BRS ENDHIRO TRS ETU PAYERO FULL SONG | EPURI SOMANNA NEW SONG | EPURI PATALU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2023
  • BRS ENDHIRO TRS ETU PAYERO FULL SONG | EPURI SOMANNA NEW SONG | EPURI PATALU #epurisomannasongs
    #epurisomannasongs
    #epurisomanna #epuripatalu
    #brs #trs #trending #newepurisomannasongs2023
    #trendingshorts #epurisomannanewsongs #trendingfolksongs
    #folksongs #brsetupayero #telanganasongs
    Channel Managed By : #Abhikodipelly ( 9494725719 )
  • เพลง

ความคิดเห็น • 1K

  • @venkyvenky7503
    @venkyvenky7503 9 หลายเดือนก่อน +22

    ఇంత గొప్ప పాటలు పాడి మల్ల అదే దొరలతో ఎట్లా కలిస్తివే సోమన్న నీకు ఎం అనిపిస్తలేదే అన్న

    • @parameshparrepati8073
      @parameshparrepati8073 9 หลายเดือนก่อน +2

      Brs ఏందిరో Trs ఎటు బోయరో కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీస్తడా అంటివి అదే ఏట్లే పడితివే సోమన్న చాలా బాధ అనిపించిందే అన్న

    • @Mm-yu1ir
      @Mm-yu1ir 8 หลายเดือนก่อน +1

      పైసా మహిమ

    • @sanjivasanjiva5342
      @sanjivasanjiva5342 8 หลายเดือนก่อน

      Money Anna

  • @kbhaskar6698
    @kbhaskar6698 ปีที่แล้ว +287

    నీ అద్భుతమైన గానాన్ని స్వాతంత్రంగా వినిపించండన్నా...
    ఆ అడ్డమైన షర్మిల పార్టీని వదిలేయండి

  • @dev-tp5sy
    @dev-tp5sy ปีที่แล้ว +13

    BRS ఎంటిరో TRS ఎటువయేరో....ఇక్కడ దొస్క తిన్నది చాలక దేశం మీద పడ్డరా....salute Anna.....super lyric

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 ปีที่แล้ว +39

    చాలా బాగుంది ఏపూరి సోమన్న..
    ఎవడిపలైందరో తెలంగాణ అనే సాంగ్ ను మించిపోయేటట్లు ఉంది

  • @saitejag2486
    @saitejag2486 ปีที่แล้ว +87

    సూపర్ సోమన్న పాట...చాలా బాగా రాసావు అన్న చాలా రోజుల తరువాత... జై ఏపూరి సోమన్న ✊✊✊✊

  • @samyanaik2474
    @samyanaik2474 ปีที่แล้ว +162

    సూపర్ సోమన్న, మరో తెలంగాణ మీ కళాకారుల తోనే సాధ్యం!!!

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 ปีที่แล้ว +86

    ప్రభుత్వాలు ఉండాలన్నా, ఉండాలన్న
    కళాకారుల తోటే సాధ్యం 🙏🚩

  • @mamidipallychandukrrish7093
    @mamidipallychandukrrish7093 ปีที่แล้ว +46

    సోమన్ అన్న అన్న పాట వింటుంటే రోమాలు నిక్కి నిలబడుతున్నాయి🔥🔥🔥🔥💯💯💯💯

  • @dokemahesh
    @dokemahesh ปีที่แล้ว +17

    సాంగ్ చాలా బాగా రాశారు అన్నా ఇంకా ఇలాంటి పాటలు రాయాలి మీరు👏👏👏👏

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 ปีที่แล้ว +51

    మీ ప్రశ్నించే గొంతుక‌‌‌ కు వందనాలు అన్నా

  • @kamalatv2004
    @kamalatv2004 ปีที่แล้ว +26

    చాలా బాగుంది సోమన్న పాట పాలకుల గుండెల్లో దడ పుట్టేలా 👌👌

  • @kotachandrashekar2725
    @kotachandrashekar2725 ปีที่แล้ว +55

    కలం గళం కంఠం నా హృదయం వికసించే సోమన్న నా మనసు ఆనందపడే మా అన్న వెరీ వెరీ సూపర్ ఏపూరి సోమన్న మా అందరి గుండెల్లో నీ ప్రేమాభిమానాలు థాంక్యూ అన్న గారు

