ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

పూజ చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి ..!| Astrologer Vikramaditya | Pooja Vidhanam | REDTV Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2022
  • పూజ చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి ..!| Astrologer Vikramaditya | Pooja Vidhanam | REDTV Bhakthi
    #RedTVBhakthi #PoojaVidhanam #AstrologerVikramaditya

ความคิดเห็น • 307

  • @venkataramana3586
    @venkataramana3586 ปีที่แล้ว +14

    Sir మీరు బాగుండాలి అలాగే అందురు బాగుండాలి
    మీకు చల కృతగజ్ఞతులు

  • @alapatibrahmaiah852
    @alapatibrahmaiah852 2 ปีที่แล้ว +18

    గురువు గారుమీరు చాలా మంచి సలహాలు ఉచితముగా ఇస్తున్నందుకు మా కృతజ్ఞతలు

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 2 ปีที่แล้ว +40

    గురువు గారు మీ మంచి మనసుకు, మీ సేవా గుణానికి పాదాభివందనాలు.ఆంకర్ గారు చెప్పినట్లు ఈరోజుల్లో నిస్వార్థంగా సేవ చేసే వారు ఎంత మంది ఉంటారు 🙏🙏🙏🙏🙏

  • @patchikollatirumaladevi4683
    @patchikollatirumaladevi4683 2 ปีที่แล้ว +16

    మీ నిస్వార్ధమైన సేవ చాలా గొప్పది

  • @kandukuripurna
    @kandukuripurna 2 ปีที่แล้ว +15

    చాలా మంచి విషయాలు చెప్తున్నారండి మీకు వందనాలు వందనాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై విరాట్ విశ్వకర్మ భగవాన్ కి జై విరాట్ విరబింద స్వామికి జై విరాట్ విక్రమాదిత్య గురుస్వామికి వందనాలు వందనాలు పాదాభివందనాలు జైశ్రీరామ్ శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష మీరు చెప్తున్నా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నేను అనుసంధానంలో విని తప్పక నేను ఫాలోయింగ్ అవుతారని నేర్చుకుంటున్నాను ఇట్లు మీ పూర్ణచంద్ర ఆచార్య పురాయిత బ్రహ్మ

  • @santhoshkumarbudharapu0693
    @santhoshkumarbudharapu0693 ปีที่แล้ว +10

    నమస్కారం గురువు గారు 🙏
    మీరు చెప్పిన చక్రాల గురించి చాలా చక్కగా వివరించారు
    అయితే
    1)మూలాధార చక్రము:- ఓం లం ప్రుద్విన్యే నమః 4సార్లు
    2)స్వాధిష్ఠాన చక్రము:- ఓం వం వరుణాయ నమః6సార్లు
    3)మణి పూరక చక్రము:-ఓం రం ఆజ్ఞాయే నమః 10సార్లు
    4)హృదయ(అనాహక ) చక్రము:- యం వాయవే నమః12సార్లు
    5)విశుద్ధి చక్రము:- హం ఆకశాయ నమః 16సార్లు
    6)ఆజ్ఞా చక్రము:- హం క్షం ఆజ్ఞాయే నమః
    ఎన్ని సార్లు అనేది చెప్పలేదు గురువు గారు
    చెప్పగలరు అని మనవి గురువు గారు

  • @jayasreekandala5502
    @jayasreekandala5502 ปีที่แล้ว +27

    ఓం సూర్యోస్మి. మీరు చెప్పిన మణి పద్మేహం మంత్రం మా అబ్బాయి కి జాబ్, మా అమ్మాయి ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది.

    • @sudhalakshmi5733
      @sudhalakshmi5733 ปีที่แล้ว +2

      How many days chesaru Andi
      How to do Madam
      Pls explain

    • @manojkumarsandu9537
      @manojkumarsandu9537 ปีที่แล้ว +2

      Mantram enti & rojuki enni sarlu chesaru. Niyamalu emaina unnaya daniki

  • @dirisamammaji1631
    @dirisamammaji1631 2 ปีที่แล้ว +9

    మీలా తక్కువ మంది కాదు సార్ మీలా ఎవరూ ఉండరు 🙏🙏🙏

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 ปีที่แล้ว +13

    ఈ మంత్రాలు,తంత్రాలు అనవసరం తల్లి ,తండ్రి నీ మనస్సుతో ఆరాధించు,సేవలు చేయండి,భగవంతుడే దిగివచ్చి మికోరికలు తీరుస్తాడు.తల్లి ,తండ్రి కంటే దై వంలేదు.వీరిని కాదని వెరేమంత్రాలు,తంత్రాలు చేస్తే ఎవరు ఎన్ని చెప్పినా మంత్రాలు ఫలించవు.ఏమంత్రాలు తంత్రాలు ఐ నా తల్లి , తండ్రుల తర్వాతే ఏమిచేసినా ఫలితం వుంటుంది

