ఈ కలికాలంలో మీలాంటి వాళ్ళు చేసిన వీడియో చూసి తల్లిదండ్రుల గురించి మారాలని మీరు చేసే ప్రతి ఒక్క వీడియో ని అభినందిస్తూ ప్రతి ఒక తల్లిదండ్రులని వాళ్ల బిడ్డల మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్న చాలా బాగుంది మీరు చేసే వీడియోస్
THANKS you so much, inka manchi videos thistham mee support tho, Please watch our first video of the family series. th-cam.com/video/3hVFyGi_dl8/w-d-xo.html
నేను marvin వీడియోస్ మొత్తం సెర్చ్ చేశాను అండీ రజిని రాక ముందు మీ వ్యూస్ కేవలం 5k... రజిని ఎంటర్ అయినంక మీ వ్యూస్ లక్షల్లోకి వెళ్ళిపోయినై.... This credit goes to Rajini Akka.. Im big fan of u Akka... One women show👌👌👌Akka.. Keep it up🎉🎉🎉🎉🎉
పార్ట్-1 నుండి ప్రతి ఎపిసోడ్ చూస్తునాను చాలా బాగా చేస్తునారు. మీరు చేసే ఈ వీడియోస్ లోని ఏదో ఒక సీన్ ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే ఉంటుంది. నేను చాలా కనెక్ట్ ఐయ్యను . పెళ్లిఐ అత్తగారింటికి వచ్చిన అమ్మాయి తన తల్లి చెప్పుడు మాటలు విని తన సంసారం, అత్తగారింటి వాళ్ళని ఆడబిడ్డని ఎంత కస్ట పెట్టిందో రాబోయే ఎపిసోడ్ లో ఇంకా బాగా చూపిస్తారని ఆశిస్తునాను…. All the very best team… మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటునాను .....
Pellina prathi ammayi Amma matalu vini aadabiddalani attha mama ni badha pedtundhi antunaru Mari pelliyna prathi ammayiki intlo attha mama aadapaduchu pettey badhalu undavavaalatho paatu even thodikodalatho padey valu kuda unaru aa amayiney Kaaka pillani ichina papaniki thana thalli kuda padalsi vastundhi thodikodalu kuda aa amayilaney aa intiki vachina kodalu ani marchipoyi vaala Amma valatho godavalu chestuntadhi aadapaduchu kuda oka inti kodaley thanaki attha mama aadapaduchu lu sontha pinniley kavochu vaalani kuda chuskokunda intlo unde kodalni vaala Amma valani notikochina matalu antundhi
I am big fan off Rajani father , Uncle meeru chala baga chestunnaru. Mimmalini chustuntte naku ma father gurtuku vastunnaru. Ayana chanipoi 15 years aindi. But mi episode chustunnappudalla ayana nato matladi nattu anipistundi. Thank you so much. And mi team andarili all the best
Maarvin వీడియో లో వచ్చే ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక సన్నివేశం అన్నీ ఫ్యామిలీల లో ఒక్కో సందర్భంలో జరుగుతూనే వుంది చాలా natural గా వుంది next ఎపిసోడ్ కోసం wait చేస్తుంటాం
ఈ సన్నివేశాలు ను చూస్తుంటే హృదయం ద్రావించి పోతుంది నిజంగా మా ఫాదర్ కే ఇలా జరింగిందా అనేంతగా లీనం చేయసారు కంటి నుండి నీళ్లు వచ్చాయి రియల్ గా హాట్స్ ఆఫ్ టీం కీప్ కంటిన్యూng గుడ్ టీం
Father character super.....edipinchesthunaaru...heart touching
Thank you so much 🙏
Avnu ma daddy kuda ilane kastapadthadu😢
నేచురల్ గా నటిస్తున్నారు కాదు , జీవిస్తున్నారు ❤ చాల చాల బాగుంది
ఇది వాస్తవికతను ప్రదర్శిస్తోంది మరియు తదుపరి ఎపిసోడ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బృందానికి శుభాకాంక్షలు
Thank you so much 🙏
No o@@marvinvideos