  • @sheshusrisri8940
    @sheshusrisri8940 ปีที่แล้ว +102

    ఏపూరి సోమన్న గారికి కళాభివందనాలు 🙏🙏🙏

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 9 หลายเดือนก่อน +9

    నీ పాటలు విన్న మేము వెధవలం అయినం 🙏🙏🙏🙏

  • @pidugubabu9025
    @pidugubabu9025 ปีที่แล้ว +36

    Trs అవినీతిని చక్కటి పాట రూపంలో తెలియచేసారు ధన్యవాదాలు

  • @user-nm9iy7pw8v
    @user-nm9iy7pw8v 8 หลายเดือนก่อน +3

    ఎప్పుడు నువ్వు కూడా పొయ్యవ్ గా సోమన్న నువ్ కూడా దోచుకొని కళాకారుకి బాగా న్యాయం చేసావ్ 🙏🙏

  • @Murali99580
    @Murali99580 ปีที่แล้ว +9

    ఏ ఊరి సోమన్న మీరంటే నాకు చాలా గౌరవం.. మీరు ఇలాగే పోరాడండి మీకు మంచి గౌరవం దక్కుతుంది రానున్న రోజుల్లో ఇలా పాట రూపంలో ప్రజల మనసు దోశ వ... కళా రూపానికి వందనం

    • @murthy2024
      @murthy2024 9 หลายเดือนก่อน

      nuvu trs ah brs ?

  • @ajmeeraugendar
    @ajmeeraugendar ปีที่แล้ว +9

    అన్న మీ పాటలోని ప్రతి పదం తెలంగాణ లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన కు అద్దం పడుతున్నది. ఈ పాటను తెలంగాణ లోని ప్రతి గ్రామాని చేరాలని యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష. సూపర్ అన్న 💐💐💐💐💐💐✊

  • @sreenivasdasari3076
    @sreenivasdasari3076 ปีที่แล้ว +72

    సాంగ్ సూపర్ ఉన్నది...
    మీపాటలు అంటే కూడా చాలా ఇష్టం...
    మీ పాటలతో ప్రజల్లో చైతన్యం కూడా వస్తది...
    కానీ మీరు శర్మిలతో ఉండడం మాత్రం ఇష్టం లేదు అన్న...

    • @srikanth-archives
      @srikanth-archives ปีที่แล้ว +1

      అవును...పరాయి పాలన వద్దనే కదా గంత మంది అమరులయ్యే నా తెలంగాణలో .....మళ్ళీ గీ షర్మిల ఏందిరా...నాయనా...

    • @seelamsathish1801
      @seelamsathish1801 ปีที่แล้ว

      Parai valu anukunte anukodam kaadhu mana anukunna vallu MLA adhuguthunte a party ina parledhu pakisthan vallu kaadhu India ne kada mari desham lo unna vallu kuda vere party vallani ala nammutharu anna ekkada party kaadhu ani godavalu padatam kantey prajala kosam manchi chese vallu avvarinyna manam swagatham palakali na opinion anna

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 ปีที่แล้ว

      ​@@srikanth-archives brother kcr okka tharam future ne thakkatu,ap lo jagan 2,3 tharala thakkatu

    • @ravinderdammannagari6342
      @ravinderdammannagari6342 9 หลายเดือนก่อน

      ఏపురి welcome to BRS 😂

  • @bamanrajender280
    @bamanrajender280 ปีที่แล้ว +4

    సూపర్ పాట పాడినవ్ అన్న

  • @rajeshboda9107
    @rajeshboda9107 ปีที่แล้ว +403

    BRS ఏందిరో TRS ఎటు పాయెరో ఈ పదం మాత్రం సూపర్ అన్న

    • @ayodhyavantepaka8786
      @ayodhyavantepaka8786 ปีที่แล้ว +10

      Super songs

    • @shashikala5526
      @shashikala5526 ปีที่แล้ว +3

      @@ayodhyavantepaka8786 7K. R

    • @raghavareddykondakrindi3449
      @raghavareddykondakrindi3449 ปีที่แล้ว +10

      BRS ఎందిరో TRS ఎటు పాయరొ కేక Super Song🔥

    • @gundakumaraswamy9630
      @gundakumaraswamy9630 ปีที่แล้ว

      ఆంధ్రా లో దోచుకున్న ది చాలక తెలంగాణ కచెన ,ఆన్న ఏటు పయేరో కొత్త పార్టీ ఏందిరా

    • @ranemhaa1446
      @ranemhaa1446 ปีที่แล้ว +2

      𝗝𝗮𝗶𝗰𝗼𝗻𝗴𝗿𝗮𝘆𝘀𝘀___🖐🖐🖐🖐🖐

  • @English_in_Telugu
    @English_in_Telugu ปีที่แล้ว +13

    సరైన సమయంలో బయటకి వచ్చింది అన్న సూపర్...

