Maa rent house lo ఈ పూజ చేశాక, చాలా మార్పు వచ్చింది. అంతకుముందు, ఆ ఇంట్లో finance loss అయ్యేది, ఆ తర్వాత money baaga వచ్చింది. నమ్మకంతో, భక్తితో పూజ చేయాలి. ఏవరికి హాని తలపెట్టకుండ ఉండాలి.శక్తి ఉంటే సహాయం చేయాలి,అదే నేను follow అయినది.
గురువుగారు నమస్కారములు అండీ మీరు గౌరవనీయులైన మీ భార్య గారు మీ పాప చక్కగా సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ఉంటే మాకు ఎంతో చక్కగా ఉంది ఎంతో ఆనందంగా ఉందండి ఈరోజు మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి సార్ ఆనందంతో మాత్రమే సుమా మీ చిన్నారి ఎవరి ఇంటికి వెళుతుందో వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా మారతారు సార్.. తనను చూడగానే ఎంతో చక్కని భావన కలుగుతుంది సార్. మీరు మీ కుటుంబము మరింత చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులను మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్కారములు
అన్నయ్య ధ్యానం గురించి TH-cam లో ఎన్నో videos ఉన్నాయి కానీ మీరు ధ్యానం గురించి వివరిస్తే నా లాంటి సామాన్యులకి కూడా బాగా అర్థం అవుతుంది అని ఆశిస్తున్నాం. ఎదురుచూస్తున్నాం.
Respected Sir, Kindly provide all your future PDF,s in Kannada Languages also. numerous Kannada people are following you sir. Kindly oblige and do the needful.
ధన్యవాదములు 🙏 మీరు చెప్పే ప్రతి పూజ విధానాన్ని భగవంతుడే చెప్పినట్ట గా భావించి భక్తులు సమస్యల నుండి విముక్తి పొందుతున్నారు స్వామి మీరు మా అమ్మ లలితామ్మ పంపిన దక్షిణమూర్తులు 🙏
Namaskaram Nandurigaru Iam happy watching your videos,very good explanation on vastu can you please make a video on veedhishoola or veedhipotu in vastu thankyou
నమస్కారం గురువుగారు మాకు ఒక చిన్న సందేహం అండి పుట్టినరోజు వేడుకలు నక్షత్ర ప్రకారం చేసుకోవాలా లేక తేదీల ప్రకారం చేసుకోవాలా మా ఈ సందేహాన్ని నివృత్తి చేయండి గురువుగారు 🙏🙏 శ్రీ మాత్రే నమః
Admin garu 8.45 dagara video lo voice cut indhi . Every month bhavulam ....cut....roju chayandi annaru... Pls .every month a date lo gummadhi Kaya kathali chapandi .pls
Guruvu garu ee puja prati nela chesukovadam gurinchi koncham cheppandi....we r waiting for ur reply sir....we would like to do this pooja this month is possible
Hi sir, your videos are so devotion and educational!...i have a doubt about house buying. Can I buy south face house in California. Please give suggestions. thank you, sir.
Namasakaram Guru garu, in your video exactly at 8:45 when you are saying about doing every month based on tidhi voice is not clear and didn't get the instructions properly. Request you to provide an update in the comments here.
గుడ్ ఆఫ్టర్నూన్ గురువుగారు నా పేరు రాము నేను మీ వీడియో ఈ రోజే చూశాను కానీ నాకు ఒక సందేహం. ఈ పూజ అనేది మీరు చెప్పిన తేదీలోనే చేసుకోవాలా ఏరోజు మంచిదైతే ఆరోజు చేసుకోవాలా ఈ సందేహం తీర్చగలరని కోరుతున్నాను గురువుగారు ఈ పూజ మీరు చెప్పిన తేదీ వారంలోనే చేయాలా లేదా మంచి సమయం మంచి రోజులు చేసుకోవాలని లేకపోతే ఏ రోజైనా చేసుకోవచ్చా
నమస్కారము అండి, ఈ కామెంట్ ని కాస్త చూడండి. మాది ఒక చిన్న విన్నపం. దయచేసి ద్వారక, మధుర, బృందావనం, నిధివనము, బెట్ ద్వారక ఇలాంటి ప్రదేశాల గురించి స్థల పురాణాలు చెప్పగలరు. అలాగే భాగవతమును మొదటి నుండి వీలు కలిగినప్పుడల్లా మాకోసం చెప్పగలరు. చాల మంది ఎదురు చూస్తున్నారు అండి.