ఈ వీడియో చూస్తున్నంతసేపు కంటిలో నీళ్ళు ఆగలేదు చాలా బాగుంది
Balagam movie kuda intha emotional ledhandi .... All the best for your team 👏
Chala chala bagundi reality ki daggaraga undi👌👌👌
Pawan కళ్యాణ్ సినిమా కి ఎంత క్రేజ్ వుంటాదో marvin videos ku అంతే క్రేజ్ వున్నది
E comment maku chala gurthundi pothundhi love u brother 😊
@@marvinvideos wellcome brother
ఈ రోజుల్లో ఇలాంటి మూవీస్ పెద్ద స్క్రీన్ మీద వస్తే బాగుండు అని నా అభిప్రయం
Bahubali part kosam eduru chusi nattu eduru chusthunam me parts kosam
Yes
ఈ కలికాలంలో మీలాంటి వాళ్ళు చేసిన వీడియో చూసి తల్లిదండ్రుల గురించి మారాలని మీరు చేసే ప్రతి ఒక్క వీడియో ని అభినందిస్తూ ప్రతి ఒక తల్లిదండ్రులని వాళ్ల బిడ్డల మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్న చాలా బాగుంది మీరు చేసే వీడియోస్
THANKS you so much, inka manchi videos thistham mee support tho, Please watch our first video of the family series. th-cam.com/video/3hVFyGi_dl8/w-d-xo.html
నేను marvin వీడియోస్ మొత్తం సెర్చ్ చేశాను అండీ రజిని రాక ముందు మీ వ్యూస్ కేవలం 5k... రజిని ఎంటర్ అయినంక మీ వ్యూస్ లక్షల్లోకి వెళ్ళిపోయినై.... This credit goes to Rajini Akka.. Im big fan of u Akka... One women show👌👌👌Akka.. Keep it up🎉🎉🎉🎉🎉
Tq mee abhimaananiki❤ kani indhulo prathi okkaram kastapaditene success avuthunnam🙏
@@Rajinimandalavlogs 👍👍👏👏🙏👌
Ratnakar garu excellent ga chesaru 😊😊😊
అల్లుడి పాత్ర బాగుంది 👌👌👌
ఈ వీడియో గురించి 1week నుండి ఎదురు చూస్తున్నాం 🙏🙏
Thank you so much 🙏
Yes
Yes waiting waiting
Nekst
Yes, ❤❤
Supper chesaru
Video kosam chala waiting chesa😃♥️
రత్నాకర్ యాక్టింగ్ లెవెల్స్ ఫిక్స్🎉🎉
Superrrr...
నాకు ఇందులో నచ్చిన characters వల్ల అల్లుడు...కూతురు character super 🙏
పార్ట్-1 నుండి ప్రతి ఎపిసోడ్ చూస్తునాను చాలా బాగా చేస్తునారు. మీరు చేసే ఈ వీడియోస్ లోని ఏదో ఒక సీన్ ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే ఉంటుంది. నేను చాలా కనెక్ట్ ఐయ్యను . పెళ్లిఐ అత్తగారింటికి వచ్చిన అమ్మాయి తన తల్లి చెప్పుడు మాటలు విని తన సంసారం, అత్తగారింటి వాళ్ళని ఆడబిడ్డని ఎంత కస్ట పెట్టిందో రాబోయే ఎపిసోడ్ లో ఇంకా బాగా చూపిస్తారని ఆశిస్తునాను….
All the very best team…
మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటునాను .....
Pellina prathi ammayi Amma matalu vini aadabiddalani attha mama ni badha pedtundhi antunaru Mari pelliyna prathi ammayiki intlo attha mama aadapaduchu pettey badhalu undavavaalatho paatu even thodikodalatho padey valu kuda unaru aa amayiney Kaaka pillani ichina papaniki thana thalli kuda padalsi vastundhi thodikodalu kuda aa amayilaney aa intiki vachina kodalu ani marchipoyi vaala Amma valatho godavalu chestuntadhi aadapaduchu kuda oka inti kodaley thanaki attha mama aadapaduchu lu sontha pinniley kavochu vaalani kuda chuskokunda intlo unde kodalni vaala Amma valani notikochina matalu antundhi
అందరు చెడ్డవాళ్ళు ఉంటారని నా ఉద్దెశం కాదు... మంచి వాళ్ళు ఉంటారు కానీ భూతదం తో వెతికితే కానీ దొరకరు...
