +1

    అద్భుతంగా ఉంది మాస్టర్ గారి సంకల్పం తో చేసిన ఈ వీడియో ఎందరో చూసి మాస్టర్ గారి గురించి తెలుసుకోని తమ జీవితాలను పండించు కోవాలని గురుదేవులకు ప్రార్థన ఓం సాయిరాం 🙏జై సాయి మాస్టర్🙏 జై దివ్య జనని 🙏

  • @suneethajalagam5435
    @suneethajalagam5435 ปีที่แล้ว +1

    చాలా.బాగా.వివరించారు

  • @naturetourwithmurthypadala4939
    @naturetourwithmurthypadala4939 ปีที่แล้ว +4

    ఎందుకురా ఏడుస్తావు, నన్ను మనస్ఫూర్తిగా పిలువు, వస్తాను., అన్న శ్రీ దత్త సాయి మాస్టర్ గారు, త్రికాల జ్ఞాని. నిత్య సత్యుడు. జై శ్రీ దత్త సాయి మాస్టర్ గారు

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 ปีที่แล้ว +1

    జై సాయి మాష్టారు 🙏🏻🙏🏻🙏🏻

  • @ChaituChitluri
    @ChaituChitluri 3 หลายเดือนก่อน +1

    సూర్యాస్తమయం అంటూ ఉంటాం మనం.. కానీ సూర్యాస్తమయం అనేది ఎప్పటికీ జరగదు.. అది కేవలం భూమి తిరుగుతున్న క్రమంలో మార్పు మాత్రమే.. సూర్యుడు ఎప్పుడూ అలాగే ఉంటాడు స్థిరంగా.. అలాగే మాస్టారు మరణం కూడా శరీరానికే గాని..వారి జ్ఞానానికి.. వారి స్థితికి.. ఎప్పటికి లేదు.. దానికి నిదర్శనమే.. నేటి నా జీవితం.. వారి సమాధి మందిరానికి నాకు దూరం ఉందేమో కానీ.. వారికి నాకు మాత్రం దూరం ఏమాత్రం లేదు.. ఈ వీడియో చూస్తూ వారు శరీరాన్ని వీడిచే సందర్బన్ని మీరు వివరిస్తునప్పుడు నా తెలియకండనే నా కళ్ళలో దారాలంగా కన్నీళ్లు కారాయి.. అది గమనించిన నా భార్య నన్ను అడిగింది ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం మీకు అని... నా సమాధానం.. తెలీదు.. తెలీదు అంటే ఇక్కడ.. అర్ధం వారిపై నాకున్న భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి.. మాటలు చాలక మౌనంలో నిలుచుండి పోతాను.. అంతే.. ఏది ఏమైనా చాలా చక్కటి వివరణ తో కూడిన వీడియో... సంతోషం అక్క.. త్వరలో ఆయన జన్మదినం ఉంది.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. వారిపై మరో చక్కటి వీడియో మీ నుండి వస్తుందని ఆశిస్తున్నా.. జై సాయి మాస్టర్

    • @shilpaviswanath
      @shilpaviswanath  3 หลายเดือนก่อน +2

      మీ comment చదివినప్పుడు, నాకు కూడా కళ్లలో నీళ్లు మెదిలాయి . మాస్టర్ గారంటే...నాకు కూడా ఎందుకంత ఇష్టమో....తెలియదు...🙏 బహుశ అందరిపై ఆయన వర్షించే అమ్మ లాంటి అవ్యాజమైన ప్రేమయే అందుకు కారణమేమో. మాస్టర్ గారి సమాధి గురించి మీ పోలిక అద్భుతం! జై సాయి మాస్టర్🙏🙏🙏

  • @komatipavani3324
    @komatipavani3324 ปีที่แล้ว

    Excellent shilpa 🙏🙏