నీ శ్రేష్టమైన పాదములనే చేరితి నా చింత మరచి నీ చెంతకు చేరితి. [2] ఇహమందునా పరమందునా [2] నీవే ఆధారము నా దేవా 1. ఆలోచన ఆకర్షణ నీవేనయా నా ప్రాణదాతవు నీవేనయా దినదినము నీ సేవ నే చేతును అనునిత్యము నిను కీర్తింతును మహిమా స్వరూపి పరలోక రాజా నా జీవఫలము నీవేనయా స్తోత్రం స్తోత్రం చెల్లింతునయా 2. ఎవరున్న లేకున్న రాకున్నగానీ నీ ప్రేమె చాలు నా బ్రతుకున ఎప్పుడైన ఎక్కడైన ఏమైన గానీ నను వీడిపోదు నీ స్వరం తంబుర సితార నాధములతో సరిగమ పదనిస రాగాలతో స్తోత్రం స్తోత్రం చెల్లింతునయా ||నీ శ్రేష్ఠమైన||
నీ శ్రేష్టమైన పాదములనే చేరితి
నా చింత మరచి నీ చెంతకు చేరితి. [2]
ఇహమందునా పరమందునా [2]
నీవే ఆధారము నా దేవా
1.
ఆలోచన ఆకర్షణ నీవేనయా
నా ప్రాణదాతవు నీవేనయా
దినదినము నీ సేవ నే చేతును
అనునిత్యము నిను కీర్తింతును
మహిమా స్వరూపి పరలోక రాజా
నా జీవఫలము నీవేనయా
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయా
2.
ఎవరున్న లేకున్న రాకున్నగానీ
నీ ప్రేమె చాలు నా బ్రతుకున
ఎప్పుడైన ఎక్కడైన ఏమైన గానీ
నను వీడిపోదు నీ స్వరం
తంబుర సితార నాధములతో
సరిగమ పదనిస రాగాలతో
స్తోత్రం స్తోత్రం చెల్లింతునయా
||నీ శ్రేష్ఠమైన||
Amen 🙏🙌🙏🙌🙏🙌🙏
🙌🙌🙌🙌🙌
Nice singing sister
Super super song iam very happy
🙌🙌🙌🙌
God gifted voice nice singing glory to god
Thank you 🙏
సూపర్ దేవునికి మహిమ
🙌🙌🙌🙌🙌
Nice
🙌🙌🙌🙌🙌
Very nice singing 👌👌👌🙏🙌
Thank you 🙏
Praise the lord sister...
Praise the lord brother 🙏
Nice singing sister...🙌
Thank you sister 🙏
✝️🧎
🙌🙌🙌🙌