@@Patel-fk3il dorikina vaalaki aa viluva telidu
Adapilla ni kanna thandri ki matrame thelusthundhi
చాలా బాగుంది వీడియో నెక్స్ట్ వీడియో కోసం వేటింగ్ 👏👏
Thank you so much 🙏
next vedio kosam waitibg
ఎక్సలెంట్ వీడియో❤❤❤ అసలు వీడియో నా ఇది...ప్రతి ఒక్కరి జీవన సిత్రం ఇది...👌👌👌💐
Thank you so much 🙏
God bless you all of you guys ( full team ) ❤ stay blessed
thank you so much
Alludi dialogues takkuva unna kuda chala supportive ga unnnay waiting for next episode
Allullu atlane undala lekapote biddalu oorukoru...
Yes
Super continue
వీడియో చాలా బాగుంది అన్ని పాత్రలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తూ కళ్ళ నీళ్ళు తెప్పిస్తున్నాయి రేపటి సమాజానికి ఇలాంటి వీడియోలు చాలా అవసరం
Super video next video kosam waiting ❤
అల్లుడి పాత్ర బాగుంది
Thank you so much 🙏
Rathnakar actiing super🥳🥳
అల్లుడికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Allullu atla lekapote koothurlu ongapedtaru
Ounu alludu pathra bagundhi atha mama la degara... Alludu vala intlo ela untado valla kuthuru Ela untadho kuda chudali kadha
Chala bhagundhi elanti video's Enka tiyali neti taram vallu video's chusi nerchukovali
Thanks for your supporting us..!
Rathnakar Rajeshwari supper middle-class family mother father amotions feelings ela vuntayo kallaku kattinattu chupisthunnaru all the best 💐
Chala bagundi
I am big fan off Rajani father , Uncle meeru chala baga chestunnaru. Mimmalini chustuntte naku ma father gurtuku vastunnaru. Ayana chanipoi 15 years aindi. But mi episode chustunnappudalla ayana nato matladi nattu anipistundi. Thank you so much. And mi team andarili all the best
Waiting for ur next episode
Supper andi next video ki waiting
Kaneesam 1 family change ayena chalu Dani prathifalam mi total team ki dakkutundi honestly awesome 🎉
Yes okka person change ayna maku full happy
బారాబర్ మన ఊళ్ళల్లో ముచ్చట. నేను కూడా ఊళ్ళో ఉన్నప్పుడు ఇలాంటి పంచాయతీలకు పోతుండే. సూపర్ 💐
ప్రతి ఇంట్లో ఉండే కథనే ఇది షార్ట్ఫిల్మ్ రూపంలో చక్కగా చూపించారు😊
Thank you
Ma intlo story la ga vundhi chala natural chesthunaru andharu . Andharu super ga chesthunnaru
Thank you for your support
రైతు పడే బాధలను కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ తోప్ ❤❤❤❤❤❤
Thank you❤
I love this series ❤️. Nice work😎Keeping going. Ee kodalu ila undakudadhu. Im waiting for more episodes
Superb...... almost prsnt generation elane undi. .....
Dad nd Daughter love is really great ❤ lv u Nanaa❤
Super super super super 👌👌👌👌Anna me video kosam chala veting
Thank you anna
మీ వీడియోస్ చూస్తే రియాలిటీ గా జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది .... అందరూ చాలా natural గా నటిస్తారు... 🫶🫶
So natural acting... Super series.... All the best to everyone
Super video 👌👌👌👌👌👌👌👌👌👌👌
Maarvin వీడియో లో వచ్చే ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక సన్నివేశం అన్నీ ఫ్యామిలీల లో ఒక్కో సందర్భంలో జరుగుతూనే వుంది చాలా natural గా వుంది next ఎపిసోడ్ కోసం wait చేస్తుంటాం
Correct
చక్కగా తెరకెక్కించారు...జీవిత వాస్తవాలు
Alludu caring bagundhi...
Rathnakar gaari acting bagundhi
Rajini akka edusthunte naaku edupocchindhi.....total ga video superrrrrrrrrrrrrrrrrrr
Thank you so much 🙏
సూపర్ చాలా బాగుంది కూతురు విలువ తెలుస్తుంది
E video kosam 1week nunchi waiting....
Thank you
చాలా బాగా వుంది రియల్ గా 👍
E motham film lo nijamga Alludu super anna
సూపర్ విడియో 😊
Alludu mathram super wait for next episode
హలో రజనీ అక్క మనసుకు హార్ట్ సూపర్ సూపర్ కన్నీళ్లు ప్రతి ఒక సన్నివేశం సహజమైన మాటలు రావట్లేదు నేను నిజంగా కలనీరు వచ్చాయ్ 💯💯
Thank u so much
Video kosam chala waiting chesa
Thank you so much 🙏
Super 😊Realty is great
Bava character super prathi entlo elanti bava vundali me videos kosam edhuruchustunam Marvin team andhariki dhndalu❤
Chalabagundi this video
ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి నా కుటుంబం గుర్తుకొచ్చింది ఈ వీడియో చూస్తే 🙏
Yes every middle Class problem
Supar 👍👌
Hats off to all characters, Father and daughter affection supper.
