శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ ఆలోచన లేకుండా సైకాలజీ లేదు | Ramesh Vignan Darshani | Square Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 14

  • @sunandabulusu9001
    @sunandabulusu9001 3 วันที่ผ่านมา +8

    మూఢ నమ్మకాలతో ,మానసిక జాడ్యం తో ఉన్న ప్రజలకు మీరు హేతువాద దృక్పథం తో కల్పిస్తున్న విజ్ఞానం సేవా అమోఘం. మీకు సహకరిస్తున్న మీ కుటుంబసభ్యులకు ధన్యవాదములు .
    A special thanks to your attendance as a chief guest role and a informative speech in our meet HR program sir 🙏🏻

  • @chandraponnala1746
    @chandraponnala1746 3 วันที่ผ่านมา +5

    ఈనాటి సమాజంలో బ్రతుకుతున్న మనుషులు, ముఖ్యంగా భారతీయులు, అందులో తెలుగు ప్రజలు ఓ గందరగోళపు నమ్మకాలు, విశ్వాసాలు, మూర్ఖత్వాల సుడిలో కొట్టుకుపోతూ చాలా రకాల సామాజిక, శారీరక, మానసిక, ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. 90% ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది భ్రమో, ఏది భయమో, అవసరమో, అనవసరమో పరిష్కారమో తెలియక సమస్యలతో సతమతమవుతున్నారు. అయోమయాలకు ప్రభావితం అవుతున్నారు. దీనికి తోడు ఇటీవల మనుషులను ఆవరించిన సోషల్ మీడియా అనే సాంకేతిక రుగ్మత మరిన్ని అపోహలు, ప్రచారాలతో హింసిస్తోంది. ఎవరికి ఏం కావాలో, ఏది అనవసరమో తెలియని ఒక విషవలయంలో విసిరేస్తుంది. ఇలాంటి వలయాలు, చట్రాలు, అపోహల నుండి ఎవరు కాపాడాలి ?! వీటికి సంబంధించిన మంచీచెడు ఎవరు చెబుతారు ?! మనకు కావలసిన ఇంగితం, సహేతుకమైన ఆలోచనా దృక్పధాలు ఎవరు నేర్పుతారు ?! మనలను మనం రక్షించుకోవడం ఎలా ?! తెలివిగా, నేర్పుగా, ఈజీగా, హాయిగా జీవించే అవకాశం లేదా ?! లోతుగా ఆలోచిస్తే మనకే జవాబు దొరుకుతుంది. దారి కనబడుతుంది. వెతకాలి. కనుక్కోవాలి. అందుకు ఇలాంటి వేదికలు కచ్చితంగా తోడ్పడతాయి. జవాబులు వెతికిపెడతాయి. థ్యాంక్ యూ హరిగారూ.

  • @sivaparvathipunna9310
    @sivaparvathipunna9310 3 วันที่ผ่านมา +5

    Intha baga chepparu super

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty 3 วันที่ผ่านมา +3

    Appreciate you Ramesh and Raghav Garu❤❤

  • @bhanuschannel4774
    @bhanuschannel4774 3 วันที่ผ่านมา +3

    Very need awareness program... Thank you Ramesh sir and hariraghav sir

  • @RamaKrishna-gq4te
    @RamaKrishna-gq4te 2 วันที่ผ่านมา

    Thanks for a upgrade my mind to think Rationally 🤔...👏👏

  • @khajaramthullashaik8821
    @khajaramthullashaik8821 8 ชั่วโมงที่ผ่านมา

    T

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 2 วันที่ผ่านมา

    Well explained sir

  • @Shreyanisalearner
    @Shreyanisalearner 3 วันที่ผ่านมา +13

    100 కోట్లు పెట్టి సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ చేసి 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు,ఇలాంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు థియేటర్ వేసి యువతకు అవగాహన కల్పించి మంచి సమాజాన్ని నిర్మించండి

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 2 วันที่ผ่านมา

      1000 kotlu vachina producer ki motham radu.adhi movie production cost rupamlo aa movie ki pani chesina andariki anduthundi.

  • @prashanthreddy2095
    @prashanthreddy2095 2 วันที่ผ่านมา

    Pillalaku chinnapatinunde ilanti vishayala gurinchi cheppali

  • @NareshRagula123
    @NareshRagula123 3 วันที่ผ่านมา

  • @sampath9177
    @sampath9177 2 วันที่ผ่านมา

    Golden words