  • @369creativechanel4
    @369creativechanel4 ปีที่แล้ว +2

    స్వామి మేము నాగోల్ లో వుంతున్నము. ఒక్కసారి మిమ్ములను కలవాలి.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v ปีที่แล้ว +5

    🕉️🔱🌄 ఓం మణి పద్మయా నమః ☀️ 🚩🙏

  • @umamaheshwaridevi8768
    @umamaheshwaridevi8768 ปีที่แล้ว +8

    Execellent message Sir for everyone thanks a lot Sir &Ma'am.

  • @knight-fl6ld
    @knight-fl6ld 2 ปีที่แล้ว +3

    Guruvugaru meeku satakoti patabhivandanalu. Meeru cheppe visayalu chala real ga vunnai. Thank you very much sir.

  • @rupadevichalla3864
    @rupadevichalla3864 2 ปีที่แล้ว +3

    Thank you so much Vikramaditya garu
    Mi videos anni chusthanu good information

  • @kalyanimalkapuram134
    @kalyanimalkapuram134 ปีที่แล้ว +2

    Guruvu garu chala manchi visayalu cheputunnaru danyavadamulu mani padmeham mantram valla helth baguntundi meku sathakotivandanamulu tq giruvuharu

  • @saidattu3269
    @saidattu3269 ปีที่แล้ว +1

    Thank you universe iam rich iam ambudence iam great i am King i am create I love money dabbu sampada ishvaryam kalginandku e viswanki na urudyaka purthiga kruthangyatu thank you so much universe thank you guru Garu. Om money padmeham 🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @user-bn9us2qr5j
    @user-bn9us2qr5j 10 หลายเดือนก่อน +1

    Ayya suryaputhra my dear sun challaga vundali

  • @madhavireddy7486
    @madhavireddy7486 ปีที่แล้ว +4

    Thank U so much Guruvu garu🙏

  • @lalithasagi8188
    @lalithasagi8188 2 ปีที่แล้ว +2

    Guruvugaru meeru cheppayvanni chala baguntunnayandi

  • @Dswami-ol7sg
    @Dswami-ol7sg ปีที่แล้ว +2

    Sri manchi sandesaluni echnaduku dhanyavaad 🙏🙏🙏

  • @lakshmikotha2558
    @lakshmikotha2558 2 ปีที่แล้ว +3

    Thanks guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamaDevi-kr6tg
    @RamaDevi-kr6tg ปีที่แล้ว +2

    Guruvu gariki padabhi vandanamu

  • @venkatteja9151
    @venkatteja9151 ปีที่แล้ว +5

    Thank you so much guruji 🙏🙏🙏🌹💐💐

  • @rrrr5852
    @rrrr5852 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏విక్రమాదిత్యగారు..

  • @aletishailaja4985
    @aletishailaja4985 ปีที่แล้ว +6

    మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏

  • @gudisrilu2856
    @gudisrilu2856 2 ปีที่แล้ว +5

    dhanyavaadmulu andi

  • @nirmalapathi7988
    @nirmalapathi7988 2 ปีที่แล้ว +2

    Chala Baga. Chyebuthunnaru 🙏🙏🙏🙏🙏

  • @potnurupavani2956
    @potnurupavani2956 2 ปีที่แล้ว +1

    verri channalo chausse okaliki call chesanu kanne 1000 adegaru mataladaliante antoo 😞
    Kanee meruu amount tesukonda happy chesthunnaru meru appudu happy go vunddali andulo memmu vunddali thank u🙏🙏🙏🙏

  • @ashajyothi600
    @ashajyothi600 ปีที่แล้ว +3

    Meeru super guruji

  • @krishhanmohhan5026
    @krishhanmohhan5026 2 ปีที่แล้ว +5

    Thanks you universe
    Thanks you sir 🙏🏻🙏🏻🙏🏻💐

  • @arunakommagoni6171
    @arunakommagoni6171 2 ปีที่แล้ว +3

    Tq 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Tq sir

  • @teacheronline3649
    @teacheronline3649 2 ปีที่แล้ว +2

    విక్రమాదిత్య గురువు గారికి నమస్కారాలు..

