Birds Nest resorts.. మారేడుమిల్లి.. రంపచోడవరం..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Background music: mixkit royalty free music.
    Birds nest resorts Details:
    ఈ రిసార్ట్స్ రంపచోడవరం నుండి మారేడుమిల్లి వెళ్లే road లో అయితే మనకి కనిపిస్తాయి.. రిసార్ట్స్ అయితే చాలా neat గా వీళ్ళు maintain చేస్తున్నారు.. చాలా beautiful place అండి లో.. ఈ రిసార్ట్స్ లో అన్ని facilities అయితే ఉన్నాయి.. Every room కి వచ్చేసి వీళ్ళు 2 beds tho ఇచ్చేరు.. ఇందులో swimming pool కూడా ఉంది. ఇక్కడికి వస్తే మీరు కుందేళ్లు, బాతులు, గిన్ని పిగ్ ని కూడా చూడచ్చు.. resort మొత్తం చెట్లతో అందమైన గార్డెన్ తో చూడటానికి చాలా బావుంటుంది. ఈ resort పక్కనే కొండ కాలువ కూడా ప్రవహిస్తుంది. evng time లో మీరు అయితే బాగా enjoy చేయచ్చు.. మీరు one day ఇక్కడ stay చెయ్యడానికి 2members కి 3000 4 members కి 4800 అయితే మనం pay చెయ్యాల్సి ఉంటుంది.. contact number 9440104954
    website:www.birdsnest.com

ความคิดเห็น • 28