Nelasari time lo Hanuman Chalisa kanakadhara sthotram vanti sthotralu chadavacha guruvugaru and nelasari time lo chadavagaligina mariyu chadavakudani sthotralu gurinchi cheppagalara guruvu garu
Sir annirakalaina jathakalu doshalu pivadaniki emi parayana cheyali,maa vivaham jathakalu kudarakunda jarigindhi,annividhala samasyale,samasya ekkada Undo kuda teliyadam ledu,alage laksha vattula Pooja own ga ela chesukovaalo cheppandi,Chandi homam own ga cheyavatcha
నరదిస్తి గురుంచి చెప్పండి గురు గారు దానితో మేము చాలా ebbandi పడుతున్నాను
Maa rent house lo ఈ పూజ చేశాక, చాలా మార్పు వచ్చింది. అంతకుముందు, ఆ ఇంట్లో finance loss అయ్యేది, ఆ తర్వాత money baaga వచ్చింది. నమ్మకంతో, భక్తితో పూజ చేయాలి. ఏవరికి హాని తలపెట్టకుండ ఉండాలి.శక్తి ఉంటే సహాయం చేయాలి,అదే నేను follow అయినది.
గురువుగారు నమస్కారములు అండీ మీరు గౌరవనీయులైన మీ భార్య గారు మీ పాప చక్కగా సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ఉంటే మాకు ఎంతో చక్కగా ఉంది ఎంతో ఆనందంగా ఉందండి ఈరోజు మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి సార్ ఆనందంతో మాత్రమే సుమా మీ చిన్నారి ఎవరి ఇంటికి వెళుతుందో వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా మారతారు సార్.. తనను చూడగానే ఎంతో చక్కని భావన కలుగుతుంది సార్. మీరు మీ కుటుంబము మరింత చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులను మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ నమస్కారములు
అన్నయ్య ధ్యానం గురించి TH-cam లో ఎన్నో videos ఉన్నాయి కానీ మీరు ధ్యానం గురించి వివరిస్తే నా లాంటి సామాన్యులకి కూడా బాగా అర్థం అవుతుంది అని ఆశిస్తున్నాం. ఎదురుచూస్తున్నాం.
Good
Yes andi
Nenu kuda
మీరు మాకు దొరికటం మా అదృష్టం గురువు గారు .ధన్యవాదములు.
గురువుగారు మహాలయ పక్షం గురించి కూడా వీడియో చేయగలరు 🙏🙏🙏
Respected Sir, Kindly provide all your future PDF,s in Kannada Languages also. numerous Kannada people are following you sir. Kindly oblige and do the needful.
Guruvu garu ananta padma nabha swami vratam pooja demo video pettandi please makosam
wow.. thanks andi.. anni problems ki meru solution chupistunaru.. positive hope vastundi me matalu vinte..