    • @sahithisahithi7018
      @sahithisahithi7018 ปีที่แล้ว +1

      Guruvu garu super me videos chaala manchiga untayi

  • @anuanuradha4974
    @anuanuradha4974 2 ปีที่แล้ว +4

    Thank you gurujii
    Thank you universe🙏

  • @prabhavenkay3320
    @prabhavenkay3320 2 ปีที่แล้ว +4

    Guruvu garu puia vidanam gurinchi pdf lo pettandi please please andi 🙏🙏🙏🙏🙏

  • @porumamillalakshmikalyani8900
    @porumamillalakshmikalyani8900 2 ปีที่แล้ว +20

    ఓం లం వృద్ధిన్నే నమః=4
    ఓం వమ్ వరుణాయ నమః=6
    ఓం రమ్ అగ్నయ నమః=10
    ఎం వాయువ్యై నమః =12
    హం ఆకాశాయ నమః=16
    హమ్ సం అగ్నయే నమః

  • @manojarani8270
    @manojarani8270 2 ปีที่แล้ว +6

    Guru dev ku koti koti pranam

  • @RAKESHKUMAR-ny6sp
    @RAKESHKUMAR-ny6sp ปีที่แล้ว

    Satya prathistayam kriya phala setvam. Sanatham may Kontharu dhonga babalu pedha pedha asramavasulu pettukoni Udaraposhanardam asramalu katti konni goppa panulu chesthunar. Faith is constructive dought is destructive. Veeru karana janmulu.pancha bhuthalu manalni gamanisthunai.thanks andi. Meeru yelage undali

  • @dindibharathi9988
    @dindibharathi9988 2 ปีที่แล้ว +1

    mee sevaki hetsup sir.
    Chandrudiki ok nuulupogulaga Meeku guru dakshina ichukovalasinde

  • @sureshgoudbandari1571
    @sureshgoudbandari1571 ปีที่แล้ว +2

    Thanq guru garu

  • @nagdevi6503
    @nagdevi6503 ปีที่แล้ว +2

    Excellent message sir

  • @avvarijyothi8535
    @avvarijyothi8535 2 ปีที่แล้ว +4

    శుద్ధి చేసే విధానం పెట్టగలరు గురూజీ గారు

  • @t.meghanareddy4021
    @t.meghanareddy4021 ปีที่แล้ว +1

    Such a great person meeru

  • @nrenuka6275
    @nrenuka6275 2 ปีที่แล้ว +3

    Om mani padmahum guruji thankyou

  • @umauma9997
    @umauma9997 2 ปีที่แล้ว +1

    Me mansu chala manchi di sir meru chala bagavundali

  • @ksramabhai7185
    @ksramabhai7185 2 ปีที่แล้ว +4

    Thank you somach sar

  • @vlakshmi9328
    @vlakshmi9328 15 วันที่ผ่านมา

    Tq

  • @naveenalaxminagavaram3187
    @naveenalaxminagavaram3187 ปีที่แล้ว +2

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @pothananagamani3125
    @pothananagamani3125 2 ปีที่แล้ว +2

    meru super sir

  • @diwakarmad9094
    @diwakarmad9094 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సార్.

  • @krishhanmohhan5026
    @krishhanmohhan5026 2 ปีที่แล้ว +4

    Thanks you sir 🙏🏻🙏🏻💐
    Thanks you guru 🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @gotetinagavalli5465
    @gotetinagavalli5465 2 ปีที่แล้ว +2

    Godbless you Vikramaditya 🙌🙌🙌

  • @Mahimahi-vv9my
    @Mahimahi-vv9my 2 ปีที่แล้ว +4

    Chala chala dhnayavadalu🙏🏼

  • @pratibhabulli4080
    @pratibhabulli4080 ปีที่แล้ว

    Guruvu gariki sathakoti vandanalu babu meeru chinnavaru ayyunta meelo unna gurutwaniki vadanalu swamy

  • @subbaramaiahsubbaramaiah6443
    @subbaramaiahsubbaramaiah6443 ปีที่แล้ว +2

    Guruvugaru meelanti nisvarthaparulu inka unnru aayushman bhava

  • @narayanajanne1068
    @narayanajanne1068 ปีที่แล้ว +2

    Thank you guru.jnr.