Thank you so much 🙏
చాలా బాగుంది ఇలా నే చేయండి 👌👌👍🏻👍🏻👍🏻
Thank you
Alludu spr.. character kuturu always sprb
ఈ సన్నివేశాలు ను చూస్తుంటే హృదయం ద్రావించి పోతుంది నిజంగా మా ఫాదర్ కే ఇలా జరింగిందా అనేంతగా లీనం చేయసారు కంటి నుండి నీళ్లు వచ్చాయి
రియల్ గా హాట్స్ ఆఫ్ టీం
కీప్ కంటిన్యూng గుడ్ టీం
Really chustunnantha time ma thathaiah gurthochatu 😢❤
Super andi Anni pathralu superb God bless your team 😊
Super Marvin team ❤
Thank you
Take a bow for all the team work ❤
చాలా కష్టం తో ఇష్టం గా తీశారు కథ 👌🏻👌🏻👌🏻💯no words 👈🏻
బాగుంది
Super story Rajini Garu❤
Super video anna💐💐💐
Story,Direction super..
Super 😍 asalu adapaduchu acting super ❤
Me video s chudataniki rendu kallu chalavu alludu super. Chala bagundi
Thank you so much 🙏
We are waiting for your next videos ❤ ❤❤ nice story🎉🎉🎉 love you guys❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇసువంటి కోడలు ఉంటే ఇల్లు సక్కబడ్డట్టే సూపర్ గా ఉంది
Super message
ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేస్తున్న
Thank you so much 🙏
Epudu vathadhi next video
Really super👌👌👌
Thank you so much
99.9% సంసారాలు కూలిపోవడానికి అమ్మాయి తల్లే కారణం. ఇది నమ్మలేని నిజం. చాలా బాగా చూపించారు.. good job
Me video super Anna
యూట్యూబ్ లో skip చేయకుండా చూసే వీడియోస్ అంటే మర్విన్ వీడియోస్ మాత్రమే👌next part తొందరగా పెట్టండి
రోజు వీడియో కోసం చూస్తున్న ఈ రోజు వచ్చింది
Thank you so much 🙏
Omg real acting ❤❤❤
సూపర్ డూపర్ ❤
Chala bagundi spr vedios rajini gari act spr n all too.
Alludu character super
Super wow next episode Koncham waiting. Akka
Coming soon
Nice waiting for next episode chala baga undi
Thank you coming soon
ఈ విధంగా realistic యాక్టింగ్ అవ్వరు కూడా చేయలేని విధంగా నటించారు 🤗🤗
I mostly liked the daughter acting 💥💥
Thank you so much
Prathi intiki atlanti Alludu undali support ga
వీడియో చాలా బాగుంది మీరు ఎంతోకష్టపడి మకు నిజా జీవితంలో జారీగేవి చూపిస్తున్నారు మీకు హ్యాట్సాఫ్
Super super 5
Thank you
Ganesh tandri character and Sister character both excellent. This story is suitable for a low budget movie
Adusutunam annaya super
Father character super real acting
Super story rajini
బెంగళూరు లో ఉండి మీ videos కోసం ఎదురు చూస్తున్న.
Marvin videos చాలా బాగున్నాయి. Keep on entertaining us.
Thank you for your support
సొంత కుటుంబం కూడా ఇలా వుండరు జివించిర్రు 👌👌👌👌👌
THANKS, Please watch our first video of the family series. th-cam.com/video/3hVFyGi_dl8/w-d-xo.html
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ సూపర్ టీమ్
ఇలాంటి కోడలు ఇంట్లో ఉంటే పచ్చని కాపురం కూడా పాడవుతుంది ఈ సమాజానికి గుడ్ మెసేజ్
Next ఎపిసోడు కోసం m అవుతుంది అని wait చేస్తూ ఉంటున్నాం అదే mind lo ఉంటుంది కొంచెం తొందరగా వీడియో చేయండి ❤❤ love you Marvin channel..
హ్యాట్సాఫ్ 👌🏼
Thank you