  • @Folksingerbingisuresh
    @Folksingerbingisuresh ปีที่แล้ว +10

    ఇంత మంచి పాట తీసుకువచ్చినందుకు ఏపూరి సోమన్న గారికి ధన్యవాదాలు సూపర్ లిరిక్స్

  • @SandeepYadav-cv4jv
    @SandeepYadav-cv4jv ปีที่แล้ว +42

    సూపర్ సాంగ్ అన్న,
    కెసిఆర్ నీ గద్దె దీంచేందుకు నీ సాంగ్స్ తో ఎంతో మంది ప్రజలలో చేతన్యం రావాలి అన్ని కోరుతున్నా అన్న.. 🚩✊

    • @kondapallyjanardhan1625
      @kondapallyjanardhan1625 ปีที่แล้ว +1

      Vedini dimputham sare next ekkedi evadu adhi kuda mukyam e kada...

  • @puppalaiah756
    @puppalaiah756 ปีที่แล้ว +44

    జై సోమన్న జై జై సోమన్న దళం

  • @vennelatunes1091
    @vennelatunes1091 ปีที่แล้ว +21

    ఓరి దొవుడో....ఎమ్ పాట అన్నా దిమ్మ తిరిగి పోయింది....జై ఎపురి సోమన్నా.... దంచు దంచు బాగా దంచు ...గువ్వ పగిలేలా...

  • @velishalasridhar2873
    @velishalasridhar2873 ปีที่แล้ว +16

    చాలా రోజుల తరవాత చాలా బాగా రాసారు అన్న సూపర్ 👌

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 ปีที่แล้ว +11

    అన్న మనం పాటలు పాడితే ఏం ప్రయోజనం లేదు అన్న పార్లమెంట్ లో అడుగు పెడితేనే మనకు న్యాయం జరుగుతుంది జై భీమ్ జై భారత్

  • @maheshyadav39
    @maheshyadav39 ปีที่แล้ว +5

    ఏపూరి సోమన్న అంటే ఏంటిది ఒక అయిదు ఒక యుద్ధం కష్టం పాట అంటే నీ ప్రాణం ఇచ్చిన మన ఏపూరి సోమన్న గారికి అలాగే కళా అభిప్రాయానికి నా యొక్క మనవి ఎందుకంటే ఆయన కష్టానికి తెలంగాణ రాష్ట్రం అన్న తోనే సాధ్యం

  • @komalakemsarapu
    @komalakemsarapu ปีที่แล้ว +35

    చాలా కళామయింది సోమన్న ఇలాంటి పాటలు వినక ఎక్సలెంట్ సాంగ్ సూపర్ ఫార్ఫా్మెన్స్ 🤝👏👏✊👍

  • @rameshpapagari6708
    @rameshpapagari6708 ปีที่แล้ว +9

    చాలా బాగుంది అన్న పాట

  • @bandariarts7166
    @bandariarts7166 ปีที่แล้ว +11

    నీ పల్లవితో BRS గుండెలు బిత్తరపోతున్నాయి సోమన్న మన పోరగాండ్ల
    డాన్స్ పౌరుషం మామూలుగలేదు

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial ปีที่แล้ว +5

    సూపర్ బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న గారు

  • @ramupabbala1575
    @ramupabbala1575 ปีที่แล้ว +8

    అద్భుతం నీ కలం,గళం అత్యంత అద్భుతం

  • @pradeepapoori124
    @pradeepapoori124 ปีที่แล้ว +12

    Superb song annayya ✊️✊️

  • @competitiveexamlibrary1
    @competitiveexamlibrary1 ปีที่แล้ว +7

    అన్నా మీ పాటలు బాగుంటాయి.తెలంగాణ ఆత్మగౌరవన్ని ఆంధ్ర దొరసాని పాదాల కింద తాకట్టు పెట్టకు అన్నా....చాలా మంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నాం.తెలంగాణ లో మిమ్మలని అనచలని తెరాస చూస్తుందని మాకు తెలుసు.తెలంగాణ లోని ఏదో పార్టీ లో ఉంది విమర్శండి...దయచేసి అర్దం చేసుకోండి🙏🙏🙏🙏🙏