  • @pranushow4640
    @pranushow4640 ปีที่แล้ว

    It’s true madam guruji is doing at free of cost he is great and u r right madam many people r taking consultants fees and after that they tell to buy some item or to do some Pooja and for that again they ask further money for that also and for also many people will be ready because of our problem but also after taking money they won’t give response or correct solution like that i became fool with two people they also very famous people

  • @daravarisachin9002
    @daravarisachin9002 2 ปีที่แล้ว +4

    Very good job sir 👌👍

  • @sujaypochampally5878
    @sujaypochampally5878 ปีที่แล้ว +3

    స్వామివారు నాకు షాప్ ఉంది అది నడవడానికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి గురువుగారు

  • @mohankanthha61
    @mohankanthha61 5 หลายเดือนก่อน

    Nice sir your unconditional services

  • @srinivasulukonda6931
    @srinivasulukonda6931 2 ปีที่แล้ว +2

    Sir meku padabivandanam 🙏🙏🙏

  • @sreekaratirunagari2205
    @sreekaratirunagari2205 2 ปีที่แล้ว +5

    Gurubhyonamaha🙏🙏💐

  • @shashikalan5757
    @shashikalan5757 ปีที่แล้ว +2

    Thank you sir

  • @sunithanarsingu8271
    @sunithanarsingu8271 ปีที่แล้ว

    Guruvugaru miru chaala manchi salahalu istunnaru.thank you so much guruvugaru

  • @sivacharan1976
    @sivacharan1976 2 ปีที่แล้ว +15

    Gratitude to you sir🙏

  • @kvalli3918
    @kvalli3918 2 ปีที่แล้ว +3

    guruvugaru ki namaskaralu
    adavallu లం,వం etc beejaksharalu chaduvacha meeru vedio lo chupincharu kada ala cheyyachaa plz 🙏

  • @tirumalaprasad8609
    @tirumalaprasad8609 ปีที่แล้ว +1

    Om mani padmeham ,,Sir mimmalni kalavalante Ela..guruvu garu.. please.. contact ela sir

  • @malothsaritha3027
    @malothsaritha3027 2 ปีที่แล้ว +13

    మీ పాదాభి వందనాలు సార్

  • @hanumanthjalla722
    @hanumanthjalla722 ปีที่แล้ว +2

    గురువు గారు హనుమంత్ కుమార్ 10-11-1983 9. 45am అమరావతి

  • @ranitandra1910
    @ranitandra1910 ปีที่แล้ว

    Tq sir.mee vedeyos roju sustunanu

  • @surisuresh8362
    @surisuresh8362 9 หลายเดือนก่อน +1

    Om Mani padme hum

  • @devisri1128
    @devisri1128 2 ปีที่แล้ว +2

    Me matalu super anna

  • @UshaRani-oi3sp
    @UshaRani-oi3sp 2 ปีที่แล้ว +4

    గురువుగారూ నమస్కారమండి.
    తమరు చెప్పే మంత్రాలు description లో పెట్టగలరండీ

  • @user-wd6qz4vk9m
    @user-wd6qz4vk9m 10 หลายเดือนก่อน

    నమస్కారం గురువుగారు మా తమ్ముడు డిప్లమా చేశారు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ తనకి మాట్లాడేటప్పుడు మాట కొంచెం పడుతుంది అందుకోసం కోచింగ్ కెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు చదువు చాలా బాగా చదువుతాడు కానీ మాట మాట్లాడలేక సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు దీనికి పరిష్కారం ఏమన్నా ఉంటే చెప్పండి గురువుగారు

  • @ravibhamidipati5776
    @ravibhamidipati5776 ปีที่แล้ว +2

    Thank you guruji

  • @RajeshwariAbbadhasari-di1vp
    @RajeshwariAbbadhasari-di1vp 3 หลายเดือนก่อน

    గురువుగారు మా అమ్మగారికి 84 సంవత్సరాలు ఆమెకి ఒక కాలు అంతా మోకాలు నుండి పాత వరకు పుండు చాలా ఇబ్బంది పడుతుంది దానికి ఏమైనా రెమెడీ ఉంటే తెలియపరచండి నాకు తెలుగులోనే పెట్టండి