Guruji... Ur video has helped me lot...my pranam..guruji
ధన్యవాదములు 🙏 మీరు చెప్పే ప్రతి పూజ విధానాన్ని భగవంతుడే చెప్పినట్ట గా భావించి భక్తులు సమస్యల నుండి విముక్తి పొందుతున్నారు స్వామి మీరు మా అమ్మ లలితామ్మ పంపిన దక్షిణమూర్తులు 🙏
🙏🙏🙏🙏🙏
Namaskaram Nandurigaru Iam happy watching your videos,very good explanation on vastu can you please make a video on veedhishoola or veedhipotu in vastu thankyou
గృహప్రవేశం ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువుగారు
నమస్కారం గురువుగారు మాకు ఒక చిన్న సందేహం అండి పుట్టినరోజు వేడుకలు నక్షత్ర ప్రకారం చేసుకోవాలా లేక తేదీల ప్రకారం చేసుకోవాలా మా ఈ సందేహాన్ని నివృత్తి చేయండి గురువుగారు 🙏🙏 శ్రీ మాత్రే నమః
Thidhi, nakshatram prakaram chesukovadam utthamam
నాకు ఇదే డౌట్
Nakshatram prakarame cheyyalandi
Nakshatram prakaram
తిథి ప్రకారం చేసుకొవాలి అండి
Please do videos on graha dosha nivarana
Padabhivandanalu nanduru sreenivas garu
గురువు గారు మీరు మా శ్రేయస్సు కోసం ఇంత మంచి విషయం చెప్పారు మీ పాదాలకు మా ప్రణామాలు
Sri Vishnu Rupaya Namah shivaya
Guruvu Garu Mani Padmeham Mantram Gurinchi Cheppagalaru
Namaste guruvu garu vastundi pooja apudina vhayavacha leka badrapadamasam lone cheyala cheppando please
Entho viluvaina samacharanni ee swardham lekunda makandhisthunna meeku padhabivandanam guruvugaru
Sir, Request to add English subtitles pls for all non-Telegu speakers ,
Guru ji Telangana Loni Vemulawada Raja rajeshwar swamy Alayam gurinchi oka video cheyandi 🕉️
Naradrishti gurinchi cheppandi Guru Garu
Admin garu 8.45 dagara video lo voice cut indhi .
Every month bhavulam ....cut....roju chayandi annaru...
Pls .every month a date lo gummadhi Kaya kathali chapandi .pls
Vishnu sharanamam 108 slokalu meeru vivaram telugulo vivaristu vidiyolu
Cheyalani na kkorika guru garu
Uppu deepam kamakshi deepam gurinchi demo videos post cheyyandi please
Tirumala shanivaralu anni vintunam vaati gurinchi video post cheyyandi please
Guru garu puttuventrukalu tiyakunda nidhula midaki velocha chepandi plz 🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
Recently we did gruhapravesam and tied gummadikaya.Can we keep 2nd one on this day again.
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి ధన్యవాదాలు
Thank you sir 🙏
Last year kuda nenu puja chesukunnanu Mee dhaya valana 🙏
Guruji sundara Hanuman mantram gurunchi cheppandi guruji plz na helth bagaledu guruji plz
Namaskaram guruvu garu.
Annaprashna a temple lo chestha manchidi oka vedio cheyandi sir plz plz reply
Nammaskaram guruvugaru .
Vastu yantram pooja ela chesukovali cheppagalaru. A vastu yantram pettokovachu . Vastu yantram gurunchi cheppandi.
Guruvu garu ee puja prati nela chesukovadam gurinchi koncham cheppandi....we r waiting for ur reply sir....we would like to do this pooja this month is possible
Nen last year e puja chesamandi ..better in our home . Tqq
🙏 చాలా చాలా ధన్యవాదములు గురువుగారు ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాం 🙏
Bramhamuhurtham gurinchi oka video cheyyansi pla
Nanduri gariki nammasakaram prati pournami ki Satyanarayana swamy vratam intlo ela chesukovalo oka demo cheyandi ani manasupurtiga korukutunamu
Thank u guruvu garu day 1 nunchi mi video follow avvuthunnam
Please tell about santhanam kosam chepandi guru garu
మ్యారేజ్ iyyi enni yers indi బ్రదర్
Hi sir, your videos are so devotion and educational!...i have a doubt about house buying. Can I buy south face house in California. Please give suggestions. thank you, sir.
Guru Garu Vishwakarma Pooja vidhanam gurinchi kuda teliya cheyandi
Namaste guruvu garu
Ee pooja erojaina cheyavacha or only in bhadrapada masam lone cheyala 🙏
Guruvu garu manideepa varnana pooja gurinchi chepandi.