  • @anveshakudari
    @anveshakudari ปีที่แล้ว +3

    ✊జై భీమ్ జై మల్లన్న 🔥 జై సోమన్న

  • @jannuharish7863
    @jannuharish7863 ปีที่แล้ว +14

    సాంగ్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది
    👍👍👍👍🙏🙏🙏 జై హింద్ జై జై తెలంగాణ

  • @vittalraosutrave8510
    @vittalraosutrave8510 10 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌SUPER AANA👍👍🙏🙏

  • @attisrinivas-bm1ze
    @attisrinivas-bm1ze 11 หลายเดือนก่อน +2

    మీ పాటలు వింటుంటే నీతో కలిసి పాడాలని ఉంది

  • @alpulamadhu146
    @alpulamadhu146 ปีที่แล้ว +10

    🙏అన్న మీకు 🙏 ముందుగా 🙏 ఈ సాంగ్ సూపర్ అన్న 👌🌹

  • @manojdayyala2286
    @manojdayyala2286 ปีที่แล้ว +19

    వైస్సార్ పార్టీ నుండి బయటకు రా.. అన్న

  • @seelamparameshwar9025
    @seelamparameshwar9025 ปีที่แล้ว +2

    Super Song Epuri Somanna Exllent.❤❤❤❤❤. Thanks. Love.

  • @maheshprince3586
    @maheshprince3586 9 หลายเดือนก่อน +1

    Somanna BRS lo join ayyaka e song chusina vallu oka like vesukondi

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 11 หลายเดือนก่อน +4

    ఏదో ఒకరోజు దొరగారు నీ పాట తోనే గద్దే దిగాలే అన్నా 💪💪

  • @RockyRocky-dh9ph
    @RockyRocky-dh9ph ปีที่แล้ว +3

    ఉన్నది ఉన్నట్టు పాటరూపంలో చెప్పారు సూపర్

  • @kandrenibalaiah5050
    @kandrenibalaiah5050 ปีที่แล้ว

    Super song... TRS ఒడిపోవలి.. అది మీ కళాకారుల వల్లనే

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 ปีที่แล้ว +4

    తెలంగాణ రాష్ట్రం పసుత పరిస్థితులగురించి, BRS చేస్తున్న అరాచకాలు, అక్రమాల గురించి పాటల రూపంలో రాసి పాడిన నీకు అభినందనలు.

  • @sagartalam7644
    @sagartalam7644 ปีที่แล้ว +36

    🌹🙏🚩సోమన్న గారు ఈ పాట పాడినందుకు నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @shalivahanamahendar7656
    @shalivahanamahendar7656 ปีที่แล้ว +3

    జై సోమన్న జై జై సోమన్న జై కామ్రేడ్

  • @ramyanaredla4447
    @ramyanaredla4447 ปีที่แล้ว +4

    Jai apoori anna super song anna TRS poyedhi next kcr pothadu anna

  • @rentalamananews7026
    @rentalamananews7026 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అన్న గారు 👌👌👌🌹💐💐

  • @yakarikavithaykavitha6034
    @yakarikavithaykavitha6034 ปีที่แล้ว +12

    జై భీమ్ జై సోమన్న

    • @user-wm5qx1py3n
      @user-wm5qx1py3n ปีที่แล้ว

      జై బీమ్ అంటే అర్థం ఏంటీ

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 ปีที่แล้ว +9

    అయిదుగురు అమ్మాయిల ఆటకు 👏

  • @rsurendra2707
    @rsurendra2707 ปีที่แล้ว +5

    Krishna mohan sir లాంటి మంచి లీడర్ లు మనకు కావాలి జై krishna anna నాయకత్వం వర్ధిల్లాలి

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 ปีที่แล้ว +44

    మీ అద్భుతమైన కలం , గళం తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నియంత పాలను ఎండా గడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా మీ సాహిత్యాన్ని మరింత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న జై భీమ్..✊✊✊