  • @koteswarid5281
    @koteswarid5281 2 ปีที่แล้ว +3

    Namaskaram guruvu gaaru

  • @salluriswapna7775
    @salluriswapna7775 2 ปีที่แล้ว +3

    Tqq guru

  • @jyothigiri5814
    @jyothigiri5814 2 ปีที่แล้ว +3

    Thank you so much sir 🙏

  • @malathyyesoor1067
    @malathyyesoor1067 ปีที่แล้ว +1

    Guruvugaru meeru chapay path in stay an tho santhosamu kaligistundidurg durga amma 32 namalu kuda taliya chandi

  • @akkarajuraoprabhakar464
    @akkarajuraoprabhakar464 2 ปีที่แล้ว +6

    దయచేసి మీరు చెప్పిన నిత్యపూజ విధానం PDF పెట్టగలరు.

  • @thoutam.krishnachaitanya7528
    @thoutam.krishnachaitanya7528 2 ปีที่แล้ว +3

    Thankugurugaru

  • @arunakumari481
    @arunakumari481 2 ปีที่แล้ว +3

    May god bless u guruvu garu 🙏 meeru baagundali aayu aarogyalatho

  • @ppadmavathi8730
    @ppadmavathi8730 ปีที่แล้ว

    Guruvu garuki namskram om mani padmehum thanku you gruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umadevim2931
    @umadevim2931 2 ปีที่แล้ว +5

    యాంకర్ గారు సూపర్

  • @satyanarayanakothapalli360
    @satyanarayanakothapalli360 2 ปีที่แล้ว +4

    Guruji namaskam.court lo vijayam prasdichandi.court lo.

  • @lakshmibargula3058
    @lakshmibargula3058 ปีที่แล้ว +1

    Hatsup vikramaditya garu 🙏🏻🙏🏻

  • @mvrlaxmilaxmi5699
    @mvrlaxmilaxmi5699 2 ปีที่แล้ว +3

    Gratitude to you sir

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 2 ปีที่แล้ว +5

    OM MANIPADMEHam🙏🙏🙏

  • @galaxy9170
    @galaxy9170 2 ปีที่แล้ว +3

    Sir meru nadichey bhaskarudu sir

  • @yangamsettyhemavathihemava3505
    @yangamsettyhemavathihemava3505 8 หลายเดือนก่อน

    Thanku sir 😊

  • @srepadmasresrepadmasre9703
    @srepadmasresrepadmasre9703 2 ปีที่แล้ว

    Meru yellakalam challaga vundali sar.
    Padmavathi devi

  • @chilkachandrashekhar4335
    @chilkachandrashekhar4335 2 ปีที่แล้ว +3

    Thandri 🙏 please help me.

  • @Geetham851
    @Geetham851 10 หลายเดือนก่อน +1

    ఓం మణి పద్మేహమ్ ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం ఓం మణి పద్మే హం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalavathidoragallu985
    @kalavathidoragallu985 ปีที่แล้ว

    Guruvugaru Meeru Chala Great Sir

  • @sthambamraju8784
    @sthambamraju8784 2 ปีที่แล้ว +1

    Guruvu Gaaru mee Nijayithi mimmalni kapadathundi

  • @kamadibaby93
    @kamadibaby93 ปีที่แล้ว

    Namaskaram guruvugaru dhanyavadhalu ma abbhi bhaga chadhuvukovali Matta vinadaniki adhovakati chepamdi please

  • @SUNITHASUNITHA-mh1lw
    @SUNITHASUNITHA-mh1lw 2 ปีที่แล้ว +3

    Namaskaram guruji 🙏

  • @allamadhavi9315
    @allamadhavi9315 2 ปีที่แล้ว +3

    Tq sir 🙏🙏

  • @Sraddha.Saburi
    @Sraddha.Saburi 2 ปีที่แล้ว +4

    అంశం అక్షయే నమః ఈ మంత్రం ఎన్నిసార్లు చేయాలో చెప్పలేదు గురువుగారు

  • @thotamanikeshwari8843
    @thotamanikeshwari8843 2 ปีที่แล้ว +2

    Antu muttu gurinchi cheppandi sir madi to pooja cheyadam ante I rojulo kashtam kadandi sir