Siva Panchayatana Pooja vidhanama telupagalaru
Kuja dosamu pujaa Ela chesukovaloo cheppagalaraaa pojari garuuu
Akanda deepam gurinchi chepande guruvu garu
Namasakaram Guru garu, in your video exactly at 8:45 when you are saying about doing every month based on tidhi voice is not clear and didn't get the instructions properly. Request you to provide an update in the comments here.
Dayanchi sandeham nivritti cheyagalu namaskaram
Gurugaru meru cheppinavi nenu chestunnanu na chuttu unna naluguri jivitalu bagupadalani dabbulu karchupegttukokandi me dayavalla valla jivitalu bagupadutunnai sreemathrenamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Srinivas garu Aishwarya Kali gurinchi video cheya galaru 🙏
Maa Amma nivu chala grate
గురువు garu pallikuturuni chasatappudu kramam ala chayali adavnni colavali talupagagalaru
Namaskaram andi beeruvani a dikkullo a place lo pettukovalo chepandi
Swamy వాస్తు purushudu boamm puja tari tabiyat ekkada petaliswamy cheppara plz
Nice video nadhuri srinivas garu
Chandi homam meeru chesina Agni hotra vidhanam lo cheyavatcha own ga,Chandi saptasathi ki samanamaina stotram emiti teliyachayagalaru
Thanks andi chala manch vishayaalu maku telustunnaayi mee vala,🙏🙏🙏🙏🙏
గుడ్ ఆఫ్టర్నూన్ గురువుగారు నా పేరు రాము నేను మీ వీడియో ఈ రోజే చూశాను కానీ నాకు ఒక సందేహం. ఈ పూజ అనేది మీరు చెప్పిన తేదీలోనే చేసుకోవాలా ఏరోజు మంచిదైతే ఆరోజు చేసుకోవాలా ఈ సందేహం తీర్చగలరని కోరుతున్నాను గురువుగారు ఈ పూజ మీరు చెప్పిన తేదీ వారంలోనే చేయాలా లేదా మంచి సమయం మంచి రోజులు చేసుకోవాలని లేకపోతే ఏ రోజైనా చేసుకోవచ్చా
Waiting for next video nadhuri srinivas garu
Inka gruha pravesam cheyani own house lo ee pooja cheyocha guruvu garu 🙏
Namaskaram guruvu gaaru, egg tinte Nithya deeparadana chesetappudu head bath cheyala leka normal bath chesthe saripothunda, please reply ivvandi guruvu garu
Naradrishti guruji cheppandi
Vasthu prakarm etu emi vundalo chepandi
namaste sir, we don’t have ash gourd because we are in uk. what is alternative (ash gourd)?
We are in rent house then how can change gumadi kaya what can we that gumadi kaya after pooja please chepandi
Sir give simple remedies to improve IQ
Namaskaram sir
Gummadikaya 9/9 grid mida pettala or daniki mundu pettala.
Pl thelapagalaru. Nenu e pooja chesukuntanu
Sir, if we miss that particular day ?? Can we do any other day ??
Tq so much guruvu garu anukogane vedio pettaru
Namaskaram guruvu garu septic tank lothu enty yajamani height Kante ekuva lothu undavacha telupagalaru guruvugaru please
"Evandi maaku Vaastu purushudu photo dorakatledu"... maakanni ilaanti sandehaale...😀 How affectionately said... asalu visukkokunda pillala gurinchi cheppinattu ga undi 🙂 🙏🙏🙏
Guruvugaariki pranamaalu
Guruvugaari memu thirupathiki velithe chedu jaruguthundi ante praanale pothayi ee samasyanunchi bayatapadalante yemcheyali guruvu gaaru dayunchi selaviyyandi
నమస్కారము అండి, ఈ కామెంట్ ని కాస్త చూడండి. మాది ఒక చిన్న విన్నపం. దయచేసి ద్వారక, మధుర, బృందావనం, నిధివనము, బెట్ ద్వారక ఇలాంటి ప్రదేశాల గురించి స్థల పురాణాలు చెప్పగలరు.