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 ปีที่แล้ว +10

    ఈ పాటతో నైన తెలంగాణ ప్రజలు మేల్కోంటరో చూద్దాం

  • @vinodkande.electrician
    @vinodkande.electrician ปีที่แล้ว +4

    సూపర్ అన్న పాట ని బెల్లంపల్లిలో రిలీజ్ చేసినoధుకు దాన్యవాదాలు

  • @ragulasanjeev863
    @ragulasanjeev863 ปีที่แล้ว +2

    Super super songs Anna TRS BRS ika raadu

  • @panumatisathish7742
    @panumatisathish7742 ปีที่แล้ว +15

    Super song

    • @udugumallesh6455
      @udugumallesh6455 ปีที่แล้ว +1

      అరె బి ఆర్ ఎస్ ఏందిరా టిఆర్ఎస్ ఎటు పాయరో

  • @thappetladevender6377
    @thappetladevender6377 ปีที่แล้ว +3

    అన్న నిపాటలు అద్బుతం ఎలాంటి పాటలు అనునిత్యం ప్రజల పక్షాన రాయాలి అన్నా మళ్ళీ ప్రజల్లోకి రావాలి ప్రజల పాటలు రాస్తూనే ఉండాలి

  • @gumpularamesh1440
    @gumpularamesh1440 ปีที่แล้ว +4

    👌👌👌,Fantastic, mind-blowing song Anna
    🙏🙏🙏

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 หลายเดือนก่อน +1

    Hatsap hatsap somanna

  • @princepraveenkumar6034
    @princepraveenkumar6034 8 หลายเดือนก่อน +1

    ఏపూరి సోమన్న ఒకసారి మీ పాటలు వినండి ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరిన తర్వాత

  • @Anji401
    @Anji401 ปีที่แล้ว +3

    అన్నా ఈ పాట చాలా బాగుంది

  • @pendalasunitha6999
    @pendalasunitha6999 ปีที่แล้ว +4

    నీ పాటలకు వందనం

  • @yuviraju4105
    @yuviraju4105 ปีที่แล้ว +2

    ఈ దోసుక తినే ప్రభుత్వం గురించి చాలా చక్కగా జనాలకు అర్థమయ్యే విధంగా ఈ పాటలో చెప్పారు సోమన్న గారు. సూపర్ ఇగనన్న ఓట్లు ఆలోచించి వేస్తారో లేదో

  • @bubbulashiva3324
    @bubbulashiva3324 ปีที่แล้ว

    అన్న. మిరు ప్రశ్నించే విధానం అద్భుతంగా వుంటుంది.

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 ปีที่แล้ว +4

    Excellent song. I appreciate all the artists. God bless you.

  • @yathakulapraveen4535
    @yathakulapraveen4535 ปีที่แล้ว +4

    సూపర్ బావగారు ఇలాంటి పాటలు వినక చాలా రోజులు అయినాయి బావ

  • @ramulammagarimanumadu3541
    @ramulammagarimanumadu3541 9 หลายเดือนก่อน +1

    అన్న BRS ఎందిరో TRS ఎటు పాయెరొ అన్ని నీవు BRS పాలు అయితి వి నీవు

  • @ShivKumar-mw3rd
    @ShivKumar-mw3rd ปีที่แล้ว +2

    మీ పాట చాలా బాగుంది సోదరా

  • @prashanthnakka21
    @prashanthnakka21 ปีที่แล้ว +8

    జై సోమన్న ఈ మాట సూపర్ అన్నయ్య

  • @srikanthshanigarapu3583
    @srikanthshanigarapu3583 ปีที่แล้ว +124

    నేను తెరాసా పార్టీ నే అన్న ఈ పాట తో మారిపోయిన అన్న ఏపురి సోమన్న పదభి వందనం......

    • @nellutlavenkatesh7404
      @nellutlavenkatesh7404 ปีที่แล้ว +4

      Nenu kuda

    • @rajureddyabbidi7453
      @rajureddyabbidi7453 ปีที่แล้ว +3

      No brother appatiki telangana ku melu cbese party brs party he apuri somanna anetodu pisalaku ammudupoye kukka andra party ki kommu kadthunnadu

    • @kothabhupal6582
      @kothabhupal6582 ปีที่แล้ว +1

      Marali anna

    • @warangal_everythingofficial
      @warangal_everythingofficial ปีที่แล้ว

      ​@@rajureddyabbidi7453niku baaga pettinda bro brs party nuvvu govt job chesthunnava