అలాగే భాగవతమును మొదటి నుండి వీలు కలిగినప్పుడల్లా మాకోసం చెప్పగలరు. చాల మంది ఎదురు చూస్తున్నారు అండి.
Jai sri mannarayana guruvu garu nenu eti suthakam lo vunna e puja chyacha
Guruvu garu combined wall tho two houses kadithe emaina dooshalu unnaya
Guruvu garu 🙏🙏🙏 andi..badhrapadamasam aipoinde kada malli appudu a date ku cheyyande okkasare chepande guruvu garu 🙏🙏
Guru garu photo simhadwaram daggara pettukovacha
Guruvu gaaru puttina roju ni yela jarupu kavali cheppindi pls guruvugaru pls
Chala baaga cheppaaru andi
Namaskaram andi.. September month lo sankastahara chathruthi date and time teyila chepagalaru pls andi
Guruvu garu..16 somavarlu vratham, sapta senivarlu vratham..mahalaya lu kadha..ipudu start cheyacha...Daya chesi chepagalaru..repu nundi modalu pattacha..chepandi plssssss
Guruvugaru vasthupurushuni pohoto akkada pettali plzzzzz cheppandi
Nelasari time lo Hanuman Chalisa kanakadhara sthotram vanti sthotralu chadavacha guruvugaru and nelasari time lo chadavagaligina mariyu chadavakudani sthotralu gurinchi cheppagalara guruvu garu
Guruvugaru Namaskaramandi 🙏nenu vaasthu purushuni photo techanandi intlo akkada pettali tana tala bagam atu vaipu undela pettali cheppandi guruvugaru
namskaram 🙏guruvu Garu maku appulu theri uddogyam inka business bagundali swami em ayina pooja unte cheppandi dayachesi
Tomorrow pooja demo video pettandi plz
Sir annirakalaina jathakalu doshalu pivadaniki emi parayana cheyali,maa vivaham jathakalu kudarakunda jarigindhi,annividhala samasyale,samasya ekkada Undo kuda teliyadam ledu,alage laksha vattula Pooja own ga ela chesukovaalo cheppandi,Chandi homam own ga cheyavatcha
Thanks Guru Garu 🙏🙏🙏 I'm from Andaman Nicobar
Guruvugaru vasthupurushidi photo intlo undavaccha cheppandi guruvugaru
పూజ చేసిన తర్వాత వాస్తు పేపర్ ని ఏం చేయాలి గురువుగారు దయచేసి చెప్పండి 🙇♂️ మా కోసం మంచి పరిహారాలు చెబుతున్నందుకు గురువారికి ధన్యవాదాలు 🙇♂️
Teesi cupboard lo pettukondi ....malli next year puja cheyadaniki
Guruvu Gariki namaskaram moodam lo vyuhalakshmi Japan start cheyocha somavaravratham start Che yo cha please guru u Gary cheppandi
Please reply evandi guruvu garu
Guruji maku portions addeku ravalantey emi cheyyali gurugaru.chala kadtapadi kattukunnamu house.
Ee pooja ippudu chesukovali ante em rojuna chesukovali guruvugaru🙏
Swamy kuja dhosham unna varini pelli cheskovacha???
Guruvu. Garu🙏🙏🙏🙏🙏🙏🙏. Ma. Koduku. 8.samvacharaluga.pramalo.unadu.edharu.enjaniyar.job.okarante.okariki.estam.kani.ammae.vala.enti.lo.opukoledhu.kulalu.verani.ela.peli.jaragalante.yam.puja.cheyali.🙏🙏🙏🙏🙏🙏🙏chepandi
Kundaline sakti gurinichi cheppandi
Danyavaaadaaluu taaappaaa... inkeemii cheyaalenuu....🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