    • @warangal_everythingofficial
      @warangal_everythingofficial ปีที่แล้ว

      ​@@rajureddyabbidi7453meru Reddy kadha andhuke support brs party na

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 ปีที่แล้ว +2

    సూపర్ అన్న 🙏🙏

  • @ramanjianji7876
    @ramanjianji7876 ปีที่แล้ว +2

    అన్న చాలా మంచిగా పాడారు అన్న

  • @sureshdenkala2545
    @sureshdenkala2545 ปีที่แล้ว +5

    Super epuri somanna song

  • @thotaarjun6256
    @thotaarjun6256 ปีที่แล้ว +59

    ముందు షర్మిళ నీ వదిలేస్తే నీ పాటకు విలువ వుంటుంది, అహంకారం తో మాట్లాడే ఆంధ్ర షర్మిళ తో ఉన్నత కాలం నీకు ఎవడు విలువ ఇవ్వడు

  • @rafimd9982
    @rafimd9982 ปีที่แล้ว +1

    జై కెసిఆర్ జై BRS

  • @Rajub5855
    @Rajub5855 ปีที่แล้ว +2

    Super anna somanna 🙏🙏🙏

  • @nareshkatre3370
    @nareshkatre3370 ปีที่แล้ว +12

    అన్న గారు జై భీమ్ లు మీకు మీ పాట వినక చాలా రోజులు అయింది కానీ గట్టిగనే పెట్టినవ్ సూపర్ సాంగ్ అన్న గారు

  • @alampallykumar2374
    @alampallykumar2374 ปีที่แล้ว +28

    కెసిఆర్ ను బొంద పెట్టడానికి ఈ ఒక్క పాట చాలు.. చాలా బాగా పాడావు సోమన్నా ✊️

  • @parikiralasaivikram3225
    @parikiralasaivikram3225 หลายเดือนก่อน +1

    Super bro

  • @thirupathik5153
    @thirupathik5153 ปีที่แล้ว +1

    Super Epuri somana

  • @vikaspantham8109
    @vikaspantham8109 ปีที่แล้ว +4

    Super song anna...

  • @sureshlonka4838
    @sureshlonka4838 ปีที่แล้ว +4

    Superb song anna

  • @sudhaganisandeep2918
    @sudhaganisandeep2918 ปีที่แล้ว +1

    ఆంధ్రా పార్టీ వాలా కటోర తెలంగాణ తెలంగాణ పాటలు తెలంగాణ పార్టీ తెలంగాణ కోసం పాతపాడు తెలంగాణ siali anukuntam ఆంధ్ర తెలంగాణ

  • @chandarashekar2411
    @chandarashekar2411 ปีที่แล้ว +1

    ✊ Trs 💪 BRS ✊ ayindi
    ✊ Desham ✊ kosam 💪 adugu ✊ munduku ✊ vesindu
    ✊ Jai 💪 BRS ✊💪✊✊
    Jai kcr ✊✊✊

  • @bramakrishna9206
    @bramakrishna9206 ปีที่แล้ว +4

    Super song Anna

  • @bathinichandramoulis8220
    @bathinichandramoulis8220 ปีที่แล้ว +3

    Supr somana

  • @seelamsathish1801
    @seelamsathish1801 ปีที่แล้ว +1

    Paata paadithe somanna laaga paadali anna.... Brs andhiro lyric matram mind blowing anna

  • @StudentsLIFE12345
    @StudentsLIFE12345 ปีที่แล้ว +2

    Jai brs jai kcr

  • @malleshg288
    @malleshg288 ปีที่แล้ว +11

    నీమీద ఉన్న అభిమానం నువ్వు షర్మిల దగ్గర బానిసగా చేరినక పోయింది అన్న

  • @bathinipadma6390
    @bathinipadma6390 ปีที่แล้ว +3

    Supr anji supr somana

  • @gnanysardar8900
    @gnanysardar8900 ปีที่แล้ว +1

    Andharu patanu rajakiyam lo dabhulaku ammudu poyainaru
    Meerokkare thirugubatu chesthunnaru
    Meeru great anna

  • @thirumalaraoneelam4048
    @thirumalaraoneelam4048 ปีที่แล้ว +1

    Number one song....

  • @harbittgogula2801
    @harbittgogula2801 ปีที่แล้ว +5

    🙏Sûpêr👌Sømåññâ🙏

  • @batharajuvenkatesh120
    @batharajuvenkatesh120 ปีที่แล้ว +3

    Super anna👍👍🙏🙏

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 ปีที่แล้ว +2

    Super song nice voice 👌👍👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🐕🐕🐕🐕🐕

  • @alluarjunonline5487
    @alluarjunonline5487 ปีที่แล้ว +1

    Jai kcr jai Telangana jai brs jai trs 🔥🔥🔥🔥🔥🔥🔥🤙🤙🤙🤙🤙